#RajeevKankala

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024

КОМЕНТАРІ • 653

  • @arbphotography3380
    @arbphotography3380 8 місяців тому +2542

    ఎవరన్న కొట్టి చంపుతారు, మన గోదావరోళ్లు పెట్టి చంపుతారు🤪😍❤️🫂

    • @aadisuresh1593
      @aadisuresh1593 8 місяців тому +52

      Joku బాగుంది

    • @Teja_9494
      @Teja_9494 8 місяців тому +20

      Nijam bro

    • @chennakesava5759
      @chennakesava5759 8 місяців тому +63

      Nijamina joke....mee pettadam venuka pedda sketch vuntadi...vunna vaallake pedatharu..Leni vaallanu dekaru endukante vaaditho meeku use vundadu kaabatti

    • @arbphotography3380
      @arbphotography3380 8 місяців тому +6

      @@chennakesava5759 ఏం చెప్డామనుకుంటున్నావ్ తమ్ముడు? 😁

    • @chennakesava5759
      @chennakesava5759 8 місяців тому +22

      @@arbphotography3380 em ledu ,,Edo aasinchi maatrame pedatharu vurike em andariki pettaru ani antunnanu

  • @SAHASRASRIPRASAD
    @SAHASRASRIPRASAD 8 місяців тому +800

    గోధారోల్లు అంటే ఎదీ ఆశించి చెయ్యరు ......అభిమానం ❤

    • @shivaentertainment5064
      @shivaentertainment5064 7 місяців тому +32

      Kakapothe dabbunna vallante ishtam😂 kadha anna

    • @bharath4872
      @bharath4872 7 місяців тому +1

      ​@@shivaentertainment5064ledha same kulam ayyundaali 90% mandiki

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 5 місяців тому +4

      ❤de bongem kadhu

    • @sureshpoola185
      @sureshpoola185 5 місяців тому +1

      ​@@prashanthreddy-sd9juవారికి అంత
      విషయం అర్థం కాలేదులే ❤Day.🎉🤔🙂

    • @Hybbuby
      @Hybbuby 4 місяці тому

      True

  • @parasamutyam
    @parasamutyam 8 місяців тому +852

    మా గోదావరి వాళ్ళకి ఎటకారం ఎంత ఉంటుందో అలాగే సంస్కారం, మమకారం కూడా ఉంటుంది 💐💐💐

    • @Sharm_man
      @Sharm_man 8 місяців тому +6

      Bhalei matladutaru,naku bhalei istam Kakinada,Godari and Srikakulam vallantei vallantei from Chittoor

    • @vanicharvik6855
      @vanicharvik6855 8 місяців тому +2

      Anthyga anthyga😍😄

    • @sathishyoutubechannel7346
      @sathishyoutubechannel7346 8 місяців тому +24

      Cast ఫీలింగ్ కూడా అంతే ఉంటది కదా అండి...

    • @venkyvirat.18
      @venkyvirat.18 8 місяців тому +3

      Anni kaaralu unte mandadha bro meeku

    • @pandupotukuri8850
      @pandupotukuri8850 8 місяців тому

      Yes Bro

  • @PadmaPalinki
    @PadmaPalinki 7 місяців тому +158

    వెటకారం మమకారం సంస్కారం కలిస్తే మా గోదా రోళ్ళు❤

    • @kotlaramu7051
      @kotlaramu7051 Місяць тому +5

      పిచ్చకాయలు ఏం కాదు. తెలగాణకి రా బిడ్డా నా వేడి ఎంతో చూపిస్తా.

    • @poojahegdesrinivasulu302
      @poojahegdesrinivasulu302 Місяць тому +1

      Kurnool mundu anni oorlu waste 🎉​@@kotlaramu7051

    • @rabbunikokkiligadda7476
      @rabbunikokkiligadda7476 20 днів тому

      @@kotlaramu7051mi Telangana vallu andaru eppudu edustaa vunte rent raa babu

    • @rabbunikokkiligadda7476
      @rabbunikokkiligadda7476 20 днів тому +1

      It’s true.
      I am from Vijayawada

  • @chotu-tt1hi
    @chotu-tt1hi 8 місяців тому +901

    మా గోదారోళ్ల అభిమానం అది.....❤❤❤

    • @Gotstabbed
      @Gotstabbed 8 місяців тому +27

      Mee godarollu ordinary people aithe pettevaallaa..celebrity kaabatii pettaaru oo
      show mingaku

