Huzurabad Congress Candidate Venkat Balmoor Sensational Interview | Question Hour With Venkat | hmtv
Вставка
- Опубліковано 15 вер 2024
- Huzurabad Congress Candidate Venkat Balmoor Sensational Interview | Question Hour With Venkat | hmtv
#QuestionHour #VenkatBalmoor #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...
Gellu srinu kante
Venkat Garu 100% better anipistundi
All the best venkat garu 👍
ఇలాంటి నాయకులు రావాలి ఇలా అన్ని సమస్యలు మీద అవగాహన వున్న నాయకుడు వేంకట్ అన్న సూపర్ అన్నా
Yes👌👌
Good బల్మూరి ..తెలివి తక్కువ ఈ అంకర్ కు సరియైన వాడివి దొరికారు. ఇక నుండి ఇంటర్వ్యు పెట్టడు.
మరో రేవంతన్న అన్న నువు ఇలాగే ఫైట్ చేయి... జై రేవంతన్న జై కాంగ్రెస్.. 🙏
హుజురాబాద్ ప్రజలకు విన్నపం " యువత " కు సపోర్ట్ చేయండి " బల్మురి వెంకట్ " ను అత్యధిక ఓట్లు వేసి గెలిపించండి 🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
వెంకట్ అన్న గారు మీరు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినట్లు వుంది రెండోవ ఫైర్ బ్యాండ్ ✊✊
Youth power
గిట్లాంటి పోరలు ఇంకొంత మంది ఉంటే కాంగ్రెస్ కు కంచుకోటే
మీరు నెగ్గిన ఓడిన మీ సమాధానులు సబ్జెక్టు బాగుంది మీకు తప్పకుండా ఎదుగుదల వుంటుంది
నైస్ స్పీచ్ వెంకట్ గారు 💐💐🌹🌹🌹🌹🌹
Yes, good balmoori. కులాల వారీరి అడగవద్దు అని anchor కు గట్టి బుద్ధి చెప్పారు
Anchor... ఆయన మాట పూర్తి అయినాక ప్రశ్న వెయ్యండి
Nice taking venkat JAI CONGRESH
కాంగ్రెసు కు మంచి వక్త దొరికాడు
తమ్మి నువ్వు ఏదో ఒక్క రోజు పక్క 100% MLA ,Mp గా నీవు ఉంటావు
HATSOFF BALMOOR VENKAT ANNA U R SPEECH EXCELLENT LONG LIVE CONGRESS PARTY JAI REVANTH REDDY ANNA WE ARE FULL SUPPORT TO U 🙏👍JAIBHEEM ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Ni voice lo fire undi 🔥🔥all the best
Brother Venkat garu you have good fucter
రెవంతన్నా వదిలిన బాణం వెంకట్ ఆన్న
Venkat గారు మంచి సమాధానం చెప్పరు
అన్న నీ జవాబులకు యాంకర్ కి దిమ్మ తిరిగిపాయింది అన్న హ్యాట్సాఫ్ u Venkat అన్న
గేల్లు శ్రీనివాస్ ని కూడా ఇలాగే ఇంటర్యూ చేయ్ నీకు దమ్ముంటే 🔥🔥🔥🔥
Venkat has to win ...real fighter for reality
People of huzurabad shld see ths interview nd decide
Its request to huzurabad public. Please vote for venkat Congress party
Genuine student leader
Jai Venkat Anna 🔥🔥
ఒరేయ్ యాంకర్ గా నీకు సరైన మొగుడు మా వెంకట్ అన్నయ్య
l
Yes
Venkat balmoori he is a good candidate for congress
నీకు మంచి బావుషత్తు వున్నది తమ్ముడు
వేర్వేరు కాంగ్రెస్ అభ్యర్థులను తెరపైకి తెచ్చింది మీడియా అనేది అందరికి తెలుసు.
Good Venkat
జై కాంగ్రెస్, జై రేవంత్, జై బాల్మూరి వెంకట్ 🇮🇳🇮🇳🇮🇳
సూపర్ తమ్ముడు 👌👌👌👌
Voice of huzurabad ,
He is having good subject and his way of talking and presentation is superb
All the very best venkat 🤝🤝
Anchor supporting TRS
100% TRS vade..
E hmtv trs Chanel
Candidate ను ఏమి అడుగుతున్నావు anchor, ఇంకొకరిని గెలిపిస్తావ అని అడుగుతున్నావు. తెలివి లేదా?
వెంకట్ అన్న నువ్వు సూపర్ ✊✊
Excellent all the best
వెంకట్ గారు మీకు ముందు
ముందు రాజకీయ భవిష్యత్ ఉంది
నీ వాక్కు దాటి బాగుంది నీ మాటలు చూస్తూఉంటే ప్రజలకు న్యాయం చేయగలవనే నమ్మకం ఉంది నీ లాంటి యువకుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలని
కోరుకుంటున్నాను
Vote for congress party leaders come together and flight against the government that is very important
Super venkat garu. By listening your speech definitely youth will be influenced.
