Tarangam Complete Novel Written by Nandula Suseela Devi / Telugu Audio Novel Read by Radhika

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025

КОМЕНТАРІ • 20

  • @balakameswariravuri846
    @balakameswariravuri846 5 місяців тому +1

    Kadha chalabagundi.pillalu alochinche theeru elavuntundo kallaku kattinatlu rasaru.Zmeeru chadivina theeru eppatilage chala chala bagundi.Rachayithrigariki meeku subhasissulu

  • @sumadevi2573
    @sumadevi2573 6 місяців тому +1

    Very very nice tq

  • @Allthingsnicey
    @Allthingsnicey 3 місяці тому +2

    😅 ఈ కథ సింగపూర్ టూర్ కు వెళ్ళినట్టు ఉంది

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 7 місяців тому +3

    తరంగం - నందుల సుశీలా దేవి రచనా శైలి బాగుంది , చదివిన రాధిక కంఠం వినసొంపుగా అమృతం వర్షించినట్టుగా ఉంది.
    ఆభినందనలు !! Congrates Radhika !!

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy3128 7 місяців тому +2

    స్వాతి అనుబంధనోవెల్స్ బావుంటాయి నాన్న.మీరు వినసొంపుగా చదువుతారు కథకే అందం వస్తోంది.👌

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy3128 7 місяців тому +1

    శారదలాటి తల్లీ కొడుకులు ఉంటారు నాన్న.నీరజలాటి భార్య ఉంటే కష్టమే పాపం కృష్ణ.కెరియర్ గురించి ఆలోచించే వారి బిడ్డల్ని వారి అవస్థల్ని చూస్తుంటే బాధవేస్తుంది.పేరెంట్స్ ని చూసుకోరు వారికీ బిడ్డలుంటారు.రేప్పొద్దున వారి పరిస్థితి ఎలాఅనే ఆలోచనే ఉండటం లేదు.పెద్దవారు ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతతో తెలియజేసే ఈ నోవెల్ అందించిన రైటర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి.శారద చివరికి మంచినిర్ణయం తీసుకుంది.👌నాన్న.చక్కగా స్వరాన్ని అందించిన రాధికగారికి థాంక్స్

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 5 місяців тому +1

    నందుల సుశీలా దేవి గారి "తరంగం" రాధికా స్వర తరంగాల్లో మధువులూరించుకొం టూ ప్రవహించాయి.శ్రోతల్ని మృదువుగా స్పృశించాయి.
    అభినందనలు ఇక కథా విమర్శలోకి పోతే,
    శారద ముద్దుగా పెంచునున్న కృష్ణకు ఫారిన్ జాబ్ వచ్చింది. ఇక కన్న బిడ్డ పర దేశం పోవాలి.వెళ్ళాడు.సంస్కృతి మొత్తం తేడాగా కనిపించింది.కొత్త కొత్తగా కనిపించినా,సుధాకర్ కృష్ణకు సాయ పడ్డాడు.

  • @udayarumilli_TheOne
    @udayarumilli_TheOne 7 місяців тому +3

    అసలు దేవాది దేవుడు కూడా సమాధానం చెప్పలేని సమస్య , తల్లి కొడుకుల అంతరంగం బావుందండీ కథ. తెలుగే కాదు ఆంగ్లం కూడా చక్కగా మాట్లాడతారు. 👌.

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 5 місяців тому +1

    చాలా బాగా వినిపించావు రాధికా. మా college లో హెడ్ of the dept. Of chemistry రచయిత.మాకు organic chemistry తీసుకొనే వారు పేరుకి మాత్రమే. మొత్తం సంవత్సరం లో ఒక్క class కి కూడా ఆవిడ attend కాలేదు. Exams one month వుండగా సీత గారని ok bank employ మా పరిస్థితి చూసి బాధపడి bank నుండి వచ్చాక మాకు వాళ్ల ఇంటిదగ్గర చెప్పారు. ఆవిడ దయవల్ల గట్టేక్కాము. నందుల సుశీలా దేవి గారు అంటే గుర్తు వచ్చాయి college రోజులు. ఆ రోజుల్లో చాలా బాధ పడ్డాము.

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  5 місяців тому

      @@mondimarykumari4946 అవునా

    • @mondimarykumari4946
      @mondimarykumari4946 5 місяців тому +1

      అవును. Novels వ్రాసుకుంటూ వుండేవారు. Students కి న్యాయం చెయ్యలేదు.

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 7 місяців тому +2

    ఇంటి ఇల్లాలు శారద.కొడుకు కృష్ణ ఆతని అభ్యుదయానికి ఆనందించే తల్లి.సింగపూర్ ఉద్యోగంలో చేరిన కృష్ణ

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 7 місяців тому +1

    కృష్ణను ఆకర్షించిన సింగపూర్ కల్చర్
    జెనెరల్ నాలెడ్జి ఎక్కువగా గుప్పించినట్టు అనిపించింది.
    ఆది సందర్భానుసారంగా అందించడంలో మదె వేసిన చేయి గలట్టిది రచయిత్రి - సింగపూర్ లో తమిళం అధికార భాషయా ? these are examples