Mee Bible lo unnatte maa sastrallo kooda matham marithe kallu Leni kapothulu ga pudatharu ane rasunde. Papam Mee next janma ade kada noti nunde food nooti nunde mala mootram daridrapu janma gabbilalla yellabade jeevitham .
Matham maradam tappu ani hindhu sastrallo kooda unde . Mare ae proofs leni nalla atta book ni nammutara . Enno Vela proofs unna hindhuism ni nammuthara
ప్రతీ ఒక్కరూ ఆదికాండం గురించి మాట్లాడతారు కానీ సువార్తల వివరం మాత్రం చెప్పరు ఎందుకు? అయినా ఈ సాక్ష్యాలు చెప్పమని ప్రభువు సువార్తల్లో ఎక్కడైనా చెప్పారా? మీ వల్ల ఇతర హిందువులు కూడా మతం మారడం కోసం తప్ప ఎందుకూ పనికి రాదు.
భా.యోహాను నేను క్రీస్తును కానని సాక్ష మిచ్చాడు. అపోస్థలుడైన పేతురు యేసు క్రీస్తుని గురించి నీవు సజీవుడవైన దేవుని కుమారడవైన క్రీస్తువని సాక్షమిచ్చేను.అపోస్తలలు యేసు క్రీస్తు నకు సాక్షులు.
Lazy people omitted Prabhu Yesu to Yesayya. Glory of Lord Jesus is removed when you don’t call God as Lord or Prabhu. Telugu song writers changed this name and all Christian’s follow Satan warfare to rob Jesus glory. Think when it changed. Mr. Yesu is not Prabhu Yesu.
@@EMMANUELRAJBOJJAGS దైవ చిత్తం ఎలా కార్య రూపం దాల్చి బైబిల్ ఆమెకు అందడం జరిగింది అని నా సందేహం.ఆవిడ చెప్పే విషయాలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి.ఎంత తీవ్రమైన అనారోగ్యం అయినా దైవ జ్ఞానం ద్వారా లేకుండా చేసుకొనే అవకాశం ఉంది కానీ నిజమైన దైవ జ్ఞానం ఒక్క నాలుగు సువార్తల్లో మాత్రమే ఉంది కానీ ఆ సువార్తల్లో గూడార్థంగా ఉన్న జ్ఞానాన్ని మీరెవరూ తెలుసుకోకుండా ఆదికాండం గురించి మాత్రమే చెపుతారు.అందువల్ల ఆవిడకి ఉన్న తీవ్ర అనారోగ్యం తగ్గే అవకాశం లేదు.దైవ జ్ఞానానికి ఎంతటి శక్తి ఉంటుందంటే మరణాన్ని కూడా నిలిపి మళ్ళీ జీవితాన్ని ఇచ్చేంత శక్తి దైవ జ్ఞానంలో ఉంది.ఆవిడ తీవ్ర అనారోగ్యంతో భాధలు పడే కర్మ మాత్రమే ఉంది కానీ మరణించడం కర్మలో లేదు కనుక ఆవిడ బ్రతికారు.అది ఆదికాండంలో చెప్పిన వాక్యం వల్ల అని ఆవిడ భావించడం కూడా కర్మలో ఉంది కనుక ఆ విధంగా నమ్మి ఉండవచ్చు.మళ్ళీ చెపుతున్నాను ఒక్క ప్రభువు చెప్పిన సువార్తా జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తేనే ఎటువంటి ఘోర కర్మలైనా నాశనం చేసుకోవచ్చు.
మీరు పూర్వ జన్మల్లో చేసిన ఘోరమైన పాపం చేసినందున ఈ విధంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు కానీ చనిపోయే కర్మ లేదు కనుక బాగైంది.కాలు బాగాలేదు అని చెపుతూ ప్రదిక్షణలు ఎలా చేయగలిగారు? హిందువులు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతని చదివి పూర్తి జ్ఞానం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ఆయన ఏది అధర్మం అని చెప్పారో ఆ దేవతారాధనలు చేస్తూ తప్పుడు పనులు చేయడం వల్ల ఇతర మతస్థులు విమర్శలు చేసే అవకాశం వచ్చింది.
