వర్షం వస్తే బేరానికి వెళ్లాల్సిన అవసరం లేదు

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 18

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 6 днів тому +3

    మీ వీడియోలన్నీ నేషనల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక్కొక్క వీడియో అలాగా చూస్తూనే ఉన్నాను

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 6 днів тому +2

    Super information Anna మీతో మాట్లాడాలి

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  5 днів тому

      ఓకే మీ అడ్రస్సు ఫోన్ నెంబర్ పెట్టండి 🙏👍

  • @srinivasxydd5j9138
    @srinivasxydd5j9138 2 дні тому

    Tq

  • @veerunamburi5867
    @veerunamburi5867 5 днів тому +1

    బాబాయ్ హోల్సేల్ ఫ్యాన్సీ, ప్లాస్టిక్, స్టేషనరీ షాప్స్ పేర్లు చెప్పండి... అతి తక్కువ ధరల్లో..

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  5 днів тому

      23 24 తారీకుల్లో షాప్స్ పేర్లు వీడియోలు పెడతాను చూడండి

  • @mudarakolasivakumar7153
    @mudarakolasivakumar7153 4 дні тому

    మీ వీడియో స్ బాగుంటాయి మీతో ఫోన్ లో మాట్లాడాలని ఉంది నాపేరు కుమార్

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  3 дні тому

      అతి త్వరలో లైవ్ ఇస్తాను చూడండి 🙏

  • @biliyabhaigaming9492
    @biliyabhaigaming9492 6 днів тому

    మీ విడియస్ అన్ని మ ఇంట్లో చూపించాను అన్న వాళ్ళు కనుక్కొ అన్నరు దయచేసే చెప్పండి అన్న

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  6 днів тому

      మీ ఊరు చెప్పండి విజయవాడకి ఎంత దూరం ఉన్నారో చెప్పండి నేను హెల్ప్ చేయగలను

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  6 днів тому

      ఈ చిన్న వ్యాపారం చేస్తే మీరందరూ బాగుంటారు మీ కుటుంబకులుతో సహా

    • @biliyabhaigaming9492
      @biliyabhaigaming9492 6 днів тому

      @@Venkataraoblogs అన్న మది హౖదెదారాబాద్ అన్న

    • @biliyabhaigaming9492
      @biliyabhaigaming9492 6 днів тому

      @@Venkataraoblogs ట్రాలీ ఆటో కూడా ఉండి అన్న

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  6 днів тому

      మీ ట్రాలీ ఆటో మీద డైలీ ఎంత సంపాదిస్తున్నారు అది చెప్పలా

  • @biliyabhaigaming9492
    @biliyabhaigaming9492 6 днів тому

    మీ వ్యాపారం గురించి

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  6 днів тому

      రేపు ఈ వీడియో వస్తుందో ఒకసారి చూడండి