మూడవ కన్ను యొక్క అద్బుత శక్తి | The POWER of the THIRD EYE || How to open THIRD EYE

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • మూడవ కన్ను యొక్క అద్బుత శక్తి | The POWER of the THIRD EYE || How to open THIRD EYE
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB UA-cam Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

КОМЕНТАРІ • 270

  • @nageshbeeraiahgari8928
    @nageshbeeraiahgari8928 2 роки тому +7

    Spititual world మన సనాతన ధర్మా ల్లో చాలా improve అయ్యాం కానీ science world మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయటం వల్ల మనం చాలా వెనుకబడి పోయాం అని అనిపిస్తుంది, రెండు ఒక్కటే కానీ ఎందుకు సనాతన ధర్మాలను continue చేయలేదో నాకు అర్థం కాదు అలా అయ్యుంన్నింటే ఇప్పటికి చాలా విషయాల్లో ఎంతో అభివృద్ధి సాధించే వాళ్ళం, thank you so much sir, నేను మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా 🙏🙏

  • @mohammadirfan7398
    @mohammadirfan7398 2 роки тому +41

    Ela spiritual life mida inka videos cheyandi brother🔥

    • @ramaseetha1091
      @ramaseetha1091 2 роки тому

      మరి క్రైస్తవం , ఇస్లాం మతాలు ఈ పినియల్గ్లాడ్ అన్లాక్ ప్రక్రియను సాతాను పూజ అంటున్నారు. వాళ్ళ గ్రంథాలు రిఫరెన్స్ కూడా చూపిస్తూన్నారు. వాళ్ళకు ఏమని చెప్పాలి.

  • @sheiknavaj
    @sheiknavaj 2 роки тому +63

    E Spiritual knowledge and powers midhaa inkaa videos chayyandi bro

    • @ramaseetha1091
      @ramaseetha1091 2 роки тому

      మరి క్రైస్తవం , ఇస్లాం మతాలు ఈ పినియల్గ్లాడ్ అన్లాక్ ప్రక్రియను సాతాను పూజ అంటున్నారు. వాళ్ళ గ్రంథాలు రిఫరెన్స్ కూడా చూపిస్తూన్నారు. వాళ్ళకు ఏమని చెప్పాలి.

    • @upendarsudigali6513
      @upendarsudigali6513 2 роки тому

      Yeah

    • @shivacharan3361
      @shivacharan3361 2 роки тому

      Spiritual

  • @avstime
    @avstime 2 роки тому +29

    సనాతన ధర్మం , బుద్ధిజం, ఆల్వేస్ explain it thank you my dear brother

    • @UniversityGyan
      @UniversityGyan 2 роки тому

      Mystery telsuko manam create chesinavinkadu

  • @lourdumary5915
    @lourdumary5915 2 роки тому +6

    It for the first time I am listening about link between penial gland and third eye, and the closeness of their role in the life of an individual. Thank you so much for tbe light you have thrown.
    🙏🙏🙏

  • @Cg_codm
    @Cg_codm 2 роки тому +11

    anna you are bridge between science and spirituality
    and nice explainaction
    good luck anna 😀👍

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 11 місяців тому +2

    గురువు గారికి 💞 పాదాభివందనం 🙏🏽🥰💞 గురువు గారికి 💞 కృతజ్ఞతలు 🙏🏻💞🥰 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🕉️🙌💞🥰😎

  • @user-si2mg3xr9p
    @user-si2mg3xr9p Рік тому +2

    సైన్స్ కు ఆట ఆడే శరీరం గురించి కొంత మాత్రమే తెలుసు కాని శరీరాన్ని ఆట అడుకుంటున్న చైతన్య శక్తి గురించి తెలియదు కాని సార్ మనోనేత్రం తెరుచుకొకుండా ఉంటేనే సుఖం
    అది తెరుచుకుంటె అన్ని మోయాల్సి వచ్చి జీవితం మోయలేని భారంగా మారుతుంది

  • @rampakasairam2508
    @rampakasairam2508 2 роки тому +36

    Addicted your videos sir ☺️☺️💙💙💙

  • @yo-hub123
    @yo-hub123 2 роки тому +19

    Congrats 700k 😊 advanced congrats for 1m subscribers

  • @tunderboult2742
    @tunderboult2742 2 роки тому +14

    Love your voice ❤

  • @born2learn555
    @born2learn555 2 роки тому +3

    Meelo kuuda aadho power undhi sir..

