నాకు పునర్జన్మని ఇచ్చింది వీళ్ళే | తూర్పుగోదావరి పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను | కాకినాడ

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 494

  • @sarojajarvissuman6730
    @sarojajarvissuman6730 3 роки тому +35

    I am also Doctor working in government hospital kakinada .. I have worked in surgical ward ... Thanku soo much for such great words about us ... That's soo encouraging .. get well soon ..

    • @citylifes5744
      @citylifes5744 3 роки тому +6

      Ee time lo kooda video choosi comment chesaru ante meeru great mam🙏🙏🙏🙏🙏

    • @arunapriyadarsini9107
      @arunapriyadarsini9107 3 роки тому

      🙏🙏

    • @duvvurisadasivudu3227
      @duvvurisadasivudu3227 3 роки тому

      We appreciate the services of Ranga Raya medical college and government hospital kakinada.

  • @venkatthota5
    @venkatthota5 3 роки тому +71

    Very good to see you back
    I’m a
    Govt doctor and I feel all the people should realise and strengthen your government hospitals

    • @ranivenu7858
      @ranivenu7858 3 роки тому

      Hi sir good afternoon

    • @naggrajuthesimple7494
      @naggrajuthesimple7494 3 роки тому

      Yes sir now so many doctors are treating good at Govt hospitals
      But 7yrs ago
      Some doctors taking lite about serious cases also I was see a doctor whispered to family members of cancer patient and remember those words
      " It's not Private hospital to treat fast it will take some time " Don't rush us
      And in few days that patient Left his breath. In the same kakinada
      I Resently visited and now many changes occurred.

    • @umateluguvlogs433
      @umateluguvlogs433 3 роки тому

      Avunu andaru okela undaru great sir

    • @ananthap2371
      @ananthap2371 3 роки тому

      Namaste sir nenu government hospital lo Delivery iendhi operation cheshi babu ni thisharu chala baga chesharu 👍👍👍

  • @lgtv6287
    @lgtv6287 3 роки тому +1

    మీరు చెప్పిన విషయం చాలా మందికి help అవుతుంది మీరు వీడియో చెసే టైమ్ లో నీళ్ళు తాగుతూఉండడీ ...

  • @gsarada7768
    @gsarada7768 3 роки тому +65

    చాలా కష్టపడి మాట్లాడుతున్నావు బాబు... జాగ్రత్త అమ్మా..take care.. నాన్నా ❤️

  • @ansetsreenivas
    @ansetsreenivas 3 роки тому +27

    Yes Bro ప్రస్తుతం AP లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా చూస్తున్నారు...నేనుకూడా చూసాను మా అమ్మ విషయంలో.

    • @tanyadevi3920
      @tanyadevi3920 3 роки тому

      Me amma kadupu chalavenennkapadindi avunu nejame gwrnament hasptal ante chinna chupu vedanadi andaru vellali pedda karporet hasptal vallu dabbu sampadane kavali godblesyou nana

  • @chinnarimamidi9154
    @chinnarimamidi9154 3 роки тому +31

    చాలా మంచి వీడియో చేసావు తమ్ముడు .tq so much. చాలా మంది అనవసరం గా డబ్బులు ఖర్చు చేసుకొని అప్పులు పాలుఅవ్వుతున్నారు

  • @venkateshbabu2124
    @venkateshbabu2124 3 роки тому +1

    నువ్వు అమ్మ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అన్న,నీ పరిస్థితి గురించి అమ్మ చెబుతుంటే చాలా బాథ పడ్డాం.మంచి వారికి అంతా మంచే జరుగుతుంది.God bless you anna💞 take care

