Sorry everyone. video lo ఒక విషయం తప్పుగా చెప్పాను, ప్రతి సంవత్సరం కొత్త మూర్తులను తయారు చేస్తారు అని చెప్పాను. నిజం ఏంటంటే అధిక ఆషాడ మాసం ఏ సంవత్సరంలో వస్తుందో, ఆ సంవత్సరం లో కొత్త మూర్తులు మారుస్తారు, చివరిగా 2015 లో కొత్త మూర్తులను ప్రతిష్టించారు. దీన్ని (NABAKELEBARO) అని పిలుస్తారు. Thank you.
One of best telugu UA-cam channel which explains clearly from how to reach, places to watch, staying, cost, food etc.. Which all r required. No other channels in telugu won't provide this much of info on places they visit other than this channel
ఆహా ఏముంది..పూరి దేవాలయం వీడియో స్ చాల చాలా బాగుంన్నాయి.. చాల క్లియర్ ఉంది.. సమాచారం.. ఆ పూరి జగన్నాథ్ స్వామి వారు మీరు సంతృప్తి సంతోషాని ఆరోగ్యాన్ని బాగా డబ్బులని ఇవ్వాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.. వీడియో చాల బాగుంది.. తాక్యూ ధన్యవాదాలు మీకు 🇮🇳🏡👨👩👧👦👌👌🙏
Thank you Nanda garu,me video help tho places easy ga identify chusamu, mukteshwar temple nundi lingaraj temple ki by walk easy ga vellipoyamu.vizagite😊😊
Thank you so much anna... Me videos chusi odissa vachan meru cheppinattu anni places chusam... Ma mummy meku chala chala thanks cheppamannaru and meru cheppe vidanam kuda ma mummy ki chala istam... Thank u so so much...
Nanda babu meru చక్కగా టూర్ ప్లాన్స్ చూపిస్తున్నారు చాలా బాగుంటున్నాయి. Thank యూ so మచ్, వైజాగ్ నుండి భువనేశ్వర్ పూరి కోణార్క్ ఎన్నిరోజులు చూడవచ్చు పురినుండిస్టార్ట్ చేయాలా, భువనేశ్వర్ నుండి ట్రై చేయాలా విశాఖ exp or పూరి తిరుపతి exp వైజాగ్ నుండి ఎట్రైన్ best అన్ని కవర్ అయ్యేలా ప్లాన్ ఇవ్వండి babu
వీడియో చాలా బావుంది సోదరా! చిన్న సవరణ - పూరీకి దగ్గర వున్న ఊరు ఖుర్దా రోడ్! మీరు ఖుద్రా అంటున్నారు! అలాగే చిలికా లేక్ కాదు చిల్కా లేదా చిలుకా అని కూడా అంటారు. Pl make a note!
Namaskaram Sir - thank you thank you thank you for the temple videos - one of the best and most informative channels ever . Sir could you please let us know how to stay and the precautions needed to be taken during travel in this pandemic.. thank you so much andi 🙏🏻
నమస్తే నందగారు🙏🙏 మీరు చాలా చక్కగా వివరంగా , ఓపికగా చెబుతారు అండి👏👏 అందుకే కొత్త ప్రాంతానికి వెళ్ళేముందు మీ వీడియో చూస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండి 👌👌👍👍 ఈ వీడియో లో మీరు చెప్పిన పంచతీర్థాలు , పూరీ జగన్నాథుని గుడి , మీరు చివర్లో చెప్పిన 3 గుడులు ఈ మొత్తం చూడటానికి ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలి అండి 🤔🤔అలాగే రూమ్ కిరాయి లు ఎలా ఉంటాయి సుమారుగా ఈ ట్రిప్ కి ఎంత అవ్వవచ్చు అండి 🤔 దయచేసి సమాధానం ఇవ్వగలరు 🙏🙏
Thankyou very much nandagaru exlent video nandagaru next temples journeys video choopinchi nappudu e journeyski ayye charges temple enterence tickets dayachesi me videoslo choopinchadi thankyou
Wonderful video with all important information. Thank u so much. It's very useful. Clear cut about everything. Video should be like this. Some people use Google information n photos and make videos without visiting. GOD BLESS
Nanda Garu, we thank you for your Puri Jagannatha Temple video. We have thoroughly watched video and observed that excellent photography, good voice, beautiful locations, history of temple, details of Prasadams, tickets, budget etc , Please accept our sincere thanks for providing very good videos in your channel.
