చాలా రోజుల తరవాత మా అమ్మగారి కళ్ళలో నీళ్లను చూసాను, అంత లా నవ్వించి మా అమ్మగారి కళ్ళలో నీళ్లు తెప్పించారు.(సత్య ప్రకాష్ & ఆలిగారు ధన్యవాదాలు) ఇప్పటివరకు చేసి నా ఎపిసోడ్స్ లో ఇది బెస్ట్ ఎపిసోడ్
ఈ ఎపసోడ్ కోసం ఎంత మంది ఎదరు చూశారు అప్పట్లో ఈనే విలనిజం నీ చూసి ఎంత మంది భయపడ్డారో, కొన్ని సినిమా లో అయితే మరి గోరంగా ఉంటాడు కాని ఈ ప్రోగ్రామ్ చూశాక good heart person అనిపించింది🙇
@@geethamadhuri4.033 good morning mam Actually am going to give one suggestion as an well wisher I wanna say one thing you got great carrer what about studies of for the kids I mean there is big educational research and training center (Aksharavanam) Kalvakurthy Near Hyderabad Please visit once mam You feel wonder if you visit once Which located in
Watch in you tube about Aksharavanam Founder he got award for world mathematics genius Remember am not saying for promote promise Today education total mugging Just understand Here all children learning more than 20 to 60 skills with an education First one day visit Take care about children
మొదటి సారి అలీ గారి కి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా సత్యప్రకాష్ గారు మాట్లాడుతూనే ఉన్నారు సినిమా లో సత్యప్రకాష్ గారు ని చుడలంటె చాలా భయం గా ఉంటుంది ఇప్పుడు ఈయన ఇంత నెచరల్గా ఉన్నారు
అలిగారు మికుధన్యవాదాలు.💐 గొప్ప సంస్కారం ఉన్న నటుడుని . ఇంటర్యూ చేశారు.600 లు సినిమా లు చేసిన సత్యప్రకాష్ గారు.ఇగో లేకుండా చాలా గొప్పా ప్రేమగా మాట్లడారూ👍👌
This man is an intellectual, an evolved spirit. He instilled the message in a very playful way. He must have his own podcast/talkshow. Undoubtedly, the BEST episode so far.
చూస్తున్నంతసేపూ నవ్వుతూనే వున్నాను, మీకున్న ఎనర్జీ కి హేట్సాప్ సత్య ప్రకాశ్ గారు, మీరు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటూ I wish you all the very best.
ఈ షోలో సత్య ప్రకాష్ sir చాలా మంచి విశియాలు చెప్పాడు... కోపం, ఈగో, ద్వేషం వంటివి ఉండకూడదని.. నిజంగా మిమ్మల్ని inspiration గ తీసుకోవాలి...🙏 మీరు మంచి actor e కాదు sir మంచి మనిషి కూడా...❤️❤️❤️
Being kannadiga.....wow Sathya sir,it was wonderful, mesmerizing and funny episode ever i have seen. Love you sir. And especially a bigg thanks to ETV Telugu for inviting such kind and energetic,loving, wonderful human to the show .
సత్య ప్రకాష్ గారు అంటే ఇప్పటివరకు నా ఒపీనియన్ ఒక రౌడీగా మాత్రమే తెలుసు కానీ ఆలీతో సరదాగా వచ్చిన సత్య ప్రకాష్ గారిని చూసి తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను అటువంటి సరదా మనిషి ప్రోగ్రాం ని ఇంతవరకు నేను చూడలేదు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా బెస్ట్ ప్రోగ్రాం లో అతి బెస్ట్ ప్రోగ్రామ్ అంటే సత్య ప్రకాష్ గారిది ఎంతవరకు ఈ ప్రోగ్రాం ని నా జీవితంలో చూడలేదు
సత్య ప్రకాష్ అన్న చాలా మంచి మనస్సున్న మనిషి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శనానికి వచ్చినప్పుడు నంది రెస్టారెంట్ లో అక్కడ పనిచేస్తున్న వారితో చాలా మంచిగా మాట్లడి
In movies, he is a villain but in real life, he is a hero. Sometimes we judge people by their physical appearance but it is completely wrong. We should connect with their inner personalities. Very nice episode. We should learn some life lessons from these real-life hero experiences.
