చాలా అద్భుత ప్రవచనం, ఈ ప్రవచనం విన్న వారి జీవితము ధన్యము. ఆచరణ లేని నీతులు, ధర్మములు, వేద జ్ఞానము వంటివి వృధా ప్రయాస. భగవత్ స్వరూపులు భారతి తీర్థ స్వామి ప్రవచనం ప్రకారం మనం ధర్మాన్ని ఆచరించాలి. ముఖ్యముగా బ్రాహ్మణలు అనే వారు గ్రహించాలి, పాటించాలి. అదే మనం వారికి ఇచ్చే గౌరవము. అనాదిగా వస్తున్న ధర్మాన్ని కాపాడు కుందాము, పాటించి తీరుదాం !
అవును మొన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పూజలు చేసే పూజారులను గర్బ గుడి లోపల కాలుతో కాలుతో కొట్టారు కానీ వాటి గురించి మాట్లాడ లేదు స్వామి ఎందుకు గర్బ గుడి లోపల పూజలు చేసే పూజారులను కాలుతో కాలుతో కొట్టిన వాడు మన అభిమాన పార్టీ వాడు అనా?
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏 శ్రీ పరిపూర్ణానంద స్వామిజి కి apratyksha శిష్యురాలిని. వారు ధర్మ పరి రక్షణ కు , వారి గురుదేవుల ఆదేశాను సారం, చేస్తున్న కృషి అకుంఠిత దీక్ష కు తెలుగు సమాజం ఎంతో రుణపడి పోయింది. మరి వారి ఋణం మనం తీర్చు కోవడానికి మార్గం ఒకటే వారిని అనుసరించి వారితో కూడి ఉడుతా భక్తి గా సమాజం లో మన సంస్కృతి పట్ల అవగాహనా, ఆశక్తి కలిగించే ప్రయత్నం చెయ్యడం. శ్రీ శ్రీ శ్రీ జగద్గురువుల దిశ నిర్దేశం లో మనమందరం నడిస్తే హిందూ ధర్మ పరి రక్షణ కు అదే కంచు కోట అవుతుంది. అదే మనం జగద్గురువుల పట్ల భక్తి పూర్వక గురుదక్షిణ సమర్పించు కోవడం. హిందువులందరు స్వామి వారిని నడిచే దేమునిగా కొలుచు కుందాము. ఇదే అసలైన హిందువు చెయ్యవలసిన ప్రధమ -చివరి కర్తవ్యం. ఓం శ్రీ శ్రీ శ్రీ భహారతీంద్ర స్వామి నే నమః 🙏🙏
మా శృంగార పీఠంలో ముద్దుల యాగం చేస్తాము ఆరోగ్యంగా బలముగా వున్న మగ భక్తులు వస్తె లటుక్కున వాటేసుకొని చటుక్కున ముద్దులు పెడుతూ యాగం మొదలు కావున బలం వున్న మగ భక్తులు వచ్చి అరటి పండు ఇవ్వాలి స్వామికి
The greatness of Maha Swami is that he puts things in a simplest way in a lucid style. He proves the point that all great things could be told in a simpler way.
Swamiji, no one can reform life of present generation.However Our Sanatana Dharmah will stand prevail as long as the Universe exists.We should not regret for anything and we should continue to rendering the importance of Dharma.One day will come for following this Hindu Dharma.
Sir, your contributins are excellant covering wide range from carnatic music to pravachanams,also temple festivals. I really thank you for your yeomen service.
The value of Hindu Sanatana Dharma is known to seekers, who are specially choosen. It is indeed baffling and in a very mysterious way i was guided to see this video. The result in the last fornight is so phenominal, i am engulfed by his holiness words, and explanation. Eager as a beaver i am looking forward to visit Sringeri & seek his blessings.
Time 22:05 Dharma acharane is most important. The person who is organizing dharmic events should follow and do the proper dharma (rather than just talk) These days there are lots of (Proliferation) of new mutts, peetas (missions) all over. Many new Gurus, Swamis every day it appears. (Just like new dog families or puppies?). Do they even know what is Sanayas Dharma? Everybody wants to become a Guru (and proclaim that I am Guru). This is similar an example given in Telugu: Everybody want to be in the palanquin, but not carry it on shoulders. Not many left to lift or carry the load. To be in that “Pallaquin” there has to be high degree of yogyate (merit, qualification). A person who does not has this merit, if he wants to be the head /Sanyasi, he falls from grace (bhasma). Many people want to establish a peeta, become a peetadhipati. But do they know what is the meaning of such an important position?
