Bhaskara Yogi Explains How the Telugu Film Industry Spoiled Itihasas | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • Bhaskara Yogi Explains How the Telugu Film Industry Spoiled Itihasas | Nationalist Hub
    #bhaskarayogi #telugufilindustry #filmindustry
    Must Watch Videos:
    ► Global Roundup
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
    👉 • National Roundup | Sur...
    ► Right Angle
    Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
    👉 • Did Kejriwal Make A Mi...
    Special Interviews:
    Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
    👉 • Malkajgiri BJP MP Cand...
    RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
    👉 • RSS Senior Leader SVS ...
    Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
    👉 • Ramayana Special: Excl...
    Beyond Headlines with Kishore Poreddy
    👉 • Beyond Headlines with ...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 59

  • @prameeladontula9839
    @prameeladontula9839 Місяць тому +40

    ఓ హిందు మేలుకో 👍
    ప్రస్తుతం దేశం ఒక కారణజన్ముడి చేతిలో వుంది వొక ధర్మ రక్షకుడి చేతిలో వుంది వొక ధర్మ స్థాపకుడి చేతిలో వుంది !!
    హిందూ భాంధువులారా హుండీలో నోటు వేయడం కాదు ఓటు వేయడం కూడా నేర్పుకోండి! లేకపోతె మీరూ వుండరు, గుడిలో దేవుడు వుండడు!
    కాశ్మీర్ ఫైళ్లు, రజాకార్ సినిమాలు చూసారుగా కళ్లు తెరవండి, మన తోటి హిందువులకు పట్టిన గతి చూసారుగా, కల్లు తెరవండి!
    60 years ruling lo దేశాన్ని, విద్యావ్యవస్థలాను, న్యాయవ్యవస్థలను, హిందువుల ఆస్తులు లాక్కోవటానికి వక్ఫ్ బోర్డు తెచ్చింది, ఉద్యోగాలు లాక్కోవటానికి రిజర్వేషన్లు తెచ్చింది, ఒక పథకం ప్రకారం భ్రష్టు పట్టించారు ఎదవలు,ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే ఎదవాలున్నారు వీళ్ళు మన దేశానికి పట్టిన దరిద్రం!
    90 కోట్ల హిందూ బంధువులారా కళ్లు తెరవండి👍
    జాగో హిందూ జాగో 👍
    పాపానికి పాంటూ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే, అధర్మానికీ రూపమిస్తే అధి ఖాంగ్రసే!!
    ఖాంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, చైనా పాకిస్థాన్ తొత్తుల కూటమి, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోణాల కుంపటి అని జనాలు తెలుసుకోవాలి,.ఖాన్ పార్టీ మన దేశంలో వున్నంత వరకు హిందువుల మెడ మీద ఖత్తి వున్నట్లే! భారతదేశంలో ఖాంగ్రసే అనే ముసలం పుట్టింది, ధీన్ని భూస్థాపితం చేస్తేనే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
    జాగో హిందూ జాగో 👍
    ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దవాళ్లు, మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది!
    దేశం కోసం, ధర్మం కోసం, మన భావి తరాలను కాపాడుకోవడానికి బీజేపీకి ఓటు వేయండి 👍
    జై శ్రీరామ్ 🙏🚩🇮🇳

  • @tprasadtt9143
    @tprasadtt9143 Місяць тому +15

    ఇలా చేసింది మన సెక్యులర్ భావజాలపు కమ్యునిస్టు కుక్కలే చాలా వరకూ ....
    అందులో ntr కూడా ఉన్నాడు
    అందుకే అలా చచ్చాడు
    చేసిన దానికి శిక్షే ఆ చావు

  • @amarreds
    @amarreds Місяць тому +18

    యోగి గారు , మీరు ఎప్పడు మీ ప్రాక్టికల్ ఎక్సప్లనేషన్ తో నిరాశ పడనివ్వరు , మీ లాంటి వారు, ఇప్పటి జనరేషన్ కి చాలా అవసరం