సూపర్ సత్య ప్రకాష్ గారి మాటలు చాలా సరదాగా అనిపించాయి. మరియు తను చెప్పిన ఈగో, లవ్ ,రిలేషన్ షిప్ గురించి చాలా బాగా చెప్పారు. సత్య ప్రకాష్ గారు ఇంకా చాలా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ కళామతల్లిని వేడుకుంటున్న, లవ్ యు సో మచ్ ప్రకాష్ గారు....
ఈ ఇంటర్వూ... చాలా బాగుంది.. మనసున్న మనిషి.. సత్య ప్రకాష్.. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న.. వారితో ఉండటం వారి అదృష్టం.. ఈ రోజు నుండి.. వాళ్ళ అబ్బాయి సినిమా కోసం ఎదురు చూస్తా... 🙏🙏🙏
సత్యప్రకాష్ గారు కల్మషంలేని గర్వంలేని మంచిమనిషి. నేను అందరికంటే చిన్నవాడిని అనుకొనే ఇతని స్వభావం మనకు అందరికీ ఆదర్శప్రాయం. అనుబంధం ఆప్యాయత వంటివి ఇతని నుండి మనము ఎన్నో నేర్చుకోవాలి. ప్రకాష్ గారికి ధన్యవాదాలు
First lo enti thedaaga velthundhi interview anukunnam, tharuvaatha chinchi padesaadu... Excellent personality with many life lessons Satya Prakash gaaru. Whole family liked it.
ఆలీ గారు మంచి ఇంటర్వ్యూ చేశారు సత్య ప్రకాష్ గారు మాట్లాడుతుంటే సరగరా ఉంది అమ్మనాన్న అంటే ఎంత ప్రేమో తల్లికి ఇది లేదు అనుకోకుండా కొరినంత బంగారం కొనిచ్చారు అంటుంటే సంతోషంగా ఉంది 😍😍😍😍🙏🙏👏👏👏
సత్యప్రకాష్ గారు నాకు తెలిసి మి అంత విచిత్రమైన విలన్ ని చూడలేదు.. గాని మీ యాక్టింగ్ నీ గూర్చి చెప్పడానికి నాకైతే మాత్రం మాటలు చాలడం లేదు........ మీ యాక్టింగ్ మాత్రం సూపర్...ఐ తింక్ ప్రతినాయకులలో మీ అంతట యాక్టర్ నెవర్బుల్ ఇన్ వరల్డ్......... ❤❤❤❤❤❤💓💓💓💓💓💓💓💕💕💕💕💞💕💞🕺🕺🕺🕺
నేను ఈ ఎపిసోడ్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఈ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంది మరియు మునుపటి అన్ని ఎపిసోడ్‌లలో హృదయాన్ని హత్తుకునే ఎపిసోడ్‌గా ఉంది, ఇది అలీతో సరదాగలోని బెస్ట్ ఎపిసోడ్.
Such a great humble person you are Satya Prakash Sir. Learned many things by your interview. By just watching 45 minutes of your interview. Love to hear more from you
@@gsreddy444 Manushulaki respect ichi matladatam nerchuko boss first.. Give and take respect.. Neeku maatrame hit anipiste saripodu actual ga facts untai.. Cinema baguntadi kani movie flop.. Velli first vishayam telusuko tarvta criticize Chey.. Enduku urike noru paaresukuntav??
సత్య ప్రకాష్ గారు మీరు ఆలోచించే విధానం చాలా బాగుంది,😀😃😄😆😂🤣 మనుషులందరూ సమానమే అందరికన్నా మంచితనం మానవత్వం గొప్పది. 🙏✝️🛐🕉️. అది ఏ మతమైనా ,ఏ కులమైన,అందరూ బాగుండాలి.
అలా హిందువులే ఉంటారు.అన్ని మతాలు సమానం అని అన్ని మతాల వారు అనుకోవాలి ఒక హిందువులే అనుకుంటే సరిపోదు.అలా అనుకుని ఉంటేనే హిందువులపై ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో నీకు తెలియడం లేదా.the Kashmir files సినిమా చూడు నిజానిజాలు ఏంటో నీకే తెలుస్తది
He is a brilliant actor and highly talented person. He is so humble and kind hearted person. I like his attitude. I like his telugu speaking skills and diction unlike other telugu so called pity arrogant actors.
This guy is full of energy and positivity. Really enjoyed watching the episode of Satya Prakash, who is multi talented. Somehow TFI did not utilize his potential fully.