  • @chinnamastanbesta9351
    @chinnamastanbesta9351 2 роки тому +2

    మీరు ఎన్నో వీడియోస్ చేశారు అన్నీ బాగున్నాయి కానీ వీడియో 100% సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ నేను అనుకున్న నాకు నచ్చిన వీడియో మీరు చేశారు బ్రదర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gyanediabhinay7219
    @gyanediabhinay7219 2 роки тому +17

    🇮🇳🙆బ్రో భారత్ లో రాజకీయాలు ఎలా ఉన్నాయ్ భారత్ లో టెక్నాలజీ ఉంది కానీ ముందుకు వెళ్ళలేక పోతున్న శాస్త్రవేత్తలు❤️🙃 కాలేక పోతున్నారు ఎందుకు ప్రతి విద్యార్థి దగ్గర నాలెడ్జ్ ఉంది ఎవరి దానిని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరు బీజేపీ,🤔🤔

  • @abhishekreddy4781
    @abhishekreddy4781 Рік тому +2

    Thankyou so much for💯 clarity✌✌

  • @durgaprasadmandava1490
    @durgaprasadmandava1490 2 роки тому +8

    Thank you sir😊😊

  • @eternity.888
    @eternity.888 2 роки тому +13

    Thankyou Anna for your video & knowledge and doing research alot to explain clearly about things. I am so grateful for I am subscriber of your channel.

    • @jabeer4729
      @jabeer4729 2 роки тому +2

      Hi brother....
      నేను 5 years నుంచి నిద్రపోయే ముందు
      అందరిలాగే కళ్ళు మూసుకుంటాను ...
      కళ్ళు మూసుకున్నాక అందరిలాగా నాకు కూడా చీకటి మాత్రమే కనబడుతుంది .
      విచిత్రం ఏమిటంటే నేను చీకటిలో ఈ విశ్వాన్ని తలచుకొని పడుకుంటాను ...అంటే నాకు చీకటిలో అప్పుడడప్పుడు నకచత్రాలు కనబడేవి ..
      ఆ నకచత్రాలు నాకు కనపడినప్పుడు నేను ఆ నకచత్రాల దగ్గర (ప్రయాణం ) వెళ్ళాలి అనుకుంటాను
      కానీ వెళ్ళేటప్పుడు నాకు చిన్న శబ్దము విన్న లేక నా శరీరంలో ఏదైనా చిన్న దురద అయినా నా ప్రయాణము నిలిచి పోతుంది
      మల్లి నాకు మామూలుగా చీకటి అయిపోతుంది...ఇలా నేను 5 years నుంచి చేస్తున్నాను..
      కానీ ఒకసారి నేను నిద్ర లో చాల దూరము వరకు ప్రయాణించిన తరువాత నాకు అడ్డంగా నా కండ్ల ముందర విచిత్రమైన
      మొఖాలు భయంకరమైన మొఖాలు కనబడ్డాయి ..అప్పుడు ఏమి జరుగుతుండో తెలుసుకొనే లోపు నా శరీరం మొత్తము వైబ్రేట్ అయ్యింది .. నేను భయముతో నా కళ్ళు తెరిచేసినాను ....
      ఇలా 5 ఇయర్స్ లో నాకు 2 సార్లు జరిగింది ..
      ఎంత ట్రై చేసిన నకచత్రాలు మాత్రమే కనబడుతాయి కానీ ప్రయాణము చేయాలి అనుకుంటే మాయము (మాయము అంటే అదే బ్రదర్ చిన్న శబ్దము విన్న నా మైండ్ change అయిపోతుంది ) అయిపోతాయి లేకపోతె నేను అలాగే నిద్రలోకి జారిపోతాను
      మీరు నమ్మండి నమ్మక పొండి ఇది నిజం ..
      దీని బట్టి మీకు ఏమి అర్థవుతుందో నాకు తెలియచెప్పాలని కోరుకుంటున్నాను ...
      నాకు మాత్రమూ ఒకటి అర్థమవుతుంది అది ఏమిటంటే ....
      పూర్వము మన ఋషులు మరియు సాధువులు గుహలో ఎందుకు తపసు చేసేవారో అని తెలిసింది ...

  • @shyagakumar5548
    @shyagakumar5548 2 роки тому +7

    Motivational Vedio anna...

  • @krishnamohanchodey714
    @krishnamohanchodey714 Рік тому +1

    Excellent Bro 👏👏💐💐💐🙏👍

  • @skjanibasha1635
    @skjanibasha1635 2 роки тому +6

    Anna u r videos amezing ...superb video...

    • @ramaseetha1091
      @ramaseetha1091 2 роки тому

      మరి క్రైస్తవం , ఇస్లాం మతాలు ఈ పినియల్గ్లాడ్ అన్లాక్ ప్రక్రియను సాతాను పూజ అంటున్నారు. వాళ్ళ గ్రంథాలు రిఫరెన్స్ కూడా చూపిస్తూన్నారు. వాళ్ళకు ఏమని చెప్పాలి.

