నా ప్రాణo కంటే ఎక్కువ అయిన శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశుడు 💐 నిన్ను నియమించాడు ఈ కలియుగం లో పాపులను శిక్షించి పాప ప్రక్షాళన కోసం తిరుమల ని రక్షించటం కొరకు నువ్వు దీక్ష చేపట్టావ్... పవన్కళ్యాణ్..
గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు,ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు , హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు. mbsdj
Sir నేను ఒక ముస్లిం వ్యక్తి నీ హిందూ సోదరులు అనే కంటే కూడా నా సోదరులు ఎంత పవిత్రంగా భావించి ప్రసాదం స్వీకరిస్తారో నేను కూడా తిరుమల లడ్డు నేనే కాదు నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు అందరు కూడా పవిత్రంగా భావించి ప్రసాదం స్వీకరిస్తాను కానీ ఇలాంటి దుర్మార్గపు పని ఎవరు చేసిన సహించ కూడదు దయచేసి వీరిని చాలా అంటే చాలా కఠినంగా శిక్ష పడాలి
మీరు చెప్పింది అక్షరలా నిజం సర్, వీలైనంత త్వరగా ఈ విషయంపై విచారణ జరగాలి. ఈ తప్పు ఎవరు చేసి ఉండగానే వాళ్లకి కఠినంగా శిక్ష పడాలి పడేలా మీరు చేయాలి. సనాతన ధర్మాన్ని రక్షించాలి ఓం నమో వెంకటేశాయ నమః 🙏
నేను ఇది ఏరాజకీయాలకు , ఏరాజకీయ పార్టీకి సంబంధించి చెప్పలేదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మహా ప్రసాదల గురించి, ఇంకొక సారి ఇలాంటి సమస్య తిరిగి తలఎత్తకుడా, ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసం, నమ్మకం కూడా, హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకోవడానికి నా విన్నపం 🙏 *ఆవు నెయ్యి సమస్య - శాశ్వత పరిష్కారం.* టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీ మొత్తంలో నిధులు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ సూచనలను అనుసరించడం మంచిది 1) భారతదేశం అంతటా ఆవులను కొనుగోలు చేయండి 2) ఆవుల కోసం భారీ భూమిని ఏర్పాటు చేయండి 3) ఆవు నెయ్యిని బయటి నుండి కొనుగోలు చేయవలసిన అవసరం లేదు 4) ఆవు పాలు - పాలలోని వెన్నను తొలగించడం నెయ్యి ప్రయోజనం భక్తులకు ఉచిత పంపిణీ పాలు పంపిణీ కూడా జరుగుతుంది. 5) ఆవు పెరుగు లోని వెన్న దాన్ని తీసివేయండి,+ఉచిత అన్న ప్రసాదంలో పెరుగు అందజేస్తున్నారు 6) చివరగా శ్రీ వారి మహా ప్రసాదలైన లడ్డూ, కట్టె పొంగలి , పరమాన్నం, చక్కర పొంగలి తయారీకి స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుంది, దీనికి కూడా తనిఖీలు ఉండాలి, 7) తిరుమల గో రక్షణ సమితిని ఏర్పాటు చేయాలి 8) కొంతమంది వెటర్నరీ డాక్టర్ల నియామకం, డాక్టర్లు ఆవుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 9) ఆవు ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కొంతమంది ఉద్యోగులను నియమించండి, ఈ ఉద్యోగం కల్పన వల్ల ఇంకా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, 10) ఆవు మూత్రం - ఆయుర్వేద మందులలో వాడతారు 11) శ్రీ వారికి జరిపే హోమాలలో ఆవు పిడకలు, ఉపయోగించే ఆవు పేడ ఉపయొగపడతాయి, టీటీడీ కౌటర్లలో ఆవు పిడకల విక్రయాలు పెట్టవచ్చు 12) తిరుమల గోవులకు రక్షణ కమిటీ వల్ల భారతదేశంలో గొడ్డు మాంసం ఉత్పత్తిని తగ్గించడం. 