Ali Sir Thank you very much sucha great personality Sathya prakash sir now my BP total control it is now normal really good day for me.I don't know how to say thank you Sathya Praksh sir he is different person in the world. Very Honest with ethics Hats off sir you are great sense of human person sir. Hope God gives you most courage to inspire the people with your words Great legendary person on the celluloid & in telugu film industry
సత్య ప్రకాష్ అన్నయ్య మీరు సినిమా లో విలన్ కానీ,నిజ జీవితంలో దేవుడు.మీ మాటలు విని మేము చాలా మారాలి.జీవితంలో మీతో ఒక ఫోటో దిగాలని ఉంది.అవకాశం ఇస్తారు కదు!
సత్య ప్రకాశ్ గారూ మీది మంచి మనసు Sir మిమ్మల్ని సినీమా లో చూసి భయపడి చచే వాళ్లం... కానీ మీరు ఈ ప్రోగ్రం లో .మాట్లాడుతుంటే, మనిషి అంటే మీలా వుండాలి అన్పిస్తుంది... హాట్సాఫ్ sir.. Alla మిమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటూ మీ అభిమాని ..Shaik saleem Hyderabad
ఇప్పటి వరకు జరిగిన అలీతో సరదాగా టాప్ 10 లో ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ఉంటుంది.... గ్రేట్ 👌సూపర్భ్.....
కష్టాలని కూడా చాలా కామెడీగా చెప్పిన మంచి సరాదా గా ఉన్న సత్య అన్న ఇలాగే సంతోషంగా ఉండాలి
చాలా రోజుల తరవాత మా అమ్మగారి కళ్ళలో నీళ్లను చూసాను, అంత లా నవ్వించి మా అమ్మగారి కళ్ళలో నీళ్లు తెప్పించారు.(సత్య ప్రకాష్ & ఆలిగారు ధన్యవాదాలు) ఇప్పటివరకు చేసి నా ఎపిసోడ్స్ లో ఇది బెస్ట్ ఎపిసోడ్
60 ఇయర్స్ age లో కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు సత్యప్రకాష్ గారు గ్రేట్....
What an energy Super actor ಕನ್ನಡದಲ್ಲೂ ಅದ್ಭುತ ಅಭಿನಯ ಸೂಪರ್ ❤❤❤❤❤
@@nanjundaswamyn6977ki no😢
ఈ ఎపసోడ్ కోసం ఎంత మంది ఎదరు చూశారు అప్పట్లో ఈనే విలనిజం నీ చూసి ఎంత మంది భయపడ్డారో, కొన్ని సినిమా లో అయితే మరి గోరంగా ఉంటాడు కాని ఈ ప్రోగ్రామ్ చూశాక good
heart person అనిపించింది🙇
శ్రీ సత్యప్రకాష్ మంచి నటుడు. శాడిస్ట్ విలన్ గా అద్భుతం గా నటిస్తారు. ఈయన ఇంకా ఎన్నో సినిమా లో నటించాలి. Best of లక్ సార్.
సత్య ప్రకాష్ గారు మీరు ఎప్పుడు నిజం తో ప్రకాష్ వంతంగా ఉండాలి.. 100 సంవత్సరాలు ఇలా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..🙏🏾🙏🏾
ఈరోజు ఈ వీడియో చూసి చాలా మంచి పని చేశా అనిపిస్తుంది
సత్య ప్రకాష్ గారు 🙏🙏🙏🙏🙏
చూడగానే ఎవరు నచ్చరు
కానీ మాట్లాడితేనే కదా ఏవరు ఎలాంటివారో తెలిసేది... మీ మనసు కూడా అంతే మంచిది 🌹🌹🌹
True
You are great person
Becuz for your comment
My favorite singer Mrs Geetha Madhuri Mam
Replied
Unbelievable thing👍😍🤩
@@geethamadhuri4.033 good morning mam
Actually am going to give one suggestion as an well wisher
I wanna say one thing you got great carrer what about studies of for the kids
I mean there is big educational research and training center (Aksharavanam)
Kalvakurthy Near Hyderabad
Please visit once mam
You feel wonder if you visit once
Which located in
Watch in you tube about Aksharavanam
Founder he got award for world mathematics genius
Remember am not saying for promote promise
Today education total mugging
Just understand
Here all children learning more than 20 to 60 skills with an education
First one day visit
Take care about children
ఒకటి బాలు గారి ఇంటర్వ్యూ మళ్లీ ఇప్పుడు సత్య ప్రకాష్ గారి ఇంటర్వ్యూ చాలా నచ్చింది good luck Ali tho saradhaga 💐
సత్య ప్రకాష్ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.
