గ్రేట్ సుమన్ టీవి పకిజా గారి మాటలు వింటుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఒక్క సారి సహాయం చెస్తే కొడుకు అన్నదీ గ్రేట్ అమ్మ. మీరు ఎప్పుడూ దేవుడూ వాళ్ళ సంతోషంగా వుండాలి.
ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి చిరంజీవి గారు మాత్రమే హెల్ప్ చేస్తున్నారు. మిగతా హీరోలు ఎంతమంది ఉన్నారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్లంతా చిరంజీవి జనరేషన్ కదా వీళ్ళని ఎవరు ఏమి అనరు. ఏ ఫ్యామిలీ నయినా తిట్టాలి అనిపిస్తే వెంటనే మెగాఫ్యామిలీ గుర్తుకు వస్తుంది అందరికి. తిట్లన్ని ఆయనకు పూలహారాలు గా మారతాయి తిట్టిన వాళ్లు మాత్రం అడ్రస్ లేకుండా పోతున్నారు 😄
రోషన్ గారు పా కి జ గారికి మంచి లైఫ్ చూపించారు ధన్యవాదాలు. ఇండస్ట్రి లో మెగా బ్రదర్స్ చేసే దానాలు ధర్మాలు గురించి వారు బయటకు చెప్పరు. వారు కనిపించే దేవుళ్ళు. పా కీ జా కు దిక్కులేని స్తితిలో మెగా కుటుంబం ఆర్దికంగా ఆదుకొని కాపాడింది . థాంక్స్
నమస్తే రోషన్ గారు సుమన్ టీవీ ద్వారా మీరు సహాయం చేసిన పాకీజా గారికి అలాగే మెగాస్టార్ చిరంజీవి అన్నకు నాగబాబు అన్నకు మరియు వాళ్ళ ఫ్యామిలీకు పవన్ కళ్యాణ్ అన్న మీరు అందరూ పాకీజాకు సహాయం చేసి ఆదుకున్నారు మీ అందరికీ చేతులెత్తి నమస్కరించుట ఈరోజు పాకీజా గారు ఇలా నవ్వుతూ ఉన్నారంటే అది కారణం మీరె అన్న మీకు ధన్యవాదాలు 👍👍🌷🌷
Roshan gariki congratulation ameku oka life itcharu God bless you nanna demu ekkadoledu nilonevunnadu chala happy ga vundali suman tv varki danyavadamulu
థాంక్యూ సుమన్ tv వారికి పాకీజా గారిని అప్పుడు బాగా సినిమా లలో వాడుకొని పైకొచ్చన బెమ్మి మోహన్ బాబు లాంటి వెదవలు మర్చిపోయన చిరు, నాగబాబు ఆడుకోన్నారు గ్రేట్ 🙏🙏🙏
రోషన్ తమ్ముడు పాకీజా అమ్మకి ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేయించు తమ్ముడు నీవల్లనే కదా ఇంత సంతోషంగా బ్రతుకుతుంది ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది నువ్వు గనక ఆరోజు ఆ ఆమ్మకి కనబడకపోతే ఈ రోజు ఏమై పోయేదో పాపం ఏమైనా నువ్వు గొప్పోడివి రోషన్ తమ్ముడు నీకు నా నిండు దీవెనలు 🙏🙌
Emoy roshan ne interview vidhanam chusi yetakaram yekkuva la undi vediki.. Katchitam ga thittalli ani inko video ga edi open chesa... Yedipinchi pamputhunav.. Devudu la vunnav bro 🙏
తమ్ముడు రోషన్ నువ్వు నిండు నూరేండ్లు సంతోషంగా బతకాలి ❤❤
తమ్ముడు నువ్వు చాలా హ్యాపీగా బతకాలి నిండు నూరేళ్లు బతకాలి
రోషన్ గారు మీరు చేసిన మంచి పనులను ప్రారంభించిన తీరును బట్టి మీకు వందనం పాకీ కళ్ళు ఆనందం సంతోషం వర్ణ తీతం చిరు గారికి ధన్యవాదాలు
God bless you Roshan,how happy she is and she is expressing her gratitude repeatedly,and the way you are taking care of her is amazing
Roshan garu very thankful doing great help to pakija amma
గ్రేట్ సుమన్ టీవి
పకిజా గారి మాటలు వింటుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఒక్క సారి సహాయం చెస్తే కొడుకు అన్నదీ గ్రేట్ అమ్మ. మీరు ఎప్పుడూ దేవుడూ వాళ్ళ సంతోషంగా వుండాలి.