13) గోసాల సందర్శకులు ఆవులకు గడ్డిని అందిస్తారు రూ. 10/- చెల్లించి ( ఇది నేను శిరిడి సాయిబాబా గుడి ప్రాంగణంలో గమనించాను) 14) ఇందులో రాజకీయాలను దూరంగా ఉంచండి .స్వామివారి ఆలయ పవిత్రతను పరి రక్షించండి, 15) తిరుమల తిరుపతి దేవస్థానం *పాలకమండలి* కాదు వుండాలి సింది *సేవకమండలిని* ఏర్పాటు చేయండి, ఆఖరుగా అతి ముఖ్యంగా చేయవలసి పని,అన్య మత వ్యక్తులను చిన్న ఉద్యోగస్తులు నుండి పెద్ద ఉద్యోగస్తులు వరకు వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయండి, హిందువుల ను మాత్రమే తిరుమలలో పోస్టింగ్ ఇవ్వండి🙏🙏 దయచేసి ఈ సమాచారాన్ని మన ముఖాన్ని మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి కి చేరేవరకు పంపించండి తిరుమల తిరుపతి *ఈ ఓ* కి చేరాలని భావిస్తున్నాను 🙏🌺🙏 ఓం శ్రీ వెంకటేశ్వరయః నమహః 🙏🌺🙏
అన్నయ్య... ఇన్నాళ్లు హిందూధర్మం గురించి మాట్లాడిన చులకన మాటలు విని ఇంతటి ఘోరం జరిగాక సహనం నశించి అనుచుకున్న కోపం బాధ ఆవేదన సనాతనధర్మంపై ఎంతో గొప్పగా ఉన్న గౌరవ ప్రేమాభిమానాలు కనిపించడం ఆనందంగా అనిపిస్తుంది..ఈ దుఃచర్యకి పాల్పపడిన వారు కఠిన శిక్షార్హులు..మా హిందువులు ఎవరు కుడా ఇతర మతాల జోలికి వెళ్ళారు కానీ మా సనాతనధర్మం జోలికి మాత్రమ్ ఎందుకొస్తున్నారు.పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ విషయం కోసం నిలబడడం యెప్పటిలాగానే మాకు గర్వంగా ధైర్యంగా ఉంది.ఆ దుర్గమ్మతల్లి వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రణమిల్లుతు ప్రార్ధిస్తున్నా.. హిందువులు దయచేసి ఆలోచించి మారండి..వేరే మతాల జోలికి పోలేని కుక్కలు మన ధర్మం జోలికి ఎందుకు వస్తున్నారు రాగలుగుతున్నారు...మన తరువాతి తరాలకి మన ధర్మం గొప్పతనం తెలియజేద్దాం..మన ధర్మం గురించి అపహేలన అపహాస్యాన్ని ఖండించి ఎదురు తిరగండి.. కాపాడు తల్లి..కాపాడు స్వామి..🥹 #HATS OFF TO JANASENA PARTY #PAWANKALYAN జై హింద్..🕉️
మీరు అడిగింది కరెక్ట్ సార్…మొదట ఆ ఉద్యోగులనే భాధ్యులను చేయాలి…టిటిడి ఉద్యోగులు కూడా మహా లంచావతారులు…పైగా లంచాలు తీసుకోవడం కూడా స్వామి వారికిచ్చిన వరంగా భావిస్తూ….ఆత్మ హత్యాసదృశం చేసుకుంటారు….మరలా వాళ్లకి స్వామి శిక్షిస్తారని మహా భయం….గురువారం మాత్రం పాటిస్తారు….ఆరోజు లంచాలు తీసుకోరు…సంతకాలు చేయరు కాబట్టి ఫైల్స్ కదలవు….ఉద్యోగుల కుటుంబాలు కూడా సహకరిస్తేనే కదా…వారు లంచాలకు దూరంగా ఉండగలరు.