  • @subhash7588
    @subhash7588 Місяць тому +11

    డాక్టర్ భాస్కర యోగి గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ , మన హిందు సంస్కృతి ని హిందు ధర్మాన్ని హిందు సంప్రదాయాలను సంస్కారాలను పాడు చేసింది తుర్కీషులు , మొఘలులు , బ్రిటిష్ వాళ్ళు వెయ్యి ఏండ్ల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బ్రష్టు పట్టించింది దీనికి వంత పాడారు సెక్యులర్ హిందువులు మరియు సినిమా వాళ్ళు . ఇప్పుడు ఇప్పుడే ఒక 10 సంవత్సరాల నుండి మన సంస్కృతి ని సంప్రదాయాలను హిందు ధర్మాన్ని తెలుసుకుంటున్నాము , కాబట్టి హిందువులంతా మోడీ గారి కి బీజేపీ పార్టీ కే మన ఓటు వేసి గెలిపించాలని మన దేశాన్ని ధర్మాన్ని సంస్కృతి ని రక్షించుకుందాం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @prameeladontula9839
    @prameeladontula9839 Місяць тому +28

    చాలా అద్భుతంగా వివరించారు భాస్కరయోగి గారు 🙏
    జై శ్రీరామ్ 🙏🚩🇮🇳

  • @annaidu583
    @annaidu583 Місяць тому +12

    Bhaskar ಯೋಗಿ ಗಾರಿಕಿ ధన్యవాదాలు, ఎంత అద్భుతంగా చెప్పారు , మీరు ఏమి విద్వత్, గురు గారు, నేషనల్ హబ్ ఛానెల్ లో మీరు వస్తూ మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు, ధన్యోస్మి మీ మాటలు నిరంతరం ఇలాగే కొనసాగాలి గురుగారు, ఎంత బాగా మీరు మాకు ఈ విషయ ము గాని దాని గురించి చెప్పగలరు , నేను కన్నడమ్ కానీ బాగా తెలగు మాట్లడ్గాలను మరి చదువగలను సార్, మన తెలుగు సాహిత్యం తెన మధురం లాంటిది 🙏🙏🙏

  • @katukojwalamanoharachary1760
    @katukojwalamanoharachary1760 Місяць тому +7

    అమూల్య ప్రసంగం. డా. భాస్కరయోగి గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు 🪷 🪷 🪷

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 Місяць тому +12

    తాము పేరు ప్రఖ్యాతులు కోసం, తన సంపాదన కోసం.కొంతమంది సినీ ప్రముఖు లు తమ మేధా సంపత్తి ని పురాణాలు ను తప్పుదోవ పట్టించేందుకు వాడుకుని సంపదను పెంచుకుని చివరకు వారి చివరి జీవితంలో ఎలాంటి హీనంగా బతికి ఎంతో మానసిక వ్యధను అనుభవించారో ప్రజలకు తెలిసిన బహిరంగ రహస్యం.ఇప్పటకైనా సినీ ప్రముఖు లు నిజమైన చరిత్ర ను భారత భాగవత రామాయణాది పురాణాలు ను పూర్తిగా నిజమైన అంతరార్థం అందరికీ తెలిసేలా సినిమా లు తీయడం వల్ల చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది.ఇప్పటికైనా సినీ ప్రముఖు లు కళ్ళు తెరవాలి హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం

    • @Sw.Ananda
      @Sw.Ananda Місяць тому

      ఒక్క సినిమా వాళ్ళ ది మాత్రమే కాదు. దోషులు చాల మంది వుంటారు. సినిమాలు వినోదం కోసం. జోకర్ గాడు కి సీరియస్ నెస్ వుండదు, సినిమాలు కాలష్కేపం హరి కథలు. అని తెలిసేకా, ఇంకా ఏమిటి..?
      డబ్బు కోసం మనుషులు చే ప్పే నీతులు, భక్తి, వేల రకాల పూజలు, కొత్త కొత్త వెరైటీ దేముళ్ళు పూజలు మార్గాలు ఈ ట్యూబ్ లో పుంఖాను పుంఖాను లు గా వస్తున్నాయి.
      ఇతర మతాల వాళ్ళు ఒకే
      దే ముని నమ్ము కొని వుంటున్నారు, తర తరాలుగా, వాళ్ళు తాము నమ్మిన దే ముని విడువ లేదు, మార్చు కో లేదు,ఆశ కొద్ది కొత్త పద్ధతి అవలంబించే మార్గం కాదు.
      ఇంద్రుడు ,(వాన దేముడు,) వాన కురిపించడం కూడా బూతు కదే నా..? శకుంతల సినిమా ఎన్ని సారులు తీశారు..ఆలోచించాలి.