మీరు మీరు చెప్పుకోవడం కాదు స్వామి ప్రతి గ్రామంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి ఇలాంటి ప్రవచనాలు బోధించండి అంతే కాని మారుమూల చిన్న గ్రామాల్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ధర్మాన్ని పాటించాలంటే ప్రతి దళితలకు ధర్మం గురించి తెలియకుండా ఇతర మతం లోకి వెళుతున్నారు. దానికి కారణం మీలాంటి బ్రాహ్మణ కుటుంబాలు అలా చేసాయి. ఛండా లుడని కులము తక్కువ వాడని ఊరి చివరన పెట్టింది వాళ్ళు ను గుడిలోకి రానివ్వరు. ఏ దిక్కు తోచక ఇతర పాశాండ మతంలోకి వెళ్తున్నారు. దయ ఉంచి అన్ని గ్రామాలకు వెళ్లి అలాంటి అమాయక ప్రజలను మేలుకొల్పoడి
చాలా అద్భుత ప్రవచనం, ఈ ప్రవచనం విన్న వారి జీవితము ధన్యము.
ఆచరణ లేని నీతులు, ధర్మములు, వేద జ్ఞానము వంటివి వృధా ప్రయాస.
భగవత్ స్వరూపులు భారతి తీర్థ స్వామి ప్రవచనం ప్రకారం మనం ధర్మాన్ని ఆచరించాలి.
ముఖ్యముగా బ్రాహ్మణలు అనే వారు గ్రహించాలి, పాటించాలి. అదే మనం వారికి ఇచ్చే గౌరవము.
అనాదిగా వస్తున్న ధర్మాన్ని కాపాడు కుందాము, పాటించి తీరుదాం !
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
అవును మొన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పూజలు చేసే పూజారులను గర్బ గుడి లోపల కాలుతో కాలుతో కొట్టారు కానీ వాటి గురించి మాట్లాడ లేదు స్వామి ఎందుకు గర్బ గుడి లోపల పూజలు చేసే పూజారులను కాలుతో కాలుతో కొట్టిన వాడు మన అభిమాన పార్టీ వాడు అనా?
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
శ్రీ పరిపూర్ణానంద స్వామిజి కి apratyksha శిష్యురాలిని.
వారు ధర్మ పరి రక్షణ కు , వారి గురుదేవుల ఆదేశాను సారం, చేస్తున్న కృషి అకుంఠిత దీక్ష కు తెలుగు సమాజం ఎంతో రుణపడి పోయింది.
మరి వారి ఋణం మనం తీర్చు కోవడానికి మార్గం ఒకటే వారిని అనుసరించి వారితో కూడి ఉడుతా భక్తి గా సమాజం లో మన సంస్కృతి పట్ల అవగాహనా, ఆశక్తి కలిగించే ప్రయత్నం చెయ్యడం.
శ్రీ శ్రీ శ్రీ జగద్గురువుల దిశ నిర్దేశం లో మనమందరం నడిస్తే హిందూ ధర్మ పరి రక్షణ కు అదే కంచు కోట అవుతుంది.
అదే మనం జగద్గురువుల పట్ల భక్తి పూర్వక గురుదక్షిణ సమర్పించు కోవడం.
హిందువులందరు స్వామి వారిని నడిచే దేమునిగా కొలుచు కుందాము.
ఇదే అసలైన హిందువు చెయ్యవలసిన
ప్రధమ -చివరి కర్తవ్యం.
ఓం శ్రీ శ్రీ శ్రీ భహారతీంద్ర స్వామి నే నమః 🙏🙏
You are right sister
మా శృంగార పీఠంలో ముద్దుల యాగం చేస్తాము ఆరోగ్యంగా బలముగా వున్న మగ భక్తులు వస్తె లటుక్కున వాటేసుకొని చటుక్కున ముద్దులు పెడుతూ యాగం మొదలు కావున బలం వున్న మగ భక్తులు వచ్చి అరటి పండు ఇవ్వాలి స్వామికి
జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహస్వామి పాద పద్మములకు సాష్టాంగ ప్రాణమములు మీ అనుగ్రహ భాసనం చాలా బాగుంది జయ జయ శంకర హర హర శంకర
n
v on
on
శ్రీ శ్రీ శ్రీ శృంగేరి జగద్గురువు లకు పాదాభివందనములు శ్రీ రామదాసు భజన మండలి సేవా సొసైటీ
శ్రీశ్రీశ్రీ శృంగేరి పీఠాధిపతి భారతీయ నంద తీర్థ స్వామి భగవాన్ కి వారి యొక్క పాదపద్మములకు శతకోటి నమస్కారములు జై తేజ శారదామాత
1¹¹¹1¹¹¹111¹¹¹1¹
Swamiji gariki padabhivandanamulu.
The greatness of Maha Swami is that he puts things in a simplest way in a lucid style. He proves the point that all great things could be told in a simpler way.
