Chinni Chinni Aashalanni Video Song HD | Jayam Manadera | Venkatesh, Soundarya | Suresh Productions

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 612

  • @balrajuakula6278
    @balrajuakula6278 2 роки тому +360

    ఇలాంటి అద్భుతమైన సినిమాను మరొకసారి నేటి యువతరానికి చూపించే అవకాశం 1000% ఉంది దయచేసి రిలీజ్ వన్ మోర్ టైం జయం మనదేరా మూవీ.. ఈ మూవీ నెవెర్ ఎవర్

    • @chennasaikrishna8136
      @chennasaikrishna8136 2 роки тому +7

      Memu chinapude chusam chala manchi movie...

    • @pvkproductions3604
      @pvkproductions3604 2 роки тому

      Bahubali chudu 😝

    • @sivakrishnapala1608
      @sivakrishnapala1608 2 роки тому +7

      Chusam ga bahubali

    • @vaddinandeesha858
      @vaddinandeesha858 Рік тому

      Currect

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 10 місяців тому

      దగ్గు పాటి అనే సినిమా దొంగ లంజాకొడుకులకు వాళ్ళ కుట్రలు
      అన్నీ తెలిసి కూడా ఈ పాట రాయటం చాలా బాద కలిగించిన విషయం
      రైటర్ the great k sir .. అయినా మీ తెలివి కి సలాం గురు

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +1326

    ఈ పాట ఎంత మంది కి నచ్చింది..♥️
    2O24 లో చూసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ
    వందేమాతరం శ్రీనివాస్ గారి స్వరం తో
    పాట ఎక్కడికో వెళ్లిపోయింది.. 🔥🔥🥵

  • @tharunreddy9892
    @tharunreddy9892 2 роки тому +1611

    సంగీత వాయిద్యాలు లేకుండా కేవలం గొంతుతో ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు అంటే వామ్మో ఎంత గ్రేట్ అండి మీరు.

  • @sarvaiah.ganneboina1774
    @sarvaiah.ganneboina1774 Рік тому +44

    పాట వింటుంటే నా బాల్యం గుర్తు కు వస్తుంది, ఈ సినిమా వచ్చినప్పుడు నేను 2002లో 9క్లాస్ ఇప్పుడు నాకు 37ఇప్పటికీ ఈ సినిమా ఈ 2,3సంవత్సరాల క్రితం వచ్చినట్లే వుంటుంది

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +628

    వందేమాతరం శ్రీనివాస్ గాత్రం,సంగీతం 👌👌చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా...విక్టరీ వెంకటేష్ లవ్ యూ సార్

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 роки тому +370

    ఈ పాట రాసింది ఒక గొప్ప కవి మా దళిత జాతి ఆణి ముత్యం కాలేకురి ప్రసాద్ అన్న అన్న అమర్ రహే

    • @mahivirat350
      @mahivirat350 2 роки тому +4

      What a great man

    • @jaykumar-wf9tq
      @jaykumar-wf9tq 2 роки тому +4

      Annna dhalithulu ante andariki chulakani paiki ranivvaru

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 роки тому +8

      @@jaykumar-wf9tq ఇప్పుడు అట్లా లేదు కాలం మారింది...తప్పుగా మాట్లాడితే చూస్తూ ఎవడు ఊరుకో డు

    • @vishnupriyaalaparthi1616
      @vishnupriyaalaparthi1616 Рік тому +5

      Mikenduku antha jathi pichi..... Evariki unna pichi ea... Dalithudu dalithudu ani ooo chepthunaeu..

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 Рік тому +4

      @@vishnupriyaalaparthi1616 నికు అంత కడుపు మంట ఎందుకు తల్లి 🤣🤣🙆దీన్నే అంటారు ఓర్వలేని. తనం అని

  • @kranthiakula1925
    @kranthiakula1925 2 роки тому +1121

    ఈ పాట రాసింది కలేకూరి ప్రసాద్ గారు...మన తెలుగు రాష్ట్రాలు గుర్తించలేక పోయిన ఒక మహా కవి/రచయిత ఆయన..
    జోహార్ కలేకూరి ప్రసాద్ గారు 🙏🙏🙏🙏

