తనని తిట్టే వాళ్లకు ఆర్ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్..| RS Praveen Kumar Strong Warning | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 14 бер 2024
  • తనని తిట్టే వాళ్లకు ఆర్ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్..| RS Praveen Kumar Strong Warning | Tolivelugu TV
    #rspraveenkumar #akunurimurali #tolivelugutv #visharadanmaharaj #journalistmushamsrinivas
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/channel/0029Va9i...
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 354

  • @VasuMaharaj-qr6kr
    @VasuMaharaj-qr6kr 4 місяці тому +80

    బాహుబలి లో కట్టు బానిస అయిన కట్టప్ప = తెలంగాణలో కెసిఆర్ కి కట్టు బాసిన అయిన RSP యిద్దరు ఒక్కటే అని అంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా😂

  • @kattulaarchanamaharani6123
    @kattulaarchanamaharani6123 4 місяці тому +31

    అమ్ముడు పోయవయ్య స్వామి నువ్వు

  • @bandarsrinivasgoud5698
    @bandarsrinivasgoud5698 4 місяці тому +78

    Sir మీరంటే నాకు ఇష్టం కానీ మీ నిర్ణయం చాలా భాద కలిగిస్తుంది సార్

    • @pallepoguashok4594
      @pallepoguashok4594 4 місяці тому

      ప్రస్తుత పరిస్థితుల్లో బహుజన వాదంతో వెళ్తే ఆధిపత్య కుల పార్టీ లు తనకు కుల రంగు మతం రంగు ఆపాదించి తనని ఓడిస్తారు అందుకే పొత్తులో భాగంగా పార్లమెంట్ కి వెళ్లి తన గొంతు వినిపించాక అందరు మనతో వస్తారు అప్పుడు సింగిల్ గా పోటీ చేయవచ్చు

    • @lawyergaru8609
      @lawyergaru8609 4 місяці тому +5

      రాజకీయాలు ఇట్లనే వుండాలి

    • @Madhuramladiesworld
      @Madhuramladiesworld 4 місяці тому +4

      Sir elaagaina MP ga gelipinchukundham please don't think negative vere party's pettukunte thappuledhu mana sir pettukunte thappa Jai BSP Jai RSP Sir Gaaru ❤❤❤❤❤

    • @rajeshamgodishala8088
      @rajeshamgodishala8088 4 місяці тому

      Vote vesava మొన్న

    • @Madhuramladiesworld
      @Madhuramladiesworld 4 місяці тому +1

      @@rajeshamgodishala8088 s

  • @srinukammala689
    @srinukammala689 4 місяці тому +25

    కెసిఆర్ తో మీటింగ్ ఏ ఇంపార్టెంట్ ఆ ప్రజలు కాదా 😜

  • @g.vijayender4583
    @g.vijayender4583 4 місяці тому +60

    సుద్ద పూస అయిపోయిన rsp

  • @perikashiva1151
    @perikashiva1151 4 місяці тому +73

    RSP = తెలంగాణ KA Paul

  • @moogachandrashekar12
    @moogachandrashekar12 4 місяці тому +36

    అయితే మీరు ...మానసిక రోగి లక్షణాలను కల్గి ఉన్నారు..😂😂😂

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf 4 місяці тому +5

    అవును కెసిఆర్ బూట్లు నాకే పని చలుంది

  • @rkrp888
    @rkrp888 4 місяці тому +43

    Neelo inko kcr kanabaduthundu , public must be careful

  • @nwes5595
    @nwes5595 4 місяці тому +21

    Kcr డైలాగ్ మాట తప్పును మడమ తిప్పను.....