    • @virupakshvaraprasad2415
      @virupakshvaraprasad2415 8 місяців тому +14

      ​@@Gotstabbed dokka sitamma garu darinapoye yevarikaina pettevallu bro telusaa avida godavari aavidey
      Maku ekkada maatochina parledhu maryadhallo takkuva rakudadhu mama......😅😅😂😂😂😂😂

    • @kartheekchintu930
      @kartheekchintu930 8 місяців тому +3

      Enduku andari ki ide petti edustunav😂😂 nen vella vallu chala respect istaru teda vosthe kosi kaaram pedtharu​@@Gotstabbed

    • @basheerahmed609
      @basheerahmed609 8 місяців тому +6

      Celebrity aithe Pedha vallu kuda istharu bro..ivvara enti....Only Godharollane endhuku famous chesukovali.... Ivvalanukune vallu evaraina istharu

    • @dv9239
      @dv9239 8 місяців тому

      Godarolla caste feeling goranga untadhi
      Ma Telangana janam nayam fake maryadalu undavu ikkada

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm 8 місяців тому +860

    గోదారోళ్ళ అభిమానం అంటే అలాగే ఉంటాదని రాజీవ్ గారు

    • @Gotstabbed
      @Gotstabbed 8 місяців тому +15

      Mee godarollu ordinary people aithe pettevaallaa..celebrity kaabatii pettaaru oo
      show mingaku

    • @fallsnow1098
      @fallsnow1098 8 місяців тому +7

      Neeku అంతవరకే తెలుసు... ఇక ఆపు​@@Gotstabbed

    • @Gotstabbed
      @Gotstabbed 8 місяців тому

      @@fallsnow1098 aalaaaagennnnaaiiii

    • @villagesoftwareengineer
      @villagesoftwareengineer 8 місяців тому +5

      ​@@Gotstabbedordinary people meedha abhimanam endhuku untadhi? 🤔 Abhimanulu celebrities ke untaru 👓

    • @imrantahir8862
      @imrantahir8862 8 місяців тому

      ​@@Gotstabbedmeru celebrity laaku kuda pettaru kadhara , sollu gadive

  • @Rajicooks123
    @Rajicooks123 2 місяці тому +31

    మా వెస్ట్ గోదావరి వాళ్ళు భోజనం బాగా పెడతారు ఎవరొచ్చినా ఇంటికి భోజనం చేసి వెళ్ళాలి మా వెస్ట్ గోదావరి పద్ధతులు❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @JanuG-n9u
      @JanuG-n9u 2 місяці тому +4

      Hello మా ఈస్ట్ గోదావరి ఏమైన తక్కువ అనుకుంటున్నావా 😂😂❤❤

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 2 місяці тому +1

      ​@@JanuG-n9uippudu em cheddam,godavari ki border petti kottesukundama,meeru goppa mem goppa ani,akalito vunna vadiki Annam pettadam kanna inkoka satkaryam vundadu brother,adi e Jilla aina kani

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 2 місяці тому +1

      Intaku mundu nenu west godavari,district change ayyaka ippudu east godavari,em cheddam ippudu

    • @JanuG-n9u
      @JanuG-n9u 2 місяці тому +2

      @@naveenperuboina4115 కొట్టేసుకునే వరకు ఎందుకు బ్రదర్ 🤝
      మేమే మీకంటే గొప్పోళము అని నేను అక్కడ చెప్పలేదు బ్రదర్. మీకు ఆ పోస్ట్ ఆ సింబల్ అర్ధమైతే మీరు నవ్వేసి వదిలేద్దురేమో i think. Ok i am sorry మీ ప్రాంతాభిమాన్నన్ని హర్ట్ చేసి ఉంటే

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 2 місяці тому

      @@JanuG-n9u malla meeru meeku antunnaru enty brother,ippudu nenu east Loki vastanu,intaku mundu enemy ippudu friend a ala vundadu ga,ultimate ga enduku inta saagadistunnanu ante Ila cheppukunte vere vaalu wrong ga project chestunnaru,hope you understand