"సత్య అంటే నిజం"
"ప్రకాశ్ అంటే వెలుగు"
నిజంగానే మీరు ఇంకా వెలగాలని మీ అభిమాన ప్రేక్షకుడు 👍👍👍
satya raj garu❤️❤️❤️❤️
Vinod bhaga cheppavu
@@billibabittasreeya.25 అవునా... మాది కర్ణాటక మేడం 👍
@@vinodkumarvinnu202 avna madhi telangana
@@billibabittasreeya.25 మీ పేరేంటి మేడం
మొదటి సారి అలీ గారి కి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా సత్యప్రకాష్ గారు మాట్లాడుతూనే ఉన్నారు సినిమా లో సత్యప్రకాష్ గారు ని చుడలంటె చాలా భయం గా ఉంటుంది ఇప్పుడు ఈయన ఇంత నెచరల్గా ఉన్నారు
అలిగారు మికుధన్యవాదాలు.💐
గొప్ప సంస్కారం ఉన్న నటుడుని .
ఇంటర్యూ చేశారు.600 లు సినిమా లు చేసిన సత్యప్రకాష్ గారు.ఇగో లేకుండా చాలా గొప్పా ప్రేమగా మాట్లడారూ👍👌
Kondharu vunnaru selfdabba
This man is an intellectual, an evolved spirit. He instilled the message in a very playful way. He must have his own podcast/talkshow. Undoubtedly, the BEST episode so far.
పోలీస్ స్టోరీ లో మీ యాక్టింగ్ వేరే లెవెల్💗💗
సాయికుమార్ గారు మరియు
మీ కాంబినేషన్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి......
న భూతో న భవిష్యత్ 💗❤️💗❤️
ఆన్ని episodes కంటే చాలా బాగుంది.Sathya prakash is very energetic 👍
కష్ట పడినవారికి ఆ దేవుడు ఎప్పుడు వదిలి పెట్టడు అనటానికి మిరే ఒక ఉదాహరణ అన్నా
🙏🙏🙏
Satya prakash is a great persion
సత్యప్రకాష్ గారిలా ప్రతీ ఒక్కరు ఆలోచిస్తే ఈ లోకం అంతా బాగుంటుంది
సత్యప్రకాష్ గారిది ఎంతో మంచి మనసు
ధన్యవాదాలు
ఒక్కసారి కూడా skip చేయకుండా చూసిన ఎపిసోడ్ ఇది..
Yes
Yes
S Bro
Yes
Yes
చూస్తున్నంతసేపూ నవ్వుతూనే వున్నాను, మీకున్న ఎనర్జీ కి హేట్సాప్ సత్య ప్రకాశ్ గారు, మీరు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటూ I wish you all the very best.
600 సినిమాలు చేసిన సత్యప్రకాశ్ గారికి 🙏🙏🙏🙏🙏🙏 super sir grate...
సత్య ప్రకాష్ ఇంటర్వ్యూ కేక ❤️❤️❤️👌👌మాట్లాడే విధానాం అద్భుతం 🥰🥰🥰🥰
ఈ షోలో సత్య ప్రకాష్ sir చాలా మంచి విశియాలు చెప్పాడు... కోపం, ఈగో, ద్వేషం వంటివి ఉండకూడదని.. నిజంగా మిమ్మల్ని inspiration గ తీసుకోవాలి...🙏 మీరు మంచి actor e కాదు sir మంచి మనిషి కూడా...❤️❤️❤️
Hands up satya Prakash garu
One of the greatest person Satya Prakash gaaru...one only great show in eetv...thank you aali gaaru...and ee tv
గతం గతః
తెలుగు సినిమాల్లో ఇప్పుడు ప్రతీ దాంట్లో కనపడాలని ఆశించేవారు లైక్ వేసుకోండి
Satyapraksh anna super anna💐💐🙏🙏❤️love u anna
To
సత్య ప్రకాష్ గారి ఇంటర్వ్యూ సూపర్ సార్ అతను ఇంత ఉత్సాహంతో, మర్యాద పూర్వకంగా మాట్లాడటం చాలా గ్రేట్
ఈయన సినిమాల్లోనే కాదు బయట కూడా no1 star..... ఈయన మనస్సు.....అద్భుతం....సహాయం అడిగిన వెంటనే చేసే మనస్తత్వం......🙏🙏🙏🙏🙏
Being kannadiga.....wow Sathya sir,it was wonderful, mesmerizing and funny episode ever i have seen. Love you sir. And especially a bigg thanks to ETV Telugu for inviting such kind and energetic,loving, wonderful human to the show .