@@akshaik4678 సాక్ష్యాలు దేని కోసం చెప్పిస్తున్నారు? సాక్ష్యాలు చెప్పమని ప్రభువు గానీ అల్లాః గానీ శ్రీకృష్ణ పరమాత్మ గానీ ఏ గ్రంథంలోనూ చెప్పలేదు.ఈ సాక్ష్యాలు ఎందుకు పనికి వస్తాయి అంటే మత మార్పిడి కోసం తప్పితే ఎందుకూ ఉపయోగ పడేవి కావు.సువార్తల్లో ప్రభువు గూడార్థంగా చెప్పిన వాక్యాల వివరం మీకెవరికైనా తెలుసా?ఆ వివరం తెలియకుండా ఇలా సాక్ష్యాలు అంటూ సభలు పెట్టి విస్తరించి మాట్లాడే వారి గురించే ప్రభువు ఇలా చెప్పారు. ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు మత్తయి సువార్త, 6వ అధ్యాయము, 7, 8వ వచనములు.(7) మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు. (8) మీరు వారివలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా యున్నవేవో ఆయనకు తెలియును.నేటి సమాజములో చాలామంది దేవున్ని చేరునటువంటి ధర్మయుక్త మైన 'యోగము' అను ప్రార్థన చేయక వ్యర్థమైన మాటలతో కూడుకొన్న ప్రార్థన చేయుచున్నారు. ఎక్కువగా మాటల రూపములో అడుగుట వలన తమ కోర్కెను దేవుడు తీర్చునని అనుకొంటున్నారు. వారివలె నీవు ప్రార్థన చేయవద్దు. మీరు దేవునియందు ఐక్యమైపోవు ప్రార్థన చేయక ప్రపంచ లాభములు, ప్రపంచ వస్తువులను కోరు ప్రార్థన చేయుచున్నారు. మీరు అడుగునవి, మీరు మీ తండ్రియైన ఆత్మను అడుగకముందే ఆయనకు అన్నీ తెలియును. మీకు ఇయ్యవలసినవేవో, ఇయ్యకూడనివేవో ముందే ఆయనకు తెలియును. అందువలన ప్రపంచ సంబంధ లాభములను గురించి మీరు అడిగినా, అడుగకున్నా ఒక్కటే. మీకు తండ్రిగాయున్న ఆత్మ మీ కర్మలనుబట్టి మిమ్ములను నడిపించుచుండును. అందువలన గతజన్మలో మీరు సంపాదించుకొన్న ప్రకారమే ఆత్మ మీకు ఇచ్చుచుండును. అడిగారని ఇచ్చునది గానీ, అడగలేదని ఇవ్వకపోవడముగానీ ఉండదు. అన్నీ కర్మనుబట్టి ఆత్మ అందించునని తెలియవలెను. ఆత్మ మనుషులకు తండ్రిగాయుండగా, ఆత్మకు తండ్రిగా యున్న పరిశుద్ధాత్మ అన్నిటినీ సాక్షి భూతునిగా చూస్తూ యుండును.
@@akshaik4678 మత మార్పిడి గురించి ప్రభువు చెప్పిన వాక్యం చూడండి. ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు మత్తయి సువార్త మత్తయి సువార్త, 23వ అధ్యాయము, 15వ వచనము.(15) వేషధారులైన శాస్త్రులారా! పరిశయ్యులారా! ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు.మొదట కలియుగము మూడు వేల సంవత్సరములు గడచు వరకు మతము అనునది లేకుండా ఉండేది. రెండు వేల సంవత్సరముల పూర్వము క్రైస్థవము పుట్టినప్పుడు మొదట సంఘములుగా, గుంపులు గుంపులుగా యున్న క్రైస్థవులు చివరకు తమది 'క్రైస్థవ సమాజము'గా చెప్పుకొన్నారు. సమాజముగా యున్నవారు కొంత కాలమునకు తమది 'క్రైస్థవ మతము' అని చెప్పుకొన్నారు. ఈ విధముగా మొదట 'మతము' అనునది పుట్టినది. తమది క్రైస్థవ మతము అని చెప్పుకొన్న తర్వాత తమ మతమును విస్తరింప చేసుకోవాలని ప్రయత్నించారు. అలా క్రైస్థవమును ఒక మతముగా చెప్పుకొన్న తర్వాత మిగతావారు కొందరు తాము చెప్పు బోధలనుబట్టి తమది ఒక మతముగా చెప్పుకోసాగారు. ఇలా మతములు ఒకదానికొకటి తయారగుచూ పోయాయి. అతి తొందరగా భూమిమీద పన్నెండు మతములు తయారయినవి. మతములు తయారయిన తర్వాత తమ తమ మతములను ప్రచారము చేసుకోవడములో కొందరు లగ్నమైపోయారు. ఇతరులను తమ మతములో కలుపుకొనుటకు