మా అదిలాబాద్ కి వచ్చినందుకు మా గిరిజనుల స్థితి గతులను చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదములు🙏 I'm your big Fan I watch daily your videos I'm from Komaram Bheem Dist TS
గవర్నమెంట్ అడవి బిడ్డలకు డబల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు కట్టి ఇవ్వడం లేదు.(కట్టినా పూర్తి కాని కొంపలు నాణ్యత లేని ఇండ్లు) ST రిజర్వేషన్ లో విద్య ఉపాధి ఉద్యోగ నియామకంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. మైదానం ప్రాంత గిరిజన వారికి అన్ని విధాలా రిజర్వేషన్ లు సంక్షేమ పతకాలు, డబల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తుంది ప్రభుత్వం. అందుకే 1982 లో ఇంద్రవెల్లిలో ఈ గిరిజన బిడ్డలు కదం తొక్కారు జల్ జమీన్ జంగల్ ఉద్యోగ ఉపాధి హక్కుల కొరకు పోరాడి పోలీస్ కాల్పులకు అమరులు ఐనారు ✊జై ఆదివాసీ జై కొమ్రమ్ భీమ్ ✊✊✊✊✊✊✊✊✊✊
చాలా ధన్యవాదాలు రవి గారు మా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడిన జిల్లా స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి లేదు కొన్ని వూర్లకు రోడ్లు కూడా లేవు వర్ష కాలం చాలా దారుణం గా ఉంటాది ఏదైనా ఎమర్జెన్సీ అయితే అముబులేన్స్ కూడా పోలేని పరిస్తితి ఉన్న వూర్లు ఉన్నాయి చాలా బాధాకరం
రవి గారు మీరు ఒకప్పుడు చెప్పిన విషయం మీకు గుర్తుందో లేదో కానీ మీకు UA-cam లో వచ్చిన మనీ మొత్తం అన్ని జిల్లాలకు ఏదో ఒక మంచి పని కోసం ఖర్చు చేస్తా అని చెప్పారు అన్ని జిల్లాలకు కాకపోయినా ఇలా వెళ్లి నప్పుడు బాగా వెనుకబడిన బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే ట్రైబల్ పీపుల్స్ కైన ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది 🙏 ఇది చిన్న విన్నపం
రవిగారు ఏదో కొత్తగా అడుగుతారు ఏమిటి కాళ్ళకు కడియాలు వేసుకుంటారు, అవి వెండివి ఉంటాయి ఎక్కడేనా ...ఊయల కూడా తెలియదా ఆతిగా చేస్తారు, ఇప్పుడు గొండులు, లబాడీలూ ఎంతో అబివృద్హి చెంది ఉన్నారు... వీడియో తీయవలసిన అవసరంకూడా లేదు. ఇల్లు వేయడం కూడా తెలియనట్లు మట్లడుతారు ...బలే వింతగా ఉంది.
రవి గారు..మీరు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు..కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు మీ నుండి వాళ్ళు ఏదైనా హెల్ప్ ఎక్సపెక్ట్ చేస్తూ ఉండొచ్చు..వాళ్ళు చెప్పలేకపోవచ్చు.. అందరికి కాకపోయినా ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు,ఆ వీడియో ద్వారా you tube నుండి మీకు వచ్చే ఆదాయంలో కొంత హెల్ప్, money కవర్ లో పెట్టి ఇస్తే, ఇంకా బాగుంటుంది..నెగటివ్ గా అనుకోవద్దు..
Excellent... Not some money... Y don't we all make vedio so that we earn like ravi garu... Den we can also help... Not only ravi garu, we also must hv responsibility
Hi Ravi bro am also living asifabad district....am your videos last one year.. everything is great make the video's.... Bro..... thankyou vist the my... district..kommram Bheem asifabad district..... thankyou bro....god bless you....