  • @Hdshjkousbi
    @Hdshjkousbi 8 місяців тому +134

    మా గోధారోల్లు చాలా మంచివాళ్ళు అండీ మాటవరసకు అన్న ఎంత కష్టం ఐనా తెచ్చి పెట్టి ఆనంద పడతం అండీ.... మా గోధారోల్లు ప్రేమ పొందాలి అంటే అదృష్టం వుండాలి అండీ

    • @varundhavan2626
      @varundhavan2626 8 місяців тому +2

      😮

    • @2019kumar
      @2019kumar 8 місяців тому +7

      అబ్బో... సాల్లెండి బడాయి.... మేంగాని చేసుకోలేము అనుకుంటున్నారా.. చేసుకోలేకపోతే ఆన్లైన్ లో తెప్పించు కుంటామ్... ఆ

    • @Hdshjkousbi
      @Hdshjkousbi 8 місяців тому +3

      @@2019kumar nyc joke అండి బాబా😆😂😂😂

    • @Spirit365
      @Spirit365 6 місяців тому

      OA

    • @lovefromnandyal414
      @lovefromnandyal414 2 місяці тому

      ​@@2019kumarTagedheleyy😅😂

  • @mohanchill6643
    @mohanchill6643 8 місяців тому +167

    రాజీవ్ అన్న గోదావరి ఎక్కడ ఉన్నా మంచిగానే ఉంటారు అన్న మంచిగా చూస్తారు మీలాంటి వాళ్ళందరూ అంటే మాకు అభిమానం

  • @rameshlingala4512
    @rameshlingala4512 8 місяців тому +117

    I am Telangana person Andhra people especially Godavari district very good I like❤

    • @btsarmy72013
      @btsarmy72013 5 місяців тому +1

      Not others Andhra Pradesh people good?

  • @trkgoud3982
    @trkgoud3982 8 місяців тому +80

    Rmp doctor kaadu ayya mee abhimani ok awesome sir

  • @velilachari987
    @velilachari987 8 місяців тому +126

    మా గోదావరి ప్రేమంటే అంతే

    • @divyatirukovela9204
      @divyatirukovela9204 8 місяців тому +3

      మాది తెలంగాణ అండి. నేను విన్నాను కానీ మీసైడ్ ఫుడ్ తినాలి అని ఆశ. తీరుతుందో లేదో.

  • @shanmuk4987
    @shanmuk4987 8 місяців тому +58

    మా గోదావరి వాళ్ళు కి ప్రేమ అభిమానం చాలా ఎక్కువ ❤❤❤

  • @rajeshavirneni
    @rajeshavirneni 8 місяців тому +80

    Ayina aayanaki emaina ivali amdi 💐🙏🏻🍰Great both.. gurtupetukuni.meru chepparu 💐

  • @KKC1020
    @KKC1020 3 місяці тому +2

    Godavari side ammayilani anduke pelli chesukovadam better..... 😊😊😊... Love you godavari 💝💝💝💝

  • @prabhathkalyan166
    @prabhathkalyan166 8 місяців тому +23

    Goadarollo : Manchithanam Mana DNA Lo Vundhi ❤❤❤

  • @suryavenumalladi8399
    @suryavenumalladi8399 8 місяців тому +3

    మా గోదావరి అంటే అంతే ప్రేమ వచ్చినా తట్టుకోలేం కోపం వచ్చినా తట్టుకోలేము మా గోదావరి ఆరోజుకి ప్రేమ ఎక్కువే మమకారం ఎక్కువే సర్ మేమంతా అంతే హాయ్ అండి 💐🙏💐🌺🌺

  • @vsr2174
    @vsr2174 8 місяців тому +10

    Peethalu annagane like kottesa ❤❤

  • @manjulathas244
    @manjulathas244 8 місяців тому +50

    మీ గోదారోళ్ళ అభిమానం గొప్పదే కానీ😮 ఈయన బ్రాహ్మడు కదా😊❤😂

    • @revengers....3270
      @revengers....3270 8 місяців тому

      Brahmin kadu NAIDUS.

    • @m.s.ramarao2296
      @m.s.ramarao2296 8 місяців тому +9

      ఈయన బ్రాహ్మడు కావచ్చు,కానీ ఉండాలి గా ఆ నియమం.😢

    • @2019kumar
      @2019kumar 8 місяців тому +5

      తింటా అంటున్నాడు.... దోచుకుంటా అంటల్ల... చక్కా తిన్నీయండి...