  • @rebelstart6513
    @rebelstart6513 3 роки тому +8

    అమ్మ తమ్ముడు కోలుకున్నాడు మాకు సంతోషమే దేవుడు చల్లగా చూస్తాడు

  • @sirishalessons
    @sirishalessons 3 роки тому +1

    నిజం బ్రదర్,మా అత్తగారు65సంవత్సరాలు,మా రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ లో ఆవిడను మామూలు మనిషిని చేసారు.కరోనాకు ప్రైవేటు హాస్పిటల్ పదిలక్షల వరకు అవుతుంది అన్నారు,ఐనా చెప్పలేము అన్నారు,కానీ ప్రభుత్వ హాస్పిటల్ వారు పైసా ఖర్చులేకుండా చాలా బాగా చూసారు,ఆమె ఈరోజు చాలా ఆరోగ్యం గా ఉన్నారు,మన తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ లు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది నిజం,డాక్టర్ లు నిజంగా నడిచే దేవుళ్ళు అనిపించింది, వారు ,నర్సులు చాలా బాగా చూస్తున్నారు,రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర కూడా వివిధ స్వచ్చంద సంస్థలు భోజనం పేకెట్లు ఇస్తున్నారు, అదీ మంచి నాణ్యమైన భోజనం, ఏదో పెట్టాములే అన్నట్టుగా కాకుండా మన ఇంటిభోజనం కంటే మంచి భోజనం అందిస్తున్నారు,వారందరికీ ధన్యవాదాలు, మనం అపోహపడకుండా నమ్మి వెళితే ప్రభుత్వ హాస్పిటల్ వారు మన ప్రాణాలు ఖచ్చితంగా కాపాడుతారు,కాపాడుతున్నారు,మనం ఏమిచ్చినా వారి ఋణం తీర్చుకోలేము....నిజంగా తూర్పుగోదావరి జిల్లాలో పుట్టడం ఒక వరం,ఇంతమంది మంచిమనుషుల మధ్య మనం జీవిస్తున్నాం అని ఈ కరోనా వల్ల తెలిసింది తమ్ముడు..వారందరికీ నా ధన్యవాదాలు

  • @Thecartoonkidss
    @Thecartoonkidss 3 роки тому +35

    I'm also Doctor in Government hospital in KAKINADA.. thank you God bless u

    • @vishalmudakala117
      @vishalmudakala117 3 роки тому +7

      Tq sir 🙏doctor manchivaru vunaru

    • @sridivyapeddirsi4931
      @sridivyapeddirsi4931 3 роки тому +6

      Dr Garu busy time lo kuda video chusi comment chesaru ante chala great sir

    • @smile-uw6zg
      @smile-uw6zg 3 роки тому +3

      🙏 doctor

    • @Thecartoonkidss
      @Thecartoonkidss 3 роки тому +2

      E video ma GGH Kakinada lo viral avthundi...😍😍😍

    • @Thecartoonkidss
      @Thecartoonkidss 3 роки тому +1

      @@sridivyapeddirsi4931 E video Kakinada GGH lo viral avthundi...

  • @nischalhomey
    @nischalhomey 3 роки тому +1

    Dr. Ramachandra gari diet, manthena gari diet chuse cheyandi. Chala manchi vishyalu chepparu

  • @venkatagullipalli6370
    @venkatagullipalli6370 3 роки тому +2

    తమ్ముడు నీవు ఆరోగ్యంగా ఉన్నందుకు చాలా సంతోషం అమ్మ చాలా బాధపడి భయపడింది నీవు ధైర్యం చెప్పు నీవు ధైర్యంగా ఉండు తమ్ముడు

  • @radhayeduri9576
    @radhayeduri9576 3 роки тому +12

    మా ఆయనకు షుగర్ ఎక్కువ అయి కాలు సెప్టిక్ అయి రాజమండ్రిలో private hospital లో కాలు తీసేయాలి అన్నారు. కాకినాడ జిజిహెచ కి తీసుకొని వెళ్ళి జాయిన్ చేసాం.ఇరవై రోజులో రెండు కాళ్ళు తో నడుచుకుంటూ మా అయన బయిటకు వచ్చారు. అక్కడ వైద్యులు కి సిస్టర్స్ కి మొత్తానికి వారి పాదాలు నానమసకారాలు🙏🙏 తెలియ చేసుకుంటూనాను.మీరు అనేది అక్షరాల నిజం తూర్పు గోదావరి జిల్లాలో పుట్టడం మన అదృష్టం.

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman6780 3 роки тому +7

    Thank you for giving such a good comment on Our KKD GOVT Hospital I wish your speedy recovery 🙏🏼

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద,కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా,హర హర మహాదేవ శంభో శంకరా,హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🤗🥳🥰🤗🥳🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍏🍏🍏🍏🧆🧆🧆🧆🥭🥭🥭🥭🍎🍎🍎🍨🍨🍨🥙🥙🥙🍯🍯🍇🍇🍇🍇🍑🍑🍑🍓🍓🍓🤗🥳🤗🥳

  • @suvarnadone1321
    @suvarnadone1321 3 роки тому +6

    లోకంలో ఇంకా మంచి ఉంది బాబు... చాల ఆయాస పడుతున్నావు బాబు... ఆరోగ్యం జాగ్రత్త... త్వరగా కోలుకోవాలని...god bless you