చాలా బాగుందండీ ఈ ఇంటర్వ్యూ. ఇప్పటి దాకా అతను ఒక విలన్ గానే తెలుసు, దీని ద్వారా అతని పాజిటవ్ ఎనర్జీ మంచి తనం కూడా మాకు పరిచయం చేసారు
Super
సత్య ప్రకాష్ గారు అంటే ఇప్పటివరకు నా ఒపీనియన్ ఒక రౌడీగా మాత్రమే తెలుసు కానీ ఆలీతో సరదాగా వచ్చిన సత్య ప్రకాష్ గారిని చూసి తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను అటువంటి సరదా మనిషి ప్రోగ్రాం ని ఇంతవరకు నేను చూడలేదు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా బెస్ట్ ప్రోగ్రాం లో అతి బెస్ట్ ప్రోగ్రామ్ అంటే సత్య ప్రకాష్ గారిది ఎంతవరకు ఈ ప్రోగ్రాం ని నా జీవితంలో చూడలేదు
👌👌👌
Q
Satya Prakash sir is also a very popular villain in Kannada at 90's
ఇ ఎపిసోడ్ చాలా బాగుంది సత్య ప్రకాష్ గారు రావడం వేరే లెవెల్ అలీ గారు 👌👌👌👌
సత్య ప్రకాష్ అన్న చాలా మంచి మనస్సున్న మనిషి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శనానికి వచ్చినప్పుడు నంది రెస్టారెంట్ లో అక్కడ పనిచేస్తున్న వారితో చాలా మంచిగా మాట్లడి
At the age of 60 he is the fittest actor in Telugu Cinema. Very energetic person and a good actor.
సత్య ప్రకాష్ గారు love and relationship గురించి చాలా బాగా చెప్పారు. ఈ షో లో మీరు చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు. చాలా మంచి మాటలు చెప్పారు. 👌👌👌👏👏👏👏👏
ఇంకా చూడాలి +వినాలనిపించింది+pure heart ♥♥🌹🌹🌹🙏🙏🌹👏👏👏👏👏👌👌👌👍👍👍👍
Such a good interview
@@damodarreddyp4320 థాంక్స్ 🙏🙏🙏♥♥♥
@@malathirayapu4051Thanks enduku lendi Good mrng.
@@damodarreddyp4320 hi
@@malathirayapu4051 hi cheppandi, ekkada nundi meeru
In movies, he is a villain but in real life, he is a hero. Sometimes we judge people by their physical appearance but it is completely wrong. We should connect with their inner personalities. Very nice episode. We should learn some life lessons from these real-life hero experiences.
అలీతో సరదాగా జరిగిన ఇన్ని ఎపిసోడ్స్ లో ఇలాంటి ఎపిసోడ్ రాలేదు ఫుల్ హాస్యంతో ఓపెన్ హార్ట్ స్పీచ్
I never thought he is this much genuine & wise and funny person.
అలీ భాయ్ నీ జీవితంలో ఇది బెస్టు ఏపిసోడు అవుతుంది ,ఈ ఏపిసోడు చూసిన తరువాత నాలో ఉన్న Ego నంత పారద్రోలాను ,ఇక నుంచి నా బెస్టు యాక్టర్ ప్రకాష్ జి
This man is inspiring and matured ,thanks for inviting him.
సూపర్ సత్య ప్రకాష్ గారి మాటలు చాలా సరదాగా అనిపించాయి. మరియు తను చెప్పిన ఈగో, లవ్ ,రిలేషన్ షిప్ గురించి చాలా బాగా చెప్పారు. సత్య ప్రకాష్ గారు ఇంకా చాలా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ కళామతల్లిని వేడుకుంటున్న, లవ్ యు సో మచ్ ప్రకాష్ గారు....
Super 😗😗😗😗
Satya Prakash gari simplicity ni chusi chala happy ga vundi 😘❤️
No Crying, No English, Pure Telugu Entertainment Best Episodes Ever సత్య ప్రకాశ్, Kaushik-Baladitya
I m very happy to watching my two friends in a good interview
నిజం గా సరదాగా ఉంది సత్యప్రకాష్ గారిది చిన్నపిల్లల మనస్తత్వం
కల్మషం లేని మంచి మనసున్న మనిషి సత్యప్రకాష్ సార్ చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు ఆలీ Sir
ر
عرب
عوام
ఈ ఇంటర్వూ...