And Time Has Come For Us Hon'ble Deputy Chief Minister Pawan Kalyan Sir Has Taken A Step To Save Sanatan Dharma Every Bharat Should Continue to Take Steps🚩✊🙏 ధర్మో రక్షతి రక్షితః🙏
Namaste sir .the biggest request from me . please do take strict and perfect enquiry regarding tirumala venkateshwara swamy prashad issue.please apply strict action and punishment on culprits .please apply strict rules and regulations regarding issue of thirumala..take action as soon as possible . protect the prestige and respect of swamy Venkateshwara.please do implement strict rules to follow in all hindu temples..please do take action as soon as possible sir .🙏🙏namo venkatesaya.
Why we people of Andhra are so silent on this? Why there is not even a peaceful protest or demonstration to condemn this act? Why no one came on to the roads. Paurusham leda manaki? It's not just during festivals that we should come together - we must unite even more strongly in the face of such challenges.
ఎందుకు చెయ్యాలి బ్రో.. టైం వేస్ట్... చదువుకునే వాడు చదువుకుంటారు.. ఉద్యోగం చేసే వాళ్లు చేసుకుంటారు.. ఎవడి పని వాడు చేసుకుంటాడు.. మతం కుడు పెట్టదు కదా. అదేదో తెలియకుండా జరిగింది దానికి మతం రంగు పూసి కొట్టుకుని చవమంతవ.. pk గారు అంటే ఖాళీగా ఉన్నారు డిప్యూటీ సిఎం అయిన అయిన ఏదో మత రాజకీయాలు చేసుకున్నారు.. చేస్కొని..
Sorry bro. Ilane andaru kurchunte manaki independence kuda vachedi kadu. Tappu jariginappudu nen chduvukunta , pani cheskunta ante repu neeku jarinappudu kuda andaru alane untaru. Matam kudu pettadu antunnav. Every religious places lo free food untadi. And ikkada khalee ga undi comments pedutunna nuvvu nenu. They are doing their job and that’s why this issue came out.
తప్పులు చేయడం మీ (వైసీపీ) వృత్తి అయితే..
ఆ పాపాలను కడగడం ఆయన (పవన్ కళ్యాణ్ గారి) వృత్తి..❤️🛐🙏
జై పవన్ కళ్యాణ్ 🛐 జై జనసేన 🙏
Aya nuv tittava pogidava😂
@@saikashyap7571 mee YCP ki PK ni pogidina thitlu gaane kanipisthayi andukey mindless antaru mimmalni
నా ప్రాణo కంటే ఎక్కువ అయిన శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశుడు 💐 నిన్ను నియమించాడు ఈ కలియుగం లో పాపులను శిక్షించి పాప ప్రక్షాళన కోసం తిరుమల ని రక్షించటం కొరకు నువ్వు దీక్ష చేపట్టావ్... పవన్కళ్యాణ్..
జై సనాతన ధర్మం జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤
ఎప్పుడో ఎన్నో దశబ్దాలకి ఒక నిజమైన నాయకుడు వస్తాడు... ధర్మ పరిరక్షణ కోసం పరిశ్రమిస్తాడు 🙏. Well done Hon DCM Pawan Garu..💐💐
గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు,ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు , హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు. mbsdj
Sir నేను ఒక ముస్లిం వ్యక్తి నీ హిందూ సోదరులు అనే కంటే కూడా నా సోదరులు ఎంత పవిత్రంగా భావించి ప్రసాదం స్వీకరిస్తారో నేను కూడా తిరుమల లడ్డు నేనే కాదు నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు అందరు కూడా పవిత్రంగా భావించి ప్రసాదం స్వీకరిస్తాను కానీ ఇలాంటి దుర్మార్గపు పని ఎవరు చేసిన సహించ కూడదు దయచేసి వీరిని చాలా అంటే చాలా కఠినంగా శిక్ష పడాలి
Your Words Is Stole My Heart Brother.....❤❤
Mine too
Ayya..Devudu..prasadham...ante...devudu ki..pradhinchali
మీరు చెప్పింది అక్షరలా నిజం సర్, వీలైనంత త్వరగా ఈ విషయంపై విచారణ జరగాలి. ఈ తప్పు ఎవరు చేసి ఉండగానే వాళ్లకి కఠినంగా శిక్ష పడాలి పడేలా మీరు చేయాలి. సనాతన ధర్మాన్ని రక్షించాలి ఓం నమో వెంకటేశాయ నమః 🙏
Jai jana sena deputy cm 🙏🙏🙏🙏💯♥️🙏🙏💯♥️🙏♥️♥️🙏♥️♥️🙏🙏💯♥️♥️♥️♥️🙏🙏💯♥️♥️♥️🙏🙏🙏💯♥️♥️🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ pspk
సనాతన ధర్మనికి క్షేత్రపాలకుడు 🙏🙏🙏
💯💯💯💯💯
Andhukee naa pellam vundaganee vere daniki kadupu chesendii
తప్పు తప్పు ఆయన పెళ్ళిలకు సూత్రధారి.
