దీనికన్నా శక్తివంతమైన ప్రార్థన ఏదంటే దానియేలు సింహపు గుహలో చేసిన ప్రార్థన బూడిద వేసుకుని చేసే ప్రార్ధన కన్నా శక్తివంతమైనది సింహముల మధ్యలో చేసే ప్రార్థన అందుకే ఈ బూడిద గుమ్మడికాయ పాస్టర్ ని అర్జెంటుగా సింహాల గుహలో వెయ్యాలి 😂😂😂
అతడు గోనె వేసుకుని, బూడిద పోసుకుని అసలైన గొర్రె చర్మం తొడిగిన తోడేలు అనిపించుకున్నాడు. ఒకరోజు డ్రామా, షో, ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో ఎలా పుట్టుకొస్తున్నారో. ఇలాంటివాళ్ళ గొర్రెచర్మం ఓలిచి అసలైన తోడేలు అని నిరూపించారు వందనములు బ్రదర్ 🙏🙏
ఇంత ఇన్నోవేటివ్ ఐడియా ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు అనుకుంట. బైబిల్ లో ఉన్న వాటిని ఉన్నట్లుగా పాటించే ఈ వేషధారిని, దానియేలు లా సింహాల గుహలో వేస్తే సురక్షితంగా బైటికి వస్తాడేమో, యేసు ప్రభుల సిలువ వేస్తే చనిపోయి తిరిగి మూడో రోజు లేస్తాడేమో. ఇంత దరిద్రాన్ని చూస్తు యెదురు కూర్చున్న వాళ్ళు నిజంగా కొండ గొర్రెలే.
ఇంకా చాలా ఉన్నాయ్ బ్రదర్ అసలైన టాపిక్ అభిషేకించిన అంజూరపు పండు పండగ గురించి కూడా చూడండి బ్రదర్,వాళ్ల చర్చ్ లో ఉన్న కోనేటిలో నడుచుకుంటూ వెళ్లి మోకాళ్లతో మెట్లపై నడుస్తూ ఒక సిమెంట్ సిలువ దగ్గర ఒక 3 కొవ్వొత్తులు వెలిగించి మన మనసులో ఉన్న 3 కోరికలు కోరుకుంటే తప్పకుండా జరుగుతాయి అని చెప్తాడు మన కన్నీటి ప్రవక్త ,మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ప్రాంతంలో అంజూరపు పండు పండగ ప్రారబించాడు ఈ అబద్ద ప్రవక్త క్రూరమైన తోడేలు సాతాను రాయబారి.
Background music super 👏 emotional blackmail inka super duper 😅 Couple other options: lions den like Daniel, can go to the local zoo, prison worship like Paul and Silas , can try local prison 🤣🤣
Pastor garu యేసయ్య ప్రార్ధన వరకు అక్కర్లేదు అతను ఏలీయా చేసిన ప్రార్ధన గురించి తెలియదు అనుకుంట..... అంటే ఆకాశం నుండి అగ్ని దింపాడు కథ అది పాపం..... ఇంకో గుమ్మడికాయ ఎలివేషన్ 😂😂😂
Guess chesha anna meeru react avuthaarani 😂....any way thank you anna for your words 😊...and micro details nenu kuda observe chesha😂😂😂....navvuthunnaanu kaani chala kopam vasthundi anna veellani chusthunte😢
Brother Only బూడిదే ఎందుకు పూసున్నాడు? యోబు..చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళు గోక్కున్నాడు కదా!!! చిల్ల పెంకు దొరకలేదా? Next ఇంకో తోడేలు చిల్లపెంకు డ్రామా start చేస్తది.. Let us see
Akkada ki vellevaalla ki kuda chivari ki boodi dhe migiledi siggu undaali akkadaki pradana devudu ani yegeskuni vellevallaki antha vayasu meeda ki vachi na dabbu kosam elanti kakurthi panulu chesthuna a pedda manishi ki Bible lo chala raakaala pradana lu chesaru pravakthalu daniyelu simhaala bonu lo pradinchadu adhi kuda Shakti vanthamiyna pradhane , Agni gundam lo pradincharu yavvanulu mugguru adhi Shakti vanthamiyna pradane alage yona cheepa kadupu lo pradinchadu adhi kuda Shakti vanta miyna pradane maree evanni enduku prajalaki chesi chupisthaleru enduku ante ala chesthe sachi urkuntaru malli dabbu lu raavu sari kada unna pranaalu putkuni pothai ani bhyam veellu devudu chepinavi chesthe pedda ga dabbu lu raavu alage janalu atract avvaru enduku ante devudu evanni cheppaledu suvartha cheppe pani lo undandi ,rogula kosam pradinchandi leni vaalla ki sahayam cheiyandi alage mee vale me poguruvarini sathrvulani preminchandi ani mathrame cheppindu boodi da posko di boodi da lo borladandi ani cheppaledu devudu cheppinattu chesthe dabbu lu raavu sampadana unda du ungaralu konaleru adhe elanti neechamiyna kakur thi panulu chesi janalanni errigorrelani chesthe ne dabbu lu baga vasthai chi veellantha kristhvulu appati ki kaaleeu kaaru kuda veella sang aalu ethabadevi kaadu devuni chethi lo vidavabade sangalu ga migilipotharu 🙏 vandanaalu brother.