Hi Ravi Sir, super vlog i stayed at Adilabad 5 years. చాలా చాలా బాగా చూపించారు really you are so great Ravi Sir Thank you so much for sharing the video. Super hot place Adilabad.
My grandmother used to put us in these types of kids swings (ఊయల) when we were little. I created same type of swing for my daughter during her cradle ceremony. Ravi Gaaru you are bringing all childhood memories. Myself born and brought up from this part of Telangana it’s nice to see all those places from your channel. Like I commented in the past your dedication and time management is simply excellent and exceptional. Love to meet you if you happen to visit AUS. 🙏
first'youtuber saying about asifabad & ఆసిఫాబాద్ గురించి చెప్పిన మొదటి వ్యక్తి మీరే thank anna intha మూల గూటికి వచ్చి వీడియోస్ చేసినందుకు చాల మందికి మా ఆసిఫాబాద్ అనే ఒక districk ఉందనే తెలియదు thank sooooooooooo much అన్న
ఆర్ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీముని పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ సార్ అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళి సార్ కొమరం భీమ్ స్వస్థలమైన జోడేఘాట్ గోండు ప్రజలకు నిత్యవసర వస్తువులు లేదా ఎంతో కొంత డబ్బులు సహాయం చేయాలని ఇట్లు మీ రవి తెలుగు ట్రావెలర్ అభిమాని❤❤❤⚘
@Ravi:-బోధన్ లోని ఈ గుడిని పురాణాల్లో చెప్పినట్టు పరశురాముడు ప్రతిష్టించినట్లు చెబుతారు. ఏకచక్ర పురం లోని గుడి గనుక దీన్ని చక్రేశ్వర ఆలయంగా తవ్వకాల్లో బయటపడ్డాక పేరు మార్చారు. ఇది కాలక్రమంలో కప్పబడిపోగా 1959 లో జరిగిన తవ్వకాల్లో బయటపడింది. ఆనాటి తవ్వకాల్లో బయల్పడ్డ గుడి ఫోటోలు గుడి లో మనకు కనిపిస్తాయి. అయితే ఈ తవ్వకాల్లో అనేక చారిత్రక ఆధారాలను అందించే శిల్పాలు అనేకం బయటపడ్డాయి. కానీ గుడిని విస్తరించే క్రమంలో వాటిని పక్కనే ఓ చెట్టు కిందికి చేర్చారు. రాష్ట్రకూటుల, కాకతీయుల ఆధారాలు కనిపిస్తాయి.,
రవి అన్న గారు అంత దూరం నుండి వసీ డాక్ మెంట్రీ సేసి నందుకు ధన్యవాదములు 🙏🙏🌹🌹అలాగే కొలాం తెగ నుండి కుంరం సూరు గురింసీ కూడా ఇలాగే డాక్ మెంట్రీ సేసి ప్రజలకు తెలియ సేస్తే బాగుంటుంది ఎందుకంటే కుంరం భీము కి కుడి భుజం లాగా పని సేశారు అయన యుద్ధం లో మరణింసినపుడు శరీత్ర సెపింది కుంరం సూరు మరి ఉద్దాం లో గెలిచి సాధారణ మరణం పొందడు కుంరం సూరు సంతళగుందంలో జన్మింశారు జోడేగాట్ లో యుద్ధం సేశారు సెకన్ గొంది లో మరణింశారు 😊
Far from Hussle Bussle........Most of the tribes still don't have Electricity, Cooking Gas, Proper houses, Underground Drainage system, Basic Amenities ......Still they are getting along with Life ......Nice vlog
మా అదిలాబాద్ కి వచ్చినందుకు మా గిరిజనుల స్థితి గతులను చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదములు🙏 I'm your big Fan I watch daily your videos I'm from Komaram Bheem Dist TS
Komaram Bheem Jilla Aa?