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 Місяць тому +12

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

  • @narasimham50
    @narasimham50 Місяць тому +14

    ఇతిహాసాల లో తాత్వ్త్కింగా చాలా బాగా వివరించారు. 👌👌🏼👌👌🏼👌👌🏼🇮🇳🇮🇳🇮🇳

  • @SameeraKumar
    @SameeraKumar Місяць тому +5

    నమస్తే భాస్కర యోగి గారూ. మీ దీక్షాబద్ధ జీవితం సార్థకం కావాలి అని కోరుకుంటున్నాను.
    ఒక్క పొరపాటు జరిగింది మీ ఉపన్యాసం లో.
    మంత్రాలలో శ్లోకాలలో చెబితే అర్థం కాదని, మన ఋషులు రామాయణ భారత భాగవతాలను ఇతిహాసాలు గా చెప్పారు అని మీరు అన్నారు. రామాయణ భారతాలు మనలో తాత్విక దృష్టి పెంపొందించేందుకు చెప్పిన విషయాలా?
    "బంగారు జింక వుంటుందా?"
    "సీతకు ఆమాత్రం తెలియదా? "
    ఈ విధమైన మీ ప్రశ్నలతో, సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన మీలాంటి వారు ఒకపక్క రామాయణ భారతాలని ఇతిహాసాలు ( అంటే ఇది ఈ విధంగానే జరిగినది) అని చెప్తూ, అందులో చెప్పిన విషయాలను ఆ విధంగా ప్రశ్నిస్తూ వుంటే సామాన్యులు ఏమని అర్థం చేసుకుంటారు. రామాయణ మహా భారతాలు పుక్కిటి పురాణాలుగా కొట్టి వేయారా? మీరు చెప్పినట్లు సమాజంలో తాత్విక దృష్టి పెంపొదించుకునేందుకు కల్పించిన కాల్పనిక కథలుగా భావించారా? జీవుడు కాదు ట్రాక్ తప్పుతున్నది, మీరు కదా అనిపిస్తున్నది. దయచేసి ఈ రకమైన వివరణలు ఇకముందు ఇచ్చేముందు మరొక్కసారి ఆలోచించమని మనవి.

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 Місяць тому +14

    అద్భుతమైన ప్రసంగం

  • @TattiUmadevi-sn1px
    @TattiUmadevi-sn1px Місяць тому +6

    Bhaskara yogi గారికి 🙏

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 Місяць тому +9

    ధర్మో రక్షతి రక్షిత :..... హిందువా మేలుకో

  • @swapnareddy8659
    @swapnareddy8659 Місяць тому +8

    జయ్ శ్రీ రామ్ 🙏🙏🚩🚩
    అద్భుతః అండి🙏🙏👌👌
    త్వతం చెప్పడం లో మీకు మీరే సాటి భాస్కర యోగి గారు..🙏🙏👏👏

    • @swapnareddy8659
      @swapnareddy8659 Місяць тому

      జయ్ శ్రీ రామ్ 🙏🙏🚩🚩
      అద్భుతః అండి🙏🙏👌👌
      తత్వం చెప్పడం లో మీకు మీరే సాటి అండి భాస్కర యోగి గారు..🙏🙏👏👏

  • @balrajdobba6748
    @balrajdobba6748 Місяць тому +6

    Hare Krishna Hare Rama

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 Місяць тому +3

    జై హింద్ జై శ్రీ రామ్

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 Місяць тому +3

    చక్కని విశ్లేషణ

  • @bathinirambabu6532
    @bathinirambabu6532 Місяць тому +5

    Jai Bharath Matha. 🙏 Jai Sri ram 🙏

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 Місяць тому +5

    జైశ్రీరామ్ 🙏🚩

  • @anandloverboy1972
    @anandloverboy1972 Місяць тому +3

    నమస్తే సదా వస్తలే మాతృ భూమి సద హిందూ భూమి నమస్తే నమ...🙏🙏🎉🙏🎉🙏🎉

  • @samalakiran3486
    @samalakiran3486 Місяць тому +2

    మీ ధారణ, వివరణ, ప్రబోధన మాకు ప్రేరణ అన్నా

  • @VIJAYAKRISHNAPUJARI-oz9zc
    @VIJAYAKRISHNAPUJARI-oz9zc Місяць тому +1

    ధన్యవాదాలు భాస్కర్ యోగి జీ...!

