ఇలాంటి కస్టమర్స్ ఉండడం కన్నా వదిలించుకోవడమే మంచిది🤔 నాకు ఇంత కోపం ఎప్పుడూ వచ్చింది లేదు

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • ఇలాంటి కస్టమర్స్ ఉండడం కన్నా వదిలించుకోవడమే మంచిది🤔 నాకు ఇంత కోపం ఎప్పుడూ వచ్చింది లేదు
    #tailoring #blousecutting #blouse

КОМЕНТАРІ • 179

  • @smartarthi3965
    @smartarthi3965 Місяць тому +42

    నిజమే సిస్టర్ మీరు చెప్పింది 100% కరెక్ట్ నన్ను కూడా ఎలా ఏడిపించకు తిన్న జనాలు చాలామంది ఉన్నారు

  • @sivasaicomputerembroidery
    @sivasaicomputerembroidery Місяць тому +50

    Avunu nijame meru cheppindi. ఇలాంటి టైం లోనే టైలరింగ్ వదిలేయాలి అస్సలు ఎందుకు నేర్చుకున్నాము అనిపిస్తుంది. కొంతమంది వుంటారు ఇలా

  • @user-ib5sh7nr5e
    @user-ib5sh7nr5e Місяць тому +12

    Madam నేను కూడా టైలరింగ్ చేస్తాను మీరు చెప్పిన విషయము చాలా కరెక్ట్

  • @AnjaliKalakuntla
    @AnjaliKalakuntla 15 днів тому +2

    Blouse saagadalu ento, evvaramaina paatha blouse e istaru kada

  • @hometech1487
    @hometech1487 Місяць тому +8

    మేడం నేను టైలరింగ్ చేస్తాను.చిన్న మాట మనం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం కుట్టాలి కదా,దానిలో మనం ముందు వెనుక అనే మనకు తెలిసిన కారణాలు చెబితే వినరు కదా.మీరు కుట్టింది కాక,ఆమె ఆ బ్లౌజ్ తనకు సెట్ అయ్యింది అనే కదా ఇచ్చింది మరి దాని ప్రకారం మనం కుట్టి ఇవ్వాలి కదా.టైలర్స్ అంటేనే ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడతారు మేడం.

  • @srilaxmi5575
    @srilaxmi5575 Місяць тому +47

    ఎంత పెద్ద టైలర్లైనా ఇలాంటివి కంపల్సరీ ఫేస్ చేయాల్సిందే సేమ్ ఫీలింగ్

  • @kasturichaitanya5239
    @kasturichaitanya5239 Місяць тому +15

    100%కరెక్ట్ గా చెప్పారు, నేను కూడా ఇలాంటి బాధ పడ్డాను. ఇంకో సారి నేను మీకు కుట్టాను తల్లి నీకో 🙏🏻🙏🏻అన్న కూడా మళ్ళీ మళ్ళీ మీరే కుట్టాలి అంటారు వామ్మో, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు కదా వెళ్లారు. అదేంటో మరి.

    • @kasturichaitanya5239
      @kasturichaitanya5239 Місяць тому +3

      అక్క ఇలా నే నన్ను చికాకు పెట్టారు, అప్పుడు అ బ్లౌసెస్ రిటర్న్ తీసుకోని బండకు వేసి చితక బాధి ఇచ్చాను అప్పుడే సెట్ అయ్యాయి. 😂😂😂. నిజం అక్క

    • @srinivasbharathapu1755
      @srinivasbharathapu1755 Місяць тому

      Yes

  • @botsafamily9297
    @botsafamily9297 Місяць тому +19

    70cm 80cm techhi చేతులు పొడుగు పెట్టమంటారు మళ్ళీ నాకే ఎలా kuttalo చెప్తారు..

  • @GajjalPrasad
    @GajjalPrasad Місяць тому +17

    సేమ్ ఫీలింగ్ కలుగుతుంది అక్క

  • @hometech1487
    @hometech1487 Місяць тому +4

    ప్రతి టైలర్ ఇచ్చిన సైజ్ ప్రకారం కుట్టి ఇస్తాము కదా,తర్వాత పెద్దది అవుతుంది అని చిన్న మేడ పెట్టీ కుట్టము కదా.నేను అయితే అలానే కుట్టి ఇస్తాను.ఎవ్వరూ తిరిగి తీసుకుని రాలేదు,అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను.