    • @venirbvlogs
      @venirbvlogs 8 місяців тому +10

      ఈయన కాదు వాళ్ళ అమ్మగారు భార్య బ్రాహ్మణులు రాజీవ్ కనకాల కాపులు సన్ ఆఫ్ దేవదాసు కనకాల

    • @D_Chodagam
      @D_Chodagam 7 місяців тому +2

      @@venirbvlogs yes eeyana kaapulu not a Brahman

  • @shaikmohinuddin5299
    @shaikmohinuddin5299 8 місяців тому +28

    One of the realistic actor in tollywood industry

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 6 місяців тому +5

    మా ఫ్రెండ్స్ నలుగురు సాఫ్ట్ వేర్లు.. హైదరాబాద్ లో బోరు కొట్టి సరదాగా 4 రోజులు సంక్రాతి కి గోదారి జిల్లా రాజమండ్రి వెళ్లారు.
    భోగి, సంక్రాంతి రోజు బానే చూసుకున్నారు ఫుడ్, మంచి.
    వీళ్ళు ఎక్సట్రాలు మొదలెట్టారు. హైదరాబాద్ గొప్పలు చూపిస్తూ..... చివరికి ముగ్గురు ని చితక బాదారు.. ఒకడు వైన్స్ కి వెళ్లి తప్పించుకున్నాడు.
    నలుగురు పారిపోయి హైదరాబాద్ వచ్చి, నిజాంపేట్ కావేరి బార్ లో 😢😢😢😄

  • @mohammadnizamuddin3969
    @mohammadnizamuddin3969 8 місяців тому +58

    ఐతే నేను మంచి ప్రేమ అభిమానాన్ని పొందాలంటే గోదావరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా 🎉

    • @sweetyghij288
      @sweetyghij288 8 місяців тому +3

      Goodluck bro😅

    • @Akhilvolgs....
      @Akhilvolgs.... 7 місяців тому

      Medi godara aa​@@sweetyghij288

    • @D_Chodagam
      @D_Chodagam 7 місяців тому +11

      Alochinchunkondi bro godavari lo konthamandi aadaallatho matram chaala jagrathaga vundaali, chaala katharnak vuntaaru, godarolla abhimanam, prema, yetakaram yentha bavuntaayo kondaru aadalla rajakeeyalu matram vere level lo vuntaayi batikundagaane champi maree kappettestaaru, vaalla pethanam chellakapotey. Mari alochinchukondi matches chusukunetappudu.

    • @srinusrinu9309
      @srinusrinu9309 7 місяців тому +4

      Matte munigipothav..

    • @mohammadnizamuddin3969
      @mohammadnizamuddin3969 7 місяців тому +4

      @@D_Chodagam వామ్మో 🙄 అలాంటి బతుకు నాకొద్దుబ్రో 🥹

  • @FACTSTYPED007
    @FACTSTYPED007 8 місяців тому +42

    ఎవరైనా మొగుళ్ళ కంటే పెళ్ళాలు ఎక్కువా సంపాదిస్తున్న వాళ్ళకి మీరు ఆదర్శం...

    • @lovarajudraksharapu
      @lovarajudraksharapu 8 місяців тому +16

      Niku probulam entiraa

    • @raghudesai9182
      @raghudesai9182 8 місяців тому +12

      బాగుండే సంసారాలలో నిప్పులు పోయడం లో మీరే ఆదర్శం

    • @2019kumar
      @2019kumar 8 місяців тому

      ఏ జిల్లా సార్ మీరు...

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 8 місяців тому +23

    Im from Telangana.. godarolla abhimaanam next level lo untundi.

  • @jagadeeshbabu5050
    @jagadeeshbabu5050 4 місяці тому +5

    యానాం కనకాల వారు సార్ మీరు ఆ టేస్ట్ లు గోదావరి ,సముద్రం మధ్యలో దొరికే మంచి ఫుడ్ ప్రొడక్ట్స్