  • @rakeshrocky5141
    @rakeshrocky5141 3 роки тому +3

    I'm also staff in government hospital KKD TQ brother
    Doctors 1st GOD'S LOVE❤❤ Thank you for giving such a good comment on our KKD GOVERNMENT HOSPITAL I WISH YOUR SPEED RECOVERY BRO

  • @nakkasuvarnamaryjoy9994
    @nakkasuvarnamaryjoy9994 3 роки тому +4

    Brother చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే.
    Take care
    God bless you

  • @aaradhyasrimaanyaaaviti5575
    @aaradhyasrimaanyaaaviti5575 3 роки тому +54

    తమ్ముడు త్వరగా కోలుకొని మళ్ళీ యాక్టివ్ గా అమ్మతో వీడియోస్ తీయాలి

  • @jhansilaxmi9650
    @jhansilaxmi9650 3 роки тому +5

    కాకినాడ hospital God name
    God bless you brother

  • @krupad1558
    @krupad1558 3 роки тому +3

    Kknd ggh lo collecter gari paryavekshana lo staff andaru ento manchi treatment istunnaru,spcl thanks to collecter garu

  • @vandananeelala1290
    @vandananeelala1290 3 роки тому +10

    Mee ammagari manchithanam kaapadindhi, God bless and hats off to the people who are serving patients and the people who are doing social service

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 3 роки тому +2

    Babu nuvvu కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది.

  • @beeraushaushasrinivas7629
    @beeraushaushasrinivas7629 3 роки тому +8

    That is East Godavari bro. Iam proud to be brave

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi3022 3 роки тому

    చాలా మంచి వీడియో చేసారు. ఇది ఉపయోగించే వీడియో బాబు.👍👍
    మాది కూడా కాకినాడ బాబు.God bless you.

  • @chinnarimamidi9154
    @chinnarimamidi9154 3 роки тому +11

    Your వీడియో షేర్ to kkd ggh staff and doctors

  • @akshayahometeluguchannel4722
    @akshayahometeluguchannel4722 3 роки тому +2

    మీరు ఆరోగ్యంగా తిరిగివచ్చిన అందుకు చాలా సంతోషంగా వుంది Brother చాలా మంచి వీడియో తీశారు god bless you Brother

  • @bhavishyafuture
    @bhavishyafuture 3 роки тому

    100% correct sir am also faced this situvation.. very good to treat doctors nd nurses.. epudu nenu ela vunna ante 100% valla service ney... thanks a lot.. and no doubt at kkd govt hosp.. and very late to see this vedio.. same nenem anukunnano avey cheparuu.. tq

  • @joycevillagecooking3969
    @joycevillagecooking3969 3 роки тому +5

    Anayya today entha manchi msg echinandhuku andharu oka like vesukondy friends 👍👍

  • @NBtelugugamer-10
    @NBtelugugamer-10 3 роки тому

    తమ్ముడు నిన్ను చూసి చాలా సంతోషపడ్డాను అమ్మ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి తమ్ముడు కరుణ వస్తే ఏ ఆహారం తీసుకోవాలి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను

    • @NBtelugugamer-10
      @NBtelugugamer-10 3 роки тому

      కరుణ వస్తే ఏ ఆహారం తీసుకోవాలో వీడియో లో చెప్పు మర్చిపోకు

  • @krishnamraju1380
    @krishnamraju1380 3 роки тому +1

    Govt hospital treatment very very Super treatment

  • @bagadhisuneetha9485
    @bagadhisuneetha9485 3 роки тому +9

    May God bless you Doctors nurse , staff ki 🙏🙏🙏🙏🙏

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 3 роки тому

    భీమరాజునీకుకారోనా.వచ్చింది అంటే చాలా ఆచరయంగాఅనిపించింది.ఎందుకు అంటే నువ్వు మంచి హ్లదిపుడ్.తీనేవాడివి.

  • @kamalavurla3590
    @kamalavurla3590 3 роки тому +3

    బాబు నువ్వు ఇంటికి తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషం అయింది దేవునికి ప్రణామములు నువ్వు బాగా రెస్ట్ తీసుకో త్వరలో వీడియోలు చేద్దువుగాని మీ అమ్మ గారిని అడిగినట్లు చెప్పు గాడ్ బ్లెస్స్ యు

  • @Sailaja0701
    @Sailaja0701 3 роки тому

    Nijame brother....ma attayya gariki 78 yrs....covid positive tho kkd govt hsptl lo join chesaamu....chaala baaga choosukunnaru.... Present kolukunnaru....thanks to doctors and staff🙏🏻....may god bless all

  • @kollianusha8704
    @kollianusha8704 3 роки тому +1

    Nenu kakinada citizen ni. Kakinada ggh lo treatment chala baguntundi.recent ga naku delivery aindi kakinada ggh lo.covid time lo.