@@lakshmiv6963 Puri has become shit expensive these days. Try hotels near Swargadwar beach. If you have relatives in Kolkata, they can help you book Holiday Home of Steel Authority which is available for general public at 900 INR per day just 200 mts from beach. Otherwise good beach side hotels would easily cost 2500 INR onwards. Try Hotel Pulin Puri.
Hi Sir, Thank you for explaining each and every point that is budget friendly. My mom and dad are going to Puri this month. Please share the hotel name and details that has stayed. It will be very helpful sir. Thank you Again.
Sir meeru temples gurunchi video chesetappudu aa temple tiranalu yeppudu jaruguthayi and yeppudu free ga untundhi Ani Kuda cheppandi sir And I requested you kamakhya temple video
సార్ నందా గారు మీరు చూపించే టూర్లు చాలా వరకు నేను చూస్తున్నాను నేను పూరి కోణార్క్ భువనేశ్వర్ చూడాలి అనుకుంటున్నాను ఎన్ని రోజులు పడుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది మాది వెస్ట్ గోదావరి ఏలూరు 🙏🏻
నంద గారు నా పేరు భాను ప్రకాష్ తిరుపతి మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. మీ వీడియోస్ అంటే చాలా! ఇస్టం నేను మా అబ్బాయి కలసి agust28 తిరుపతి నుండీ భువనేశ్వర్ వరకు రిజర్వేషన్ చేసుకొన్నాము మేము భువనేశ్వర్ నుండి కోణార్క్ కు వెళ్లి అక్కడ నుండి పూరి వెళ్ళాలి మాకు ఈ places కు ఎలా వెళ్ళాలి పూరి ఎక్కడ రూమ్స్ బావుంటాయి అలాగే transport వివరాలు దయచేసి తెలుపగలరు 🙏
Excellent videos... The way you are covering all places and your explanation is really fantastic..... For some time We felt that we are watching the places in real...
Sorry everyone. video lo ఒక విషయం తప్పుగా చెప్పాను, ప్రతి సంవత్సరం కొత్త మూర్తులను తయారు చేస్తారు అని చెప్పాను. నిజం ఏంటంటే అధిక ఆషాడ మాసం ఏ సంవత్సరంలో వస్తుందో, ఆ సంవత్సరం లో కొత్త మూర్తులు మారుస్తారు, చివరిగా 2015 లో కొత్త మూర్తులను ప్రతిష్టించారు. దీన్ని (NABAKELEBARO) అని పిలుస్తారు. Thank you.
నిజంగా మేము పూరి వెళ్లి నా ఇలా చూడలేము. Many many thanks
@@veerabhadraraoyedureswarap1542
^
"i
, Benz. 149j
Next navakalebaram will be in 2035
నందా గారు పూరి గురించి పూర్తి సమాచారం అందించడం వలన, మేము కనులారా దర్శించినంత ఆనందం పొందాం. ధన్యవాదాలు .
చాలా థాంక్యూ అన్నయ్య మీ వల్ల నేను కూడా చూసిన అంత ఫీలింగ్ కలుగుతుంది. జై జగన్నాధ 🙏🙏🙏
One of best telugu UA-cam channel which explains clearly from how to reach, places to watch, staying, cost, food etc.. Which all r required. No other channels in telugu won't provide this much of info on places they visit other than this channel
Yeh yeh , even I'm also saying same , Nanda's UA-cam channel is very good
Very good explanation
ఆహా ఏముంది..పూరి దేవాలయం వీడియో స్ చాల చాలా బాగుంన్నాయి.. చాల క్లియర్ ఉంది.. సమాచారం.. ఆ పూరి జగన్నాథ్ స్వామి వారు మీరు సంతృప్తి సంతోషాని ఆరోగ్యాన్ని బాగా డబ్బులని ఇవ్వాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.. వీడియో చాల బాగుంది.. తాక్యూ ధన్యవాదాలు మీకు 🇮🇳🏡👨👩👧👦👌👌🙏
Because of this video we visited puri and Bhubaneswar happily
Tq God bless you Nandan
I just Travel by Seeing Ur videos... Perfect Detailing & Budgeting thank u man .