  • @ramanarampalli9769
    @ramanarampalli9769 8 місяців тому +9

    మీ పూర్వీకుల గ్రామం కనకాల పేటలో ఇలాంటివెన్నో దొరుకుతాయి

  • @GRvision786
    @GRvision786 8 місяців тому +21

    గోదావరి వాళ్ళ అభిమానం అలాంటిది 👍

  • @sajankumars84
    @sajankumars84 Місяць тому +1

    Sir Kerala lo kooda crab curry chaala baguntundi

  • @teamindiagaming1390
    @teamindiagaming1390 4 місяці тому +2

    Godavarollu antey pure heart literally Godavari water laga

  • @Mani_Mmm
    @Mani_Mmm 8 місяців тому +75

    Godarollu antarra babu❤

  • @rajasekhar2936
    @rajasekhar2936 8 місяців тому +4

    Ma godarlu ante prema ekuva vachina valaki maryadalu baga chestaru❤

  • @devambhatlanagamohan8437
    @devambhatlanagamohan8437 8 місяців тому +5

    ఎంతైనా గోదావరి వాళ్ళ మర్యాద వేరు బాబు

  • @ramj-vl2ir
    @ramj-vl2ir 8 місяців тому +4

    వెల్ కట్టలేని అభిమానానికి కేరాఫ్ అడ్రస్ గోదావరి జిల్లాలు సార్...అది ఒకరు చెప్తే, తెలియదు.అనుభూతి పొందిన వారికే తెలుస్తుంది.

  • @shanker9898
    @shanker9898 8 місяців тому +4

    World famous.... Telangana abimanam.. ❤

  • @jaisri3144
    @jaisri3144 8 місяців тому +7

    Super rajiv garu

  • @SurekaVani
    @SurekaVani 3 місяці тому +1

    endhi anna antha lavu iypoyinav games adthaleva, rajeev: amma phone isthale

  • @varaprasadsythana-kv7zz
    @varaprasadsythana-kv7zz 8 місяців тому +20

    Good people 🎉 love and affection 🎉❤ respect

  • @TeegalaGopi-et1md
    @TeegalaGopi-et1md 8 місяців тому +19

    నువ్వుా శుధ్ద బ్రాహ్మణుడవు కదా , ఏవిటీ నీకు కావాలా 😊😅

    • @latha6338
      @latha6338 8 місяців тому +6

      Valle ekkuva thini thagedhi

    • @Svs-w8k
      @Svs-w8k 8 місяців тому

      Aa daridrudu thinnafani Landau atla undaru chii​@@latha6338

    • @bethanabhatlashakuntala7576
      @bethanabhatlashakuntala7576 8 місяців тому +2

      Siggundaali entha edigina mana paddathulu achaaralu vadala kudadu.

    • @revengers....3270
      @revengers....3270 8 місяців тому +5

      Brahmin kadu NAIDUS

    • @saikrish1144
      @saikrish1144 8 місяців тому +4

      Vala Mother Kapu Father Brahmin

  • @vamsypagadala
    @vamsypagadala 8 місяців тому +3

    Rajiv..ninnu ruturaagalu anee serial lo choosaanayya… 28 years back. Nee lage bathakalanukunna… nuvvu naa hero Rajiv… natana nee blood… adbutham Rajiv…

  • @Satish-hk2hd
    @Satish-hk2hd 8 місяців тому +9

    అలాగే ఉంటది మా గోదావరి.వాళ్లతోటి

  • @ramya1728
    @ramya1728 2 місяці тому

    ఆయన గురించి ఈ ఇంటర్వ్యూలో మీరు చెప్పటం అదే ఆయనకి మీరు ఇచ్చిన అభిమానం

  • @GSSFarmsEastgodavari
    @GSSFarmsEastgodavari 8 місяців тому +7

    Ma గోదారోళ్లు అభిమానం ఎక్కువ

  • @JanuG-n9u
    @JanuG-n9u 2 місяці тому

    గోదారొళ్ల మనసు అట్లుంటది sir ❤

  • @nagarajusharma9162
    @nagarajusharma9162 8 місяців тому +4

    Super👌👌

  • @MMCreative_
    @MMCreative_ 8 місяців тому +15

    సెలబ్రిటీలు కాకుండా మామూ ప్రజలకు పెడతారా

    • @D_Chodagam
      @D_Chodagam 7 місяців тому +2

      Pedataaru bro, manchitanaaniki abimaname kaani celebrity lu common ppl aney bedhabaavaalu vundavu.