Up comming Prime minister of india .....Jai shree Ram
ఇకనైనా మేల్కొకపోతే ఇలాంటివి ఎప్పుడు ఎవరు ఆపుతారు..
ఒక సామాన్య మనిషి ఇలా అడగాలంటే అధికారం ఉన్న వారంటే భయం లేకుండా ఉండాలి.
జై సనాతన ధర్మం💐🙏
Om Namo Venkateshaya, Jai Jana Senani Pawan Kalyan 🔯🕉️🙏
మీరు చాలా గొప్పవారు సర్ 🙏🙏🙏
జై సనాతన ధర్మం.... హిందూ కానివాడు, స్వామి పై భక్తి లేనివాడు కొండపై ఉండటానికి వీలు లేదు.
Modi ❤
Yogi ❤
Pawan Kalyan ❤
🇮🇳 🇮🇳 🇮🇳
Rahul
Pawan
@@rameshm01 Rahul uncle ki antha capability ledhu bro he is completely Anti nationalist of our country.🇮🇳
@@rameshm01Rahul yevadu nuvva 😂
@@HEROXJOD
Rahul Gandhi
@@HEROXJOD
మోడీ వచ్చి పదేళ్ళు అయింది బీఫ్ ఎగుమతులు ఎక్కువయ్యాయి రోజూ వేలాది ఆవులను వదిస్తారు ఆ కంపెనీలు నడిపేది హిందువులే
హిందువులందరూ ఐక్యంగా పోరాడాలి అందరు హిందువుల పైన ఎన్ని జరుగుతున్నాయి అందుకే అందరూ ఒక తాటి పైకి రావాలని నా అభిప్రాయం జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన
We stand Sanathana Dharma, Nation wise Committee and lead Mr Pawan Kalyan.
నేను ఇది ఏరాజకీయాలకు , ఏరాజకీయ పార్టీకి సంబంధించి చెప్పలేదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మహా ప్రసాదల గురించి, ఇంకొక సారి ఇలాంటి సమస్య తిరిగి తలఎత్తకుడా, ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉన్న
శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసం, నమ్మకం కూడా, హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకోవడానికి నా విన్నపం 🙏
*ఆవు నెయ్యి సమస్య - శాశ్వత పరిష్కారం.*
టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీ మొత్తంలో నిధులు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ సూచనలను అనుసరించడం మంచిది
1) భారతదేశం అంతటా ఆవులను కొనుగోలు చేయండి
2) ఆవుల కోసం భారీ భూమిని ఏర్పాటు చేయండి
3) ఆవు నెయ్యిని బయటి నుండి కొనుగోలు చేయవలసిన అవసరం లేదు
4) ఆవు పాలు - పాలలోని వెన్నను తొలగించడం నెయ్యి ప్రయోజనం భక్తులకు ఉచిత పంపిణీ పాలు పంపిణీ కూడా జరుగుతుంది.