  • @godbless6789
    @godbless6789 Місяць тому +2

    🙏🙏 many many thanks 🙏🙏much needed information.. Share and like this video as much as possible

  • @srinivasrao2422
    @srinivasrao2422 Місяць тому +1

    అద్భుత విశ్లేషణ 🚩🙏

  • @pavithradevi9012
    @pavithradevi9012 Місяць тому +2

    What a grt.analysis sir , Thankas a lot lot sir for making us to know many things, corelation is very great.

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 29 днів тому

    అద్భుతవివరణ సార్

  • @Hindhu833
    @Hindhu833 Місяць тому +4

    Dvs karna pic lo ntr kulala goorchi speech isthadu
    alati dilagued vyasabharathamlo llevu chala cenemallo managrandhalanu vakreekarincharu

  • @meghanatharao2987
    @meghanatharao2987 Місяць тому

    Really laudable

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 Місяць тому

    బాగా చెప్పారు🎉

  • @AdhyatmikaSagar
    @AdhyatmikaSagar Місяць тому +2

    క్షమించండి భాస్కరయోగి గారు
    రామాయణము (ఆధ్యాత్మిక) చదివి రామాయణాన్ని ప్రక్క తోవ పట్టిస్తున్నారు, వాల్మీకి రామాయణం సంస్కృత ప్రతిని చదవండి, వివరణ ఇవ్వండి

  • @sk-kz2pr
    @sk-kz2pr Місяць тому

    Super sir 👌👌👌🙏🙏🙏🙏

  • @srivanideshmukh5141
    @srivanideshmukh5141 Місяць тому +2

    👍👍👍

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 Місяць тому +2

    🙏🙏🙏🙏🙏

  • @srk1604b
    @srk1604b Місяць тому

    Jai Bharat

  • @srk1604b
    @srk1604b Місяць тому

    Jai Hind ✊✊✊

  • @sandyraokayyuri1218
    @sandyraokayyuri1218 Місяць тому +2

    Jai sri ram

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 Місяць тому

    Jai shree ram 🙏

  • @srk1604b
    @srk1604b Місяць тому

    Jai shree ram 🙏🙏🙏

  • @naveen1508
    @naveen1508 Місяць тому +4

    2500 videos in jds mp candidate revanna

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 Місяць тому

    🙏🙏🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Місяць тому

    మన హిందూ మత గురువులు, మతాధిపతులు దండగ. వీరెవ్వరూ ఇన్ని దశాబ్దాలుగా సినిమాల్లో, పత్రికల్లో, టీవీల్లో మన సంప్రదాయాల్ని కించ పరుస్తూ చూపించుతూన్నా ఏమీ మాట్లాడలేదు.

  • @user-kl6rq2sy7n
    @user-kl6rq2sy7n Місяць тому

    🚩🚩☀☸️🕉🙏

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam Місяць тому +2

    Vyavasthalanupakkadaarulu pattinchedi cinemaalecinerachayithale premalantu pakkadaarulu pattinchaayi annee anthe yekkadako laakkupothaaru karma karma

  • @naveen1508
    @naveen1508 Місяць тому +3

    Hasan jds mp candidate ki bjp ela support cgestubdi

    • @user-bd8iq4ly6c
      @user-bd8iq4ly6c Місяць тому +1

      Some persons are all parties for money also. It makes people to alert Jai Bharath

    • @sridharelluri2828
      @sridharelluri2828 Місяць тому

      Ee sabha BJP di kaadura, hinduvuldi ra erripooka

  • @prasadmsk6035
    @prasadmsk6035 Місяць тому +6

    భాస్కర్ యోగి గారూ మీ నాలెడ్జి అమోఘం. కానీ మీరు సాక్షాత్ మహాలక్మి అవతార మైన సీతా మాతని జీవుడితో పోల్చి మాట్లాడమే నచ్చలేదు. అవతార మూర్తులైన సాక్షాత్ మహావిష్ణువు మహా లక్ష్మి లోక కళ్యాణం కోసం అవతారం దాల్చితే ఎక్కడ పొరపాటు జరుగుతుంది. సాక్షాత్ మహాలక్ష్మి సీతా మాతగా అవతారం దాల్చినప్పుడు ఆ తల్లికి తెలియదా బంగారు లేడిగురించి లక్ష్మణ రేఖ దాటడం గురించి. వారిరువురు అవతారం ఎందుకోసం దాల్చారో దాని ప్రకారమే వారి కార్యక్రమం ఉంటుంది. దానికి మీరు అమ్మవారిని జీవుడితో పోల్చడమే కొంచం అభ్యంతర కరంగా ఉంది. మీరు ఈ సంఘటనకు వేరే వ్యాఖ్యానం చేస్తే బాగుండేదని నా అభిప్రాయం