Chala thanks brother
తెలంగాణ లో వచ్చి మా ఆదివాసి లను కలిసినందు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న
అక్కడి ప్రజలతో కలిసి ఎటువంటి తారతమ్యం లేకుండా నువ్వు ఉండే తీరు చాలా బాగుంది రవి అన్నా అందుకే నువ్వు అంటే చాలా గౌరవం ✨️🙏
😅
Edu oka donga utuber ra saamy
చాలా చాలా థాంక్యూ అన్న మా ఆదివాసుల గురించి వీడియో చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
గవర్నమెంట్ అడవి బిడ్డలకు డబల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు కట్టి ఇవ్వడం లేదు.(కట్టినా పూర్తి కాని కొంపలు నాణ్యత లేని ఇండ్లు) ST రిజర్వేషన్ లో విద్య ఉపాధి ఉద్యోగ నియామకంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. మైదానం ప్రాంత గిరిజన వారికి అన్ని విధాలా రిజర్వేషన్ లు సంక్షేమ పతకాలు, డబల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తుంది ప్రభుత్వం. అందుకే 1982 లో ఇంద్రవెల్లిలో ఈ గిరిజన బిడ్డలు కదం తొక్కారు జల్ జమీన్ జంగల్ ఉద్యోగ ఉపాధి హక్కుల కొరకు పోరాడి పోలీస్ కాల్పులకు అమరులు ఐనారు ✊జై ఆదివాసీ జై కొమ్రమ్ భీమ్ ✊✊✊✊✊✊✊✊✊✊
As a tribe I really proud of this video .thank u sir🎉
Pleasure bro
చాలా ధన్యవాదాలు రవి గారు
మా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడిన జిల్లా
స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి లేదు
కొన్ని వూర్లకు రోడ్లు కూడా లేవు వర్ష కాలం చాలా దారుణం గా ఉంటాది
ఏదైనా ఎమర్జెన్సీ అయితే అముబులేన్స్ కూడా పోలేని పరిస్తితి ఉన్న వూర్లు ఉన్నాయి
చాలా బాధాకరం
రవి గారు మీరు ఒకప్పుడు చెప్పిన విషయం మీకు గుర్తుందో లేదో కానీ మీకు UA-cam లో వచ్చిన మనీ మొత్తం అన్ని జిల్లాలకు ఏదో ఒక మంచి పని కోసం ఖర్చు చేస్తా అని చెప్పారు అన్ని జిల్లాలకు కాకపోయినా ఇలా వెళ్లి నప్పుడు బాగా వెనుకబడిన బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే ట్రైబల్ పీపుల్స్ కైన ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది 🙏 ఇది చిన్న విన్నపం
It’s his own hard earned money if he wish to donate he will or he won’t ……if he did also he no need to show any proofs because that is his own money
Anna nuvu great anna...ma adivasi guriche chala super ga video thisinava bro....thank you brother's...
రవిగారు ఏదో కొత్తగా అడుగుతారు ఏమిటి కాళ్ళకు కడియాలు వేసుకుంటారు, అవి వెండివి ఉంటాయి ఎక్కడేనా ...ఊయల కూడా తెలియదా ఆతిగా చేస్తారు, ఇప్పుడు గొండులు, లబాడీలూ ఎంతో అబివృద్హి చెంది ఉన్నారు... వీడియో తీయవలసిన అవసరంకూడా లేదు. ఇల్లు వేయడం కూడా తెలియనట్లు మట్లడుతారు ...బలే వింతగా ఉంది.
అంతే కాదు దూడని ఆవు అంటాడేమిటి
కోడిని కోడి కూడా అనలేడు పేరుకి Telugu traveller
చాలా బాగా చూపెట్టారు బ్రదర్ నేను ఒక టీచర్ ఐదవ తరగతి విద్యార్థులకు గోండు పాఠ్యంశం ఉంది, ఇది చెప్పేటప్పుడు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడింది ధన్యవాదాలు
Correct 👍
Once again thanks anna, ekkadooo unde Ravi anna Jodeghat lo chusthunnanduku chala happy...