    • @MannnemSuri
      @MannnemSuri 5 місяців тому +1

      పెడదాం భయ్యా ఎవరికైనా మా గోదావర్లో కడుపు నిండా పెడతాం

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 8 місяців тому

    ఎంతైనా గోదావరి నీళ్లు తాగేవాళ్ళు కదా అలానే ఉంటారు 👏👏👏👏

  • @psatish9810
    @psatish9810 8 місяців тому +72

    మా గోధారోల్లు అట్లుంటాధి మరి

  • @PrabhasYadavs
    @PrabhasYadavs 2 місяці тому

    Thank u sir nanu chasina ee chenna help meru gurthu pettukunnaru ❤❤❤❤ ee video nanu na life long gurthupettukunta sirrr🎉🎉🎉🎉

  • @nageswarae8027
    @nageswarae8027 6 місяців тому

    మా ఈస్ట్ గోదావరి వాళ్లందరికీ కూడా అభిమాని ఎక్కువ సూపర్ గా చూస్తారు

  • @BhanuDhandris
    @BhanuDhandris 8 місяців тому +2

    I love godavari from telangana warangal ❤❤❤

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra 8 місяців тому +2

    East and West hospitality ki pettindi peru

  • @rayanavenisateesh407
    @rayanavenisateesh407 8 місяців тому

    నేను తెలంగాణా కానీ ఆ అభిమానం నేను అనుభవించాను🙏🙏🙏🙏🙏🙏💋

  • @Annavaram_abbayi
    @Annavaram_abbayi 8 місяців тому +6

    Maa tata అతను 😂😂😂

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 8 місяців тому +9

    యీడు బాపనోడనుకుంటా!!!!!!!!!పీతల పంతులైవుంటైడు

    • @saikrish1144
      @saikrish1144 8 місяців тому +4

      Vala Mother Kapu Ra Babu 😂😂

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 8 місяців тому +5

    కొంచెం తల్లీ తండ్రీ, మీ బాబైగారి గౌరవం నిలబెట్టర బాబు

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj 7 місяців тому +1

    ధనము కన్నా అభిమానం ఎక్కువ మనం గోదావరి జనాలకి

  • @Verdict777
    @Verdict777 7 місяців тому +1

    ఆయనకు కనీసం thanks అన్నా చెప్పావా.
    అయన స్థాయి ఏదైనా ఉండని... అతను అభిమానం తో తనకు తానే ముందుకొచ్చి,
    " ....సార్ నేను చేయిస్తాను సార్" ... అన్నప్పుడు,
    నీవు
    కనీసం ఒక క్షణం నిలబడి, చిన్న చిరునవ్వు తో చాలా థాంక్స్ చెప్పివలసిన కనీస
    ఇంగితజ్ఞానం కూడా లేకుండా, "అలాగే అలాగే" అంటూ, పెద్ద తోపు లాగా, షూటింగ్ కి వెళ్ళిపోవడమేoట్రా సన్నాసి.
    అందుకే మీకు భగవంతుడు తారాస్థాయిని ఇవ్వాలంటే ఆలోచిస్తాడు.