బూడిద గుమ్మడి కాయ ఆరోగ్యానికి చాలా మంచిది.
మంచి దానిని చెప్పవారితో పోల్చకండి
బ్రదర్ వందనములు
ఏ ప్రవక్త బూడిద పోసుకున్నారు నాయన.ఇలాంటి వెదవలు ఉండబట్టే దేవుడి నామానికి అవమానం కలుగు తుంది.prise LORD brother.
చాలా ఆవేదన కనిపిస్తుంది తమ్ముడూ నీ మాటల్లో....
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
దీనికన్నా శక్తివంతమైన ప్రార్థన ఏదంటే దానియేలు సింహపు గుహలో చేసిన ప్రార్థన బూడిద వేసుకుని చేసే ప్రార్ధన కన్నా శక్తివంతమైనది సింహముల మధ్యలో చేసే ప్రార్థన అందుకే ఈ బూడిద గుమ్మడికాయ పాస్టర్ ని అర్జెంటుగా సింహాల గుహలో వెయ్యాలి 😂😂😂
వందనాలు బ్రదర్ నేహేమ్యా
Prise the lord Anaya 🙏🙏🙏
ప్రార్ధనే శక్తివంతమైనది మళ్ళీ ఈ ప్రార్ధన ఆ ప్రార్ధన ఏంటి
Praise the lord everyone 🙏
Praise the lord sir good evening sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord amen God bless you
అన్నా అనుకున్నా మీరు కచ్చితంగా
రియాక్ట్ అవుతారని
వందనములు అన్నా
వందనాలు అన్న. నంద్యాల
అతడు గోనె వేసుకుని, బూడిద పోసుకుని అసలైన గొర్రె చర్మం తొడిగిన తోడేలు అనిపించుకున్నాడు. ఒకరోజు డ్రామా, షో, ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో ఎలా పుట్టుకొస్తున్నారో.
ఇలాంటివాళ్ళ గొర్రెచర్మం ఓలిచి అసలైన తోడేలు అని నిరూపించారు వందనములు బ్రదర్ 🙏🙏
ఇంత ఇన్నోవేటివ్ ఐడియా ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు అనుకుంట. బైబిల్ లో ఉన్న వాటిని ఉన్నట్లుగా పాటించే ఈ వేషధారిని, దానియేలు లా సింహాల గుహలో వేస్తే సురక్షితంగా బైటికి వస్తాడేమో, యేసు ప్రభుల సిలువ వేస్తే చనిపోయి తిరిగి మూడో రోజు లేస్తాడేమో. ఇంత దరిద్రాన్ని చూస్తు యెదురు కూర్చున్న వాళ్ళు నిజంగా కొండ గొర్రెలే.