    • @shobanmullapati9899
      @shobanmullapati9899 2 роки тому +22

      Kanchikacharla village

    • @gaddamvikrammohan5055
      @gaddamvikrammohan5055 2 роки тому +12

      Hoo super ga rasaruuu

    • @gaddamvikrammohan5055
      @gaddamvikrammohan5055 2 роки тому +6

      Ekkada tana nativeee

    • @vshu99
      @vshu99 2 роки тому +33

      కొంత మంది సూర్యుల్లు మబ్బుల చాటునుండి వెలుగు ఇస్తారు..వాళ్ళలో కలేకూరి ఒకడు.
      జోహార్ కలేకూరి

    • @Andari-vadu
      @Andari-vadu 2 роки тому +7

      కలేకురి ప్రసాద్ గారికి విప్లవ జోహార్లు✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @MirdoddiDeepak
    @MirdoddiDeepak 29 днів тому +38

    Anyone in 2025😂❤

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 роки тому +159

    జోహార్ కలేకూరి ప్రసాద్ గారు..👍👍

    • @Andari-vadu
      @Andari-vadu 2 роки тому +2

      💐💐💐💐💐💐💐💐

    • @kirankb7864
      @kirankb7864 Рік тому +1

      💐💐💐💐💐

  • @ManyamJagapathi
    @ManyamJagapathi 4 місяці тому +16

    విక్టరీ అన్నపేరు ఊరికే రాదు 💐💐వెంకీ గారు నటన ధర్మాచక్రం మూవీ లో కోపం, మళ్ళీశ్వరి లో హాస్యం, సూర్యావంశం లో రవుద్రం, జాలి, చంటి లో అమాయకత్వం చినరాయుడు లో పెద్దరికం, ఎటువంటి పాత్రనైనా అలవోకగా నటించగల అతి కొద్ది మంది నటులలో వెంకటేష్ గారు ఒకరు నాకు అయన సినిమా లలో ధర్మచక్రం ఇష్టం 🎉🎉💐💐

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +91

    మాఊరు దర్గా హోన్నూర్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా...అప్పుడు నేను 9th క్లాస్...అప్పుడు 16---
    ఇప్పుడు 36 అంతే తేడా మిగతాది అంతా same to same

    • @RavanaS.ravana
      @RavanaS.ravana 3 місяці тому +1

      Semu bro 10tha classlo vunte adaramu vachivunnamu madi godasalapalli

  • @katnamraghava3637
    @katnamraghava3637 2 роки тому +228

    చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే ఆనందము ఆకాశము సందడై సంద్రమై ఉప్పొంగెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ పండగై ఉంటాడు ఆడంగ పాడంగ కలగలిసి ఉండాలి దండుగా కడదాక ఉంటాను అండగా సాగరా చాటరా జయం మనదేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే పంటలతో నేల తల్లి పొంగెనే సంపదతో పల్లెలన్నీ నిండెనే సాగరా చాటరా జయం మనదేరా

    • @kishorsunny9816
      @kishorsunny9816 2 роки тому +4

      Nice bro but lyrics Baga rasavu koncham step and space vadili rasinte chala bagavundedhi but 👌👌 brother

    • @nareshhkomar6farmer
      @nareshhkomar6farmer 2 роки тому +1

      💐💐👌👌👍

    • @BVK819
      @BVK819 2 роки тому +1

      Super bro

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 10 місяців тому

      దగ్గు పాటి అనే సినిమా దొంగ లంజాకొడుకులకు వాళ్ళ కుట్రలు
      అన్నీ తెలిసి కూడా ఈ పాట రాయటం చాలా బాద కలిగించిన విషయం
      రైటర్ the great k sir .. అయినా మీ తెలివి కి సలాం గురు

    • @kalyan20091000
      @kalyan20091000 7 місяців тому +1

      ఈ పాటకి మరణం లేదు.

  • @friendsforever440
    @friendsforever440 2 роки тому +92

    90 kid's bahubali. Good movie 😊😊😊😊

  • @rajendrapraba
    @rajendrapraba Рік тому +29

    కథలో జీవిచాడు వెంకటేష్ మామ

  • @rajasekharvanam5052
    @rajasekharvanam5052 2 роки тому +49

    వెంకటేష్ లాంటి నాయకుడు గొంతు కోసం వందేమాతరం శ్రీనివాస్ ని దేవుడు పుట్టంచారు

  • @Karnasivaraj
    @Karnasivaraj Рік тому +9

    మీ గొంతులో ఏదో ఉంది సార్ మీరు ఏ పాట పాడిన అది సూపర్ హిట్స్ అవుతున్నాయి. ఈ పాటను 2023 లో చేసేవారు ఎవరున్నారు.