5) ఆవు పెరుగు లోని వెన్న దాన్ని తీసివేయండి,+ఉచిత అన్న ప్రసాదంలో పెరుగు అందజేస్తున్నారు
6) చివరగా శ్రీ వారి మహా ప్రసాదలైన లడ్డూ, కట్టె పొంగలి , పరమాన్నం, చక్కర పొంగలి తయారీకి స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుంది, దీనికి కూడా తనిఖీలు ఉండాలి,
7) తిరుమల గో రక్షణ సమితిని ఏర్పాటు చేయాలి
8) కొంతమంది వెటర్నరీ డాక్టర్ల నియామకం, డాక్టర్లు ఆవుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
9) ఆవు ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కొంతమంది ఉద్యోగులను నియమించండి, ఈ ఉద్యోగం కల్పన వల్ల ఇంకా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి,
10) ఆవు మూత్రం - ఆయుర్వేద మందులలో వాడతారు
11) శ్రీ వారికి జరిపే హోమాలలో ఆవు పిడకలు, ఉపయోగించే ఆవు పేడ ఉపయొగపడతాయి,
టీటీడీ కౌటర్లలో ఆవు పిడకల విక్రయాలు పెట్టవచ్చు
12) తిరుమల గోవులకు రక్షణ కమిటీ వల్ల భారతదేశంలో గొడ్డు మాంసం ఉత్పత్తిని తగ్గించడం.
13) గోసాల సందర్శకులు ఆవులకు గడ్డిని అందిస్తారు రూ. 10/- చెల్లించి ( ఇది నేను శిరిడి సాయిబాబా గుడి ప్రాంగణంలో గమనించాను)
14) ఇందులో రాజకీయాలను దూరంగా ఉంచండి .స్వామివారి ఆలయ పవిత్రతను పరి రక్షించండి,
15) తిరుమల తిరుపతి దేవస్థానం *పాలకమండలి* కాదు వుండాలి సింది *సేవకమండలిని* ఏర్పాటు చేయండి,
ఆఖరుగా అతి ముఖ్యంగా చేయవలసి పని,అన్య మత వ్యక్తులను చిన్న ఉద్యోగస్తులు నుండి పెద్ద ఉద్యోగస్తులు వరకు వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయండి, హిందువుల ను మాత్రమే తిరుమలలో పోస్టింగ్ ఇవ్వండి🙏🙏
దయచేసి ఈ సమాచారాన్ని మన ముఖాన్ని మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి కి చేరేవరకు పంపించండి తిరుమల తిరుపతి
*ఈ ఓ* కి చేరాలని భావిస్తున్నాను 🙏🌺🙏
ఓం శ్రీ వెంకటేశ్వరయః నమహః 🙏🌺🙏
Om namo venkatesaiah
మంచి ఆలోచన మిత్రమా
💯 correct sir❤️
We want National Committee lead by Pawan kalyan.
ಅಣ್ಣ ಸೂಪರ್ 👌🚩🚩🚩
అన్నయ్య... ఇన్నాళ్లు హిందూధర్మం గురించి మాట్లాడిన చులకన మాటలు విని ఇంతటి ఘోరం జరిగాక సహనం నశించి అనుచుకున్న కోపం బాధ ఆవేదన సనాతనధర్మంపై ఎంతో గొప్పగా ఉన్న గౌరవ ప్రేమాభిమానాలు కనిపించడం ఆనందంగా అనిపిస్తుంది..ఈ దుఃచర్యకి పాల్పపడిన వారు కఠిన శిక్షార్హులు..మా హిందువులు ఎవరు కుడా ఇతర మతాల జోలికి వెళ్ళారు కానీ మా సనాతనధర్మం జోలికి మాత్రమ్ ఎందుకొస్తున్నారు.పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ విషయం కోసం నిలబడడం యెప్పటిలాగానే మాకు గర్వంగా ధైర్యంగా ఉంది.ఆ దుర్గమ్మతల్లి వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రణమిల్లుతు ప్రార్ధిస్తున్నా..
హిందువులు దయచేసి ఆలోచించి మారండి..వేరే మతాల జోలికి పోలేని కుక్కలు మన ధర్మం జోలికి ఎందుకు వస్తున్నారు రాగలుగుతున్నారు...మన తరువాతి తరాలకి మన ధర్మం గొప్పతనం తెలియజేద్దాం..మన ధర్మం గురించి అపహేలన అపహాస్యాన్ని ఖండించి ఎదురు తిరగండి..