  • @yadagiribilla8035
    @yadagiribilla8035 4 місяці тому +2

    నువు దళిత ద్రోహి దగ్గర చేరి నీతులు చెప్పోదు ప్రవీణ్ సార్

  • @pujariraveendra557
    @pujariraveendra557 4 місяці тому +15

    బహుజనులు ఏకం కావాలి

  • @penugondavenkateswarlu4855
    @penugondavenkateswarlu4855 4 місяці тому +2

    ఆరు సంవత్సరాల పదవీ విరమణ ఉన్న అత్యున్నత సాయి పోలీసు ఉద్యోగాన్ని వదిలేయడానికి కేసీఆర్ మీకు ఎన్ని కోట్లు ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కెసిఆర్ కి ఒక చెంచా, తెల్లారిన దగ్గర్నుంచి అతని కేసీఆర్ మోచేతి నీళ్లు తాగండి ఆయనకు నిద్ర కూడా లేవడు, అరే బాబు ఆర్ఎస్పి మిగతా పార్టీల మీద కామెంట్లు చేయకు రా నాయనా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయావు రేపు లోక్ సభ ఎలక్షన్స్ లో కూడా ఓడిపోతారు అప్పుడు మల్ల వేరే పార్టీలోకి వెళ్లాలి

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 4 місяці тому +2

    ఉన్న పరువును చీసుకున్నావ్ ఛీ ఛీ ఛీ ఇంత దిగజారుడు

  • @akulayadagiri2815
    @akulayadagiri2815 4 місяці тому +16

    కానీ మీరు ఎంపీ సీటు వచ్చింది కదా

  • @rajgopal6056
    @rajgopal6056 4 місяці тому +10

    బహుజనులను ఎంత మంది ఎన్ని రకాలుగా మోసం చేస్తారు....

  • @gunnalasrikanthgoud3195
    @gunnalasrikanthgoud3195 4 місяці тому +14

    Sir ki maatalu raatle... 😂😂 Samadhanam ivvakunda side istunnadu

  • @kattulaarchanamaharani6123
    @kattulaarchanamaharani6123 4 місяці тому +2

    Kcr రాజ్యాంగం మార్చాలని అని అన్నప్పుడు
    స్పదించని నువ్వు
    ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావా rsp

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 4 місяці тому +1

    ఔనురా గుండుగా కేసీఆర్ను అన్ని తిట్లు తిట్టి ఆపార్టీ లో చేరడమేంటి.
    నిన్ను నమ్ముకున్నోల్లు ఏమనుకోవాలి....

  • @azmeeravenkanna3436
    @azmeeravenkanna3436 4 місяці тому +1

    నిజం చెప్పారు సార్ అన్ని వర్గాలకు సమానంగా చూసాడు కెసిఆర్
    బీజేపీ ఉంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేస్తుంది
    అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో వస్తే అవినీతి పెరిగిపోతుంది
    మనకు మన ఎంపీ సీట్లు కావాలి
    ఎందుకంటే మీకు చూసాను స్వెరో పెట్టీ ప్రతీ బిడ్డకు అత్యున్నత స్థానంలో నిలబెట్టారు

  • @mudavathshankar6439
    @mudavathshankar6439 4 місяці тому +2

    MLA ga gelavalev mp ga kuda gelava leru

  • @narendaryadav1988
    @narendaryadav1988 4 місяці тому

    Super sir meeru correct 💯

  • @dappuramesh4603
    @dappuramesh4603 4 місяці тому +4

    Jai bheem BSP

  • @mauryaboya787
    @mauryaboya787 4 місяці тому +7

    ఇక్కడ ప్రవీణ్ సర్ ను అని లాభం లేదు జాతీయ స్థాయిలో BJP కి ఈ రాజకీయాలు అవసరం ఉంది మనం BJP రాజకీయాలను గమనిస్తే అర్దం అవుతుంది.