Nice👌 Compliment
రవి గారు మీరు గోండ్ జాతి ని వాళ్ల సాంస్కృతి చూపించి నందుకు ధన్యవాదములు
రవి గారు..మీరు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు..కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు మీ నుండి వాళ్ళు ఏదైనా హెల్ప్ ఎక్సపెక్ట్ చేస్తూ ఉండొచ్చు..వాళ్ళు చెప్పలేకపోవచ్చు..
అందరికి కాకపోయినా ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు,ఆ వీడియో ద్వారా you tube నుండి మీకు వచ్చే ఆదాయంలో కొంత హెల్ప్, money కవర్ లో పెట్టి ఇస్తే, ఇంకా బాగుంటుంది..నెగటివ్ గా అనుకోవద్దు..
Super
Excellent
Ravi garu velli iche money vallem tisukoru...adavi biddalaku athmabimanam akuva..manala kaadu
Excellent... Not some money... Y don't we all make vedio so that we earn like ravi garu... Den we can also help... Not only ravi garu, we also must hv responsibility
ఇచ్చి వుంటారులే బ్రో....ఉత్తి చేతులతో రాడు రవి అన్న... వాళ్ళ తో వీడియో చేసి డబ్బుసంపాదించే రవి ....ఇచ్చేవుంటాడు అని అర్థం చేసుకోండి.
Hi Ravi bro am also living asifabad district....am your videos last one year.. everything is great make the video's....
Bro..... thankyou vist the my... district..kommram Bheem asifabad district..... thankyou bro....god bless you....
Hi Ravi Sir, super vlog i stayed at Adilabad 5 years. చాలా చాలా బాగా చూపించారు really you are so great Ravi Sir Thank you so much for sharing the video. Super hot place Adilabad.
America lo vunde miru Asifabad ki vacchi maku teliyani,memu chudani pradesalu chupisthunnaru Really miru Great Ravi bro..
My grandmother used to put us in these types of kids swings (ఊయల) when we were little. I created same type of swing for my daughter during her cradle ceremony. Ravi Gaaru you are bringing all childhood memories. Myself born and brought up from this part of Telangana it’s nice to see all those places from your channel. Like I commented in the past your dedication and time management is simply excellent and exceptional. Love to meet you if you happen to visit AUS. 🙏
Real hero . Telangana komaram Bheem meedha manchi movie thiyyali.jal jungle jameen ninadam excellent 👌👌👌
first'youtuber saying about asifabad & ఆసిఫాబాద్ గురించి చెప్పిన మొదటి వ్యక్తి మీరే thank anna intha మూల గూటికి వచ్చి వీడియోస్ చేసినందుకు చాల మందికి మా ఆసిఫాబాద్ అనే ఒక districk ఉందనే తెలియదు thank sooooooooooo much అన్న
Ravi Anna hatss off to you because you met. With Harsha sai your great Anna with out any politics
Mud houses look neat with only necessary things inside.
