ఎంత హాయిగా ఉందో, తర్వాత్తర్వాత వచ్చిన పాటల్లో ఈ ట్యూన్లోని బిట్స్ కలిశాయేమో పాడే విధానం హిందీ స్టైల్లో ఉంది, తలత్ మొహమ్మద్ కదా, మొహమ్మద్ రఫీ లాగా ( భలే తమ్ముడు .... ఎక్సెట్రా )
🌻🌲🌻 తలత్ మహమ్మద్ 1940-60 దశకాల్లో గొప్ప 'గజల్' గాయకుడు. దాదాసాహేబ్ ఫాల్కే పురస్కార గ్రహీత. మహమ్మద్ రఫీ లా గొంతు పట్టిపట్టి కాక తెలుగు సరళంగా, స్ఫస్టంగా ఉచ్చరిస్తాడు. రఫీ కంటే బాగా పెద్దవాడు. చాల భాషల్లో సినిమా గీతాలు పాడిన వాడు. రఫీకి ఈనకీ ఏమాత్రం పోలికే ఉండదు. హిందీ లో అందఱు పెద్ద హీరోలకు గాత్ర సహకారం అందించినవాడు. మృదు మమధురమైన గాత్రం ఆయనకే స్వంతం. ఈనవి ఇంకా తెలుగులో మంచి పాట లున్నాయి. మరో పాతపాట... సినిమా పేరు గుర్తు లేదు. 'గతిలేనివాణ్ణి గుడ్డి'వాణ్ణి బాబయా.. గంజి గ్రుక్క ధర్మమేయి బాబయా..' చాలా సున్నితంగా పాడతాడు. ఈనవి హిందీలో చాల మంచి పాటలున్నాయి ఏమైనా మరచిపోయిన గాన గంధర్వులను యూట్యూబ్ పుణ్యమా..అని నెమరు వేసుకో గలుగుతున్నాం. 🌻🌲🙏🌲🌻
@@lakshmireddykamma5696 "గారాల బాల నిదురిచవేల లోకమే పాడింది సిరి జోల" - ఈ పాట"స్వయంప్రభ" అనే మువీ లోనిది. ఈ సినిమాకి కూడా సంగీత దర్శకులు కీ.శే. రమేష్ నాయుడు గారే! వారి మొదటి సినిమా (తెలుగు లో) " దాంపత్యం" తర్వాత రిలీజ్ అయ్యింది.
అయ్యో ! ఆయన అమర గాయకుడు అండి. ఎన్నో మధురమైన గీతాలు,విషాద గీతాలు పాడారు. He was so handsome also. Waris పాత ( నాకు తెలిసి హిందీ లో మూడు Waris సినిమాలు వున్నాయి ) నేను చెప్పేది Talat Mohammad హీరో గా, సురైయ హీరోయిన్ గా వున్న waris film. అందులో రాహీ మత్ వాలే అనే పాట వినండి. Talat ji ఎవరో తెలుస్తుంది.
చాలా చాలా బాగుంది
VERY VERY NICE SONG INDEED!
YES! LOVELY VOICE OF TALAT MEHMOOD!
తలక్ మహమూద్. అతని గానానికి తిరుగు లేదు.. అతని వలెనే మహమ్మద్ రఫీ కి చాన్స్ వచ్చింది..
ఎంత హాయిగా ఉందో, తర్వాత్తర్వాత వచ్చిన పాటల్లో ఈ ట్యూన్లోని బిట్స్ కలిశాయేమో
పాడే విధానం హిందీ స్టైల్లో ఉంది, తలత్ మొహమ్మద్ కదా, మొహమ్మద్ రఫీ లాగా ( భలే తమ్ముడు .... ఎక్సెట్రా )
🌻🌲🌻
తలత్ మహమ్మద్ 1940-60 దశకాల్లో గొప్ప 'గజల్' గాయకుడు. దాదాసాహేబ్ ఫాల్కే పురస్కార గ్రహీత.
మహమ్మద్ రఫీ లా గొంతు పట్టిపట్టి కాక తెలుగు సరళంగా, స్ఫస్టంగా ఉచ్చరిస్తాడు. రఫీ కంటే బాగా పెద్దవాడు. చాల భాషల్లో సినిమా గీతాలు పాడిన వాడు. రఫీకి ఈనకీ ఏమాత్రం పోలికే ఉండదు. హిందీ లో అందఱు పెద్ద హీరోలకు గాత్ర సహకారం అందించినవాడు. మృదు మమధురమైన గాత్రం ఆయనకే స్వంతం. ఈనవి ఇంకా తెలుగులో మంచి పాట లున్నాయి. మరో పాతపాట... సినిమా పేరు గుర్తు లేదు.
'గతిలేనివాణ్ణి గుడ్డి'వాణ్ణి బాబయా..