  • @nallagantimallesh5019
    @nallagantimallesh5019 4 місяці тому +4

    Jai bsp rsp

  • @dharavathanjaneyulu7509
    @dharavathanjaneyulu7509 4 місяці тому

    Super sir

  • @thallapallythirupathy1330
    @thallapallythirupathy1330 4 місяці тому +5

    గతం చాలా ముఖ్యమైనది. సమాజం గమనిస్తుంది. ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని నినదించాడు రష్యా విప్లవ నేత లెనిన్‌.🎉 చాలా గొప్ప వాక్యం విలువ ప్రజలు తెలుసుకోవాలి.

  • @raghukumarkolukulapally2255
    @raghukumarkolukulapally2255 4 місяці тому +1

    అయ్యా RSP నీ అంత మేధావి,అరోగ్య వంతులు,మేధావి,నీతిగల వాళ్లు ఎవరూ తెలంగాణ లొ లేరు 😂

  • @iconofyouthadilabad377
    @iconofyouthadilabad377 4 місяці тому +21

    Niku విలువైన సమయం,, anthaganam pikudu pani em undayya KCR thotthu ga chese pani undaa

  • @gk-fc3vc
    @gk-fc3vc 4 місяці тому +6

    సూపర్ సర్,బాహుబలి లో కట్టప్ప ,మన కేసీఆర్ గార్కి ప్రవీణ్ గారు కూడా కట్టప్ప పాత్ర

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld 4 місяці тому +2

    Jai BSP Jai RSP Sir Gaaru ❤❤❤❤❤

  • @kanigarihanmanth2937
    @kanigarihanmanth2937 4 місяці тому +4

    సర్ మీరు చాల గ్రేట్ సర్ ఆయనను విమర్శించే వారు ఏ వాడైన సపోర్ట్ చేసారు బీఎస్పీ గుర్తు ప్రజలలోకి వెల్లలంటె ఏదో ఒక పార్టీ తో పొత్తు అవసరం .

  • @HariGaddala-fh1ko
    @HariGaddala-fh1ko 4 місяці тому +13

    Mosam sir idi 😅😂

  • @user-zs6uu6gk5r
    @user-zs6uu6gk5r 4 місяці тому +1

    ధలిత గౌరవం నిలబెట్టు.కానీ నువ్వు అనుకున్న అవి కన్నివాడు కేసీఆర్.

  • @kraju2914
    @kraju2914 4 місяці тому +12

    Leader ga RSP Paniki radu

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 4 місяці тому +1

    మొత్తం. మీదా....
    BSP కి 16march 2024 నాడు రాజీనామా లేఖ రాశారు......😅
    మీ దారి మీరూ వేతుక్కున్నారు 😅
    మరీ..
    😅. నిన్ను నమ్మిన అనుచరులు/ కార్యకర్తలు ఎలా..!

  • @bhukyathavu6823
    @bhukyathavu6823 4 місяці тому

    Excellent sir

  • @Rajendarmanti
    @Rajendarmanti 4 місяці тому +1

    Jai BSP Jai RSP

  • @krishnaiahsaggalla8582
    @krishnaiahsaggalla8582 4 місяці тому

    You are great sir go ahead

  • @shrinivasmothi4870
    @shrinivasmothi4870 4 місяці тому

    Ss Anna U Super Anna 🙏🙏🙏🙏

  • @RajeshKamera-tm1hx
    @RajeshKamera-tm1hx 4 місяці тому

    Super sir ❤❤❤❤❤❤❤.

  • @ramulumothe-jt2vt
    @ramulumothe-jt2vt 4 місяці тому

    Good 🎉

  • @shankergyara9396
    @shankergyara9396 4 місяці тому +1

    సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అభిమానం మరియు గౌరవం ఉండేది కానీ మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు నిర్ణయం

