Vinnaaraa Alanaati Song | Sunitha,Hemachandra Performance | Swarabhishekam | 25th August 2019 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 8

  • @Poornachandrasekhar-lp6xi
    @Poornachandrasekhar-lp6xi 3 місяці тому +1

    Khooni chesadu😁

  • @byreddy5184
    @byreddy5184 2 роки тому

    We should listen to this forgetting Ghantasala gari voice.

  • @sivamani1070
    @sivamani1070 Місяць тому

    Nice 👍

  • @shabbirahamadnizamuddin9879
    @shabbirahamadnizamuddin9879 6 місяців тому

    Gents.. లోకం అంటున్నాడు లోకము అనాలి

  • @vedhachivukula5934
    @vedhachivukula5934 3 роки тому

    Sunitha garu nyaayam chesaru pataku..

  • @bandhakavitrinadharao8292
    @bandhakavitrinadharao8292 4 місяці тому

    మరల రేపల్లెవాడలో.. మురళి మోగె
    మోడువారిన హృదయాలు పూయసాగె..
    విన్నారా.. విన్నారా..
    అలనాటి వేణుగానం మోగిందె మరల.. అలనాటి వేణుగానం మోగిందె మరల
    చెలరేగే మురళీ సుధలు.. తలపించును కృష్ణుని కథలు.. విన్నారా
    చరణం 1 :
    పుట్టింది ఎంతో గొప్పవంశం.. పెరిగింది ఏదో మరో లోకం
    పుట్టింది ఎంతో గొప్పవంశం.. పెరిగింది ఏదో మరో లోకం
    అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు
    అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు
    చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు
    దొంగైనా.. దొర అయినా.. మనసే హరించేనులే
    విన్నారా.. అలనాటి వేణుగానం మోగిందె మరల
    అలనాటి వేణుగానం.. మోగిందె మరల
    చరణం 2 :
    ద్వేషించే కూటమిలోన నిలచి.. ప్రేమించే మనిషేకదా మనిషి
    ద్వేషించే కూటమిలోన నిలచి.. ప్రేమించే మనిషేకదా మనిషి
    ఆడేది నాటకమైనా పరుల మేలు తలచాడు
    ఆడేది నాటకమైనా పరుల మేలు తలచాడు
    అందరికీ ఆనందాల బృందావని నిలిపాడు
    ఆ నాడు.. ఈ నాడు మమతే తరించేనులే
    విన్నారా.. అలనాటి వేణుగానం మోగిందె మరల
    చెలరేగే మురళీ సుధలు.. తలపించును కృష్ణుని కథలు.. విన్నారా

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 3 роки тому

    A lot to be improved upon. Good try. Excellent song.

  • @srinivasnaik1598
    @srinivasnaik1598 11 місяців тому

    This male singer has waste voice. Sunita madam always super.