  • @gopitrendz6892
    @gopitrendz6892 Рік тому +158

    I am froud of dalith....
    టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కువగా దలిత జాతిలోనే పుట్టారు.. అవకాశాలు రాక కనుమరుగై పోయారు... హ్యాట్సాఫ్ కలేకూరి ప్రసాద్ అన్న ❤️

  • @prasanthyenibera5377
    @prasanthyenibera5377 2 роки тому +33

    What a lyrics by
    Kalekuri Prasad....
    Anna ✊✊. Dalitha udyma kaarudu. . Fabulous acting by venky mama. Ee character ye hero cheyyaledu. ।।venky mama. ।
    Johar kalekuri prasaad gaaru
    Jai Bheem ✊✊✊

  • @praveenkumar1308
    @praveenkumar1308 11 місяців тому +9

    2:58 to 3:10 BGM ❤❤ VENKY MAMA performance ❤❤❤

  • @venkateshgangipogu8696
    @venkateshgangipogu8696 2 роки тому +28

    కొన్ని కొన్ని జ్ఞాపకాలు అలాగే మిగిలిపోతాయి నిజామా కదా!!!!!!

  • @VinayKumar-se8qn
    @VinayKumar-se8qn 8 місяців тому +74

    వందేమాతరం శ్రీనివాస్ ఫాన్స్ ఒక లైక్ చేయండి

  • @laxmiprasanna3157
    @laxmiprasanna3157 13 днів тому +5

    2025 lo vinnne vallu like vesukondi friends 🎼🎼🎼🎹

  • @bingibalakishan3384
    @bingibalakishan3384 2 роки тому +103

    కలేకూరి ప్రసాద్ గారు ✍️✍️✍️ ✊✊

    • @Andari-vadu
      @Andari-vadu 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjuanji2413
    @anjuanji2413 2 роки тому +181

    01:50 lyrics 🔥goosebumps😘

  • @manojpacchipala8524
    @manojpacchipala8524 Рік тому +8

    Venkatesh garu kottina hits evvaru kottaledu

  • @bantushiva4275
    @bantushiva4275 2 роки тому +65

    ఈ పాట వింటుంటే ఏధో చేపలేని ఆనందం.....🙏🙏🙏🙏

  • @aruntv6737
    @aruntv6737 Рік тому +34

    చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
    కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ॥చిన్ని॥
    ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే
    తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే
    ఆనందము ఆకాశము
    సందడై సంద్రమై ఉప్పొంగెనే ॥చిన్ని॥
    చరణం : 1
    నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు
    నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు
    చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ
    పండగై ఉంటాడు ఆడంగ పాడంగ
    కలగలిసి ఉండాలి దండుగా
    కడదాక ఉంటాను అండగా
    సాగరా చాటరా జయం మనదేరా! ॥చిన్ని॥
    చరణం : 2
    పంటలతో నేల తల్లి పొంగెనే
    సంపదతో పల్లెలన్నీ నిండెనే
    సాగరా చాటరా జయం మనదేరా!
    లల్లలాల లాలెలల్లా లాలెలల్లల్లే
    నానా నాలె లాలె లాల్లలల్లల్లా

  • @ManojMusic97
    @ManojMusic97 2 роки тому +75

    Kudos To Vandemataram Srinivas sir 🙌
    That VoiceOver in the beginning of song without instruments was next Level ❤️

  • @jaykrishna6762
    @jaykrishna6762 2 роки тому +35

    బాహుబలి Movie Story 60% E మూవీనుండి

  • @balrajuakula6278
    @balrajuakula6278 2 роки тому +45

    అంటరానితనం గురించి వచ్చిన సినిమా లో

  • @potnurutejesh4559
    @potnurutejesh4559 9 місяців тому +2

    2024 lo vinna vallu unte 👍

  • @muthyamomani4912
    @muthyamomani4912 10 місяців тому +4

    Movie Highlights BGM ❤❤❤❤

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn Рік тому +12

    02: 06కళ్ళలలో నీళ్ళు తిరిగాయి...😭😭 Tq tq వందేమతరం శ్రీనివాస్ గారు.....🙇🙇🙇 ఏమ్ చెప్పగలం మేము మీకు ఇంతకన్నా ఈ పాట ఉన్నంత, మా ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉండటం తప్పా..😭😭 🙏🙏🙏