  • @mohankarrolla3271
    @mohankarrolla3271 4 місяці тому +1

    ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్య చేయకండి please 🥺🥺 dhonga

  • @MKPasha-yy9kx
    @MKPasha-yy9kx 4 місяці тому

    R S P గారు మంచి నిర్ణయం తీసుకున్నారు సంతోషం! KCR గారి ఉద్యమ ఫలితం తెలంగాణ వచ్చింది అంటే ఆయన ఒకడే అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు గోస పడిన గుండెలు హత్త్తుకునాయి రెండు సార్లు CM అయినాడు అదే ప్రజలు వద్దు అన్నారు దిగి పోయాడు కాలం ఎప్పుడు ఒకే లాగ ఉండదు రేవంత్ రెడ్డి కూడా మన బిడ్డ మంచి గా చేస్తే ఉంచుతారు లేకుంటే దింపుతారు ఇంకా 5 సంవత్సరాలు ఉందిగా బ్రదర్స్ 😮😮

  • @raviprasad9511
    @raviprasad9511 4 місяці тому +1

    Jai RSP

  • @RamSuman1209
    @RamSuman1209 4 місяці тому

    I am with you sir, you are on right path

  • @rajendraraj8757
    @rajendraraj8757 4 місяці тому +5

    మీరు చెప్పింది కరెక్ట్ sir❤❤

  • @swamyswamy1706
    @swamyswamy1706 4 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @narendernakirakanti6334
    @narendernakirakanti6334 4 місяці тому +1

    నీకు ఏ రాజకీయ జ్ఞానం లేకున్నా సరే నీ మీద ఉన్న ఐపీఎస్ గౌరవంతో రాగానే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినరు బి ఎస్ పి లో కానీ నీకు మాత్రం కాన్సిరాం బహుజన రాజ్యం కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడడు అనే విషయం మాత్రం తెలియదు, అయినా కూడా నువ్వు రాష్ట్ర అధ్యక్ష పదవిలోనే కొనసాగుతున్నావ్

  • @CR-dp9pn
    @CR-dp9pn 4 місяці тому +1

    వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడండి ముందు....ఊరికే నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి మీరు వాళ్ళు అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పి తీరాలి మీరు...తప్పించుకోడానికి వీలు లేదు...

  • @tsanjay1565
    @tsanjay1565 4 місяці тому

    Thappu cheshav sir

  • @tennetirameshkumar8038
    @tennetirameshkumar8038 4 місяці тому +4

    ఇది కాంగ్రెస్ మీడియా, RSP రాజకీయ ఎత్తుగడలు సూపర్. విశారదన్ కి BSP అంటే భయం పట్టుకుంది. ఆకునూరి గారు మైదానం లోకి వచ్చి ఆడే దమ్ములేదు. విశారదన్ గారి పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో 108 స్థానాల్లో పోటీ చేస్తే 20 వేలు దాటి రాలేదు

  • @jittaravikumar3763
    @jittaravikumar3763 4 місяці тому +1

    కట్టు కథల పిట్టలరావు............ ఇంక మూసుకొని కూర్చుంటే మంచిది.

  • @vinodkumaryedla7511
    @vinodkumaryedla7511 4 місяці тому

    సార్ కి చాలా పనులు ఉన్నాయి.......

  • @BTEveng
    @BTEveng 4 місяці тому

    Jai beem jai Rsp 🎉

  • @Sikindarpawaar
    @Sikindarpawaar 4 місяці тому +2

    Ni చాలా విలువైన సమయం లో am పికు తున్నావ్

  • @ravisurya2279
    @ravisurya2279 4 місяці тому +1

    ముందు అందారు ఇలానే మాట్లాడుతున్నారు sir ఆకరికి వచ్చేసరికి చేతులు కలిపోతున్నయే అది అందరికీ తెలుసు sir

  • @venkataiahgovindu8379
    @venkataiahgovindu8379 4 місяці тому +1

    కెసిఆర్ కు మందుల్లో సోడా కలపడానికి వెళ్లావు ... కట్టు బానిసవు నువ్వు : జై పాతాళ పోశెట్టి జై ఆర్ ఎస్ పి

  • @mosesministries_541
    @mosesministries_541 4 місяці тому

    Akunuri Murali sir IAS ni Telangana BSP president cheyandi.BSP high command Akunuri murali sir tho charchalu jarapandi.presnt situation lo RSP ki pratyanmayam athade.

