ప్రశ్నించే వారు తనకు తెలుసని, ఇతరులకొరకు అడుగుతున్నానని మళ్ళీ మళ్ళీ చెప్పడం విడ్డూరమే!!పైగా ,శ్రీ పట్టయ్య గారిని చెప్పనీయకుండా మధ్య మధ్య అడ్డుతగలడం కొంత ఇబ్బందిగా అనిపించింది.శ్రీ పట్టయ్య గారిని చెప్పనీయాలి.వారి వాక్ ప్రవాహం లో ఆణిముత్యాలు ఉంటాయి.అందుకే చెప్పనీయాలి. సెకండ్ హాఫ్ లో మాత్రం శ్రీనివాసులు గారు బాగా మాట్లాడారు.వందల మంది లో ఉన్నా , నేను ఒక్కడినే ఉన్నానని అనిపిస్తుందని శ్రీనివాసులు చెప్పడం వారికి,వింటున్న వారికీ గొప్ప మేలుకొలుపు.ఇది గొప్ప చానెల్.ధన్యవాదాలు. 🎉🎉🎉🎉
Guruvugaaru wonderful chaala baagundi meeku paadabhi vandanamulu meeru jeevanamuktulu.
Guruvugaaru chaala baagundi
❤❤🙏
సర్వంగా తానే ఉంది. సర్వం లో లేనిది ఉన్నట్లుగా ఉన్నది ఏ ఒక్కటి తాను కాదు స్వామి🙏
G
om sath guru om
ప్రశ్నించే వారు తనకు తెలుసని, ఇతరులకొరకు అడుగుతున్నానని మళ్ళీ మళ్ళీ చెప్పడం విడ్డూరమే!!పైగా ,శ్రీ పట్టయ్య గారిని చెప్పనీయకుండా మధ్య మధ్య అడ్డుతగలడం కొంత ఇబ్బందిగా అనిపించింది.శ్రీ పట్టయ్య గారిని చెప్పనీయాలి.వారి వాక్ ప్రవాహం లో ఆణిముత్యాలు ఉంటాయి.అందుకే చెప్పనీయాలి. సెకండ్ హాఫ్ లో మాత్రం శ్రీనివాసులు గారు బాగా మాట్లాడారు.వందల మంది లో ఉన్నా , నేను ఒక్కడినే ఉన్నానని అనిపిస్తుందని శ్రీనివాసులు చెప్పడం వారికి,వింటున్న వారికీ గొప్ప మేలుకొలుపు.ఇది గొప్ప చానెల్.ధన్యవాదాలు. 🎉🎉🎉🎉
చక్కటి చిక్కటి ముచ్చట్లు ఇవి.🎉
❤
ఏ మనస్సు గురించి చెప్పాలి? ఆత్మ మనసా? లేక లేని మాయ మనసా? మొదటిది మీరే. రెండవది లేనిది ఉన్నట్లుగా కలలాగా బ్రమ కలిగిస్తుంది
@@pushpaandal5226 కలా,మాయా భ్రమా, ఆత్మా ఒక్కటే కథా! తెడా ఏముందీ-?
@@pushpaandal5226
ఎన్ని మనస్సులున్నాయ్ ..?
అసలు "మనసే" లేదు
పదాల పరంగా చూస్తే అన్ని తేడాలే. దేని స్పర్శ లేని దానికి ఏ తేడాలు లేవు స్వామి
@@pushpaandal5226 పదాలకు, చూడటమూ, తేడాలు గమనించటమూ, ఏది కారణమో - స్పర్శ కు అదే అవుతుంది,
కార్య కారణాలు లేని దానికి ఏది తగిలించ వద్దు