  • @manisatishsinguluri5931
    @manisatishsinguluri5931 8 місяців тому +8

    మీ నాన్న గారు కూడా గోదావరి వారే దేవదాస్ కనకాల *యానాం*

  • @GRvision786
    @GRvision786 8 місяців тому +6

    గోదావరి... ఎటకారమే కాదు మమకారం కూడా 😊

  • @PuvvalaAnandh
    @PuvvalaAnandh Місяць тому +1

    అవును గోదావరి మా ఫ్రెండ్ ఉన్నారు నన్ను బాగా చూసుకున్నారు

  • @tatadeepthi5801
    @tatadeepthi5801 8 місяців тому +3

    Maaa godharollaki vetakarame kaadu Rajiv gaaru mamakaram kooda ekkuva❤

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 7 місяців тому

    Im telangana bt i like godavari n andhra people❤😅😅

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 3 місяці тому

    Genuine fan❤️❤️

  • @satyanarayanamanem7841
    @satyanarayanamanem7841 8 місяців тому +1

    Kalyan Ram garu shooting ma vurlone jeedigunta -pendyala Village madyalo

  • @Lokasani626
    @Lokasani626 5 місяців тому

    గోదావరి వాళ్ళకి ఎక్కువ అభిమానం ❤🙌

  • @railraju5744
    @railraju5744 3 місяці тому

    చక్కని వాచకం, అభినయం, విగ్రహం, వ్యక్తిత్వం. తను పెద్ద నటుడికి కావాల్సిన అన్నీఆర్టిస్టిక్ కంపోనెంట్స్ రాజీవ్ లో ఉన్నాయి.
    ఆ తాగుడు... తినుడు ప్రక్కన పెట్టేస్తే ఒక మాoచి నటుడిని చూస్తాం. మాముందు పిల్లోడు రాజీవ్ !కానీ వాగుడు సుమ దెబ్బకి దెబ్బయిపోయాడు... ఆ విశ్వరూపం చూడండి ఎంత? అసహ్యం గా ఉన్నాడో. కెరీర్ నాశనం చేసుకున్నాడు. మళ్ళీ వెనుతిరిగితే ఇప్పుడున్న "నెపో హీరో"లకు ఎవడికి తీసిపోడు రాజీవ్ ! బాధేస్తుంది తన్ని చూసినపుడు. డైలాగ్ డెలివేరి, టైమింగ్ తన ఆస్తి. కనకాల ఏ లోకం ఉన్నాడో గాని. మళ్ళీ రాజీవ్ వెనుకకు రావాలని కోరుకుందాం !😊

  • @Vishwambhara
    @Vishwambhara 8 місяців тому +3

    ఏందిరా నాయనా అలా తయారయ్యావు!
    నువ్వు పీతలు తింటే తిను తప్పు లేదు అది నీ వ్యక్తిగత విషయం. కాని నువ్వు బ్రహ్మణుడివన్న విషయం మరచిపోయావు. ఇప్పటికే చిన్న చూపు చూస్తున్నారు జనం బ్రహ్మణులను...

    • @maniannamraju5306
      @maniannamraju5306 3 місяці тому

      వాళ్ళ అమ్మ బ్రాహ్మిన్. నాన్న వేరే కాస్ట్.

  • @lavanthikakonda1075
    @lavanthikakonda1075 8 місяців тому +1

    Nenu mimmalni chusanu sirrr aaa roju

  • @gladeuag426
    @gladeuag426 5 місяців тому +1

    గోదారోళ్ళ తో మామూలుగా ఉండదు 😂😂

  • @journalistganesh7374
    @journalistganesh7374 8 місяців тому +2

    పీతలు ఇష్టమైతే తెచ్చి పెంచుకో... వండుకొని తినొద్దు...

  • @Anilmanasa91
    @Anilmanasa91 2 місяці тому

    అయన పేరు అప్పారావు గారు పెండ్యాల చాలా మంచి మనిషి

  • @dacharlasreenivasulu9412
    @dacharlasreenivasulu9412 8 місяців тому +4

    Aaa pottendira annaaa
    Anduke Rajamouli No cheptunnattunnadu

  • @banothbhaskar4261
    @banothbhaskar4261 8 місяців тому

    Iam Telangana Andhra Food Nice Bro
    Nenu Bandhar lo Thena Super👌

  • @prasadkomati5837
    @prasadkomati5837 8 місяців тому +8

    Doctor Aparao garu Pendiyala Village

  • @saiy6918
    @saiy6918 8 місяців тому +2

    ఏం చేస్తారు రా నువ్వు మీ ఆవిడ పేదలకి. మీ వల్ల ఉపయోగం ఏంటి సమాజానికి

  • @chinnaraonanda
    @chinnaraonanda 6 місяців тому

    మీరు బాగా చెప్పారు సార్ మా గోదారోళ్ళ కోసం

  • @SeshuPrasuna
    @SeshuPrasuna 8 місяців тому

    వారి ప్రేమ మీరు గుర్తుపెట్టుకుని వారిని గుర్తుచేసుకున్నారు. మీ interview విన్నారంటే చాలసంతోషిస్తారు

  • @dasaravamshiben8938
    @dasaravamshiben8938 5 місяців тому

    అలాగా ఉంటాది అండి మా తోటి❤

  • @DurgasiMuralidhar
    @DurgasiMuralidhar 2 місяці тому

    Nenu na bike last ga service chesindi December 23 lo malli ippati varku service chyeyinchaledu appatinunchi only 3500 a tirgindi nenu use chesina engine oil motul na bike model ns200 bs6 please reply emyna problem untunda engine ki ani???