Jai congress
Much better candidate than TRS Candidate
Jai congress jai revanth anna
Good bro 💐💐
వెంకట్ అన్న నువ్వు మరో రేవంత్ రెడ్డి వి పక్క,
Oka 2months munde Venkat ni announce work chesukomani unte fair chance undedi
ETELA 1ST PLACE, VENKAT 2ND PLACE, GELLU 3RD PLACE
Good talking skill 🙂
మొనగాడు బలమూరి వెంకట్
Super Anna
జై రేవంతన్న జై కాంగ్రెస్
Super వెంకట్ గారు
Jai congrees jai revanth
Congratulations venkat
బల్మూరి వెంకట్ మీ రు విద్యార్థి నిరుద్యోగ సామాజిక వర్గం బలే చెప్పారు. మీ ఇంటర్వ్యూ పూర్తిగా supper .58 years నేను కూడ విద్యార్థి నిరుద్యోగ సామాజిక వర్గమె .కుల రాజకీయాలు మట్లడకండి ఆంకర గారు.హుజూరాబాద్ వచ్చి మీ గెలుపు కొసం కృషి చేయాలని ఉన్నది వెంకట్ గారు.100 percent విజయం మీదే
మంచి భవిష్యత్తు ఉంది అన్న
Good speach bro
జై కాంగ్రెస్ పార్టీ జై రేవంత్ రెడ్డి
Super bro
Good speech congress leder
jai congrees jai revanth anna
Eddaru Venkat lu 🔥🔥🔥🔥
Venkat anna correct
Prathi prashnaku thadabadakunda
Samadanam echadu good balmoori venkat peru chivara kulam thoka thagilinchalani media choosthundi
Jai. Congress
All Telangana lo eng lider all de best Anna ....
Very Good Leader Balmoor Venkat, Congress will win
Good saying venkat bro
Exlent speaking venkat anna
😄😄😄 anchor దూల తీరింది నువ్ రేవంత్ బలి చేసాడు మళ్ళీ బాణం సొంత టీమ్ కేక సమాధానం
Vote for venkat Anna support him
అరె anchor బైయ్యా అసలు నీకు ఇంటర్వ్యూ చెయ్యడం రాదు నీకు hmtv యాజమాన్యం వేరే బాధ్యత అప్పజెప్పడము మేలు ఎందుకు అంటే మొన్న BSP కోర్డినేటర్ RS. ప్రవీణ్ సార్ ను ఇంటర్వ్యూ చేసే టప్పుడు కూడా ఏమి క్వశ్చన్ అడుగు తాడో తెలియదు??? హలో hmtv వారు మీ రేటింగ్ 0%కు ఎల్లి పోతుంది, anchor కు టాకింగ్ క్లియర్ లేదు పెద్ద మైనస్, పాలక పక్ష. నాయకుడు కూడా ఇటువంటి ఇంటర్వ్యూ చెయ్యడేమో??
Great thammudu revanthanna jai
Anchor ప్రశ్నలు కులం మతం డబ్బులు స్థానికత ఎంత దారుణుముగా మాట్లాడిన చాలా బాగా సమాధానం చెప్పారు మంచి భవిష్యత్తు వుంటుంది
Good Venkat Bhai
All the best
Very nice 👌👌👌
Venkat Bhai
Jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress jai congress
Vote for congress ✌️🤚
12 min nunchi oka range speech ❤️
టాకింగ్ అండ్ అటాకింగ్ టంగ్ పవర్ ఉంది అన్న. కచ్చింతంగా పెద్ద లీడర్ అవుతారు
Jai Congress 👍👍👍
Yes brother 100% correct
ఆల్ ది బెస్ట్ అన్న
Yongyouthcongresslederwouldbehzdwinningleder. GodblessyouBallamurvenkatgaru.
Super Venkat anna ,..👏♥️
Venkat bhai best of luck
Very good brother u have guts
Yes revanth anna is the supporter for students..jai cm revanth anna
Super anna
Super brother Venkat nee daggara subject undi carry on
Super anna nice talking jai revant jai congress
Jai congress jai revanth aana 🙏🙏 Venkat aana 👌👌👌👌🔥🔥
బాల్మూర్ గెలుపు ఖాయం కావలని మనసార హ భగవంతుని కోరుకుంటున్నా
What ever be the Result But the venkat subject is true
శభాష్ వెంకట్... సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర హుజూరబాద్ ఓటర్ల ఆశీస్సులు నీ మీదే ఉన్నాయి విజయం నీదే పో....
Venkat Anna ✊
Ee voice assembly lo vinipinchali ante venkat annanu support cheyali pleace huzurabad voters vote for congress🙏🤚
Please హుజూరాబాద్ voters ప్రశ్నించే గొంతు కావలి.బల్మూరి వెంకట్ కు వోట్ వేయండి.
@@neerajavellanki136 yes
Powerful talking Venkat Anna
Best of luck anna
Hujurabad MLA