Thank you Nanda garu,me video help tho places easy ga identify chusamu, mukteshwar temple nundi lingaraj temple ki by walk easy ga vellipoyamu.vizagite😊😊
హలో నందా గారు బాగుంది puri jagannath క్షేత్రం.చాలా బాగుంది. నైట్ వ్యూ చాలా బాగుంది.
YAY!!! Thank you for video 👍🏻 I don't why you are the my one of favourite UA-camr,I think you enjoyed a lot by traveling....
Thank you so much anna... Me videos chusi odissa vachan meru cheppinattu anni places chusam... Ma mummy meku chala chala thanks cheppamannaru and meru cheppe vidanam kuda ma mummy ki chala istam... Thank u so so much...
So nice of you brother
This month I am going to temple Puri Jagannath 🙏🙏🙏🙏.
Nanda babu meru చక్కగా టూర్ ప్లాన్స్ చూపిస్తున్నారు చాలా బాగుంటున్నాయి. Thank యూ so మచ్, వైజాగ్ నుండి భువనేశ్వర్ పూరి కోణార్క్ ఎన్నిరోజులు చూడవచ్చు పురినుండిస్టార్ట్ చేయాలా, భువనేశ్వర్ నుండి ట్రై చేయాలా విశాఖ exp or పూరి తిరుపతి exp వైజాగ్ నుండి ఎట్రైన్ best అన్ని కవర్ అయ్యేలా ప్లాన్ ఇవ్వండి babu
Hai jai hind for your support Nandha garu 🇮🇳💯🇮🇳🙏🙏🙏🙏🇮🇳
Thanks Nandu garu, Your Puri vlogs are most useful for me since I am with my family are planning to visit puri and Bhuvaneswar.
Thank you Nanda sharing the valuable information about Puri.God bless you doing such kind of videos and sharing with us.😊
One of the best Telugu UA-cam channel
Truly the best … thank you so much for the extremely informative videos 🙏🏻
Good chala manchi information cover chesavi bro..
వీడియో చాలా బావుంది సోదరా!
చిన్న సవరణ - పూరీకి దగ్గర వున్న ఊరు ఖుర్దా రోడ్! మీరు ఖుద్రా అంటున్నారు! అలాగే చిలికా లేక్ కాదు చిల్కా లేదా చిలుకా అని కూడా అంటారు. Pl make a note!
Happy to hear your voice sir
Namaskaram Sir - thank you thank you thank you for the temple videos - one of the best and most informative channels ever . Sir could you please let us know how to stay and the precautions needed to be taken during travel in this pandemic.. thank you so much andi 🙏🏻
So proud to see this video Anna garu (next time meeru Hyderabad lo unna jaganath temple ne explore chayainde pls)
చాల విశదంగా వివరించారు ధన్యవాదములు నంద గారు
Thank you for your clear explanation 😊
Puri is my hometown .thanks for video
How much room near beach? Bro
అన్నా.. మీకు తెలిసిన బీచ్ రోడ్ లో గా మంచి హోటల్ సజెస్ట్ చేయండి. ఇంకా వీలైతే ఫోన్ నెంబర్ పెట్టండి. పూరి వెళదాం అని ఆలోచన
నమస్తే నందగారు🙏🙏 మీరు చాలా చక్కగా వివరంగా , ఓపికగా చెబుతారు అండి👏👏 అందుకే కొత్త ప్రాంతానికి వెళ్ళేముందు మీ వీడియో చూస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండి 👌👌👍👍 ఈ వీడియో లో మీరు చెప్పిన పంచతీర్థాలు , పూరీ జగన్నాథుని గుడి , మీరు చివర్లో చెప్పిన 3 గుడులు ఈ మొత్తం చూడటానికి ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలి అండి 🤔🤔అలాగే రూమ్ కిరాయి లు ఎలా ఉంటాయి సుమారుగా ఈ ట్రిప్ కి ఎంత అవ్వవచ్చు అండి 🤔 దయచేసి సమాధానం ఇవ్వగలరు 🙏🙏
Namaskar ji
Very useful information nicely explained thanks 🙏
Rajkot to puri flight’s unnaya unte rates nd details ivvandi
Chaalaa baagaa chepparandi. Thank you.