  • @k.praveenkumar6496
    @k.praveenkumar6496 2 роки тому +15

    లెంజెండరీ యాక్టర్ వెంకటేష్ 🙏

  • @vamsikrishna6468
    @vamsikrishna6468 Рік тому +6

    ippudu bahubali emo appudu jayam manaderaa...

  • @saikumartupakula7234
    @saikumartupakula7234 2 роки тому +92

    Speech less lyrics background music

  • @Sravankumar-dz3kc
    @Sravankumar-dz3kc 2 роки тому +13

    1:50 ki degara voice+lyrics super ga vundhi ❤️🔥

  • @sairamquotes1992
    @sairamquotes1992 Рік тому +4

    ఈరోజు విక్టరీ వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @nareshponduru662
    @nareshponduru662 2 роки тому +18

    3:30 Bhanu Priya madam expressions with eyes awesome 👌

  • @lingaiahkommanaboia8925
    @lingaiahkommanaboia8925 2 роки тому +23

    సాంగ్ అంటే ఇది ❤️

  • @bharathnayak6192
    @bharathnayak6192 28 днів тому +1

    ఏం సాంగ్ బయ్య వందే మాతరం శ్రీనివాస్ గారికి పాదాభివందనం🙏

  • @shaikmohidden7599
    @shaikmohidden7599 Рік тому +2

    ప్రకాశంజిల్లా ముద్దుబిడ్డ వెంకటేష్,
    నల్గొండజిల్లా ముద్దుబిడ్డ N శంకర్,
    వరంగల్ ముద్దుబిడ్డ వందేమాతరంశ్రీనివాస్. జై సమైక్యంద్ర

  • @NagBandi-c4o
    @NagBandi-c4o Рік тому +2

    ఈ సినిమా నేను ఏడో తరగతిలో వున్నప్పుడు రిలీజ్ అయ్యింది, టాలీవుడ్ లో ఇదే ఫస్ట్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మూవీ. ఆ మూవీ తర్వాత లిటిల్ హాట్స్ (బిస్క్యూట్స్)ఎంతో ప్రాచుర్యం పొందాయో మాటల్లో చెప్పలేము ❤.
    ఇప్పుడు నేను అమెరికాలోఒక ప్రఖ్యాత బ్యాంకులో వైస్ ప్రెసిసెంట్ గా పని చేస్తున్నా, ఈ పాట విన్నప్పుడల్లా... ఆ రోజుల్లోని కమ్మదనం కళ్ళముందు కదలాడుతుంది.

  • @bhanuprakash1488
    @bhanuprakash1488 2 роки тому +26

    Yeppudo oo kaalam lo Anni variation scripts deal cheysina the perfect Actor....Any character it might be Action, comedy, emotion, sentiment, anything you name it-he will do that..... Venkatesh any centre... single performer

  • @cherryranjith9489
    @cherryranjith9489 Рік тому +9

    ఈ పాటని వింటే చాలా ఆనందం వేస్తుంది ఎందుకో తెలియని 🤩🤩🤩❤

  • @kattavijaya1752
    @kattavijaya1752 2 роки тому +74

    Super movie.... 👏
    Super song...... 👌
    Victory VENKATESH Sir acting super..... 👍

  • @mohankanthcreativeworks6693
    @mohankanthcreativeworks6693 2 роки тому +23

    The main assest of film is BGM background music..Vandatram garu , Shankar anna..👍👍🔥❤️❤️💞

  • @viratvenky
    @viratvenky 2 роки тому +36

    That 1:45 vedic chants...🙏❤️

  • @smiley_srinu_official4253
    @smiley_srinu_official4253 2 роки тому +13

    2023 లొ కూడా ఈ సాంగ్ ఎంత మంది చూస్తున్నారు.