చాలా బాగుంది.. మనసున్న మనిషి..
సత్య ప్రకాష్.. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న..
వారితో ఉండటం వారి అదృష్టం..
ఈ రోజు నుండి.. వాళ్ళ అబ్బాయి సినిమా కోసం ఎదురు చూస్తా... 🙏🙏🙏
Aali qaru sathaya qaru super wonderful excelent persion
@@varaprasadaraobkkavuru3293 rr re rrrrrrrrerrrdrrrrrrrry
Sathyaprakash garu is very funnyman
సత్యప్రకాష్ గారు కల్మషంలేని గర్వంలేని మంచిమనిషి. నేను అందరికంటే చిన్నవాడిని
అనుకొనే ఇతని స్వభావం మనకు అందరికీ
ఆదర్శప్రాయం. అనుబంధం ఆప్యాయత వంటివి ఇతని నుండి మనము ఎన్నో
నేర్చుకోవాలి. ప్రకాష్ గారికి ధన్యవాదాలు
ఆలీ గారు చేసిన ఇంటర్వ్యూలో ది బెస్ట్ ఇంటర్వ్యూ సత్య ప్రకాష్ గారిది 👍👍😎😎 నవ్వలేక చచ్చి పోతున్నాం 🤣🤣🤣
First lo enti thedaaga velthundhi interview anukunnam, tharuvaatha chinchi padesaadu... Excellent personality with many life lessons Satya Prakash gaaru.
Whole family liked it.
ఆలీ గారు మంచి ఇంటర్వ్యూ చేశారు సత్య ప్రకాష్ గారు మాట్లాడుతుంటే సరగరా ఉంది అమ్మనాన్న అంటే ఎంత ప్రేమో తల్లికి ఇది లేదు అనుకోకుండా కొరినంత బంగారం కొనిచ్చారు అంటుంటే సంతోషంగా ఉంది 😍😍😍😍🙏🙏👏👏👏
Nizamandi Sujatha Garu
9 oo ⁴ it u⁴57
Nijamenandi
@@thirupathirao697 saradaga annattu unnadu
Yes thank you🙏
ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది అన్ని ఎపిసోడ్స్ లో బెస్ట్ ఎపిసోడ్. సత్య ప్రకాష్ గారు గ్రేట్ యాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు
సత్య ప్రకాష్ గారు మా ఊర్లోనే షూటింగ్ చేశారు మంచిర్యాలలో ఆ రోజు అతని చూసి నవ్వుకున్న ఈరోజు మీ షో లో చూసినాక అతను ఏంటో తెలిసింది thanks to ఆలి అన్న
Bro miru machara na mi village
Em movie
సత్యప్రకాష్ గారు నాకు తెలిసి మి అంత విచిత్రమైన విలన్ ని చూడలేదు.. గాని మీ యాక్టింగ్ నీ గూర్చి చెప్పడానికి నాకైతే మాత్రం మాటలు చాలడం లేదు........ మీ యాక్టింగ్ మాత్రం సూపర్...ఐ తింక్ ప్రతినాయకులలో మీ అంతట యాక్టర్ నెవర్బుల్ ఇన్ వరల్డ్......... ❤❤❤❤❤❤💓💓💓💓💓💓💓💕💕💕💕💞💕💞🕺🕺🕺🕺
సత్య ప్రకాష్ knowledge ki ఈ ప్రోగ్రాం సరిపోదు ...I love his speeches ...
Yes 😃
అమ్మ గురించి చాల చక్కగా తెలుగు భాష లో చెప్పారు..సూపర్🙏🙏🙏🙏
నేను ఈ ఎపిసోడ్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఈ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంది మరియు మునుపటి అన్ని ఎపిసోడ్‌లలో హృదయాన్ని హత్తుకునే ఎపిసోడ్‌గా ఉంది, ఇది అలీతో సరదాగలోని బెస్ట్ ఎపిసోడ్.
స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూ లో the the best ఎపిసోడ్ 👌👌👌👌👌
నిజమైన ప్రేమ ఉంది , ఎదైన ఉంటే ముందే చెప్పే గుణం, ఎదుటి వ్యక్తి ని గౌరవం అందరికీ ఉండవు , మీలో అన్ని ఉన్నాయి sir ALLMOST TOUCH MY HEART🙏🙏
Super
Yes
Talented , humarous, genuinity Inka chala qualities unna versatile actor Satya prakashgaru ...