  • @vadlamaninarayanarao
    @vadlamaninarayanarao Місяць тому

    సీతమ్మవారిని ముట్టుకోలేదు అనేది అవాస్తవం. యతి వేషంలో వచ్చి ఆమె అందాలు పొగిడాడు. రాముని తెగిడాడు. సీతమ్మ పిలక ఎడమ చేతితో రెండు కాళ్ళు కుడి చేతితో పట్టుకొని రధంలో కుదేశాడు.
    వాల్మీకి రామాయణంలో రావణుని ఇలా వర్ణించారు.
    తాసం మధ్యే మహాబాహుః శుశుభే రాక్షసేశ్వరః
    గోష్టే మహతి ముఖ్యనాం గావాం మధ్యే యథా వృషః
    (సు. కా. స.11 : 10 )
    విశాలమైన గోశాలయందు ఉత్తమ జాతి గోవులమధ్య ఒక ఆంబోతువలె మహాబాహువైన రావణుడు ఆ తరుణీమణుల మధ్య శోభిళ్లుచున్నాడు

  • @user-zf8lr2sn3u
    @user-zf8lr2sn3u Місяць тому +5

    సినిమా మేధావులు నీచులు

  • @rgnrathreyamusicstudio
    @rgnrathreyamusicstudio Місяць тому +2

    🙏🙏🙏🙏🚩🕉️🔱

  • @prameeladontula9839
    @prameeladontula9839 Місяць тому +9

    ఓ హిందు మేలుకో 👍
    ప్రస్తుతం దేశం ఒక కారణజన్ముడి చేతిలో వుంది వొక ధర్మ రక్షకుడి చేతిలో వుంది వొక ధర్మ స్థాపకుడి చేతిలో వుంది !!
    హిందూ భాంధువులారా హుండీలో నోటు వేయడం కాదు ఓటు వేయడం కూడా నేర్పుకోండి! లేకపోతె మీరూ వుండరు, గుడిలో దేవుడు వుండడు!
    కాశ్మీర్ ఫైళ్లు, రజాకార్ సినిమాలు చూసారుగా కళ్లు తెరవండి, మన తోటి హిందువులకు పట్టిన గతి చూసారుగా, కల్లు తెరవండి!
    60 years ruling lo దేశాన్ని, విద్యావ్యవస్థలాను, న్యాయవ్యవస్థలను, హిందువుల ఆస్తులు లాక్కోవటానికి వక్ఫ్ బోర్డు తెచ్చింది, ఉద్యోగాలు లాక్కోవటానికి రిజర్వేషన్లు తెచ్చింది, ఒక పథకం ప్రకారం భ్రష్టు పట్టించారు ఎదవలు,ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే ఎదవాలున్నారు వీళ్ళు మన దేశానికి పట్టిన దరిద్రం!
    90 కోట్ల హిందూ బంధువులారా కళ్లు తెరవండి👍
    జాగో హిందూ జాగో 👍
    పాపానికి పాంటూ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే, అధర్మానికీ రూపమిస్తే అధి ఖాంగ్రసే!!
    ఖాంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, చైనా పాకిస్థాన్ తొత్తుల కూటమి, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోణాల కుంపటి అని జనాలు తెలుసుకోవాలి,.ఖాన్ పార్టీ మన దేశంలో వున్నంత వరకు హిందువుల మెడ మీద ఖత్తి వున్నట్లే! భారతదేశంలో ఖాంగ్రసే అనే ముసలం పుట్టింది, ధీన్ని భూస్థాపితం చేస్తేనే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
    జాగో హిందూ జాగో 👍
    ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దవాళ్లు, మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది!
    దేశం కోసం, ధర్మం కోసం, మన భావి తరాలను కాపాడుకోవడానికి బీజేపీకి ఓటు వేయండి 👍
    జై శ్రీరామ్ 🙏🚩🇮🇳