  • @anushudhaychander3883
    @anushudhaychander3883 2 роки тому +12

    Johar lyric writer kalekuri Prasad garu

  • @Pavarstar270
    @Pavarstar270 2 роки тому +32

    Bhahubali film ki jayam manadera movie ki chala polikalunnayi

  • @3muvibes627
    @3muvibes627 Рік тому +15

    Ultimate composing ,Lyrics , Singing 👌👌👌👌👌👌👌👌👌👌 Speechless Acting by Venkey mama

  • @sagardubbaka6733
    @sagardubbaka6733 8 місяців тому +4

    కాలేకురి ప్రసాద్ అన్న రాసిన సాంగ్ 🔥🔥🔥❤️❤️

  • @udai1729
    @udai1729 9 місяців тому +2

    ilanti songs ki national award ivvali

  • @adithyakodali1212
    @adithyakodali1212 5 місяців тому +2

    Ee movie audio cassette lo complete song vundhi, video lo second charanam cut ayipoyindhi, alage ee movie lo leni song, audio cassette lo vundhi, super vuntundhi aa song...

  • @educationaltutorial1984
    @educationaltutorial1984 11 місяців тому +4

    One of my favourite song

  • @fatemakhatoon2100
    @fatemakhatoon2100 2 роки тому +60

    Fabulous emotions created by venkatesh sir,🥳

  • @chinna35350
    @chinna35350 Рік тому +3

    Bhanu Priya gaaru 2:16 what a natural look

  • @apremaraju2620
    @apremaraju2620 2 роки тому +6

    వందేమాతరం శ్రీనివాస్ గారు మి వాయిస్ ఎంత బాగుంది అన్న... నాకు....... SP. బాలసుబ్రమణ్యo. గారి తరువాత. హరిహరన్ గారి వాయిస్ తరువాత........అంతలా నచ్చిన.. వాయిస్. మీదే శ్రీనివాస్ గారు

  • @alakshmi8553
    @alakshmi8553 3 місяці тому

    What a song
    Ee song mean goppatanam nenu cheppalenu
    Ee song vintunte chala great anipistundi
    ❤❤❤❤ee song eppudu chustuntaanu
    Mee chustunte likes veyyandi

  • @VinodAbothula
    @VinodAbothula 10 місяців тому +3

    Super sir song

  • @Rajulpt32
    @Rajulpt32 2 роки тому +7

    2:57 venky mama 🔥🔥🔥

  • @DMuni-xn9ce
    @DMuni-xn9ce Рік тому +1

    వెంకీ అన్న songs supper

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo 2 роки тому +36

    My fvrt hero venky forever all songs super hit

  • @VeerannaBhukya-st2mz
    @VeerannaBhukya-st2mz 5 місяців тому +1

    ఇది ఒక ఏమోసన్ల్ సాంగ్ సూపర్ 😢😂ఈ సాంగ్ కి ఒక లైక😅

  • @bharathnayak6192
    @bharathnayak6192 3 дні тому

    ఈ ఫిలంలో వెంకీ మామ వేరే లెవెల్ లవ్ యు వెంకీ మామ❤

  • @factsaboutteluguvinod9021
    @factsaboutteluguvinod9021 Рік тому

    వందేమాతరం శ్రీనివాస్ గారు పడిన ఈ పాట చాలా గొప్పతనాని ఇస్తుంది ఖమ్మం బిడ్డ ...

  • @srinadhnaini8016
    @srinadhnaini8016 2 роки тому +24

    The one and only versatile actor.....

  • @anilkumarp7617
    @anilkumarp7617 Рік тому +16

    Goosebumps starts❣️❣️

  • @naveenmseven6113
    @naveenmseven6113 2 роки тому

    లిరిక్స్ రాసిన అతనికి నా శకోటి సాష్టాంగ నమస్కారం🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @praveenkonduru5198
    @praveenkonduru5198 2 роки тому +54

    90's kids ki old memories 🤩

  • @kattavijaya1752
    @kattavijaya1752 2 роки тому +27

    Good actress Bhanupriya garu..
    My favourite classical movie SWARNAKAMALAM of good combination of Victory VENKATESH Sir and Bhanupriya.... 👌
    Good expressions ...... 👏..... 👍

  • @alvedthinareshgoud2801
    @alvedthinareshgoud2801 2 роки тому +5

    లిరిక్స్ కావాలి అన్నా ప్లీజ్ సాంగ్ సూపర్

  • @ravipatnam264
    @ravipatnam264 2 роки тому +34

    Victory venkatesh garu 😍❤️👌🙏

  • @maheshpunnaboina9813
    @maheshpunnaboina9813 2 роки тому +46

    Revibing 90s days.. Feeling good..