  • @satyasiromani4205
    @satyasiromani4205 3 роки тому +1

    It’s true nadhi Kakinada really excellent service chestaru andharu 🙏🙏🙏🙏take care

  • @chillakumari2550
    @chillakumari2550 3 роки тому

    Thanks Andi ma hospital gurichi positive ga cheppinandhuku

  • @sukanyaindasi6178
    @sukanyaindasi6178 3 роки тому +3

    Nuvvu malli ila kolukovdam yentho santhosam tammudu..aa devudu meeku antha manchi chestadu..

  • @arethotispkumar9977
    @arethotispkumar9977 3 роки тому +5

    Meeru inka kontha Kalam jagarthaga vundali..light gaa theesukoku..jaggartha..👍👍

  • @monkeyd.luffy107
    @monkeyd.luffy107 3 роки тому

    Care thisuko thammudu amma jagartha God bless you thammudu maa thammudu kuda ipudu chala bhafunadhu ni massage chala bhagundhi tq your massage.

  • @yallasatya6415
    @yallasatya6415 3 роки тому +2

    Nejame annayya chala baga chustaru ma tammduni prevet hospital lo varam rojulu lu uchukuni 150000 tesukunnaru kani taggaledu kkd pedda haspital ki tesekellam chanepoye vadu baretekadu chala baga chusaru annayya eppatike marchepolenu

  • @karridhanalakshmi2950
    @karridhanalakshmi2950 3 роки тому

    చాల మంచి మాట్లాలు చెప్పవు తమ్ముడు ఆరోగ్య జాగ్రత్తగా చూసుకో ఎక్కువగా మాట్లాడకు take care అమ్మ కూడా జాగ్రత్త అతి త్వరలో అమ్మ నువ్వు కలిసి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను 👍

  • @naveenp1189
    @naveenp1189 3 роки тому

    Yes brother, machilipatnam lo kuda treatment chala bagundi, patients ki food and patients tho unna variki kuda food provide chestunaru... Krishna district lo machilipatnam government hospital lo... Super... Maa aunty garu recover iyyaru ....

  • @manjuberelli5546
    @manjuberelli5546 3 роки тому +3

    Inka jagratha ga vundandi Tammudu👍👍👍👍👍

  • @suja.......offlcial
    @suja.......offlcial 3 роки тому

    హాయ్ చాలా నీరసముగా మాట్లాడుతున్నారు మీలో ఉన్న చలాకీతనం చురుకుదనం చాలా బాగా మాట్లాడేవారు మీరు వేసిన జోక్స్ చాలా నవ్వుకునే వాళ్ళము మీరు ఎప్పట్లా యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నాము జాగ్రత్త ఆరోగ్యంనీ చూసుకో

  • @charminvideos5910
    @charminvideos5910 3 роки тому

    Thank god ...kshemamga vachesaaru bro...jagrathaga undandi...kkd lo miru undedhi yekkadamdi

  • @RavuriJyotsna777
    @RavuriJyotsna777 3 роки тому

    Manchi video chesaru kontha mandhaina realize avutaru government hospitals gurinchi

  • @chandraraochandrarao6544
    @chandraraochandrarao6544 3 роки тому

    అవును government హాస్పిటల్ లో tretment బాగుంటుంది.. మంచి information bro...జాగ్రత్త 1 manthlo...నువ్వు active gaa వుంటావు tc..👍🙏🏼🙏🏼🙏🏼

  • @kovvadabhanu3098
    @kovvadabhanu3098 3 роки тому +4

    Really soo lucky east godavari lo puttadam nenu kuda east godavari lone puttanu 😍😍😍

  • @vanaja4712
    @vanaja4712 3 роки тому +37

    రెస్ట్ తీసుకో బ్రదర్ వీడియోస్ చెయ్యకు 👍

  • @kalyanichilukuri1924
    @kalyanichilukuri1924 3 роки тому

    👏👏👏👏👍KAKINADA government hospital staff and swachhand sava savastlu

  • @vangamadhavi6289
    @vangamadhavi6289 3 роки тому +2

    God bless you nana nuvu challaga vundali 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @sridevig4502
    @sridevig4502 3 роки тому

    Enka konni Rojulu rest theesukondi.jagrattaga undandi.chakkaga vivarincharu. Chala santhosham. Nenu kakinada ammai ni akkade putti periganu thammudu. Eppudu Chala dooram lo untunna, kakinada ki ....chala miss avuthanu.