  • @RameshGoudVeetukuri
    @RameshGoudVeetukuri 4 місяці тому

    Rsp you r correct

  • @GprpaulGprpaul
    @GprpaulGprpaul 4 місяці тому

    S good 🎉🎉🎉🎉🎉🎉

  • @SR06844
    @SR06844 4 місяці тому

    లారీ డ్రైవర్ అయితే అని స్కూల్లో చెప్పాడంట సారు ఇప్పుడు కారుకు డ్రైవర్ అయ్యాడు

  • @user-lb8qr2se8x
    @user-lb8qr2se8x 4 місяці тому

    జై rsp

  • @abcabc-tk4rj
    @abcabc-tk4rj 4 місяці тому

    This is politics

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 4 місяці тому

    రాజకీయానుభవం ఇంకా చాలా కావాలీ.. ముఖ్యంగా ప్రజానాడీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రజలు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకో గలగాలీ.

  • @sudhakarerra
    @sudhakarerra 4 місяці тому

    ప్రగతి భవన్ తో ఫార్మ్ హౌస్

  • @bhaskarzupudi6079
    @bhaskarzupudi6079 4 місяці тому

    Clever escape

  • @user-yt1pq6ks7o
    @user-yt1pq6ks7o 4 місяці тому

    Always we support u sir....But ur decision wrong on resignation to BSP party ....

  • @krishnamedi4701
    @krishnamedi4701 4 місяці тому

    జై bsp జై rsp ✊✊✊✊
    సూపర్ సార్ స్పీచ్

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 4 місяці тому

    Jai akunuri 🎉🎉🎉

  • @pvenkatesh5254
    @pvenkatesh5254 4 місяці тому

    నాగర్ కర్నూలు ఎంపీ టార్గెట్ అందరికీ తెలుసు

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 4 місяці тому +1

    Jai KCR NST cmkcr 💯💯🐅🐅🐅🐅🐅🐅🐅🐅 super Anna okay 👍🏻🆗💯

  • @AnaspatelAnaspatel-my2mk
    @AnaspatelAnaspatel-my2mk 4 місяці тому

    నేను నీ మొఖం చూసి మా దగ్గర bsp 3 ఓట్లు పడ్డాయి దాంట్లో నాది ఒకటి రెండు గుడ్డలు ఒకటి నాది

  • @krishkrish-qg4gy
    @krishkrish-qg4gy 4 місяці тому

    Jai Rsp✊✊

  • @kattaiahvasu1218
    @kattaiahvasu1218 4 місяці тому

    మీరు అనుకున్న బహుజన రాజ్యం ఎలా సార్ బి ఆర్ ఎస్ తో జరిగిన చీకటి ఒప్పందం ఏమిటో తెలియజేయి సార్

  • @manisarikonda5521
    @manisarikonda5521 4 місяці тому

    All educated people of telangana know about kcr,under kcr control we suspect you we can't achieve bhahujana agenda.kcr sir forgotten telanga people's agitation .