కాపాడు తల్లి..కాపాడు స్వామి..🥹
#HATS OFF TO JANASENA PARTY #PAWANKALYAN
జై హింద్..🕉️
We Are With U PK Anna
Support From Bharat
From All Hindu's Are With U
జై జనసేన హిందువు గా ఐ సపోర్ట్ సార్
🙏🙏🙏🙏
Love you Kalyan sir❤
From UNITED KINGDOM
JAI PAWAN KALYAN
Excellent Pawan Kalyan sir. We need guys like you in the need of the hour
Janasena Janasenani Kalyan Garu Excellent Decision 👌
Wow Good To See AP DEPUTY CM PAWAN KALYAN Garu
మీరు అడిగింది కరెక్ట్ సార్…మొదట ఆ ఉద్యోగులనే భాధ్యులను చేయాలి…టిటిడి ఉద్యోగులు కూడా మహా లంచావతారులు…పైగా లంచాలు తీసుకోవడం కూడా స్వామి వారికిచ్చిన వరంగా భావిస్తూ….ఆత్మ హత్యాసదృశం చేసుకుంటారు….మరలా వాళ్లకి స్వామి శిక్షిస్తారని మహా భయం….గురువారం మాత్రం పాటిస్తారు….ఆరోజు లంచాలు తీసుకోరు…సంతకాలు చేయరు కాబట్టి ఫైల్స్ కదలవు….ఉద్యోగుల కుటుంబాలు కూడా సహకరిస్తేనే కదా…వారు లంచాలకు దూరంగా ఉండగలరు.
And Time Has Come For Us Hon'ble Deputy Chief Minister Pawan Kalyan Sir Has Taken A Step To Save Sanatan Dharma Every Bharat Should Continue to Take Steps🚩✊🙏 ధర్మో రక్షతి రక్షితః🙏
కలియుగ దైవం ఆ దేవా దేవుడికి కూడా రాక్షసుల నీలి నీడలు కమ్ముకున్నాయి🙁
Please save sanatana dharma. .........Jai shree ram
దేశం మొత్తం ఏకం కావాలి ✊
Jai janasena
Thanks power star from nandini farmer karnataka
King ra ma. Anna ❤
Excellent speech Deputy CM Sir
హిందు ధర్మాన్ని కాపాడేది పవన్ అన్న మాత్రమే...
Pawan Kalyan
Om Namo Venkateshaya namaha
12:49 is why i like pawankalyan, Being in allaince with a right wing party, he will never stop questioning the injustice✊
మీ లాంటి వారు మాత్రమే ధర్మాన్ని కాపాడగలరు అన్నా జై హింద్ మీ వెంట మేము ఉన్నాం
Om namo venkateshaaya ❤
Ycp గోర అపచారం పాపం చేసింది 😢 జగన్ హైందవ ధర్మం ను లేకుండా చేయాలని చూసాడు😢
Jai janasena jai Pavan Kalyan jai సనాతన ధర్మం జై
Meku danyavadalu 🙏 Kalyan garu 🙏
మీ లాంటి నాయకుడు ఉండడటం ఆంధ్రుల అదృష్టం 🙏
Finally one man stood,
Need your leadership ❤❤
ఓం నమో వేంకటేశాయ 💐🙏🚩 జై జనసేన 🇮🇳 జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు నాయుడు గారు
Ame chepau Anna👌🏻👍🏻🌹.jai sriram jaichiranjeva 🌹🙏🙏🙏🙏🙏🌹
హిందువుల పైనా జరిగే దాడులకు స్పందించిన మొట్ట మొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకులను మనం కాపాడుకోవాలి
Jai pawan. Om Govindhaya namahaaa❤️❤️❤️❤️
Good work Kalyan sir ❤
Jai janasena party Anna ❤❤
Anna,
We are with you.... బాధ అనిపిస్తుంది అన్నా....తెలిసిన క్షణం నుండి.