  • @Dr.Viaya1234
    @Dr.Viaya1234 3 роки тому +2

    I am also doctor ggh, kakinada ,,god bless you

  • @MrMvrao
    @MrMvrao 3 роки тому

    Really super ga chepparu andi... nijam gane meru cheppina vidamgane undi government hospital...

  • @sirishab8347
    @sirishab8347 3 роки тому

    Chaala happyga undi tammudu ninnu healthyga chudatam....monna ma pinni chachipoyindi 20days hospital lo undi...kani ninnu chusi aa badha antha poyindhi...keep taking care inka kuda

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 3 роки тому +4

    😞..naanna first neeku baagupadatam chaala santhoshamga vundhi naanna. Chaala week ga vunnavu babu. Treatment cheysina variki dhanyavaadhamulu🙏

  • @padmajarapeti974
    @padmajarapeti974 3 роки тому

    Thammudu ninnu chusi chala happy ga undi baga rest thiskunnake videos cheyu chala neersam ga unnav

  • @danalaxmi1323
    @danalaxmi1323 3 роки тому +3

    God bless you. Babu
    Ekuva mataladavaddu.inka neerasa0mga0vunnavu.

  • @imnotbadjustevil
    @imnotbadjustevil 3 роки тому +8

    I'm in kakinada ❤️ ilove kakinada 🙏

  • @sumitrasumitra5185
    @sumitrasumitra5185 3 роки тому

    Same maa akka kuda neelaagey govt hospital treatment vallaney maa akkani dhakkinchukunnam thank to all doctors. Nenu kuda lab technician at hospital

  • @dharmaveeranarayanareddy3450
    @dharmaveeranarayanareddy3450 3 роки тому

    Thammudu mevalla inkachallandhiki dhyarine issthunnaru ,doctors ke staff anndharike challa challa thanks anndi

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 3 роки тому +11

    It is good to know that you are safe. Take care for a few more days.

  • @durgae2116
    @durgae2116 3 роки тому

    Thnk god.... bane recover ayyaru andi... 💖💖Welcome andi...

  • @ksarada4247
    @ksarada4247 3 роки тому +6

    Thammudu ninnu chudadam chala santoshamgaa nenu feelavuthuna.get well soon.,💐💐💐🍒🍇🍉🥝🍉🍈🥒

  • @k.venkateswararao5945
    @k.venkateswararao5945 3 роки тому

    It's good to see u and welcome back to your NEW LIFE👍👌🙏...e video chesnamdhuku meku na hrudayapoorvaka dhanyavadhalu....,

  • @shilpapolupongu1641
    @shilpapolupongu1641 3 роки тому +3

    Thank God, blessed are those hospital staff, hope all the all the doctors and staff do the same 🙏👍😀
    Mi facial expressions endhuku ala change avthunayo, plz check with a doctor 🙏

  • @GoKitchenChannel
    @GoKitchenChannel 3 роки тому

    Don't worry... Emi avudhu meeku.. Love from andaman and nicobar island

  • @thevencer4722
    @thevencer4722 3 роки тому

    Meru chala nijalu chepparu yes ide nijam ma vizag lo kuda dr.s and health staff andaru chala baga chusukuntu naru ala ge ap govt koncham Gov't hospital ni koncham develops cheste andaru me ma lante vallaku upayogam untindu 🙏 chala mandi seva chestu narru

  • @rajeshmammula4855
    @rajeshmammula4855 3 роки тому

    Good.. bro.. nee anubavaalu ila video chesi post chesinadhuku... Thank you...and Take care

  • @dhanyasreesonga8219
    @dhanyasreesonga8219 3 роки тому

    Tammudu chala chakka ga chepparu
    Get well soon

  • @satyadasetty334
    @satyadasetty334 3 роки тому

    Good good good thammudu. good information.mana kakinada gurunchi, seva chese valla gurunchi intha ekkuva kruthangnyatha cheppadam ne manchithanam. Intha seva chese vallaku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @subhashinineedupudi295
    @subhashinineedupudi295 3 роки тому

    World health organagers chappina veshayalu merukuda chapparu

  • @T.RITESH1275
    @T.RITESH1275 3 роки тому

    Anna nuvvu malli matho chala happy ga AROGYAM ga malli untav untav ani korukuntunnam anna..