సముద్రమును, భూమిని చుట్టి వచ్చి దొరికినవానిని దొరికినట్లు తమ మతములో చేర్చుకొనెడివారు. మతము అనునది ప్రజల ఇష్టముతో తయారయినదిగానీ, దేవుని జ్ఞానముతో తయారయినది కాదు. ప్రజల మనోభావములతో కూడుకొన్న మతములలో దైవజ్ఞానమున్నట్లు కనిపించినా, అందులో దేవుడు చెప్పిన జ్ఞానమునకు వ్యతిరేఖమయిన జ్ఞానముండేది. అందువలన మతముతో సంబంధము లేకుండా దైవజ్ఞానమును, దైవ గ్రంథములను ఆశ్రయించిన వానికి దేవుని యొక్క ధర్మములు, దేవుని జ్ఞానము తెలిసేది. అట్లుకాకుండా మతముతో సంబంధపడి నాది ఫలానా మతము అని చెప్పుకొను వానికి మాయ జ్ఞానము తెలిసేది. దానివలన మనిషి మతమును స్వీకరించితే నరక పాత్రునిగా తయారగుచున్నాడు. మతము లేనివాడు పరలోక రాజ్యములో చేరుటకు అర్హుడగుచున్నాడు.
@@akshaik4678hindhus ki matam marchali donga sakshalu cheppi ane thoughts lev. Mee savarthalu maa pusthakallo lev. Pasipillalni champe rakshasa devullu leru anduke mem ala cheyyam. Kani maa hindhus lo entho mandini bhagavanthudu miracles choopinchadu. Proofs are there
Praise the Lord akka chala santhosham me sakham vinnaduku
Praise the LORD
Praise the lord aunty great testimony
Praise the lord sister. Great testimony sister
Praise God sis jyothi for your wonderful testimony❤
Glory to God
Praise the lord akka
Praise the lord Amma
వందనాలు అమ్మ &బ్రదర్
Amen 🙏 amen 🙏 amen
Great god ,praise the lord
good testimony
Praise the lord brother and sister
Praise the lord aunty
🙏praise the lord Aunty
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍
Praise the lord sister and Brother
🙏🙏🙏🙏🙏🙏🙏🌹
❤🙏
Sister gaaru kindly pray for Priya n Denzil for children
Amen hallelujah hallelujah 🙏
Praise the lord
Praise the Lord amma
Na name sailaja 10 years Avuthudi marriage ayi pillalu kosam prayer cheyandi🙏
Chakkani sakyam amma
Vigraharadhana okate papama. Abadhallu anni accept chesevadu devudu ela ayyadu.
Abba ramayanam Mahabharat vinnava. Devudu matti tho ela chesadu ani doubt vacchinda.nice ndxt
Rogalu vaste 50 gullu churchulu tippukuntu kurchunnara story bagunde next
Vigrahalu kadalavu matladavu mari siluva matladtunda savam matladtunda. Ee doubt raleda
Vigraharadhana cheste aggipodtara aythe first mere padtaremo kasta check chedkonde
Jammi chettu chuttu tirigithe bp vastunda yedupu gottu prardana cheste em vastundo
Icchada nidhulu nikshepalu😂
Mari enduku tinadam kooda maney inja
Jyothi ante velugu its hindhu name . Danni bible ki bible devudiki link pedtaventi.
10 percent radu ga atmani vadileste. Atma matrame miguluthunde le chivariki
Mee Bible lo unnatte maa sastrallo kooda matham marithe kallu Leni kapothulu ga pudatharu ane rasunde. Papam Mee next janma ade kada noti nunde food nooti nunde mala mootram daridrapu janma gabbilalla yellabade jeevitham .