గంజి గ్రుక్క ధర్మమేయి బాబయా..' చాలా సున్నితంగా పాడతాడు. ఈనవి హిందీలో చాల మంచి పాటలున్నాయి
ఏమైనా మరచిపోయిన గాన గంధర్వులను యూట్యూబ్ పుణ్యమా..అని నెమరు వేసుకో గలుగుతున్నాం.
🌻🌲🙏🌲🌻
Very rare song of Talat Mahmood ji in Telugu play back.
Beautiful video mixing with beautiful stars though from different films
Melodious song
Thanks a lot
పాట మనోరమ లోని పాట, చూపించి న వీడియో బంగారు పాప చిత్రం లోని ది.ఆ హీరో పేరు రామశర్మ. మనోరమ చిత్రం లో NTR.
Yes correct
But NTR కాదు బాలయ్య హీరో 🙏💐
If my memory is right, it is Shivaji Ganesan.
Telugu lo,balayya ,krishnakumari.
@@biggyoppa123Correct😊
What a rare collection,hats off to you sir...
Loveliest of happy songs
WONDERFUL SONG.. THE GREAT HINDI SINGER IN TELUGU..
EXCELLENT SONG! I GOT IMMENSE PLEASURE LISTENING TO THE SONG.
Can’t thank you enough for your sincere efforts. Hearing it for the first time
Ravi collection rasaramyamga sagutundi.
I have 4 more songs from Manorama. Chandamama Rave, ahaha anduke, by Susheela Marachipoyevemo, marachiporadoyi.Susheela and Talat Mahmood.
Send them to me
Talat mahmood, kj yesudas, jikki,usha uthoop, lr eeswari... Voice s are different.....
Please ee movie meeku dorikite you tube lo post cheyyandi plz plz
సూపర్ సాంగ్ వినిపించారు సార్
ధన్యవాదాలండి.
1972 లో వచ్చిన సినిమా
అదృష్ట దేవత పై చిత్రంలో ఏమైనా పాటలు ఉంటే వినిపించగలరు.
This song is from Manorama starring shivaji ganesan.
Not sivaji ganesan Balayya hero@@biggyoppa123
Stupendous. Rama Sarma,Krishna kumari.
🙏
The video bit is from movie bangaru papa
The hero of manorama m. Balayya, BE.
Video is from Bangaru papa and Pooja phalam but well edited.
Nice song.
thanks sir.please upload another song from this moovie-GARAALA BAALA NIDURINCHVELA-SUSEELA song
చందమామ రావే,జాబిల్లి రావే అనుకొంటాను.మీరు చెప్పిన పాట నా వద్ద లేదు
kaadandi-gaaraala baala pata 78 rpm records lo vundi .kaani vinyl ercords lo ledu@@charepallirkmusicchannel0905
Marachi poradoyi chesina basalu.paata vinipinchindi .Manorama chitram loni manchi paata , anukunta bahusa . Manchi manchi paatalu vinipistunna meeku aneka dhanyavaadaalu
@@lakshmireddykamma5696మీరే అప్లోడ్ చేసి మాకు అందరికి ఆనందం కలిగించగలరు.నా వద్ద లేదు మరి.
@@lakshmireddykamma5696
"గారాల బాల నిదురిచవేల లోకమే పాడింది సిరి జోల" - ఈ పాట"స్వయంప్రభ" అనే మువీ లోనిది. ఈ సినిమాకి కూడా సంగీత దర్శకులు కీ.శే. రమేష్ నాయుడు గారే! వారి మొదటి సినిమా (తెలుగు లో) " దాంపత్యం" తర్వాత రిలీజ్ అయ్యింది.
Video is from bangarupapa
Super song
Balaiah is in manorama not ntr. Other actor is haranath
video bangaru papa movie lodi
అవునండి.original వీడియో అందుబాటులో లేదు కదా! అందుకే అలా create చేసాను.
Songki video vokati kaabu Am I correct.
ఆ విషయం డిస్క్రిప్షన్ లో ,టైటిల్ కార్డ్ లో అందరికి అర్థం అయ్యేలాగ వివరాలు వుంచాను.
Old melody by Hindi singer
Chaala manchi paata vinipinchindi. Meeru panorama chitram lone marachi poradoyi chesina basalu vinipinchagalara
Talat Mahmood ఈ పేరు మొదటిసారి వింటున్న. చిత్రం పేరు ఏమిటో చెప్పండి
Title card లో ఉంది
ఒకసారి Talat mahmood పేరు గూగుల్ చేసి చూడండి.
Manorama
అయ్యో ! ఆయన అమర గాయకుడు అండి. ఎన్నో మధురమైన గీతాలు,విషాద గీతాలు పాడారు. He was so handsome also. Waris పాత ( నాకు తెలిసి హిందీ లో మూడు Waris సినిమాలు వున్నాయి ) నేను చెప్పేది Talat Mohammad హీరో గా, సురైయ హీరోయిన్ గా వున్న waris film. అందులో రాహీ మత్ వాలే అనే పాట వినండి. Talat ji ఎవరో తెలుస్తుంది.
@mahalashmimylavarapu9413 👍😊
❤
Nice song.