ఈ కథ 1960 దశకంలో వచ్చిందనుకుంటాను - హీరో అక్కినేని నాగేశ్వరరావులా అందంగా ఉన్నాడనడం, హీరోయిన్ పెళ్లివారమండీ అనే పాట పాడటం చూస్తే అలా అనిపించింది. హీరో బియ్యస్సీ పూర్తి అయ్యింది అతనికి 22 ఏళ్లు అని చెప్పడం అర్థం కాలేదు. ఆ రోజుల్లో కూడా 20 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసేవారు. మీరు చదివే పద్ధతి బాగానే ఉంది కానీ అనవసరమైన చోట్ల కూడా వత్తులు పెడుతున్నారు. ఒక్క సారి చూసుకోండి.
Idi konchem ma story la undi , 15 ws/s 27 , chala bhayapaddam, iddariki istam Leni pelli, kani mundu best friends ga maari , tarvata couple ga ayyam, thank God.... Kani balya vivahalu chala darunam😔 iddaram chala ibbandi paddaam
మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రభారాణి గారు 🙏 ఇదే కధలో సత్య గౌరి గారు comment కి మీ feedback చక్కటి clarity ఇచ్చింది అనుకుంటున్నాను. కొంత వరకూ నాకు కధ చదివిన తర్వాత బాల్యవివాహాలే మంచిదేమో అనిపించింది. చాలా convincingగా వ్రాశారు రచయిత్రి .
@@cbrtech9797 అంటే మీ story "30 weds 21" Telugu movie లా super cute గా ఉంటుందనుకంటా.... ఒక decade అంటే ఒక generation gap... Adjustments, sacrifices, understandings..ఇలా ఇంకా చాలా చాలా.... Any how thanks for sharing your valuable thoughts with me Reddemma garu 🙏🙂 Happy listening KK 🌹
సాహిత్యము, వృత్తాంతము ,కధానిక నచ్చిన కధలను శ్రోతలకూ పరిచయం చేయాలని పెట్టానండీ...మీకూ నచ్చినందుకు కృతజ్ఞతలు 🙏 నవలలు చూస్తున్నా..... ఒకటి రెండు రోజుల్లో నవల మొదలెడతా🙂
Chala chala baga cheparu super 👌👌👌
Thanks andi
Baagaa chepparu ,baagundi
Thanks andi
Very nice tq
🙏🙂❤️
Voice
Story చెప్పే విధానం బాగుంది.
Thanks andi 🙏🙂
Story chala bagundi
Super explain
Thanks andi 🙏🙂
Story chala bagundi elanti marenno stories me nunchi korukuntunnam nice explanation
Thanks Bharathi garu 🙏 తపనైతే మంచి కధలను ఎంచి శ్రోతల ముందుకు తేవాలనే 🙂
Any how happy n enjoy listening KK🌹
Bhagundi story'
Tq🙏🙂
కథ చాల బాగుంది అండి
Thanks andi 🙏🙂
Storyisgoodandreadingisverygood.thankyou
Tq 🙏🙂
chala bhavundee story nice 👌 ending
Tq🙏🙂
Story chala chala bagundi anni thanai penchina thallini pellivishayamlo yenduku duram pedatharo alativallaku yee kadha kanuvippu.
Thanks andi for sharing your thoughts with me 🙏🙂
Bagunde👌❤
Tq🙏🙂
Chala baagundi Radhika Kadha👌😍ento hrudhyamga undi👏👏
Thanks Andi 🙏🙂
Chala bavundi story. Vivaha bandam vidadiiyaraanidhi. Koncham late aiyna, Gopi thana andala bommanu sontham chesukunnadu.
Tq🙏🙂
Radhika Radhika Nee swaram…stories annee adbhutam.