Neku rogam ani chacchav mari 4 intiki lechi talasnanam ekkado kodtunde. Neku vacchinde jwarame kada
Sister number pettandi brother
Matham maradam tappu ani hindhu sastrallo kooda unde . Mare ae proofs leni nalla atta book ni nammutara . Enno Vela proofs unna hindhuism ni nammuthara
Vigraharadhana cheykapothe tantara mari church ki enduku pampistunnaru
Endira nee gola maheshaa
Bathiki vellaledu bayatiki velli chacchav already
Enti mee pastors touch ante yellipothaye deyyalu alane na😂😂. Gallo reports kanipistay kada . Teskellalsinde aa touch gadi daggariki
ప్రతీ ఒక్కరూ ఆదికాండం గురించి మాట్లాడతారు కానీ సువార్తల వివరం మాత్రం చెప్పరు ఎందుకు? అయినా ఈ సాక్ష్యాలు చెప్పమని ప్రభువు సువార్తల్లో ఎక్కడైనా చెప్పారా? మీ వల్ల ఇతర హిందువులు కూడా మతం మారడం కోసం తప్ప ఎందుకూ పనికి రాదు.
Yesu real living god
ప్రభువు ఇప్పుడు భూమి మీద జీవించి లేరు.
యేసు క్రీస్తు చెప్పారు :- మనుష్యల సాక్షము నాకు అక్కరలేదు.
యోహాను :5:34:- చదివి గ్రహించండి.
యేసు క్రీస్తు చెప్పారు:- మీరే నాకు సాక్షులు..
యోహాను 3:28..
యెషయా 43:12, 44:8 చదివి మీరే చెప్పండి..
భా.యోహాను నేను క్రీస్తును కానని సాక్ష మిచ్చాడు. అపోస్థలుడైన పేతురు యేసు క్రీస్తుని గురించి నీవు సజీవుడవైన దేవుని కుమారడవైన క్రీస్తువని సాక్షమిచ్చేను.అపోస్తలలు యేసు క్రీస్తు నకు సాక్షులు.
Injection veste heart pani chestunda ade 85 lo 😂cheppu inka stories
Ippudu artam avtunde neku leg pain daniki rmp doctor medicine icchadu daniki ee sollu mottam allav anthe kada .
Paralokam ante enti another world it's not heaven kada. Poni poy em pikalo
Vigraharadhana bhayamkarama bible cross chetta kuppalo padeyyande mari meru chesedenti . Ok wait cheppaboye sollu kaburlu stories vinali ga
Lazy people omitted Prabhu Yesu to Yesayya. Glory of Lord Jesus is removed when you don’t call God as Lord or Prabhu. Telugu song writers changed this name and all Christian’s follow Satan warfare to rob Jesus glory. Think when it changed. Mr. Yesu is not Prabhu Yesu.
Ayyo nelu merupu swaram lo aa jimmix lo teliyaleda vakyam ayyo. Unlucky fellow
Laptop choodam asahyinchukunte enduku videos testunnaru papam tagalada 😂😂😂😂
Christian school lo baga tomutharemo ayna teliyaleda. Prayers evevo chesi chastaremo appatiki kooda ekkaleda first sollu ok next
అంతవరకు బైబిల్ చూడని మీకు బైబిల్ ఎవరు ఇచ్చారు? అందులో ఆ వాక్యమే ఎందుకు చదివారు?
అలా జరగడం దైవ చిత్తం సత్యనారాయణ మూర్తి గారు..
@@EMMANUELRAJBOJJAGS దైవ చిత్తం ఎలా కార్య రూపం దాల్చి బైబిల్ ఆమెకు అందడం జరిగింది అని నా సందేహం.ఆవిడ చెప్పే విషయాలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి.ఎంత తీవ్రమైన అనారోగ్యం అయినా దైవ జ్ఞానం ద్వారా లేకుండా చేసుకొనే అవకాశం ఉంది కానీ నిజమైన దైవ జ్ఞానం ఒక్క నాలుగు సువార్తల్లో మాత్రమే ఉంది కానీ ఆ సువార్తల్లో గూడార్థంగా ఉన్న జ్ఞానాన్ని మీరెవరూ తెలుసుకోకుండా ఆదికాండం గురించి మాత్రమే చెపుతారు.అందువల్ల ఆవిడకి ఉన్న తీవ్ర అనారోగ్యం తగ్గే అవకాశం లేదు.దైవ జ్ఞానానికి ఎంతటి శక్తి ఉంటుందంటే మరణాన్ని కూడా నిలిపి మళ్ళీ జీవితాన్ని ఇచ్చేంత శక్తి దైవ జ్ఞానంలో ఉంది.ఆవిడ తీవ్ర అనారోగ్యంతో భాధలు పడే కర్మ మాత్రమే ఉంది కానీ మరణించడం కర్మలో లేదు కనుక ఆవిడ బ్రతికారు.అది ఆదికాండంలో చెప్పిన వాక్యం వల్ల అని ఆవిడ భావించడం కూడా కర్మలో ఉంది కనుక ఆ విధంగా నమ్మి ఉండవచ్చు.మళ్ళీ చెపుతున్నాను ఒక్క ప్రభువు చెప్పిన సువార్తా జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తేనే ఎటువంటి ఘోర కర్మలైనా నాశనం చేసుకోవచ్చు.