  • @SatyaM-o4k
    @SatyaM-o4k 5 днів тому

    10yrs experienced mam, Stiching, Aariwork, Painting,Embroidery anni chesthanu, Resent Experienced iddaru vacharu vallaki 🙏🏻return chesanu ani, return lo naku stitching radhani andhariki pracharam chestunnaru meere stiche cheyandi late ayina paravaledhu workers tho cheyinchakandi ani 3,4 monthes clothes ichi wait chese customer's vunnaru, UA-cam lo videos chudatam alane ravali ila stiche chestunnaru ani salahalu start chesaru. Stiching vachinavariki ayina cheppavachu Kani Anni make telusu anukune variki cheppalemu vallani vadilinchukovadame 100% correct.

  • @lillyveesam2743
    @lillyveesam2743 Місяць тому +7

    నాకు కూడా రెండు మూడు సార్లు ఇలాంటి వాళ్ళే తగిలేరు. అండి.😭

  • @sivakumari7695
    @sivakumari7695 7 днів тому

    బ్లౌజ్ కరెక్ట్ గా వుంటే చాలు గా అండి మీరు కుట్టింది వేసుకుని చూడాలి

  • @LakshmiKV-y3v
    @LakshmiKV-y3v Місяць тому +3

    Unduke mam koththa customer vasthe first nenu na cloth tho oka blouse stitching chesthaanu tharuvatha measurements raasukoni appudu fallow avutha.

  • @pentilaxmi556
    @pentilaxmi556 Місяць тому +5

    అవునక్కా పుట్టిన బ్లౌజ్ వేసుకున్న తర్వాత సా గుద్ధ అక్క మీరు చెప్పింది కరెక్ట్

  • @KalyaniVelpula-v6b
    @KalyaniVelpula-v6b Місяць тому +3

    అవును మీరు చెప్పేది కూడా కరెక్టే

  • @SivaLeela-gw4zw
    @SivaLeela-gw4zw Місяць тому +3

    Cross cutting chesina blouse saagadu
    Saagina inches Theda raadu
    Okka wash meda saagadu

  • @gulipallilakshmi6598
    @gulipallilakshmi6598 Місяць тому +2

    Meeru correct ga chepparu

  • @user-ho5re6xx8g
    @user-ho5re6xx8g Місяць тому +2

    Naku kuda elanti kastamar vacharu nenu kuda vadalinchukovalani anukuntunanu miru cheppindhi 100 % ok

  • @papagallaraju2391
    @papagallaraju2391 Місяць тому +3

    Nenu elantevi face chesanu nizam ga elanti vallani vadhullukovalli

  • @navinasrinivas
    @navinasrinivas Місяць тому

    Avunu andi blowse use chesina koddhi stretchable avuthadi saguddhi.కరెక్ట్ andi

  • @bindutirumala7076
    @bindutirumala7076 Місяць тому

    You are correct , right at the first time , blouse lu avariki kuda set avvavu andi, tailor ki tailor ki difference Angadi untundi, 1" to half inch variation annadi pedda theda EMI kaadu, ayina nasa pettevaalu untaru.

  • @chintapalliprasa1974
    @chintapalliprasa1974 Місяць тому +1

    సేమ్ ఫీలింగ్ మేడం నాది కూడా ఇలాంటి కస్టమర్లను వదిలించడం మంచిది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నరు అలాంటి టైం లో పని మానేయాలా😢😢😢 అనిపిస్తుంది మేడం

  • @pedaproluusha6785
    @pedaproluusha6785 Місяць тому +1

    Correct gaa chepparandi
    Nadi same feeling

  • @lalitha_sahasrarathod
    @lalitha_sahasrarathod Місяць тому

    చాలా బాగా చెప్పారు సిస్..
    నేను ఇలాంటివి చాలా ఫెస్ చేస్తున్న😢

  • @Masthani1-p7q
    @Masthani1-p7q 12 днів тому

    అవును నేను..పడుతున్న. రోజు ఈ కష్ఠాలు

  • @laxmikrishna611
    @laxmikrishna611 14 днів тому

    exactly sister but anni cloths kaadhu konni type of cloths saaguthayi real gaane nenu kuda face chesanu ee problem ni ,vadhilinchukundhamanukunna vaallu vadhalaru andi malli malli vasthene vuntaru alanti vallu