  • @gyvsr
    @gyvsr 7 місяців тому +1

    వైన్ ఎలాగైతే నిల్వ ఉంచిన కాలం పెరిగే కొద్దీ దాని రుచి, విలువ పెరుతుందో, అలాగే ఇలాంటి పాటలు కూడా!

  • @balagadhineshu-jv2dt
    @balagadhineshu-jv2dt Рік тому +1

    వందేమాతరం శ్రీనివాస్ ఇచ్చిన మ్యూజిక్ ఎక్సనోడారి

  • @venkateshpadala6384
    @venkateshpadala6384 4 місяці тому

    E movie theatre lo chusina valu anta adhura vantulu miru😍🥳ipudu elanti movie s ravadam ledu&alanti adrstam ma janresion leadu.. music 🎵🥳🥳💯🔥🔥

  • @Mad1080
    @Mad1080 2 роки тому +37

    Vandemataram srinivas different music... And with Victory.. Anduke rocking..

  • @saijaanukalyan1132
    @saijaanukalyan1132 2 роки тому +5

    1:47 లిరిక్స్ సూపర్

  • @sairamquotes1992
    @sairamquotes1992 Рік тому +1

    ఈరోజు వందేమాతరం శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @pawankalyanthoti700
    @pawankalyanthoti700 2 роки тому +9

    జోహార్ కలేకూరి ప్రసాద్ గారు 🙏🙏🙏

  • @NaniKishore-do9og
    @NaniKishore-do9og 7 місяців тому +1

    Super song childhood memory 😢😢🤝 bro great video super

  • @littleprincessammu
    @littleprincessammu 2 роки тому +16

    2:58 goosebumbs

  • @gsrikanth3853
    @gsrikanth3853 8 місяців тому +1

    E song vintu untey body oka sari vibrate avutundi❤

  • @pogulasrikanth7275
    @pogulasrikanth7275 2 роки тому +5

    Ea song oka adhbhutam very meaning full

  • @vijaykrish9
    @vijaykrish9 2 роки тому +4

    వందేమాతరం శ్రీనివాస్ Singing Nice.

  • @srinivasbheemanapelli6469
    @srinivasbheemanapelli6469 8 місяців тому +2

    Aa aa aa aa ane BGM వెంకి మమ పూజ చేసే scene PARFECT

  • @venkateshbarla5593
    @venkateshbarla5593 7 місяців тому +1

    Vandemataram srinivas, what a voice 💝❤

  • @sukeshkasala8057
    @sukeshkasala8057 2 роки тому +3

    Who want to watch this movie again in theatres!?

  • @maheshbabu-zw1nl
    @maheshbabu-zw1nl 9 місяців тому +1

    02:57 that back shot

  • @ashokvarma8408
    @ashokvarma8408 Рік тому +1

    😍😍🎥Tollywood no 1 movie 🎥 Venky Mama 👌👌👌👏👏👏

  • @JMSYADAV
    @JMSYADAV Рік тому +1

    The great. Vandhey matharam srinivas gaaru 👌👌👌

  • @Gitvpress
    @Gitvpress 8 місяців тому +1

    Kudos to song writer: Kalekuri prasad❤

  • @chinna35350
    @chinna35350 Рік тому +7

    2:58 goosebumps 😊

  • @Appsc_Gr2
    @Appsc_Gr2 8 місяців тому +4

    1:12 ఎవరూ చూడలేదు గా(వెంకటేష్ back)

  • @ankusaidaiah6475
    @ankusaidaiah6475 25 днів тому +1

    Any one 2025❤

  • @koteswararao110
    @koteswararao110 Рік тому +6

    That walking style of venky mama❤❤❤❤

  • @rambabusagarchiluka8923
    @rambabusagarchiluka8923 2 роки тому +8

    🙏🙏🙏 thanks for uploading this song

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 8 місяців тому

    ఈ సినిమా ఇప్పుడు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రానా తో రీమేక్ చెయ్యాలి బాగా సెట్ ఐతాది...