  • @nagarajugandra4122
    @nagarajugandra4122 2 роки тому +1

    Suprb bro idi nijamo kadoo teliyadu but edho teliyani confidence vachindi

  • @kavithavalki.8848
    @kavithavalki.8848 2 роки тому +4

    Do more videos on this topic .
    Thank you sir.

  • @nallamasavenkateshwarlu2185
    @nallamasavenkateshwarlu2185 2 роки тому +2

    Thank you to giving this information

  • @sudeepnarwalyt1981
    @sudeepnarwalyt1981 2 роки тому +114

    అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు❤️❤️👍👍🙏🙏

    • @ramaseetha1091
      @ramaseetha1091 2 роки тому

      మరి క్రైస్తవం , ఇస్లాం మతాలు ఈ పినియల్గ్లాడ్ అన్లాక్ ప్రక్రియను సాతాను పూజ అంటున్నారు. వాళ్ళ గ్రంథాలు రిఫరెన్స్ కూడా చూపిస్తూన్నారు. వాళ్ళకు ఏమని చెప్పాలి.

    • @madangles655
      @madangles655 2 роки тому +3

      Evadu ledu

    • @rajkumar-dt9tt
      @rajkumar-dt9tt 2 роки тому

      @@madangles655 😂😂

    • @Bhanu75667
      @Bhanu75667 2 роки тому

      @@madangles655 🤨😡

    • @humanhhi6778
      @humanhhi6778 2 роки тому

      Followers only

  • @jdplayeryt7530
    @jdplayeryt7530 2 роки тому +6

    Super anna your videos

  • @lordvishnu1669
    @lordvishnu1669 Рік тому +1

    Thanks bro you open my dream eyes only one way that is meditation

  • @vanjangirajanna1265h
    @vanjangirajanna1265h 2 роки тому +1

    Thanks and good subject

  • @nithiinkumaarchinthakindhi3954
    @nithiinkumaarchinthakindhi3954 2 роки тому +3

    I'm never missed ur videos bro about ur voice 😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @swaroopnani2258
    @swaroopnani2258 2 роки тому +1

    Hi bro..
    I think ni third eye active ayyindhi anukunta chala complex information easy ga provide cheyyataniki
    &
    I'm love with your complex informative videos

    • @VK-yl5ge
      @VK-yl5ge 3 місяці тому

      😂😂😂😂😂😂

  • @shivabharat1101
    @shivabharat1101 2 роки тому +2

    Anna god shiva gurinchi video chey super video

  • @insightfromwithin9719
    @insightfromwithin9719 2 роки тому +19

    Third eye is the 6th chakra not 3rd one anna. We can activate 3rd eye by candle gazing.
    Human being have many psychic abilities by birth. We have to activate them. Many people activated them by doing different kind of sadhanas.
    Please do videos about chakras, kundalini Shakti, Nadi system, , importance of sun rays, how nature heals us, satvic diet, Astral traveling, Clairvoyance, Lucid Dreaming, Intuition, Starseeds, yoga nidra, law of attraction, pyramid power, Reiki, Dreams and Walking barefoot anna

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi 2 роки тому +3

    ఏ గ్రంథం మన సనాతన ధర్మం లో ఉండే గ్రంథాలయ కదా బ్రో🙏 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ

  • @kudumularambabu9469
    @kudumularambabu9469 2 роки тому +2

    Great video

  • @prudhviraju1949
    @prudhviraju1949 2 роки тому +5

    Money is the real medicine 💊 to decrease stress 😖.

  • @kganesh6364
    @kganesh6364 2 місяці тому

    Thank s sir

  • @Eswar78687
    @Eswar78687 2 роки тому +2

    Great explanation bro 👍
    Nice ❤️ Do more bro 😘👍

  • @mahenderguguloth3594
    @mahenderguguloth3594 2 роки тому +7

    Keep it up 👍🏽

  • @bestforyou8358
    @bestforyou8358 2 роки тому +1

    Thanks for this video

  • @venkatpediredla7554
    @venkatpediredla7554 2 роки тому +2

    పెనియల్ గ్లాండ్ ఏల activate చేయాలో కూడా చెప్పుంటే బావుండేది

    • @c.naveenkumar556
      @c.naveenkumar556 2 роки тому +1

      ధ్యానం చేయడం ద్వారా సులభంగా చేసుకోవచ్చు.ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.