ఇక్కడ తెలంగాణ లో....కూడా ధర్నాలు చేస్తూ సంఘీభావం తెలిపుడం సోదరులారా 🙏
Very well said, courageous leader
Jai sanathana dharmam jai janasena ❤
🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻☘️
Jai janasena jai shree ram ❤
ఓం నమో వేంకటేశాయ నమహా
తండ్రి దుష్ట్టులను తప్పక శిక్షించాలని కోరుకుంటాన్నము
జై janasena
Namo Venkatesa🙏😍
Jai Bharat Jai janasena jai Pawan Kalyan garu jai mobi garu
జై జనసేన
Well said our Dy. CM sir
JAI JANASENA
జై జన సేన జై పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు
Pawan Kalyan 🙏🏻 Namo Venkateshaya
Anna 🙏❤️
RESPECT❤
God with you Sir 🙏
Namo venkatesa ❤❤❤❤💪💪💪🔥🔥🔥🔥🔥
Jai Janasena
Jai janasena Jai pawan
Great leader Shri Pawan Kalyan Garu respects all religions
జై జనసేన ✊✊✊
నమా వేంకటేశాయ 🙏🙏🙏
జై సనాతన ధర్మం దర్మో రక్షతి రక్షితః జై పవన్ కళ్యాణ్ గారు🙏🏻🙏🏻💐💐
Jai pawanism
నమో వేంకటేశాయ
Hi pspk❤️
Man for society
Pawan Kalyan sir next chief minister of Andhra Pradesh 🎉🎉🎉🎉🎉🎉
Jai janasena jai dp cm pawan Kalyan garu
జై జన సేన
Good speech sir
జై సనతన జై జై సనతన ధర్మని రక్షించాలి
Janasena🎯
Jai JSP ⭐ Pawan Kalyan Anna 22/09/2024 a 1 star super Anna
jai janasena
Govinda Govinda 🙏
I support you pavan sir
పవన్ నువ్వు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రానికి శాంతి ఉండదు అభివృద్ధీ ఉండదు
Namaste sir .the biggest request from me . please do take strict and perfect enquiry regarding tirumala venkateshwara swamy prashad issue.please apply strict action and punishment on culprits .please apply strict rules and regulations regarding issue of thirumala..take action as soon as possible . protect the prestige and respect of swamy Venkateshwara.please do implement strict rules to follow in all hindu temples..please do take action as soon as possible sir .🙏🙏namo venkatesaya.
Jai Shree Ram 🚩🚩🚩
Jai ho hindhu... జై పవన్ sir
Finally someone had dare to talk about the atrocities happening in tirumala.
Jai chiranjeeva
❤❤🙏🙏
Why we people of Andhra are so silent on this? Why there is not even a peaceful protest or demonstration to condemn this act?
Why no one came on to the roads.
Paurusham leda manaki?
It's not just during festivals that we should come together - we must unite even more strongly in the face of such challenges.
ఎందుకు చెయ్యాలి బ్రో.. టైం వేస్ట్... చదువుకునే వాడు చదువుకుంటారు.. ఉద్యోగం చేసే వాళ్లు చేసుకుంటారు.. ఎవడి పని వాడు చేసుకుంటాడు.. మతం కుడు పెట్టదు కదా. అదేదో తెలియకుండా జరిగింది దానికి మతం రంగు పూసి కొట్టుకుని చవమంతవ.. pk గారు అంటే ఖాళీగా ఉన్నారు డిప్యూటీ సిఎం అయిన అయిన ఏదో మత రాజకీయాలు చేసుకున్నారు.. చేస్కొని..
Sorry bro. Ilane andaru kurchunte manaki independence kuda vachedi kadu. Tappu jariginappudu nen chduvukunta , pani cheskunta ante repu neeku jarinappudu kuda andaru alane untaru.
Matam kudu pettadu antunnav. Every religious places lo free food untadi. And ikkada khalee ga undi comments pedutunna nuvvu nenu. They are doing their job and that’s why this issue came out.
We are with you anna ✊️✊️✊️