రోష న్ భాయ్ మీ మనసు వెన్న అన్న.మీరు ఇంకా ఎంతో మంది కి సహాయం చేయాలి అన్న బెస్ట్ ఆఫ్లక్❤❤🎉🎉
That credit goes to Roshan garu & Suman t. V
Nice to see Vasuki Amma garu. Thank you Roshan Bro...
రోషన్ గారు గ్రేట్ జాబ్ సార్
Roshan brother miru great
Allha మిమల్ని నిండు nurellu chalaga vundalani korukuntunnanu God bless you🙏 sir
Roshan garu meeru andharu senior actors ki chestuna help ki danyavadalu alage mega family ki danyavadalu
ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి చిరంజీవి గారు మాత్రమే హెల్ప్ చేస్తున్నారు. మిగతా హీరోలు ఎంతమంది ఉన్నారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్లంతా చిరంజీవి జనరేషన్ కదా వీళ్ళని ఎవరు ఏమి అనరు. ఏ ఫ్యామిలీ నయినా తిట్టాలి అనిపిస్తే వెంటనే మెగాఫ్యామిలీ గుర్తుకు వస్తుంది అందరికి. తిట్లన్ని ఆయనకు పూలహారాలు గా మారతాయి తిట్టిన వాళ్లు మాత్రం అడ్రస్ లేకుండా పోతున్నారు 😄
బోలా మనిషి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది😂🎉🎉🎉🎉
Roshan very good ❤
Roshan gaaru ,god bless u for helping,pakija gariki kuda
Hearty Congratulations Roshan 💐💐
Very humble lady .
She is soo innocent now I am very happy because she is happy
Roshan నిండు nurellu ఆయుః ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగజీవించాలి. God bless u amma.🌺 bhagavan Roshan లాంటి రూపాలలో భూమిపై సంచరిస్తూ వుంటాడు.🙏
సుమన్ టీవీ ద్వారా పాకీజా మేడం ను చూడడం సంతోషంగా ఉంది మేడం జీవితం సంతోషంగా సాగాలి
Super she is so happy Roshan garu you are great elanti valla ki help chesthunaduku
Rohan garu. All the best you are doing very good job.
Gratitude tho undali ewarannna..great
Good andi, see how greatful she is... Her blessings will make ur life more beautiful. What is the essence of money when not useful to the needy
Roshan may God Bless You 🙌🙌🙌❤❤❤
Hats off Suman..channel...nd..Mega family🙏🙏🙏
Happy ga ఉండండి అమ్మ ❤
Roshan garu really great andi a roju meru ame ni chusi vundakapothe e roju ameki e life vachi vundede kadu😊🎉
God bless both of you
Roshan Garu meeku goad bliss you🙏🏼
I love u Roshan u are a great human being Rajasekhar USA
రోషన్ గారు పా కి జ గారికి మంచి లైఫ్ చూపించారు ధన్యవాదాలు. ఇండస్ట్రి లో మెగా బ్రదర్స్ చేసే దానాలు ధర్మాలు గురించి వారు బయటకు చెప్పరు. వారు కనిపించే దేవుళ్ళు. పా కీ జా కు దిక్కులేని స్తితిలో మెగా కుటుంబం ఆర్దికంగా ఆదుకొని కాపాడింది . థాంక్స్
రోషన్ తమ్ముడు నువ్వు 🙏
ఇలాంటి వాళ్లకు అండగా ఉండాలని
నమస్తే రోషన్ గారు సుమన్ టీవీ ద్వారా మీరు సహాయం చేసిన పాకీజా గారికి అలాగే మెగాస్టార్ చిరంజీవి అన్నకు నాగబాబు అన్నకు మరియు వాళ్ళ ఫ్యామిలీకు పవన్ కళ్యాణ్ అన్న మీరు అందరూ పాకీజాకు సహాయం చేసి ఆదుకున్నారు మీ అందరికీ చేతులెత్తి నమస్కరించుట ఈరోజు పాకీజా గారు ఇలా నవ్వుతూ ఉన్నారంటే అది కారణం మీరె అన్న మీకు ధన్యవాదాలు 👍👍🌷🌷
Ponile rosan voka jivitaniki nilabettinavu, god bless you rosan and suman TV.