  • @realfacts5049
    @realfacts5049 2 роки тому +3

    Super video anna 😍😍

  • @siddipetharish3147
    @siddipetharish3147 2 роки тому +1

    Thanks 💜

  • @Fhjytg
    @Fhjytg 8 місяців тому

    కృతజ్ఞతలు సదా 🎉

  • @SRK_memes
    @SRK_memes 2 роки тому +3

    Aa chakrlu gurunchi hinduism cheppindi ani cheppaledu bro vere ae matram koncham kuda cheppale

  • @akhileshd7695
    @akhileshd7695 2 роки тому +1

    Swami idi edu chakralalo aravadi
    6th chakra, ( krindanunchi)
    Pynunchi rendavadi
    2nd chakra( from top)
    ILANTI VISHAYALU CHEPPEYAPPUDU SARIGGA THELUSUKONI CHEPPANDI
    🙏

  • @gudikandulasudharani3233
    @gudikandulasudharani3233 2 роки тому +1

    Spritual knowledge pina videos kavali bro...

  • @vishnudhfm5623
    @vishnudhfm5623 2 роки тому +1

    Exellent

  • @ramyakrishna531
    @ramyakrishna531 2 роки тому

    meditation,yoga,chamting evanni mana bharathadeasam pracheenaminavi.anduke antha goppa.kani manavalle inka gurthinchi veetini inka abhivruddhi cheyali.appude ee spiritual anedi andariki ardhamouthindi.

  • @chinnuchinnu3608
    @chinnuchinnu3608 2 роки тому

    I will start practicing meditation from tomorrow

  • @Shekardheeravath47
    @Shekardheeravath47 2 роки тому +3

    Nice anna👊😇😊

  • @eswarao.lakkoju.8354
    @eswarao.lakkoju.8354 Рік тому

    Super super super super super super super super super super SAR

  • @GAYASKHADRI
    @GAYASKHADRI Рік тому

    ఇంతకు నువ్వు ఆక్టివేట్ చేశావా బ్రో

  • @srinivasadari971
    @srinivasadari971 2 роки тому

    సార్ మీరు చేసిన అన్ని వీడియోస్ సూపర్

  • @saidurajashekarsaidurajash4466

    Thank you so much

  • @lillogaming745
    @lillogaming745 2 роки тому

    Emito bro spritual world similitude World antalu emiti namarali

  • @mohamadhussaina8008
    @mohamadhussaina8008 2 роки тому

    Thanks to 🙏🙏🙏 guruji 💐🙏💐🙏🙏

  • @kirank3782
    @kirank3782 2 роки тому +1

    Bro third eye meditation Ela cheyyalo chappandi bro

    • @lonelyking2367
      @lonelyking2367 Рік тому

      I have opened my third eye
      I don't know its third eye or not???

  • @eswarao.lakkoju.8354
    @eswarao.lakkoju.8354 Рік тому

    THANK you Bro THANK YOU

  • @user-gw9mo2ij5r
    @user-gw9mo2ij5r Рік тому

    Me voice super annayya😊

  • @user-sf5yo6fi4r
    @user-sf5yo6fi4r Рік тому

    Nice ❤❤❤❤ bro tq

  • @laxmanrao94447
    @laxmanrao94447 Рік тому

    i like it and subscribed

  • @Just_Imagine_321
    @Just_Imagine_321 2 роки тому +1

    How to unlock sub conscious Ming Ani full video chey bro part 2

  • @syedgemini
    @syedgemini Рік тому

    Okk thank you❤

  • @justtimepass9696
    @justtimepass9696 2 роки тому

    Thank you annaya nenu kundalani shakthi gurinchi vunnanu chala confusion ieindhi Naku konthamadi adicheyadam chala danger annaru konthamadi kundalani shakthi kosam try chese time lo dhaniki oka guruvu vundali annaru kani nuvu intha simple ga cheppesav ala cheyavacha .. anyway Naku nuvu chepindhi vinnaka Naku try cheyalani vundhi

  • @msri.creations9848
    @msri.creations9848 2 роки тому

    What a voice bro....Ni photo okkasari choodalani vundhi

  • @vinayreddy1762
    @vinayreddy1762 11 місяців тому

    Third eye 👁️. Is inner voice. Ante atma shakti

  • @dwarakadst3060
    @dwarakadst3060 Рік тому +1

    ❤️❤️❤️❤️❤️

  • @naveenchakravarthi7641
    @naveenchakravarthi7641 2 роки тому

    Good thing is every end of your video we'll a feeling like 'appude video aipoyinda'

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 2 роки тому

    Thank you super sir

  • @universaltelugugaming5422
    @universaltelugugaming5422 2 роки тому +1

    Super

  • @lavanyachinny2785
    @lavanyachinny2785 11 місяців тому

    Prathiroju ante ela eni yrs meditation cheyyali sir. Meditation cheyyadaniki third eye open kalvadaniki aahara niyamalu emaina untay sir. Plz rpy me
    Sir.