Thank you so much Lakshmi garu 💞
Jyothi andamina amaayakapu ammayi. Aa rojulalo pellillu alage jariigevi.
meeru cheppe vidhanam chala bagundi madam
Thanks Andi... means alot
Happy listening KK 🌹
సూపర్
Tq🙏🙂
Nice story medam
Tq🙏🙂
Hai
@@nagamounikameruva4586 Hello Good morning
@@KathaluKathanikalu2250 gud mrg
Super story
Tq🙏🙂
Nice voice mam
Tq 🙏🙂
Chala bagundi story
Tq🙏🙂
Very nice story 👏👏👏🙏🏻
Tq🙏🙂
Bale undandi story nachindi Radhika garu
Thanks Andi 🙏🙂
చాలా బాగుంది కథ 👌🏻💐💐ధన్యవాదములు mam మీకూ 👏👏👍
కృతజ్ఞతలండీ🙏🙂
happy n enjoy listening KK 🌹
@@KathaluKathanikalu2250 🤝🤝
🤝
Story bagundi kaani screen paina back ground video vastunnadi- adi emiti??
@@Ramani5385 😊💖
ఈ కథ 1960 దశకంలో వచ్చిందనుకుంటాను - హీరో అక్కినేని నాగేశ్వరరావులా అందంగా ఉన్నాడనడం, హీరోయిన్ పెళ్లివారమండీ అనే పాట పాడటం చూస్తే అలా అనిపించింది. హీరో బియ్యస్సీ పూర్తి అయ్యింది అతనికి 22 ఏళ్లు అని చెప్పడం అర్థం కాలేదు. ఆ రోజుల్లో కూడా 20 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసేవారు. మీరు చదివే పద్ధతి బాగానే ఉంది కానీ అనవసరమైన చోట్ల కూడా వత్తులు పెడుతున్నారు. ఒక్క సారి చూసుకోండి.
మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు వాసుదేవరావు గారు 🙏
తప్పకుండా మీ సలహా పాటిస్తాను
Happy ending
👌👌👌 super
Tq🙂🙏
Idi konchem ma story la undi , 15 ws/s 27 , chala bhayapaddam, iddariki istam Leni pelli, kani mundu best friends ga maari , tarvata couple ga ayyam, thank God.... Kani balya vivahalu chala darunam😔 iddaram chala ibbandi paddaam
మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రభారాణి గారు 🙏
ఇదే కధలో సత్య గౌరి గారు comment కి మీ feedback చక్కటి clarity ఇచ్చింది అనుకుంటున్నాను.
కొంత వరకూ నాకు కధ చదివిన తర్వాత బాల్యవివాహాలే మంచిదేమో అనిపించింది. చాలా convincingగా వ్రాశారు రచయిత్రి .
Madhi kuda but 21 vs 32, peddaga em ibandi em ledhu , ma madhya antha diff undi evvaru anukoru andhukante thanu chinna pilladila adho okati chestu Natho thitlu thintu untadu😆
@@cbrtech9797 అంటే మీ story "30 weds 21" Telugu movie లా super cute గా ఉంటుందనుకంటా....
ఒక decade అంటే ఒక generation gap...
Adjustments, sacrifices, understandings..ఇలా ఇంకా చాలా చాలా....
Any how thanks for sharing your valuable thoughts with me Reddemma garu 🙏🙂
Happy listening KK 🌹
Super narration mam . . Entha Baga chepparu , asalu story lonchi ravadam kashtam .. good story
Thanks andi 🙏🙂
Beautiful story
Tq🙏🙂
Novels start చెయ్యవా?busy అయ్యవా? కథలు బాగుంటున్నాయి
సాహిత్యము, వృత్తాంతము ,కధానిక నచ్చిన కధలను శ్రోతలకూ పరిచయం చేయాలని పెట్టానండీ...మీకూ నచ్చినందుకు కృతజ్ఞతలు 🙏 నవలలు చూస్తున్నా..... ఒకటి రెండు రోజుల్లో నవల మొదలెడతా🙂
మంచి heart touching select చెయ్యండి
తప్పకుండా
Mothaniki happy ending...kani 15,16 years lo pelli ante am thelusthundi
కథ బాగుంది. మీరు బాగా చదివారు.
అవునూ వీడియోలో ఏదో మాల్ కనిపిస్తోంది ఏమిటి?
Thanks andi 🙏🙂
అది Hyderabad exhibition footage..... మేము వెళ్ళినప్పుడు తీసిన వీడియో...