సూపర్ సూపురో సూపర్ గ్రేట్ ఆర్టిస్ట్ enjoyble actor honest యాక్టర్ జై అలీతో సరదాగా 👌👌👌👌👌
Bhbbvvvvvvvvv9
Energetic and straightforward
Truthful interview...
సత్య ప్రకాష్ సర్ వెరీ గుడ్ యాక్టర్ చాలా సింపుల్ గా ఉంటాడు i love you sir🥰🥰🥰🥰
Such a great humble person you are Satya Prakash Sir. Learned many things by your interview. By just watching 45 minutes of your interview.
Love to hear more from you
సత్య ప్రకాష్ గారి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది అమ్మ నాన్నలనూ🥰🥰ఎలా చూసుకోవాలి అని కూడా చెప్పాడు ఐ లవ్ యు సత్య ప్రకాష్🙏
Satya Prakash brother is a very good actor. Super actor many years back I saw him. Now I'm seeing again. Thank you
అలీగారు మీ అన్ని ప్రోగ్రల్లో బెస్ట్ సత్యప్రకష్
Sathya prakash interview good
మీలో కమెడియన్ మాత్రమే కాదు maturity కూడా చాలా ఉంది...👌👌👌
A novel episode ever....satyaprakash proves that no gain without pain ...his humorous nature is good
Dnt judge a book by it's cover like the same way dnt judge the people by their face ❤️❤️❤️ best example Sathya prakash garu🙏
"బిగ్ బాస్" "పోలీస్ స్టోరీ" "మాస్టర్" "పెళ్లి చేసుకుందాం" "సీతారామరాజు" "సీతయ్య" "పోకిరి" అన్ని సూపర్ హిట్
👍👍👍
సమరసింహా రెడ్డి నరసింహనాయుడు పెళ్లి చేసుకుందాం మరిచిపోయావా బ్రో.
Samarasimhareddy
Bigboss disaster bro and seetaramaraju flop movie but satya prakash gariki manchi peru vachindi.
Seetaramaraju flop a tikka nayala. Super hit
@@gsreddy444 Manushulaki respect ichi matladatam nerchuko boss first.. Give and take respect.. Neeku maatrame hit anipiste saripodu actual ga facts untai.. Cinema baguntadi kani movie flop.. Velli first vishayam telusuko tarvta criticize Chey.. Enduku urike noru paaresukuntav??
Great Episode 👌👌
Inko RGV ani cheppaddam lo thappu ledu... So practical & logical..👏👏 fan aipooyaa
He is genuine person. Straight forward. Open heart person. Hats off to satya prakash. We wish u all the best for your future.
ఆలీ గారు ది బెస్ట్ ఇంటర్వ్యూ అండి. సత్య ప్రకాష్ గారు మీరు ఫ్యామిలీ వల్యూస్ గురించి చెప్పిన విధానం చాలా బాగుంది సర్.
అలితో సరదగాలో ఈ ఎపిసోడ్ ఉత్తమ ఎపిసోడ్
Best interview I have seen so far….Satya prakash garu should do more Telugu movies. I will watch for you.
Satya Prakash gari family మీద వున్న ప్రేమకి హ్యాట్సాఫ్
U r a good actor, u r a good father, u r a good son of u r parents, totally u r a good human being... Salute satya sir
సత్య ప్రకాష్ గారు మీరు ఆలోచించే విధానం చాలా బాగుంది,😀😃😄😆😂🤣 మనుషులందరూ సమానమే అందరికన్నా మంచితనం మానవత్వం గొప్పది. 🙏✝️🛐🕉️. అది ఏ మతమైనా ,ఏ కులమైన,అందరూ బాగుండాలి.
అలా హిందువులే ఉంటారు.అన్ని మతాలు సమానం అని అన్ని మతాల వారు అనుకోవాలి ఒక హిందువులే అనుకుంటే సరిపోదు.అలా అనుకుని ఉంటేనే హిందువులపై ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో నీకు తెలియడం లేదా.the Kashmir files సినిమా చూడు నిజానిజాలు ఏంటో నీకే తెలుస్తది
The Kashmir files సినిమా చూడు ఎవరిది మానవత్వం ఎవరిది అమానవీయం అన్నది తెలుస్తది
🙏🙏🙏🙏
@@surisuresh86 sanatana dharmam thappithe ye matham santhini premanu panchaledu bro adi manasa ki teliyadu
Satya prakash gari interview chustuntey edo positive energy vastunnattundhi. Chala chala bagundhi interview
నాకు తెలిసి... సినిమా లలో విలన్స్ వాళ్ళ Reyal life లో మంచి మనస్సు ఉంటది ఇది నిజం Ex : సోనుసూద్ లాంటి వాళ్ళు చాలా ఉన్నారు 😊😊😊
అవును....సూర్యకాంతం గారు చేసిన పాత్రలన్నీ దాదాపు గయ్యాళి పాత్రలే.....