Chala detail gaa chebuthunnaru, thank u
Thankyou very much nandagaru exlent video nandagaru next temples journeys video choopinchi nappudu e journeyski ayye charges temple enterence tickets dayachesi me videoslo choopinchadi thankyou
You explaining about temple and tikets room available is very interesting and we can't miss your videos🎥🎥
So nice of you
Wonderful video with all important information. Thank u so much. It's very useful. Clear cut about everything. Video should be like this. Some people use Google information n photos and make videos without visiting. GOD BLESS
Correct ga chesthunaru nanda garu thank you 🌹
Chaala Baga vivaranato cheputunnaru.👍👌
Thanks for the video anna. Chala manchi information chepparu
Thanks Andi me vedio dwara chala soukryamga vellamu puri Konark Inka Girija Devi Jajpur kuda vellamu🙏
so nice of you
Info is so good..thank you.. overall orissa trip lo birija devi temple jajpur ki details provide cheyyagalara....
Well explained... Thank you🙏🏻
Nanda Garu, we thank you for your Puri Jagannatha Temple video. We have thoroughly watched video and observed that excellent photography, good voice, beautiful locations, history of temple, details of Prasadams, tickets, budget etc , Please accept our sincere thanks for providing very good videos in your channel.
So nice of you
Chala baga explain chesaru bro
Great info for who wanna visit.i appreciate your hardwork behind this.Thanks for this content.
Excellent views
Superb 😍🤩
చాలా బాగుంది.అన్నీచూడలేకపోయానామీద్వారాచూస్తూన్నాము
Excellent Nanda gaaru, I watched all the advertisements for your financial profits
Super nanda garu
me coorg video chusi i hve visited coorg reaĺy its awsome ...
so nice of you
I visited two times in my childhood ... Amazing vlog and explanation
One correction kurdha road station not kudra
Ok, thanks
నందా గారు, మీ జర్నీలో అక్కడ(ఆ
ఊరు లో తెలుగు మాట్లాడతారా )
Please suggest some budgets hotels.we r planning to go
@@lakshmiv6963 Puri has become shit expensive these days. Try hotels near Swargadwar beach. If you have relatives in Kolkata, they can help you book Holiday Home of Steel Authority which is available for general public at 900 INR per day just 200 mts from beach. Otherwise good beach side hotels would easily cost 2500 INR onwards. Try Hotel Pulin Puri.
సార్ నాకు మీ మొబైల్ నెంబర్ కావాలి
Nee voice bgm alavatu aindi ana ne vd chusi shiridi ujjain Vella ipudu Puri, oka suggestion entante nanduri Srinivasa gari vdo chusi trip vei anna Inka manchi refferences dorukutai
Nice sir beach clean ga untya..
Thank you so much. Very informative video sir...Puri lo stay cheyadaniki beach road lo budget friendly hotel emaina unte suggest cheyandi...
Nandaji thank you for sharing this information. In india free darshan puri only.
We are going to pury . But we don't know this information.
ఒకే నందా అన్నా గారు చాలా గ్రేట్
Tourist bus ekkithe bhubaneswar ki velldaniki... Puri to bhubaneswar journey time cheppandi
Monee velanu anna challa baguntade
1)alarnath temple
2)gundecha temple back side narasimha temple
3)sakshi gopal temple
4)gopi gopikantha temple in kasi mishra house koda chudavachu
Inka challa vunaye
Shopping ame ayena vunte beach lo cheyande namaru kani challa low cost vuntaye .