ఆర్ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీముని పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ సార్ అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళి సార్ కొమరం భీమ్ స్వస్థలమైన జోడేఘాట్ గోండు ప్రజలకు నిత్యవసర వస్తువులు లేదా ఎంతో కొంత డబ్బులు సహాయం చేయాలని ఇట్లు మీ రవి తెలుగు ట్రావెలర్ అభిమాని❤❤❤⚘
Super anna meeru great maa gondi jathi gurinchi ......danyavadalu
మా ఆదివాసీ గురించి చాలా చక్కగా తీశారు వీడియో మీకు ధన్యవాదములు సోదర 🙏🙏
😍😍😍
@Ravi:-బోధన్ లోని ఈ గుడిని పురాణాల్లో చెప్పినట్టు పరశురాముడు ప్రతిష్టించినట్లు చెబుతారు. ఏకచక్ర పురం లోని గుడి గనుక దీన్ని చక్రేశ్వర ఆలయంగా తవ్వకాల్లో బయటపడ్డాక పేరు మార్చారు. ఇది కాలక్రమంలో కప్పబడిపోగా 1959 లో జరిగిన తవ్వకాల్లో బయటపడింది. ఆనాటి తవ్వకాల్లో బయల్పడ్డ గుడి ఫోటోలు గుడి లో మనకు కనిపిస్తాయి. అయితే ఈ తవ్వకాల్లో అనేక చారిత్రక ఆధారాలను అందించే శిల్పాలు అనేకం బయటపడ్డాయి. కానీ గుడిని విస్తరించే క్రమంలో వాటిని పక్కనే ఓ చెట్టు కిందికి చేర్చారు. రాష్ట్రకూటుల, కాకతీయుల ఆధారాలు కనిపిస్తాయి.,
రవి అన్న గారు అంత దూరం నుండి వసీ డాక్ మెంట్రీ సేసి నందుకు ధన్యవాదములు 🙏🙏🌹🌹అలాగే కొలాం తెగ నుండి కుంరం సూరు గురింసీ కూడా ఇలాగే డాక్ మెంట్రీ సేసి ప్రజలకు తెలియ సేస్తే బాగుంటుంది ఎందుకంటే కుంరం భీము కి కుడి భుజం లాగా పని సేశారు అయన యుద్ధం లో మరణింసినపుడు శరీత్ర సెపింది కుంరం సూరు మరి ఉద్దాం లో గెలిచి సాధారణ మరణం పొందడు కుంరం సూరు సంతళగుందంలో జన్మింశారు జోడేగాట్ లో యుద్ధం సేశారు సెకన్ గొంది లో మరణింశారు 😊
Okay brother 👍🙌
Far from Hussle Bussle........Most of the tribes still don't have Electricity, Cooking Gas, Proper houses, Underground Drainage system, Basic Amenities ......Still they are getting along with Life ......Nice vlog
💐శుభాకాంక్షలు 600k స్ట్రాంగ్ 👍🇮🇳
Nice video..congrats for 600k subscribers
Very good brother us nundi ochi chala information istunaru.
Tqu.... anna.. ma tribal gurinchi thisinandhuku... Miru USA lo home less people gurinchi thisina video bagundhi...
@5:46 Its called beradu in Telugu
Congrats ravi anna 😃😃😃
Hoping 1m soon 😃😃😃
Congrats anna I m from Asifabad kumarambheem ....
Good video...anna...super...congratulations 600k subscribers..best of luck...
Congratulations for 6,00,000 subscribers brother
Anna biggest celebration 🎉🥳🎉🎉🥳 600k thagele
Coungratulations Ravi garu 600 k💐💐💐💐
Hi Anna and congrats for 600k
Love from kb asifabad...❤️💜❤️💜
Annaaaaaaa superrrrre undhi annaaaaaa video next tym utnoor ki osthey pakka kalvali annoooo
నిస్కలమైన మనసు కలవారు మా ఆదివాసీ అడవి తల్లి బిడ్డలు
Yes 👍
Bark అంటే బెరుడు అన్న.... congratulations brother we are now in 600k family
That’s really good to share the knowledge
పుచ్చ జగదీష్ నికు పుచ్చ.....పగిలి......ది
@@MellowmomentsASMR
ఎవరూ రా నువ్వు
Congratulations Sir.. 600k subscribe 🥳💐
Ma district ni mi channel lo chupinchinanduku thanks anna
Congratulations anna 600k 🎉🎊🎉🎉🎉🎉🎊🎉🎊🎉🎉🎊🔥🔥🔥🔥🔥🔥
Congratulations నేను మీ 30 k subscribers ఉన్నప్పుడు చెప్పాను 10 lakh subscribers వస్తారు మీకు ముందుగా upcoming 10 lakhs
అభినందనలు
Anna super video 👏👏👏👏👍👍👍
From mancherial
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం లో మీకు మీరే సాటి రవి అన్న
అన్న దండేపల్లి ధగర పెద్దయ్య గుట్ట వుంది అన్న వీలైతే వెల్నాడ్డి అన్న. సూపర్ గా వుంటది
5.50 @ berudu 😍
5:32 bark - beradu
Hi sir..