    • @venutiggu6291
      @venutiggu6291 Місяць тому

      Problem ne bike lo kaadu neelo undi, ye video ki ye comment pedthunav ra nayana

  • @prasadkoyi1248
    @prasadkoyi1248 3 місяці тому

    పెండ్యాల గ్రామానికి చెందిన పాక అప్పారావు గారు గారు rmp

  • @anumulasrinivasreddy6224
    @anumulasrinivasreddy6224 4 місяці тому +1

    ఏం రా బాబోయ్ కొంచెం నీ శరీరాన్ని కాపాడు కోరా అందమైన శరీరాన్ని ఆనందించడం మగ
    వాడి ధర్మం 😂

  • @padmaganta5223
    @padmaganta5223 8 місяців тому

    మా గోదారోళ్లతో మామూలుగా ఉండదు ప్రేమ అభిమానం అన్ని ఉంటాయి నేనైతే తరిమి తరిమి మరీ పట్టుకుంటా😂 తినేదాకా ఊరుకోను

  • @RamuRolla-d6o
    @RamuRolla-d6o Місяць тому +1

    మరి,అలా, ఉంటుంది మా, గోదారోలు, అంటే

  • @vickr8081
    @vickr8081 8 місяців тому +1

    He is turning out like his dad

  • @hyd36
    @hyd36 4 місяці тому +4

    సిగ్గువుండాలి బ్రాహ్మణుడువై ఉండి పీతలు, రోయాలు తింటున్నావు బ్రష్టుడా 🙏

    • @sadusundaraneedi9456
      @sadusundaraneedi9456 4 місяці тому

      కాపు ఆయన

    • @hyd36
      @hyd36 4 місяці тому

      ​@@sadusundaraneedi9456 కాదు వాడి father mother బ్రాహ్మన్స్ profile చుడండి

    • @divinemantra107
      @divinemantra107 4 місяці тому

      Kaapu kaadhu kamma

  • @thotapooja4201
    @thotapooja4201 3 місяці тому

    Same i love pithala kura

  • @idem-VIIjan1981
    @idem-VIIjan1981 7 місяців тому

    U should take care of ur health Rajeev garu. Tinnakadiki chalu Inka light ga avvandi
    Chaavukoda.enjoy cheyyali 🙏 cravings tagginchukovali..nonveg weekly once or twice but no more night meals 🙏

  • @AnilKumarpuchalapalli
    @AnilKumarpuchalapalli 5 місяців тому

    RMP doctor... thank you sir

  • @RAJA1984ism
    @RAJA1984ism 8 місяців тому +3

    I think kanakala family veg anukuntanu......

  • @kovelahaari1477
    @kovelahaari1477 8 місяців тому +3

    Rmp doctor Great

  • @superstar-ff6zy
    @superstar-ff6zy 2 місяці тому

    అక్కడికి మనం మామూలు మనుషులకి పోయినా గాని అభిమానిస్తారు పెట్టి చంపుతారు భోజనం బయో

  • @srimallika9122
    @srimallika9122 5 місяців тому

    Tqs sir rmp Dr. Manaku daraga anukulamaga vunde Valle manavallu

  • @rameshsailuramesh2246
    @rameshsailuramesh2246 4 місяці тому

    Adhimari......ma గోదావరి లాంటి...
    .

  • @saduuuuuuuuuuu
    @saduuuuuuuuuuu 8 місяців тому

    గోదావరిఖని??

  • @PothugantiRamulu-lh1yl
    @PothugantiRamulu-lh1yl 8 місяців тому +1

    పీతలు బాగుంట్టాయి. విల్లెజి గ్రేట్. పట్నం పాగల్. ఐగున్నారు 🙏🙏e

  • @kasunaidu
    @kasunaidu 8 місяців тому +1

    West godavari ❤

  • @assk14111968
    @assk14111968 2 місяці тому

    గోదావరి ప్రజలకు 🙏🙏🙏

  • @dubasikanthi3376
    @dubasikanthi3376 4 місяці тому

    Maa Godaaroollu anthe nsndi baabuu❤

  • @tprashthreddy9419
    @tprashthreddy9419 3 місяці тому

    I love గోదావరి

  • @Teja_Rathod
    @Teja_Rathod 2 місяці тому

    Godavari vallaki Anni ekkuve bro especially respect 😊😊