  • @umadevi9845
    @umadevi9845 Місяць тому +1

    Nijanga Nigam 100%...nenu face chesanu sister...malli mileage kuttanani cheppesa😊

  • @GangaRathnaRathna
    @GangaRathnaRathna Місяць тому

    నీజమే అక్క నేను కూడా టైలరింగ్ చేస్తున్న అక్క నేను కూడా ఇలానే బాధ పడుతున్న అక్క ఒక్కొక్క రు ఒక్కలా సతయిస్తునరూ చాల

  • @prem.mintu1921
    @prem.mintu1921 16 днів тому

    Elanti vallani vadilinchikondi
    . sister

  • @satyanarayanamandala2395
    @satyanarayanamandala2395 Місяць тому +1

    అక్క నేను కూడా అలానే మోసపోయాను అక్క ఒకరు 2800 యివ్వాలి అలాటిది వ్రావాలికి కుట్టకూడదు అనుకున్న అక్క చాలా భాద అని పించింది అక్క 😂😂

  • @madhavi1218
    @madhavi1218 Місяць тому +5

    అవును నేను ఫేస్ చేస్తున్నాను

  • @sharadalabani1901
    @sharadalabani1901 Місяць тому

    Amma bangaru me ru akada untunarur na blouse stitch chayounch ko va li.

  • @user-nt6lr3cm8e
    @user-nt6lr3cm8e 16 днів тому

    Nijamga andi babuu

  • @solagamkanaka2781
    @solagamkanaka2781 28 днів тому

    Aadi blouse itchinakuda sarigga kuttadam ledu.mari memu em cheyali.

  • @SriDurga369
    @SriDurga369 Місяць тому +2

    Aunu andi tailor valla kastam inko tailor ke telustundi chuse vallaku Baga sampadistunnaru antaru nijam Naku oka kastamar undi 44 kammar unna blouse ki 90 sentymeetor cloth istadi indulo blouse kadu ante ni daggara migilina pic lu unte veyamani antadi

  • @ashakeerabanu3030
    @ashakeerabanu3030 26 днів тому

    Same naaku ilane jarigindi manchi disin kutti na amount takkuva estaru naku chala badha kaligindi

  • @shaikkhadarmasthan4206
    @shaikkhadarmasthan4206 Місяць тому +2

    అవును మెడమ్ ఇలాంటి. కస్టమర్. వుంటారు మిరు చెప్పింది నిజమే

  • @bhavanajana9850
    @bhavanajana9850 Місяць тому +1

    All most andaru face chestunnaru. Nenu chesa, peru petti vadilestaru....

  • @jayasridesignwear2664
    @jayasridesignwear2664 Місяць тому

    E blouse in సగుతదక్క nakaithe కుట్టిన blouse chinige varaku vasthane ఉంటారు నాకే ఎలా చేస్తారేమో అనుకుంటా

  • @F2-fashionandfood2367
    @F2-fashionandfood2367 Місяць тому

    అక్క same naaku ide sittuvation vachindhi nenu kooda inka kuttanu mi blouses ani cheppashanu

  • @ayanahmed5002
    @ayanahmed5002 Місяць тому +1

    Hi akka nijame konta manddi eilage untaru nenu iddarni vadilchkunna😊

  • @dolphin1305
    @dolphin1305 18 днів тому

    నాకు ఒక కస్టమర్ వచ్చిది same మీరు చెప్పినట్లే చేస్తుంది నేను కుట్టని బ్లౌజ్ ని కూడా నువ్వే కుట్టవు అని ఓటవరిస్తుంది

  • @Ghandhi-tm3rz
    @Ghandhi-tm3rz 19 днів тому

    Hi akka nenu me video ippudu chusanu nenu kuda tailor a Naku ilanti experience undhi manam entha cheppina vallaku ardham kadhu akka

  • @mythilipbala9946
    @mythilipbala9946 Місяць тому

    Avunu sister meru cheppindhe nijjam ardham chesukoni vallani vadhe linchukodam best manche panichesaru cheppe

  • @gulipallilakshmi6598
    @gulipallilakshmi6598 Місяць тому

    Alanti chiraku pette valla blouses theesukovaddu sister

  • @kumari9619
    @kumari9619 Місяць тому +3

    Yes Naku unnaru

  • @padmavathis6247
    @padmavathis6247 Місяць тому +1

    Correct.