మీరు పూర్వ జన్మల్లో చేసిన ఘోరమైన పాపం చేసినందున ఈ విధంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు కానీ చనిపోయే కర్మ లేదు కనుక బాగైంది.కాలు బాగాలేదు అని చెపుతూ ప్రదిక్షణలు ఎలా చేయగలిగారు?
హిందువులు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతని చదివి పూర్తి జ్ఞానం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ఆయన ఏది అధర్మం అని చెప్పారో ఆ దేవతారాధనలు చేస్తూ తప్పుడు పనులు చేయడం వల్ల ఇతర మతస్థులు విమర్శలు చేసే అవకాశం వచ్చింది.
Okay hindu gods saksham chepinchandi,hindus, Muslims church lo happy ga saksham chebutunnaru, meru gamaninchali . Yes nijamyna God
@@akshaik4678 సాక్ష్యాలు దేని కోసం చెప్పిస్తున్నారు? సాక్ష్యాలు చెప్పమని ప్రభువు గానీ అల్లాః గానీ శ్రీకృష్ణ పరమాత్మ గానీ ఏ గ్రంథంలోనూ చెప్పలేదు.ఈ సాక్ష్యాలు ఎందుకు పనికి వస్తాయి అంటే మత మార్పిడి కోసం తప్పితే ఎందుకూ ఉపయోగ పడేవి కావు.సువార్తల్లో ప్రభువు గూడార్థంగా చెప్పిన వాక్యాల వివరం మీకెవరికైనా తెలుసా?ఆ వివరం తెలియకుండా ఇలా సాక్ష్యాలు అంటూ సభలు పెట్టి విస్తరించి మాట్లాడే వారి గురించే ప్రభువు ఇలా చెప్పారు.
ద్వితీయ దైవగ్రంథములో
రత్నవాక్యములు
మత్తయి సువార్త, 6వ అధ్యాయము, 7, 8వ వచనములు.(7) మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు.
(8) మీరు వారివలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా యున్నవేవో ఆయనకు తెలియును.నేటి సమాజములో చాలామంది దేవున్ని చేరునటువంటి ధర్మయుక్త మైన 'యోగము' అను ప్రార్థన చేయక వ్యర్థమైన మాటలతో కూడుకొన్న ప్రార్థన చేయుచున్నారు. ఎక్కువగా మాటల రూపములో అడుగుట వలన తమ కోర్కెను దేవుడు తీర్చునని అనుకొంటున్నారు. వారివలె నీవు ప్రార్థన చేయవద్దు. మీరు దేవునియందు ఐక్యమైపోవు ప్రార్థన చేయక ప్రపంచ లాభములు, ప్రపంచ వస్తువులను కోరు ప్రార్థన చేయుచున్నారు. మీరు అడుగునవి, మీరు మీ తండ్రియైన ఆత్మను అడుగకముందే ఆయనకు అన్నీ తెలియును. మీకు ఇయ్యవలసినవేవో, ఇయ్యకూడనివేవో ముందే ఆయనకు తెలియును. అందువలన ప్రపంచ సంబంధ లాభములను గురించి మీరు అడిగినా, అడుగకున్నా ఒక్కటే. మీకు తండ్రిగాయున్న ఆత్మ మీ కర్మలనుబట్టి మిమ్ములను నడిపించుచుండును. అందువలన గతజన్మలో మీరు సంపాదించుకొన్న ప్రకారమే ఆత్మ మీకు ఇచ్చుచుండును. అడిగారని ఇచ్చునది గానీ, అడగలేదని ఇవ్వకపోవడముగానీ ఉండదు. అన్నీ కర్మనుబట్టి ఆత్మ అందించునని తెలియవలెను. ఆత్మ మనుషులకు తండ్రిగాయుండగా, ఆత్మకు తండ్రిగా యున్న పరిశుద్ధాత్మ అన్నిటినీ సాక్షి భూతునిగా చూస్తూ యుండును.
