జగన్ సరెండర్.. పవన్ దెబ్బకు జగన్ లో మార్పు.. | JanaSena Pawan Kalyan | Prime9 Digital

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #janasena #pawankalyan #ysjagan #appolitics #prime9digital
    జగన్ సరెండర్.. పవన్ దెబ్బకు జగన్ లో మార్పు.. | JanaSena Pawan Kalyan | Prime9 Digital
    Watch Prime9 News Live Channel Broadcasting 24/7 News Channel Which Brings you Political, breaking, and latest news spreading across Telugu states and national broadcasting 365 days a year.
    #TeluguNews #Prime9News #BreakingNews
    ►For More Updates: Please Subscribe me ► bit.ly/2LSuGk8
    ►Like Us in Facebook:► / prime9news
    ►Follow Me On Twitter ► / prime9news
    ►Follow Me On Instagram - / prime9news
    Similar Questions & Tags :-
    #telugunews #breakingnews #latestnews #prime9news #prime9newstelugu #Andhrapradesh #Telangana #telugu #Prime9media #Amaravathi #vizag #kurnool #Hyderabad #newswithprime9 #telugumedia

КОМЕНТАРІ • 15

  • @channakrishna2472
    @channakrishna2472 2 місяці тому

    సూపర్ గాదె వెంకటేశ్వరరావు గారు జై జనసేన

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 2 місяці тому

    వైసీపీ వారు జడ్జి లను కూడా ఇబ్బంది పెడుతున్నారు సినిమా స్టైలో ప్రజలు చెప్పుకొంటున్నారు..!

  • @seetharamavarmayadavali2753
    @seetharamavarmayadavali2753 2 місяці тому +1

    నిరాధారమైన విషయాలు వల్లె వేస్తూ సమస్యను ప్రక్కదారి పట్టిస్తున్నాడు వైసిపి ప్రతినిధి.

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 2 місяці тому

    శ్రీ శ్రీనివాస రెడ్డి పాపం మైదా తో చేసిన వంటలు తింటాడు..

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 місяці тому

    ❤❤❤ IMPORTANT ❤❤ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 3 జిల్లాల కలయిక. ఇక్కడ కాపులకు గతంలో ఇచ్చిన BC -D OBC CERTIFICATES ఇప్పుడు RENEWAL చేయడం లేదు.
    తెలుగు దేశం పార్టీ ఎప్పుడు గెలిచినా కాపులకు ఇదే పరిస్తితి ఉంటుంది.
    ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండీ టీడీపీ నాయకత్వం కాపులను చాలా ఏహ్యభావం చూపిస్తున్నారు.
    ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క నియోజకవర్గం పరిధిలో కాపు లకు బీసీ ఓబీసీ సర్టిఫికెట్ లు రెన్యువల్ చేయడం లేదు.
    గతంలో ఇచ్చినవే.
    గతంలో ఇచ్చినవే.
    ఈ 3 జిల్లా లూ ఒకే యూనిట్ అయినప్పుడు ఎందుకు టార్గెట్ చేయడం.
    ఈ 3 జిల్లాలు ఒకటే ప్రాంతం అయినప్పుడు ఎందుకు ఈ ఒక్క నియోజకవర్గం పరిధిలో కాపు లకు ఇబ్బంది పెడుతున్నారు.
    నాయకులు సమస్య పెద్దది కాకముందే పరిష్కారం చేయండి సర్.
    చంద్రబాబు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి వీరికి ఓట్లు వేసాము.
    ❤❤

  • @kunjamsrinivas9307
    @kunjamsrinivas9307 2 місяці тому

    ప్రవీణ్ ప్రకాష్

  • @gollapallisrinivasarao7041
    @gollapallisrinivasarao7041 2 місяці тому

    ఈ వైసీపీ అధికార ప్రతినిధి గారు ఒక విషయం మర్చిపోతున్నారు ప్రజలు వైసిపి వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు చట్టంలో ఉన్న అరెస్టులను అడ్డం పెట్టుకొని బెయిల్ తెచ్చుకున్న ప్రతిపక్ష హోదా తెచ్చుకున్న వీళ్లు వైసిపి వాళ్లు ప్రజల్ని అవమానించినట్టు ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే వాళ్ల కూతురు మీద ప్రమాణం చేసి నేను అవినీతి చేయలేదు నేను చట్టబద్ధంగా సంపాదించుకున్నాను అని చెప్పగలరా మీకు దమ్ముంటే మీరు నమ్మే దేవుడు మీద ఇద్దరు కూతురు మీద ప్రమాణం చేయమని చూద్దాం

  • @kvrsuseela4723
    @kvrsuseela4723 2 місяці тому +1

    Mari mee jaggadu assembly lo yemi cheppadu vokasari video chusuko deddy

  • @sushmatumuluri9991
    @sushmatumuluri9991 2 місяці тому

    Is this channel one more Sakshi

  • @mallikarjunaraoy.c.pchundu7810
    @mallikarjunaraoy.c.pchundu7810 2 місяці тому

    Nivu vanukosu kochava lapomgi matalu