vandanalu🤝anna
Praise the Lord pastor king John Paul Sir🙏
Vandanalu Anna
వందనాలు నాన్న👏👏👌🙏
వందనములు అన్నా
వెలిగిందా..... వెలగలేదు కదా.....! వెలగదు.....!!😄😂👌🏻
❤❤❤❤
వందనాలు 🙏బ్రదర్
సాతాను తంత్రములు
Vandanalu brother 🙏
Praise the Lord brother
ఇంకా చాలా ఉన్నాయ్ బ్రదర్ అసలైన టాపిక్ అభిషేకించిన అంజూరపు పండు పండగ గురించి కూడా చూడండి బ్రదర్,వాళ్ల చర్చ్ లో ఉన్న కోనేటిలో నడుచుకుంటూ వెళ్లి మోకాళ్లతో మెట్లపై నడుస్తూ ఒక సిమెంట్ సిలువ దగ్గర ఒక 3 కొవ్వొత్తులు వెలిగించి మన మనసులో ఉన్న 3 కోరికలు కోరుకుంటే తప్పకుండా జరుగుతాయి అని చెప్తాడు మన కన్నీటి ప్రవక్త ,మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ప్రాంతంలో అంజూరపు పండు పండగ ప్రారబించాడు ఈ అబద్ద ప్రవక్త క్రూరమైన తోడేలు సాతాను రాయబారి.
కచ్చితంగా చూడాలి
Yes kachithanga chudali brother
Anna praise the lord & Anna eyana valla abbai chinna budidha gummadikai pakka dongalu
Praise the lord Amen Hallelujah
బ్రదర్ ఈ బూడిద పొలాలపై రొయ్యల,చేపల చెరువులలో చల్లితే పంట బాగా పండుతుందంట ఆ బూడిద అమ్మారు BVRM లో
Villah cheshtalaku navvu vasthundhi...kanni kristhavyani navvula palu chesthunaru 😢......keep going brother vanadanalu 🙏🏻
కృష్ట జిల్లా, గుడివాడ ప్రక్క, అడ్డాడా లోని సాతాను రాయబారి అన్న ఈ క్రీస్తు రాయబారి
అంటే అడ్డాడాలో అడ్డమైన ప్రవక్త అన్నమాట
🎉🎉 Nice explanation brother 💜 God bless
Meeru great anna❤
You are correct brother ❤
Praise the Lord anna🙏🙏sepur annn answer
Nice message brother. God bless
షలోమ్ అన్న
Eeyananu gata 15 years nundi chusthunna eeyana lavuga pedda pedda gaddalu meesakatho vunde vadu ippudu sannabadi geddam meesam teesesaranukunta 😢😢😢😢
Background music super 👏 emotional blackmail inka super duper 😅
Couple other options: lions den like Daniel, can go to the local zoo, prison worship like Paul and Silas , can try local prison 🤣🤣
Prise the lord anna...Tpg ....... tadepalligudum lo kuda start chusaru anna .....kontha మందికి chypputhunna అన్న వినడంలే అన్న .....
Praise the lord ayyagaru
Super ఆన్సర్
Vandanalu Brother
True ❤
ఏమిచెప్పుదుము, జానుపాలా! ప్రవక్తల, అపొస్తలుల సేవ బుగ్గిపాలైనదే యని చింతించడము తప్ప!
Jai sree ram🙏🙏🙏🙏🙏
Wrong number
@@Lokesh77742 😂😂😂😂❤❤❤❤
Praise the lord anna 🙏
Anjira pandu aradhana brother
వందనాలు అన్నయ్య🙏🙏
Prise the Lord anna
Praise the lord brother garu
Johnpaul ayya garu eeyanni nen na chinnapati nundi chusthunanu eyana addada aney urlo untadu.na chinnapati nundi elanti panuley chesthadu siluva kuda veyinchukunnadu okasari adhi kuda search chesi chudandi
feke pastar la bend u testhunaru Super super
నిజమే అగ్నిగుండం try cheyochu kada goppa pravakta kada😊😊😊😊😊😊😊
😂😂😂
అన్న... మీరు వెలిగిందా ? వెలుగదు ! మీరు అన్నా మాట నాకు నవ్వు వచ్చిందన్న.....😂
😂😂😂❤❤❤
😂😂😂😂😂
😂😂😂😂😂
Anna nenu shekar manchiral ❤
😅
Pastor garu యేసయ్య ప్రార్ధన వరకు అక్కర్లేదు అతను ఏలీయా చేసిన ప్రార్ధన గురించి తెలియదు అనుకుంట..... అంటే ఆకాశం నుండి అగ్ని దింపాడు కథ అది పాపం..... ఇంకో గుమ్మడికాయ ఎలివేషన్ 😂😂😂
Veeru Deviniki bayapadatam ledu anna.Dabbukosam manushulanu yemaina cheyagalaru. Yedurugaa chusthunna sanga sabyulu konda gorrelannaa.