@@akshaik4678 మత మార్పిడి గురించి ప్రభువు చెప్పిన వాక్యం చూడండి.
ద్వితీయ దైవగ్రంథములో
రత్నవాక్యములు
మత్తయి సువార్త
మత్తయి సువార్త, 23వ అధ్యాయము, 15వ వచనము.(15) వేషధారులైన శాస్త్రులారా! పరిశయ్యులారా! ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు.మొదట కలియుగము మూడు వేల సంవత్సరములు గడచు వరకు మతము అనునది లేకుండా ఉండేది. రెండు వేల సంవత్సరముల పూర్వము క్రైస్థవము పుట్టినప్పుడు మొదట సంఘములుగా, గుంపులు గుంపులుగా యున్న క్రైస్థవులు చివరకు తమది 'క్రైస్థవ సమాజము'గా చెప్పుకొన్నారు. సమాజముగా యున్నవారు కొంత కాలమునకు తమది 'క్రైస్థవ మతము' అని చెప్పుకొన్నారు. ఈ విధముగా మొదట 'మతము' అనునది పుట్టినది. తమది క్రైస్థవ మతము అని చెప్పుకొన్న తర్వాత తమ మతమును విస్తరింప చేసుకోవాలని ప్రయత్నించారు. అలా క్రైస్థవమును ఒక మతముగా చెప్పుకొన్న తర్వాత మిగతావారు కొందరు తాము చెప్పు బోధలనుబట్టి తమది ఒక మతముగా చెప్పుకోసాగారు. ఇలా మతములు ఒకదానికొకటి తయారగుచూ పోయాయి. అతి తొందరగా భూమిమీద పన్నెండు మతములు తయారయినవి. మతములు తయారయిన తర్వాత తమ తమ మతములను ప్రచారము చేసుకోవడములో కొందరు లగ్నమైపోయారు. ఇతరులను తమ మతములో కలుపుకొనుటకు సముద్రమును, భూమిని చుట్టి వచ్చి దొరికినవానిని దొరికినట్లు తమ మతములో చేర్చుకొనెడివారు.
మతము అనునది ప్రజల ఇష్టముతో తయారయినదిగానీ, దేవుని జ్ఞానముతో తయారయినది కాదు. ప్రజల మనోభావములతో కూడుకొన్న మతములలో దైవజ్ఞానమున్నట్లు కనిపించినా, అందులో దేవుడు చెప్పిన జ్ఞానమునకు వ్యతిరేఖమయిన జ్ఞానముండేది. అందువలన మతముతో సంబంధము లేకుండా దైవజ్ఞానమును, దైవ గ్రంథములను ఆశ్రయించిన వానికి దేవుని యొక్క ధర్మములు, దేవుని జ్ఞానము తెలిసేది. అట్లుకాకుండా మతముతో సంబంధపడి నాది ఫలానా మతము అని చెప్పుకొను వానికి మాయ జ్ఞానము తెలిసేది. దానివలన మనిషి మతమును స్వీకరించితే నరక పాత్రునిగా తయారగుచున్నాడు. మతము లేనివాడు పరలోక రాజ్యములో చేరుటకు అర్హుడగుచున్నాడు.
@@akshaik4678hindhus ki matam marchali donga sakshalu cheppi ane thoughts lev. Mee savarthalu maa pusthakallo lev. Pasipillalni champe rakshasa devullu leru anduke mem ala cheyyam. Kani maa hindhus lo entho mandini bhagavanthudu miracles choopinchadu. Proofs are there
Ikkada kuda matham marchamani ,maramani evvaru cheppaledhu sir....
Daya chesi ilanti comments pettakandi plese...sir...
Meku istam leka pothe chudakandi sir...
Mimmalni evvaru thomaledu sir...
Praise the lord akka
Praise the lord
Praise the lord aunty