కానీ నిజజీవితంలో చాలా మంచి వ్యక్తి... సౌమ్యురాలు.....
WHAT A GREAT PERSON SATYA PRAKASH GARU; MEERU ANTE CHALA RESPECT PERIGINDI ALI SHOW CHUSAKA; Thank you ALI garu
Relationships gurinchi cheppindi matram 100% correct
Never before never after satya prakasha garu best best 💯👍 best anthe... I love u sir....
More and more...
E lanti oka interview asalu miss avakudadhu anpinchindhi,, morals ethics gurinchi baga chepparu ,, best interview Ali garu
ఇప్పటి వరకు telecast అయిన ఈ shows లో సత్య ప్రకాష్ గారితో చేసిన షో.... చాలా గొప్పది.... The best worDa from satya prakash garu
సత్య ప్రకాష్ గారు మీరు సూపర్, బాగుంది మీ ఇంటర్వ్యూ, మేము బాగా ఎంజాయ్ చేసాము 👌👌
నేను కూడా మేడం 👌
Satya Prakash sir super sir
Alitho saradaga super
Vilan gaa telisina satya prakash intha manchi manassu unna manishaa ani ippude telusukunnam Thank you so much Ali garu
Really I was admired by Satya prakash way of talking. He is looking like a younger but his age is 60. Because his attitude.
Very good interwiew with Satya Prakash ,god bless you.
సత్యప్రకాష్ గారూ! మీ స్నేహం,మీ చెల్లెళ్ళుrelation ship లో నేను ఒకదాన్ని కావాలి! God bless you& your family! Ali భాయ్ you also best best actor!
Afterlong time i see this show for only satya prakash sir
Bcz his acting is unique from compare to other villians
He is a brilliant actor and highly talented person. He is so humble and kind hearted person. I like his attitude. I like his telugu speaking skills and diction unlike other telugu so called pity arrogant actors.
ఆలీ గారు మీ షో ద్వారా ఒక మంచి నటుణ్ని అతని మంచితనాన్ని చూపించారు.కృతజ్ఞతలు
Ego nu వదిలేసి ...love చేస్తే ..మన చుట్టూ relationship form avuthundhi..best explanation sir .. sathyaprakash గారు
The best interview ..
Thank you satya prakash garu..
Me voice lo positivity undhi positive energy undhi
This guy is full of energy and positivity. Really enjoyed watching the episode of Satya Prakash, who is multi talented. Somehow TFI did not utilize his potential fully.
Ali Sir Thank you very much sucha great personality Sathya prakash sir now my BP total control it is now normal really good day for me.I don't know how to say thank you Sathya Praksh sir he is different person in the world. Very Honest with ethics
Hats off sir you are great sense of human person sir. Hope God gives you most courage to inspire the people with your words
Great legendary person on the celluloid & in telugu film industry
సత్య ప్రకాష్ అన్నయ్య మీరు సినిమా లో విలన్ కానీ,నిజ జీవితంలో దేవుడు.మీ మాటలు విని మేము చాలా మారాలి.జీవితంలో మీతో ఒక ఫోటో దిగాలని ఉంది.అవకాశం ఇస్తారు కదు!
నేను అలాగే అనుకున్నా
Avunu
సత్య ప్రకాశ్ గారూ మీది మంచి మనసు Sir
మిమ్మల్ని సినీమా లో చూసి భయపడి చచే వాళ్లం... కానీ మీరు ఈ ప్రోగ్రం లో .మాట్లాడుతుంటే, మనిషి అంటే మీలా వుండాలి అన్పిస్తుంది... హాట్సాఫ్ sir.. Alla మిమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటూ మీ అభిమాని ..Shaik saleem Hyderabad
ఇంటర్వ్యూ చాలా బాగుంది... శ్రీ సత్య ప్రకాష్ చాలా సహజంగా ఆయన సహజమైన స్టైల్ లో మాట్లాడారు...
Yes 😃
ఆలీ గారు మంచి episode చేశారు..సత్య ప్రకాష్ గారు నిజమైన అనుభవాలను share చేశారు...