  • @metrocityrealtorsnag4778
    @metrocityrealtorsnag4778 2 роки тому

    Thank you

  • @veeraswamygaddamveeraswamy6863
    @veeraswamygaddamveeraswamy6863 2 роки тому +1

    Bro manishiki POWDERs ravaccha

  • @MLReddyKSA
    @MLReddyKSA 2 роки тому

    Thanks

  • @bhimeshgudi8948
    @bhimeshgudi8948 2 роки тому

    It's. Right sir

  • @pvm2457
    @pvm2457 2 роки тому +1

    90percent of people watched this video because of Dr strange thumbnail

  • @mohankrishna648
    @mohankrishna648 2 місяці тому +1

    Konni Spiritual science ki kooda andadu

  • @anilmalyala9381
    @anilmalyala9381 2 роки тому +1

    థర్డ్ ఐ మీద ఇంకా వీడియో చేయండి బ్రో

  • @kittushorts2228
    @kittushorts2228 2 роки тому

    Super explation

  • @Tinkpilla4774
    @Tinkpilla4774 2 роки тому

    Katchithanga sadhyam avthundhi Na valla 😍

  • @rajeshavirneni
    @rajeshavirneni 2 роки тому

    Ela open cheyalo proces chepaledu meditation emto emoo.chepledu no clarity. But valid info🙏🏻

  • @rameshdarling2987
    @rameshdarling2987 2 роки тому

    Nijame bro vallu manusule mari alantappudu oka manisi maroka manisi rathanu ela rayagalguthadu cheppandi పైగా prapancham lo em jaruguthayo వాళ్లు ముందే cheppestunnaru ela pichekkipothundi cheppanna

  • @Srikanth-ut3lu
    @Srikanth-ut3lu 2 роки тому

    థాంక్యు

  • @ramroyalenfieldfacts9643
    @ramroyalenfieldfacts9643 2 роки тому

    తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఆరు ఐదు ఐదు నాలుగు ఐదు ఏడు....

  • @vivekdevarasetty4019
    @vivekdevarasetty4019 2 роки тому

    Bro dasavatharalu mida kuda oka video chey bro

  • @rameshdarling2987
    @rameshdarling2987 2 роки тому

    Anna verabramham garu, Nostradamus vellaku prapancham ela untado telisipoyindi ela ane dani gurinchi sarigga vivaramga cheppanna ippudu cheppindi ardam kala

  • @tharunfreky294
    @tharunfreky294 2 роки тому

    Dhyanam else feel avuthu cheyalo detailed video cheyi bro

  • @narendarsingaram2687
    @narendarsingaram2687 2 роки тому

    Super bro awesome 👌👌👌👍

  • @sanjayrao1767
    @sanjayrao1767 Рік тому

    Anna chalamandhi third eye open chesthe , blindfolded choodagalamu ani antaru,edhilo nijamentha,abbadam entha??

  • @Solo_le.veling
    @Solo_le.veling 2 роки тому

    Bro punaqalu gurunchi amavaru gurunchi vedio chai bro

  • @91106
    @91106 2 роки тому

    Miru me mudava kannu ni open chesara bro

  • @kummarimahendar3467
    @kummarimahendar3467 2 роки тому

    Telekinesis meedha oka video cheyandi anna

  • @god111....
    @god111.... 2 роки тому +1

    Say about free fires

  • @vigneshb256
    @vigneshb256 Рік тому

    Exlent video 👍

  • @pattikachandhu9364
    @pattikachandhu9364 2 роки тому

    Thank U anna

  • @AGSANNIDHIRAJUKRISHNAKARTHIK
    @AGSANNIDHIRAJUKRISHNAKARTHIK 2 роки тому

    India

  • @msshireeshamsshireesha910
    @msshireeshamsshireesha910 2 роки тому

    Miru ma mind set marustunaru sir

  • @crazyasif5070
    @crazyasif5070 2 роки тому

    Anna nuvvu super

  • @nareshkattela1795
    @nareshkattela1795 Рік тому

    All videos super anna

  • @Angryboy239
    @Angryboy239 2 роки тому

    Nak future lo jarigay problems dreams lo mundhu ga vasthunay bro..ala yanduku vasthunay .. dhaniki ardham anto mek amaina telusa..?

  • @LEGENDisLIVEraj
    @LEGENDisLIVEraj 2 роки тому +1

    ఈలాటి విడియో కావాలి