((K(
Amrutha vaakkulu swamigaru...mee maatalu vintame maa adrustam guruvugaru.. miku naa hridaya purvaka namaskaramulu 🙏🙏🙏🙏🙏
Swamiji, no one can reform life of present generation.However Our Sanatana Dharmah will stand prevail as long as the Universe exists.We should not regret for anything and we should continue to rendering the importance of Dharma.One day will come for following this Hindu Dharma.
My Heartful humble Namashkarams to Shringari Jagatguru Swamiji to Bless us with all His Anugrahams and Asheerwadams for ever please.
Jagath Guruvulaku koti pranamalu. guru ji you plz move all over the India to teach our sanathan dharma ... to our people
నమస్కారం గురువుగారు.చాలా అధ్భుతంగా చెప్పారు.
Chala.baga చెప్పారు స్వామీజీ.ధర్మ దాని ఆచరణ గురించి
Truth is always God, namastee
Guruvu Gariki padabhivandanam 🙏🙏🙏
Gurubhyonnamah
Gurubhyonnamah
Gurubhyonnamah
Sir, your contributins are excellant covering wide range from carnatic music to pravachanams,also temple festivals. I really thank you for your yeomen service.
No one can match before our great Sringeri Acharyals for their Wonderful anugrahabhasanams.
Thanks akhil garu,nenu vinna chala anugraha bhashanalu meerru post chesinave,mimmalni jagadguruvulu asservadabalame nadipistundi!
The value of Hindu Sanatana Dharma is known to seekers, who are specially choosen. It is indeed baffling and in a very mysterious way i was guided to see this video. The result in the last fornight is so phenominal, i am engulfed by his holiness words, and explanation. Eager as a beaver i am looking forward to visit Sringeri & seek his blessings.
p
Jagadguruvulaku padhabhi vandhanalu 🙏
Om shree gurubhyo namaha 🙏🏻
Chala manchi ga selvicharu. Yuvakudi naina nenu Dharmacharana ki patupadtanu swamy.
Suman M mop
Very good. Wish you all the best. God bless you.
శంకర పాహిమాం శారదే రక్షమాం 🙏🙏🙏
Rajareddy morning sir thank u
JAGADGURUVULA PADAPADMAMULAKU
SATKOTI PRANAMAMULU
Jai Shree Raam jai hanumaan jai Shree krishna
గురువు గారు గురువు గారే.
గురువులుకు వందనములు.
Namo gurudev
Jaya jaya sankara hara hara sankara swami variki padabivandanam
HarA hará namá.parvathi pathaye namaha.
Yadevi serva pootheshu sretha roopena samsiteetha namzthathai namzthathai namzthathai namo namaha.sri.guruppio namaha.(geetha tvm)
Sri గురుభ్యోనమః
ధర్మో రక్షతి రక్షిత:🌾🌳🙏🌼🌻💐🍀☘🙏🙏🙏
Jaigurudev swamy namaskaram swamy
ఓం శ్రీ గురుభ్యోన్నమః
Namasthe guruji
Om shrungeri sharadambe amma namaha
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
Jai Sadgurudev 🙏
"dharmo rakshati rakshithaha.
sir gurubhyom namoh namaha..!!
Swami saranu swami saranu swami saranu swami saranu swami saranu swami saranu swami saranu swami saranu 🙏
Sri Gurubyonamaha 🌻🙏🌻🙏
Okasare Swami varini darshanam chesukovali na janmma korila 🙏🏻🙏🏻🙏🏻
Jai jagadguru - sankara
Sree gurubhyo namo namaha
Om om om om om
Jai sri guruji
wlaking god,jayayaya shankara harahara shankara
Hi
శంకరులకు వందనములు
Vandanalu 👌👏👏
Sri Gurubhonamah
Om
GOD IS THERE IN THE RUPAM OF JAGAD GURU BHARATHI THEERTHA SWAMYS
Sairam🙏
|| Mookam Karooti GUTU PADMA PAADUKAANAAM ||
Time 22:05
Dharma acharane is most important. The person who is organizing dharmic events should follow and do the proper dharma (rather than just talk)
These days there are lots of (Proliferation) of new mutts, peetas (missions) all over. Many new Gurus, Swamis every day it appears. (Just like new dog families or puppies?). Do they even know what is Sanayas Dharma? Everybody wants to become a Guru (and proclaim that I am Guru). This is similar an example given in Telugu: Everybody want to be in the palanquin, but not carry it on shoulders. Not many left to lift or carry the load. To be in that “Pallaquin” there has to be high degree of yogyate (merit, qualification). A person who does not has this merit, if he wants to be the head /Sanyasi, he falls from grace (bhasma). Many people want to establish a peeta, become a peetadhipati. But do they know what is the meaning of such an important position?