I am also tribal person (kolam)
Thank q for visit Tribal village's , I hope you understand how to live life kolam tribes.
Is it possible can i learn your language, i want please
congrats 600k
Super brother we are big fans for you welcome to Erstwhile adilabad district.
Thanks a lot 😍
#Spectacular brother
Chala manchi video Ravigaru👌
Sir naku place nachindhi sir and House 🏡 osammmmmmm Ee house nenu really ga yeppudu chudaledhu videos lo chusanu
Super Anna love from Nalgonda ❤️❤️❤️
anna one of the best video from your channel 👏
anna congratulations 😍 me prema ki ganu ma prema ni add chesi toralo 1m reach avtav anna love u from sklm
Madhi Kuda bro
Kheslapur naagoba temple kuda vellalsindi sir
bark means bheradu,or kandamu
Baark ante beradu. Nice video annayya...
Congratulation anna 🥳 600k
Congrats....anna...nani from vizag🌹🌹🌹🌹fast ga 1 million aipovali
Congrats Ravi bro 💐💐600k👍👍
Adhe okkasari ambedhkar gari village chupinchandi..
Love from Telangana
చాలా చక్కగా చూపించారు చాల సంతోష్యం
Congratulations 👏🎉 600k subscribers
From mahesh asifabad bro miru vachi explore cheyadam challa santhosham ga vundhi bro
Kerameri
In ARAKU MAREDU JUICE IS MADE FROM Maredu tree bark, popularly available in this region. Just for information.
Congrtsss 600k
Your really great bro.....👌👌
Thanks anna mana telangana tribals
Chupinchinanduku
Congratulations ravi sir now we are 600k family
Congrats Anna 600k keep rocking anna.. Love you ❤️🙏
బ్రో డ్రోన్ లాంటిది యూజ్ చేసి village Top వ్యూ చూపిస్తే బావుండేది బ్రో
🌹🌹Anna Im From Bellampalli 🌹🌹 Near Asifabad 💐 Telangana
Kerameri
Bark ni paraka అంటారు,శాని గా అయితే బెరడు అంటారు
Mana vishkapatanm sound so happy ji.Iam also from vizag
congratulations anna soon we are goning to hit 1M
Super annagaru good experience
600k congratulations🎉❤RTT
Congratulations Ravi garu 600k
Congrats 🎉🎉🎉🎉 Anna Reached 600 k .
Congratulations bro ❤️💥💥💥💥
Congratulations rtt bro 6 lakhs subscribes keep going.
Anna congrats 600000 subscribers
I m Assam gond Jai johar Jai adivashi
👍👍
Good content brother
వాళ్లకు ఉన్న ప్రత్యేకమైన హక్కులను
చట్టాలను అమలు అయ్యేవిదంగా
నాన్ ట్రైబ్ వాళ్ళ హరించకుండా మైదాన ప్రాంత వాళ్లకు అవగాహన కలించండి సర్
Ravi je, భీమ్ ను చూయించారు..మరి మన అల్లూరి ని ఎప్పుడు చూపిస్తారు?
Adilabad to hyd highway route lo vuntade medak church visit cheyande
Thanks for coming to telangaanaa
Congratulations #600k subscribers 👏 ❤️ 💖
అన్నా అక్కడి జిల్లా DFO. నా క్లాస్‌మేట్. నీకు గెస్ట్ హౌస్, అదనపు ఫెసిలిటీస్ లభిష్ఠాయీ.
Your great person in the world anna i need your help 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sorry for the disturbance Anna