  • @modernkids6174
    @modernkids6174 4 місяці тому

    😂😂😂😂😂😂😂
    Really I don't know politics.
    Thats why I'm getting laugh 😂😂😂

  • @bongonimahesh712
    @bongonimahesh712 4 місяці тому

    సార్ దగ్గర పైసలు ఐపోయిన e

  • @harinaikpamar4914
    @harinaikpamar4914 4 місяці тому

    Murali sir 🐅

  • @nareshsomidi9458
    @nareshsomidi9458 4 місяці тому

    Jai rspaul

  • @SR06844
    @SR06844 4 місяці тому

    BRS ki RS ప్రవీణ్ కుమార్ కట్టప్ప

  • @penugondavenkateswarlu4855
    @penugondavenkateswarlu4855 4 місяці тому

    ఎవడ్రా నువ్వు, అందరూ వచ్చి ఇదే విషయం చెప్తారు మీ గొంతు గాలా నిలబడతా నన్ను అసెంబ్లీకి పంపించండి ఇదే గోలరా మీకు, వచ్చిన రెండున్నర సంవత్సరాల్లోనే రెండు పార్టీలు మారినవి,
    ఏ చిన్న కానిస్టేబుల్ జాబ్ ఉన్న ఎవడు వదిలిపెట్టడు అట్లాంటిది అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని 6 సంవత్సరాల పదవీ విరమణ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు అనుకూలంగా ఉన్న బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ల ఓట్లను కొల్లగొట్టి కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసావు అది ఫలించలేదని తెలిసి ఆ పార్టీలోనే జాయిన్ అయ్యావు, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కెసిఆర్ కి పెద్ద కోవర్ట్

  • @gudipudivenkateswararao3383
    @gudipudivenkateswararao3383 4 місяці тому

    Jai Rsp

  • @perikashiva1151
    @perikashiva1151 4 місяці тому +6

    దయచేసి మీ వివైన సమయని వృధా చేయకుండా వెంటనే రాజకీయ సన్యాసం స్వీకరించండి...రాజకీయాలను నుండి తప్పుకొండి....

  • @moviemuchata5968
    @moviemuchata5968 4 місяці тому +1

    U r a Good Administrator but not a Leader

  • @malleshgoudkoukuntla8485
    @malleshgoudkoukuntla8485 4 місяці тому

    Westgadu

  • @kiranb4021
    @kiranb4021 4 місяці тому

    Rsp kcr sir brs lo Kalavadame 💯 % Correct ✍️🙏🎉🎉

  • @drraviraj4333
    @drraviraj4333 4 місяці тому

    K pal dhagaraki velli unte bagundu Praveen garu

  • @jkrishnakumarkrishjkrishna4910
    @jkrishnakumarkrishjkrishna4910 4 місяці тому

    Tulasi chandu video chudandi brothers

  • @vijayjakkula8754
    @vijayjakkula8754 4 місяці тому

    KCR previously said that I will re write the constitution & one more that SC will be the first CM where is his promise. So many people think that RSP will change the politics scenario but you are become jump jilani game

  • @Varkalababu1990
    @Varkalababu1990 4 місяці тому

    Enduku sir cm tho matladi murali sir ki high level lo job evvandi...papam brs vallla low job lo unna ani feel tho ela...

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld 4 місяці тому

    Jai BSP Jai RSP Sir Gaaru ❤❤❤❤❤Sir evvarini maatalu pattinchukokandi sir meeru first gelichi mp ga parlament lo adugu pettaaka mee work chusi veellandhariki siggu vosthundhi

  • @DoddiVishnu-ji9fb
    @DoddiVishnu-ji9fb 4 місяці тому

    Pravin Kumar sar BRS party Vadhu durlabh party doped party please

  • @msrinivas3379
    @msrinivas3379 4 місяці тому

    Mi akkasu super sir

  • @user-rq6is9de7z
    @user-rq6is9de7z 4 місяці тому

    సిగ్గు పోతార సిగ్గు పోతుంది

  • @raviyadavkundellla1053
    @raviyadavkundellla1053 4 місяці тому +1

    Vidi paniapoendhi 😅😅

  • @Darshini_Ukg
    @Darshini_Ukg 4 місяці тому

    Ippudu Rajyangaaniki emaindi

  • @srikanth_nalla
    @srikanth_nalla 4 місяці тому

    Lakshyam ah bokka ah ani utha mataley 😂😂😂

  • @ramanchasuman9996
    @ramanchasuman9996 4 місяці тому

    నీకు msg పెడితే నా విలువైన సమయం వృధా అవుతుంది