I want to join ur ashram as a student guruvugaru
నమస్కారం
JUNAGADH CITY ,GUJ.NAGAR PALIKA,MUNICIPAL ,NOW RENOVATION NARSINH MEHTA WATER LAKE ,ROAD
Sathyamvacha,darmamchara 🙏🙏
Sharade paahimaam Shankara rakshamaam
JAI Sri Ram. RAMA RAMA RAM.Om Sri Ram. RAMA RAMA RAM.Om Sri Ram.
జై శ్రీ రామ
swamy bhasha nam amrutam
Omshrangeri sharasamate kapadu
Jai sri sarada devi namah
🙏🙏🙏🤝🤝🤝
గురువులకు ఎలా వందనం చేయాలి || పూజ్య శ్రీవిధుశేఖర భారతి స్వామి #paripoornananda swamy latest speech
ua-cam.com/video/j4DRWWVr-fA/v-deo.html
sri guru bhyonamah
Very very good
great swami
Can I get His Holiness bhashanam in Tamil from the day 1 in this
hara hara shankara jaya jaya shankara
Swamiji It is Mareecha who said that “ RAMO VIGRAHAAN DHARMAH “ Am I correct and the same is Sri Valmiki has recited in His Great Epic Sri Ramayanam.
+1, Please upload full video
Modegaraa
guruvugariki pranamamulu
🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤
Jai sree ram
Sir, Please upload full video of the Anugraha Bhashanam
ಇದು ಯಾವ ಭಾಷೆ
ಶ್ರುಂಗೇರಿ ಕರ್ನಾಟಕ ವಲ್ಲವೇ
ಇದು ತೆಲುಗು ಭಾಷೆ
ಭಕ್ತಿ ಚಾನಲ್ ಪ್ರಸಾರ ಮಾಡಿರುವುದು. ಸ್ವಾಮಿ ಗಳು ಬಹಳ ಭಾಷೆಯಲ್ಲಿ ಪ್ರ ವಚನ ನೀಡಿ ಎಲ್ಲರನ್ನೂ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾರೆ
JAGADGURU BHARATI TIRTHA SARDHAKA NAMADHEYA VARENYA :
ధర్మం అంటె ఏమిటి స్వామి ఇతర మతాలను దూషించడమా
Om namashivays
సామూహిక ఉపనయనం కరెక్ట్ ఏనా శాస్త్రము లో సామూహిక ఉపనయనం గురుంచి ఏముంది వివరణ సెప్పగలరు
Saamoohika Upanayanam ashaastreeyam. Adi chelladu.
Translation in English or Tamil required pl somebody do it
Titles should be in hindi or English
Number pump ple
UPARKOT FORT ,NOW RENOVATION COMPLETE
Dislike chesina vallu moorkulu
dharmo rakshati rakshataha..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Such gi
8 the
L.
O
😅
⁰
మీరు మీరు చెప్పుకోవడం కాదు స్వామి ప్రతి గ్రామంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి ఇలాంటి ప్రవచనాలు బోధించండి అంతే కాని మారుమూల చిన్న గ్రామాల్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ధర్మాన్ని పాటించాలంటే
ప్రతి దళితలకు ధర్మం గురించి తెలియకుండా ఇతర మతం లోకి వెళుతున్నారు. దానికి కారణం మీలాంటి బ్రాహ్మణ కుటుంబాలు అలా చేసాయి. ఛండా లుడని కులము తక్కువ వాడని ఊరి చివరన పెట్టింది వాళ్ళు ను గుడిలోకి రానివ్వరు. ఏ దిక్కు తోచక ఇతర పాశాండ మతంలోకి వెళ్తున్నారు. దయ ఉంచి అన్ని గ్రామాలకు వెళ్లి అలాంటి అమాయక ప్రజలను మేలుకొల్పoడి
Samskaramunu batti dharmamu telustundi, Anni chotlaki jagadguruvulanu rammana raadu. Vinnavallu prayatninchaali
Kaliyug dharma lo you can go to the temple happily
UA-cam marumula gramaallo unnavariki kuda andubatulo undi.kavaali anukune vadiki anni dorukutaay.manam tarincbaalante.ganga daggariki manam vellali.manaku chetakaka ganganu manadaggariki ravalani koratam atyasha.
అన్ని ధర్మముల కంటే కుల ధర్మము గొప్పది. ధర్మవ్యాధుని కథ చదవండి. తపస్సు చేసే మహమునుల కంటే మాంసము అమ్ముకుని జీవించే వాడే ఉత్తముడు.
Ramanarao A great pravachanam but sitting Swamys in wondering discussions. Shame and it insulted to Swamigi
haha Santa jajasankar
ఓం శ్రీ గురుభ్యోనమః
శ్రీ గురుభ్యో నమః
Sharade paahimaam Shankara rakshamaam