  • @g.bharagavag.bharagava7411
    @g.bharagavag.bharagava7411 3 роки тому

    Anaya bagunara god bless you

  • @manjulad5917
    @manjulad5917 3 роки тому

    Adi ni luck Amma take care God bless u

  • @perikesuhasini9918
    @perikesuhasini9918 3 роки тому

    Tq brother for this video
    Take care n stay safe....
    Ŕest tesukondi....diet sariga tesukondi
    Dhyram ga undandi....Amma ki kuda dyryam untundi

  • @apadmavathi4377
    @apadmavathi4377 3 роки тому

    Take care of ur health nela face chesina experience cheppale tq evaru private hospital nammukuni appulu palu ayi chivariki pranamulu dhaggatam ladhu tq for that bro ur geninune person again u proved bro tq take care malli amma ninnu happy ga chudali chustaru aha devudu chestadu 👍

  • @bcynthia6802
    @bcynthia6802 3 роки тому +1

    Good brother.God bless you.

  • @navee-raj
    @navee-raj 3 роки тому +1

    Manchivaallaki manchi tappakunda jarugutundi thank god

  • @superedits4254
    @superedits4254 3 роки тому

    Chala baga cheparandhi kakinada government hospital lo dactors chala baga treatment estaru poor people ki vallu devullu

  • @padmamurthy8813
    @padmamurthy8813 3 роки тому +4

    Don’t worry Thammudu everything will be fine don’t worry 😊take care , take rest

  • @advyithasloka5692
    @advyithasloka5692 3 роки тому +1

    God bless you babu. Nijam cheppavu. Government hoslitals andaru qualified vuntaru

    • @laxmimangatayaru8606
      @laxmimangatayaru8606 3 роки тому

      Mana collector garu, joint collector garu, medical department vaaru chala kasta padutunnaru. East godavari dist lo undadam mana adrustam

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 роки тому +18

    ప్రైవేట్ హాస్పిటల్ లో లక్షలు ఖర్చుపెట్టి నా మనిషి దక్కడం లేదు...

  • @annapurnapentapati6856
    @annapurnapentapati6856 3 роки тому

    God bless you andi.Amma gari aseessulu unnayi.

  • @jhnanarebaka4625
    @jhnanarebaka4625 3 роки тому

    Babooooy. Devalokam. Gurinchi vinnatlundhi. ...... Aasspey

  • @jeevarathnam931
    @jeevarathnam931 3 роки тому

    Brother .good message

  • @sudhabysani8384
    @sudhabysani8384 3 роки тому +1

    Chala baga cheparu andi.. take care

  • @devisrini6185
    @devisrini6185 3 роки тому +1

    Take care Annayya meeru bagundali

  • @sheshubuddha2972
    @sheshubuddha2972 3 роки тому

    Tammudu nenu kuda government hospital lo join ayya safe ga okkadanne vachha corona valla

  • @vishalmudakala117
    @vishalmudakala117 3 роки тому

    Chala manchi vishayalu chepavu thamudu chala kastaputunavu take care thamudu amma yala vunaru

  • @kumaripisupati365
    @kumaripisupati365 3 роки тому

    Nuvvu chala ibbandi padutunnav matladataniki video anta paperpi rasi takkuva timelo chesela chusuko all the best mee amma gari ashirvadam entomandi blessings neeli vunnayi immunity penchukopranayamam 2times chesukuni endalo morning araganta kurchute problem taggutundi god bless you nee badha nenu kuda paddanu

  • @subhashinineedupudi295
    @subhashinineedupudi295 3 роки тому

    Thammudu chala Baga chappv chala mandi kuda bayapadipothunnaru chakkaga chappa🙏🙏

  • @rohithgaming3554
    @rohithgaming3554 3 роки тому +1

    Bro safe ga vundu 👍 swach bharat

  • @kamalakumari9796
    @kamalakumari9796 3 роки тому

    Seva chesevarandariki 🙏🙏🙏 east godavri lo puttinadhuku Naku happy ga vundhi varini gurthinchukunadhuku neku🙏🙏

  • @bhavanivani3489
    @bhavanivani3489 3 роки тому +1

    Super ga cheparu Anna

  • @jhansiviswanadula2910
    @jhansiviswanadula2910 3 роки тому +1

    Take care brother take rest

  • @saraswathikondepudi6662
    @saraswathikondepudi6662 3 роки тому

    Takecare babu you and your mother very lucky

  • @bathulasuma5594
    @bathulasuma5594 3 роки тому

    God bless you nanna