Cinima sootinga Anna idi
ప్రజలు చూడాలి కదా అన్న అందరూ చూస్తే కదా డబ్బు బాగా వచ్చేది
Naku oka doubt.anta yash ekada dorikindi
అంత్య దినాలు కదా అన్న అబద్ధ బోధకులు హవా నడుస్తుంది.
😂😂😂 ammoo miru. Kuda manchi. Jokes వేస్తారు అని ఇప్పుడే ttrelisind. 👌👌
KODUKEMO BRO , VEELLADHI GUDIVAADA [ KRISHNA DISTRICT ]
Enti ee pagati veshalu.. దేవుని నామం elanti pastors వలన అన్యజనులు helana chestunnaru. Ekkadiki పోతుంది నిజమైన దేవుని సేవ??
Haha....
Guess chesha anna meeru react avuthaarani 😂....any way thank you anna for your words 😊...and micro details nenu kuda observe chesha😂😂😂....navvuthunnaanu kaani chala kopam vasthundi anna veellani chusthunte😢
వీడు మొట్టమొదటి సారిగా సిలువ వేంచుకున్న ప్రవక్త అంట 🤪
"కొండగొర్రెలు" అని ఎన్నిసార్లు అన్నా తప్పులేదులే.
Brother
Only బూడిదే ఎందుకు పూసున్నాడు?
యోబు..చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళు గోక్కున్నాడు కదా!!! చిల్ల పెంకు దొరకలేదా?
Next ఇంకో తోడేలు చిల్లపెంకు డ్రామా start చేస్తది.. Let us see
Neevu Praarthana cheyunappudu Thalupulu moosukoni cheyamani chepaaru kada. Rahasymandhu choochuchunna nee thandri ani undhi kada.
7:40 Ante appatilo camera ledu kada anna😂😂😂
అప్పట్లో camera లు లేవు అంటారేమో 😂😝😝
విడియో పెట్టి 6 mins కూడా కాలేదు అప్పుడే ..ఈ praise the lord ఏంటి స్వామి ...😂😂😂
Akkada ki vellevaalla ki kuda chivari ki boodi dhe migiledi siggu undaali akkadaki pradana devudu ani yegeskuni vellevallaki antha vayasu meeda ki vachi na dabbu kosam elanti kakurthi panulu chesthuna a pedda manishi ki Bible lo chala raakaala pradana lu chesaru pravakthalu daniyelu simhaala bonu lo pradinchadu adhi kuda Shakti vanthamiyna pradhane , Agni gundam lo pradincharu yavvanulu mugguru adhi Shakti vanthamiyna pradane alage yona cheepa kadupu lo pradinchadu adhi kuda Shakti vanta miyna pradane maree evanni enduku prajalaki chesi chupisthaleru enduku ante ala chesthe sachi urkuntaru malli dabbu lu raavu sari kada unna pranaalu putkuni pothai ani bhyam veellu devudu chepinavi chesthe pedda ga dabbu lu raavu alage janalu atract avvaru enduku ante devudu evanni cheppaledu suvartha cheppe pani lo undandi ,rogula kosam pradinchandi leni vaalla ki sahayam cheiyandi alage mee vale me poguruvarini sathrvulani preminchandi ani mathrame cheppindu boodi da posko di boodi da lo borladandi ani cheppaledu devudu cheppinattu chesthe dabbu lu raavu sampadana unda du ungaralu konaleru adhe elanti neechamiyna kakur thi panulu chesi janalanni errigorrelani chesthe ne dabbu lu baga vasthai chi veellantha kristhvulu appati ki kaaleeu kaaru kuda veella sang aalu ethabadevi kaadu devuni chethi lo vidavabade sangalu ga migilipotharu 🙏 vandanaalu brother.
Postmortem chesav kada Anna.. inch by inch😂😂
😂😂😂😂
అది పెట్రోల్ పోసి అగ్గి అగ్గి పెట్టండి
అన్న మీకూ సినీమా knowledge ఎక్కువే అన్నో
The man who is observing such practices, is not a Pastor at all. He is fooling Christians and the public at large!
very bad
Antha bootakam ninnu nuvvu nammuko nee vanthu srama nuvvu cheyyu prayer chesthe em radhu gamaninchagalaru
manam entha chesina obedience ki equal kadu..it's a deep subject