Palle Sindhura Reddy Takes Oath As MLA in AP Assembly | TDP Puttaparthi | Chandrababu | YOYOTV

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Palle Sindhura Reddy Takes Oath As MLA in AP Assembly | TDP Puttaparthi | Chandrababu | YOYOTV
    #Apassembly #Appolitics #APnews #Chandrababu #Ysjagan
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

КОМЕНТАРІ • 2

  • @Gireeshpolyglot
    @Gireeshpolyglot 3 місяці тому +1

    ఎందుకు మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇంగ్లీష్ భాషలో. ఢిల్లీలోని పార్లమెంటులో తెలుగులో మాట్లాడగలిగే సమానత్వ హక్కును సాధించాల్సింది పోయి ఈ చవటలు దద్దమ్మలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. తెలుగు అంటే అంత చులకన, అంత అగౌరవమా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిపాలనా భాషగా తెలుగును కచ్చితంగా వాడాలి. వీలైనంత వరకు ప్రతీ ఉత్తరము, ప్రతి ఉత్తరువు తెలుగులోనే ఉండేలా చేయాలి. ప్రభుత్వ వెబ్సైట్లు అన్ని కచ్చితంగా తెలుగులో కూడా ఉండాలి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పత్రాలు, దరఖాస్తు ఫారాలు అన్ని తెలుగులోనే ఉండాలి. ప్రైవేట్ సంస్థల, దుకాణాల పేర్లు బోర్డులపై తెలుగులో లేకపోతే భారీ జరిమానాలు విధించాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు నేను కొత్తగా చెబుతున్న అడుగుతున్న డిమాండ్లు ఏమీ కాదు. ఇప్పటికే నిబంధనల్లో ఉన్నవే. అయినా సరే వీటిని అమలు చేసే నాథుడే లేడు. ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలన్నీ తెలుగులోనే పోస్టులు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని చూసి కాస్తైనా సిగ్గు తెచ్చుకోండి. వాళ్లు హిందీని ఎలా అమలు చేస్తున్నారో ప్రభుత్వ పరిపాలనలో.

  • @rajurajuraju3072
    @rajurajuraju3072 3 місяці тому

    TDPJAI CBNJAI 🌻🤲✌️👍👌🌾