వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాలిపొక ముందే నన్ను వాడుకో II వాడిపోక II వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా 1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాక ముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పొక ముందే IIనీవిచ్చినII వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా- వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా 2.నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పొకముందే నా బ్రతుకు యాత్రకు చికటింక రాకముందే II నీవిచ్చిన II వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా 3.నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నాదినముల పరిమాణం సంపూర్ణం కాకముందే IIనీవిచ్చిన II వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా- వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా II వాడిపోక II
Glory to GOD!! Really Awesome!! Simple and heart touching lyrics .. which encourages to stand for the GOD’S work. We need to encourage such a ministry. Who sung the song really elliptical way of singing this song ! Melodious and heart touching 🎉!! Lyric writer who wrote with his experience put in every sentence. Overall really excellent and All Glory GOD!! GOD bless you all who are in the participation of making this song successful. May GOD use you mightily further!! Regards Beloved in CHRIST
పాట చాలా బాగుంది. దేవుడు మేములూన్ దీవెచున్. ఆమెన్.
వాడిపోక ముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపొక ముందే నన్ను వాడుకో II వాడిపోక II
వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా
వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా
1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాక ముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పొక ముందే IIనీవిచ్చినII
వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా-
వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా
2.నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పొకముందే
నా బ్రతుకు యాత్రకు చికటింక రాకముందే II నీవిచ్చిన II
వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా
వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా
3.నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే
నాదినముల పరిమాణం సంపూర్ణం కాకముందే IIనీవిచ్చిన II
వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా-
వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా II వాడిపోక II
Glory to God
❤
Super 🌹🙏🌹
@@amruthasangeethapatasala వాడుకున్న తరువాత ఏమన్నా అయితే
అయితే ఏమవుతుంది.. చుడికడుతుంది
Praise the lord 🙌🏼🙏🏼 sister
Hart tachhing song akka chala baga padinaru devvudu meku manchi voice evalani korukunttunanu amen
Super sister
Suuuper sister
Akkachala bagapabinav super excited akkainka padalu
Prise the Lord
God bless you 👏👌👌🤟
దేవునికే మహిమ కలుగును గాక
Qqqq
ఆమేన్
Amen 🙏 🙏 🙏
super song Amen Amen Amen
VADUKO YESAYYYA VADUKO YESAYYYA
Superb.
God bless you
Amen
అమ్మ గూగుల్ తల్లి దయచేసి కొంచం చూడు తల్లి
AllGlory to the Lord.
Good song praise the lord 🙏
Glory to GOD!!
Really Awesome!! Simple and heart touching lyrics .. which encourages to stand for the GOD’S work.
We need to encourage such a ministry. Who sung the song really elliptical way of singing this song ! Melodious and heart touching 🎉!!
Lyric writer who wrote with his experience put in every sentence. Overall really excellent and All Glory GOD!!
GOD bless you all who are in the participation of making this song successful.
May GOD use you mightily further!!
Regards
Beloved in CHRIST
Aman amen amen thank u Ayyagaru
Amen 🙏🙏🙏
Super songs
Ivem boothulu baboi
Yaedhavallu కి భూతులు లాగా నే anei pisthundhi
@@heavelahoneybee5887eriipuka em vaadali ? Em rasinaa adi pata antara ....hindu matgam prakruthi ni pujistundi
Yempatalura Evi. Chandalnga.
🙏🙏🙏🙏🙏
Spelling mistake in writing vadi poka munde. This is correct.
Glory to God only
This is voice ma amma aruna Raphael garidhi ,yes thank u lord
😮
Eeee pataku record dance vesteeeeee super.......okasari veyyu
GOD BLESS YOU
Amen
యోహాను సువార్త :16:24:-చదివి గ్రహించగలరు. 🙏
Jyofhi
Em vadukovali😂
Karma 😂
పాస్టర్లు నిన్ను బాగా వాడుకుంటారు పో
😂😂
My doctor you my doctor's you doesn't you likes Girls
మీ బ్రతుకులు తగలెయ్య.. ఛీ తు..
GOD BLESS YOU
Amen