Sakshi gopal temple nee kadu meru aa temple ki velina ante vuntade akkada inka akuvaa vuntade
My odissa start Puri. Jai jagannath swmi
Good job bro. Keep it up
We r so lucky to see this places
Tq u for information sir 😊🎉
thanks a lot , really beautifully explained 👏
Thanks brother useful
Good video s we can plan with video
ଜୟ ଶ୍ରୀ ଜଗନ୍ନାଥ ସ୍ଵାମୀ Jaya Sheree Jagannath swami
Hi nanda garu pancha thirtalu lo
1) beach
2) markandeyi pushkareni
3) rohini kund
4) swetha gamga thirtam ayte nka oti i mean 5 name nti???
Chala baga explain chesaru thank you
Super nandagaru
Namasthe. All your vedios are excellent and useful and informative. Pl. post vedio on Kalkotta and kamakhya(Assom) full tour also.
Hi Sir, Thank you for explaining each and every point that is budget friendly. My mom and dad are going to Puri this month. Please share the hotel name and details that has stayed. It will be very helpful sir. Thank you Again.
Jai Jaganath.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🇮🇳🚩
Super very informative blog.
We visited puri and.bhuvaneshwar as you said in your videos. Anand Bazar ambience is not good.we had very good darshan darshan namaste namaste namaste
Sir meeru temples gurunchi video chesetappudu aa temple tiranalu yeppudu jaruguthayi and yeppudu free ga untundhi Ani Kuda cheppandi sir
And I requested you kamakhya temple video
సార్ నందా గారు మీరు చూపించే టూర్లు చాలా వరకు నేను చూస్తున్నాను నేను పూరి కోణార్క్ భువనేశ్వర్ చూడాలి అనుకుంటున్నాను ఎన్ని రోజులు పడుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది మాది వెస్ట్ గోదావరి ఏలూరు 🙏🏻
నంద గారు
నా పేరు భాను ప్రకాష్ తిరుపతి మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. మీ వీడియోస్ అంటే చాలా! ఇస్టం నేను మా అబ్బాయి కలసి agust28 తిరుపతి నుండీ భువనేశ్వర్ వరకు రిజర్వేషన్ చేసుకొన్నాము మేము భువనేశ్వర్ నుండి కోణార్క్ కు వెళ్లి అక్కడ నుండి పూరి వెళ్ళాలి మాకు ఈ places కు ఎలా వెళ్ళాలి పూరి ఎక్కడ రూమ్స్ బావుంటాయి అలాగే transport వివరాలు దయచేసి తెలుపగలరు 🙏
నంద గారు.
Nice veideo Nanda garu, thanks.
Nandaji, thanks for valuable information. Please share temple accommodation details if you had any?
Nanda garu
Suggest best hotel with reasonable price to stay at beach road of puri and also temple visit timings
చాలా చాలా బాగా వుంది.
Hi Nanda garu, we r planning to visit puri next week can you please confirm that do we have buses to puri from khruda road bus stand
Available but if you go with family take cab
Nys, super, better in 1.25X speed
Excellent videos... The way you are covering all places and your explanation is really fantastic..... For some time We felt that we are watching the places in real...
Hii bro nice video ...ninu puri velali anukuttunanu ....vsp to puri ...plz details cheputara first time velatunam
trains available
thanks nadha garu good information
నంద గారికి నాఅభినదనలు
Very nice explanation bro..
Chilika lake, konark temple gurinchi cheppandi. Thank you.
Su no questions no doubt super explanation
Bhubaneswar lo Shakthi peeth vundi kada meeru chepaledu distance chepandi
Super జై శ్రీరాం
Jai Jagannath 🔱🙏
సూపర్ నంద గారు 🙏
Very good video😍😍 maa
నందా గారు thanks,
పూరి లో ధర్మశాల లు చాలా ఉన్నాయి కదా మరి వాటి గురించి వివరాలు తెలియజయగలరు
jai jagannath ⭕‼️⭕
im in Bhubaneswar
Sir namasthe sundays temple open vuntundha
Very interesting
Good information thankyou
Nanda garu memu poori valadamani anukuntuna mu Bangalore nunchi poori ki train vunda please share cheyandi
Sir namaste. Our family, 16 members planning for puri in January. Can you suggest good accommodation at lower prizes
sir puri lo best ye timelo bettar to visit and cloud yeppudu takkuvaga untadhi