  • @padmadupati4132
    @padmadupati4132 Місяць тому

    Correct ga chepparandi

  • @govindulata5270
    @govindulata5270 Місяць тому

    Yes lots of problems coming.
    If all fit well then also they complaint.
    And they come to us again for stiching.

  • @mounikareddy6225
    @mounikareddy6225 Місяць тому +1

    Avunu akka nadhi same problem

  • @FashionVibes3
    @FashionVibes3 24 дні тому

    Correct ga chepparu

  • @keshavanthadupula86
    @keshavanthadupula86 Місяць тому +1

    100% correct

  • @117GAMING-n9s
    @117GAMING-n9s Місяць тому

    అవును నేను కూడా ఇలాటి సమస్య వచ్చింది

  • @bindutirumala7076
    @bindutirumala7076 Місяць тому

    34 size Kanter akkuva unte 80cm saripodu. 1 Meter cloth untene kuttagaluguthamu

  • @nayinikavithareddy9816
    @nayinikavithareddy9816 22 дні тому

    80 cm vallaki ala saripothadhi naku kuda e lati coustomer unaru cloth sarepodhu ante me dagara una cloth adjust cheyadi cheptharu challa kopam vasthadhi oka oka sari stitching cheyalli anipichadhu

  • @satyanarayanamandala2395
    @satyanarayanamandala2395 Місяць тому

    న సరివ్స్ లో యిప్పుడు చాలా బాధ అనిపించింది అక్క

  • @BadanaPrameela
    @BadanaPrameela 20 днів тому

    Yes Naku kuda unnaru elanti customer

  • @sravanipalepu7982
    @sravanipalepu7982 Місяць тому

    Your problem is correct all the tailors facing the same problem I am also faced just i avoid them nicely

  • @user-od4zo3dx5e
    @user-od4zo3dx5e Місяць тому

    Aadi blouse ekkada kuttichukundo migatha blouses kuda akkade kuttichukomanu akka

  • @Gamingwithsushanthff
    @Gamingwithsushanthff Місяць тому +1

    Chala baga chepparu

  • @botsafamily9297
    @botsafamily9297 Місяць тому

    Hey..Same ninna nyt naku ade jarigindi same prblm😢okari tho naku ade gurtostundi maatiki..నేను కుతిట్టించుకునే టప్పుడు ఎంతో మంది పూర్తిగా న బ్లౌస్లు పాడు చేసేసారు అయిన నేను ఎం అనకుండా డబ్బులిచ్చి తెచ్చుకునేదాన్ని కానీ కొంతమంది అలా కాదు తినేస్తారు😢

  • @MamathaMamatha-r9f
    @MamathaMamatha-r9f Місяць тому

    Aunu akka miru chepindi chala nijam akka nenu tilaring chestanu nanu elane annaru

  • @Shareena-ik9oy
    @Shareena-ik9oy Місяць тому

    🎉akka nenu kuttina bloue ite chinnadi ainadi anesaru 10blouse lu kuttinchukoni naaku raavdu anesaru adi 120rs ki kuttindi

  • @iragamreddyniharika
    @iragamreddyniharika Місяць тому

    Vinaru vallu vinaru,plan blouse kolata ku echi ling blouse esthadu.elanti valla valla enka vere pani cheyalem,naku ling water washing chesina cheyyaledu antaru andi

  • @ratnakumarig4818
    @ratnakumarig4818 17 днів тому

    Yes mam

  • @ArunaAruna-zy7yu
    @ArunaAruna-zy7yu Місяць тому +1

    Nuvey kareykt ma alate vallan ranekapovadamey better

  • @eafsari6190
    @eafsari6190 Місяць тому +1

    Naku dhorikina oka customer ela ante kuttinapudu baga saripothayi dabbulu adigithe matram blouses sarigga levu annadhi nenu shock aya malli ame valla naku iddaru customers blouse ivvadam apesaru

  • @Moksha4356
    @Moksha4356 Місяць тому

    Seme. Problems. Akka

  • @YSGbolthe
    @YSGbolthe Місяць тому +1

    Nakaite alantidi vallu chala mandi tagilaru madam donggamokalu kutti dabbulu kuda ivvakunda munchinaru

