ఒక గురుస్వామి గా ఉండి గోళ్ళు కట్ చేసుకోవచ్చు, బుర్ర దువ్వుకో వచ్చు, గబ్బు కంపు, వాసన వస్తుంది, అలా మాట్లాడకూడదు స్వామి , ముప్పూటలా స్నానం చేసే వాడికి దుర్గంధం ఎందుకు వస్తుంది,పసుపు,చందనం, విభూది పుసుకునే వాడికి వాసన ఎందుకు వస్తుంది స్వామి......స్వామియే శరణమయ్యప్ప
కొంచెం మీరు చెప్పే విధానం మార్చుకుంటే మంచిది. అన్ని నాకే తెలుసు అనుకోవడం అహం. అదే తగ్గించుకోండి. మీ నాన్న గారు చంద్రమౌళి గురుస్వామి ని కూడా చూశాను నేను. స్వామి శరణం.
Swami chala baga chepparu meeru cheppina matalalu vasthavaniki nljam so meeku pdhabhi vandhana
🙏❤️🙏ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏❤️🙏
Om swamiyee sharanam ayyapa 🙏
Bagachepparu swamy
ఒక గురుస్వామి గా ఉండి గోళ్ళు కట్ చేసుకోవచ్చు, బుర్ర దువ్వుకో వచ్చు, గబ్బు కంపు, వాసన వస్తుంది, అలా మాట్లాడకూడదు స్వామి , ముప్పూటలా స్నానం చేసే వాడికి దుర్గంధం ఎందుకు వస్తుంది,పసుపు,చందనం, విభూది పుసుకునే వాడికి వాసన ఎందుకు వస్తుంది స్వామి......స్వామియే శరణమయ్యప్ప
@@haranathkinthali4906 correct chepparu
Ram Charan hero mala veyakunda darga daggaraku vellani maseed lo namaz cheyani okani tho ayyappanu avamaninchinatle swamye Sharanam ayyappa
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hinduvulallo Ikyatha ledu Ram Charan ku viluva ledu
సోకు ఎందుకు ఉండకూడదు స్వామి..... స్వామి అందంగా కనపడడం లో తప్పు ఏమన్నా ఉంటుందా తెలుపగలరు
కొంచెం మీరు చెప్పే విధానం మార్చుకుంటే మంచిది. అన్ని నాకే తెలుసు అనుకోవడం అహం. అదే తగ్గించుకోండి. మీ నాన్న గారు చంద్రమౌళి గురుస్వామి ని కూడా చూశాను నేను.
స్వామి శరణం.