КОМЕНТАРІ •

  • @Venki1977
    @Venki1977 19 днів тому +6

    దివ్యంగులకు ఆశపెట్టి వారిని నిరాశ కలిగించే విధముగా ప్రభుత్వము మంత్రులు చేసిన వాగ్దానము ఫలించెలా కృషి చేయాలని పెద్దలను కలిసి మాట్లాడండి

    • @mrnaveenbhaigaming5579
      @mrnaveenbhaigaming5579 19 днів тому

      Yes

    • @HariRayalaseema
      @HariRayalaseema 19 днів тому +3

      అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకులే అన్న మా బతుకులు ఇంతే

  • @user-jy2wy7oy8h
    @user-jy2wy7oy8h 19 днів тому +1

    Vikalangulali 15 k istham annaru kadha sir pension 6k +arrears 9k kalipi...nimmala ramanaidu garu annaru and bala veeranjaneyulu garu annaru...dharmavaram sabha lo chandrababu cheppadu 6k +arrears 6k kalipi 12 k isthaamani....mqri ivvaledhe...appude mata tappesaara...leka mantrulaki kaneesa avagahana lekunda matladuthunnara... divyangulu ante chinna chupa??
    Deeni pai matlade dammi undha meku

  • @Venki1977
    @Venki1977 19 днів тому +2

    ఈ CBN చెప్పినది ఏదీ చేయడు అని అందరికీ తెలుసు మొదలు పెట్టాడు మొదటి పతకముతోనే మోసపూరిత హామీ దివ్యంగులకు కూడా బకాయలుతో కలిపి 6000+9000=15000 ఇస్తాము అని చెప్పారు కానీ మాటతప్పారు దివ్యాంగులు అంటే అందరికీ చిన్న చూపే ప్రశ్నించే pspk కి ఈ విషయము తెలిసినా ఎందుకు మూగబోయాడో తెలియడం లేదు

    • @lingalavijay6501
      @lingalavijay6501 19 днів тому +1

      nakkuda ide doubt bro okkadu kuda adagadam ledu including tesukune vaadu kuda

    • @HariRayalaseema
      @HariRayalaseema 19 днів тому +3

      కాళ్లు చేతులు ఉన్నాడే అడగడం భయపడుతున్నాడు మరి మేము వికలాంగులం అడగాలంటే చిన్న చూపు చూస్తున్నారు మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అన్న

    • @rajatadisetti3884
      @rajatadisetti3884 19 днів тому +1

      1500 nundi3000nundi6000 chesindhi babu gare vikalangula pension jagan 1rupayi kuda penchaledhu. Ennallu am chesarra mari..

  • @Telugubreakingtoday
    @Telugubreakingtoday 19 днів тому

    Hi anna

  • @user-jw9sz6ii3g
    @user-jw9sz6ii3g 18 днів тому +1

    Naaku 90% handicapped Naaku 6000 echaaru

    • @HariRayalaseema
      @HariRayalaseema 18 днів тому

      వికలాంగుల సదరం సర్టిఫికెట్ లో 100% ఉంటే వారికి 15000

  • @telagathotinaresh784
    @telagathotinaresh784 19 днів тому

    Alage ecaru

  • @user-hf4oq1rb2x
    @user-hf4oq1rb2x 10 днів тому

    Anna January lo apply chesinam anna new Disability pension,monna July lo evvaledhu anna new pension apdu estharu anna

    • @HariRayalaseema
      @HariRayalaseema 9 днів тому +1

      కొత్తగా అప్లై చేసిన పింఛన్లు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాధానం లేదు కాకపోతే నాకు ఒక చిన్న డౌటు జన్మభూమి కార్యక్రమంలో రిలీజ్ చేయొచ్చు

  • @Telugugamingff355
    @Telugugamingff355 19 днів тому

    నాకు 6000 ఇచ్చారు 😰

  • @user-kf9pk6jn7c
    @user-kf9pk6jn7c 18 днів тому

    Naku slip kani mare ethar slip evvaledu anna emina problemaa

    • @HariRayalaseema
      @HariRayalaseema 18 днів тому

      స్లిప్పు ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు కేవలం డబ్బులు ఇచ్చామని గుర్తింపు కోసమే

    • @HariRayalaseema
      @HariRayalaseema 18 днів тому

      డబ్బులు ఇచ్చామని ఒక గుర్తింపు కోసమే స్లిప్ ఇవ్వకపోయినా ఎటువంటి ఇబ్బందేం లేదు

  • @nanineelam569
    @nanineelam569 15 днів тому

    నాకు 6k echaru bro😢

    • @HariRayalaseema
      @HariRayalaseema 15 днів тому

      అందరికీ ఇచ్చింది 6000 రూపాయలు మాత్రమే okay thank you bro

  • @user-jy2wy7oy8h
    @user-jy2wy7oy8h 19 днів тому

    Dammunte adugu bro

  • @kumark2126
    @kumark2126 18 днів тому

    6000 vachinda anna

  • @MBabuRao-n8e
    @MBabuRao-n8e 19 днів тому

    Naku6000leechharu

  • @rkmunna5160
    @rkmunna5160 19 днів тому +1

    🩼6000👍🩼15000👎