  • @UmamaheswariUma-ex8eo
    @UmamaheswariUma-ex8eo Місяць тому

    Avnnu akka na prabalam kuda adhe ma chinna athha kuda na to adukunudhi anduke ameni vadhilesa😂😂😂😂😂😂

  • @alicejasmine1282
    @alicejasmine1282 Місяць тому

    I also face the same problem so many times so take it easy sis

  • @RajuLova-y2e
    @RajuLova-y2e Місяць тому

    Avuunu akka nuvuu chepindhi nijam

  • @lavanyaneeligiri495
    @lavanyaneeligiri495 Місяць тому

    Avnu yes akka 100% nakuda ilantivaalu unnaru valaki enta chepina artamkadu

  • @nandunandu9684
    @nandunandu9684 15 днів тому

    Yes

  • @vrboutique
    @vrboutique Місяць тому

    Front cross cut kabatti sagutundhi

  • @DFGXCHINNU420
    @DFGXCHINNU420 Місяць тому

    Naku kuda appudappu tagulutyaru elantivallu

  • @b.radhikareddy.b.radhikare6460
    @b.radhikareddy.b.radhikare6460 Місяць тому

    Nijam Akka ninu kuda Tailor

  • @SwarupaKomarapu
    @SwarupaKomarapu Місяць тому

    Avunu baga cheparu

  • @akki_achu.volgas
    @akki_achu.volgas Місяць тому

    Nijam ga alane adugutharu nannu kuda

  • @DaveedhuMalladi
    @DaveedhuMalladi Місяць тому

    Avunu akka same naku kuda alage jarigindhi

  • @Tanvisaanvi
    @Tanvisaanvi Місяць тому

    Avunu akka chalamandi unnaru alantivallu

  • @AnjaliKalakuntla
    @AnjaliKalakuntla 15 днів тому

    Oka chinna vishayanni social media lo pettaru chudandi miru baboii

  • @jellavaralakshmi4222
    @jellavaralakshmi4222 Місяць тому

    Nuvu cheypindhi 💯 ,villa valla tailoring vadhileyalanipistadhi

  • @Chaithanyajyothi-cx5qg
    @Chaithanyajyothi-cx5qg Місяць тому

    Elanti vallu prathi tailor ki untaru akka

  • @wantedtraveller123
    @wantedtraveller123 Місяць тому

    Avnu andi nenu induvalana tailaring manesanu

  • @cric_shots04
    @cric_shots04 Місяць тому

    Avunu nijame meru cheppindi

  • @lavanyavaddani1503
    @lavanyavaddani1503 Місяць тому

    It's true

  • @kolapallirajeswari5327
    @kolapallirajeswari5327 Місяць тому

    Naku okame seme
    Chesindi 15bluse mani evaledu
    Anni lineige blase lu

  • @aprashanthi4899
    @aprashanthi4899 Місяць тому

    Avunu akka seme problem

  • @sravanthicomputerembroider7634
    @sravanthicomputerembroider7634 Місяць тому

    Same to same problems chala face chesamu

  • @shivrajkandukuri6426
    @shivrajkandukuri6426 Місяць тому

    Yenduku enni badhalu avida yentha pettamantey antha pettandi anthey

  • @pachipalakavitha8126
    @pachipalakavitha8126 Місяць тому +2

    Correct 💯 ga chepparandi

  • @NandhakishorK
    @NandhakishorK Місяць тому

    Naku,kuda,tahilaru,akka

  • @Asifa278
    @Asifa278 Місяць тому

    Avunu sister nenu face chesenu ilanti problem 😢

  • @bellamkondakrishna9439
    @bellamkondakrishna9439 Місяць тому

    Bagachapavru Naku thagilaru elante yallu😂😂😂

  • @eppevaralakshmi6084
    @eppevaralakshmi6084 Місяць тому

    Same nadhi idhe problem thala thinestharu
    Andhuke అలాంటి vallaku రేటు ekkuva cheppali

  • @vimalathumati7870
    @vimalathumati7870 Місяць тому

    Vadilinchu kondi Time vast
    Nasamundalu vallady vinali

  • @monymj4155
    @monymj4155 Місяць тому

    Avunu akka vadheliyande maku thagelaru

  • @gangadevi2848
    @gangadevi2848 Місяць тому

    Manche pani chesavu akka nakulaga vadilinchu kunavu