రోషన్ అన్న నువ్వు నిండు నూరేళ్లు చాలా ఆరోగ్యంగా ఉండాలి
Suman tv varu chala programs chese chalamandiki help chesaru chesthunnaru thank u sir
Mega family should give opportunities to her in there movies 🔥🔥
Super Suman tv
Happy ga unnaru Roshan garu meru help chyadam valanana
మీ ఇంటర్వ్యూ తో ఎన్నో జీవితాలు ఇలా కాపాడాలని కోరుకుంటున్నాను
Super Roshan garu and Suman tv
Roshan congrats nd very good😍
Roshan garu very nice helping super bro
Evida chala exited ga unnaru, nojamey kadha, happy ga undandi pakeeha garu
Meeru. Superr Roshan Garuu🌹🌹🌹
Roshan gariki congratulation ameku oka life itcharu God bless you nanna demu ekkadoledu nilonevunnadu chala happy ga vundali suman tv varki danyavadamulu
Roshan God bless you
Your are super bro thanks so much for helping Amma
రోమన్. గారూ. మీరు. సూపర్. అండి
I can see that pure happiness in her❤
Roshan very good
Meru happy ga undandi amma
Rosha garu thanks your kind help.
Super anna ❤
God bless you Roshan
థాంక్యూ సుమన్ tv వారికి పాకీజా గారిని అప్పుడు బాగా సినిమా లలో వాడుకొని పైకొచ్చన బెమ్మి మోహన్ బాబు లాంటి వెదవలు మర్చిపోయన చిరు, నాగబాబు ఆడుకోన్నారు గ్రేట్ 🙏🙏🙏
అన్న నువు సూపర్ గ్రేట్ అన్న నువు దేవుడు అన్న 🙏🙏🙏 అన్న
Sir, meeru super....
Thank you Suman tv
Great suman tv
great roshan annaya
Roshan sir thank you for poor actress to good cooperation GOD BLESS YOU SIR. I EXPECTED MORE HELP ABOVE POOR ACTORS 🎉
Roshan nanu super always god blessings
Rishan bhayya merante chala gouravam maku
Feeling happy to see her
roshan bhai you are excellent
రోషన్ తమ్ముడు పాకీజా అమ్మకి ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేయించు తమ్ముడు నీవల్లనే కదా ఇంత సంతోషంగా బ్రతుకుతుంది ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది నువ్వు గనక ఆరోజు ఆ ఆమ్మకి కనబడకపోతే ఈ రోజు ఏమై పోయేదో పాపం ఏమైనా నువ్వు గొప్పోడివి రోషన్ తమ్ముడు నీకు నా నిండు దీవెనలు 🙏🙌
Super🙏🙏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹
Grate job roshan
❤🎉😂 Roshan Anya Meru super Anaya🎉❤❤
రోషన్ అన్న థాంక్యూ అన్న
Roshan ippudu nuvvu real star ayyav
Really, heartful smile gives you insights
The great pakeezha
సుమన్ టీవీ కి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
Good job bro
Sahabash roshsn and suman Tv
Great job❤
Intha manchi life icheru,ameku,great
రోషన్ రియల్లీ గ్రేట్
Jai Roshan sir
Good job sir.👃👃👃👃
గొప్ప గొప్ప వాళ్ళు చేసిన సాయం చెప్పుకోరు
Great nana roshan
Anna 💯👌🎉
We want to roshan became hritik roshan good bless
Hearty
నేనూ కూడ సుమన్ టీవీ సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని వుంది. నేనూ Qatar నుండి ఇంటికి వచ్చాక. గ్రేట్ సుమన్ టీవి.
love you amma
God bless you
Miru super Sir
❤❤😍
Roshan garu Nanna serial Siddharth part chyicena actress ni meet chyiandi
Bhramanandam,garu kuda help cheste bagundunu
👏👏👏👌👌❤❤❤
Anna me interviews koncham interesting anipisthuntayyi andhukaa chusutuntannu anna
👏👏👏👏👏👏👏
Jabardhasth lo offer vasthe bagundu
Emoy roshan ne interview vidhanam chusi yetakaram yekkuva la undi vediki..
Katchitam ga thittalli ani inko video ga edi open chesa...
Yedipinchi pamputhunav..
Devudu la vunnav bro 🙏