హలో! విజయమ్మ! మీరు మీ సిస్టర్ తో వీడియోలు చేసినప్పుడు స్క్రీన్ వెనుక వుండి చేసేవాళ్ళు.మీలో యింత ధైర్యం,మంచి మాటతీరు వుంది.చక్కగా మీ వీడియోలు మీరే, అన్ని విషయాలు వివరంగా చెప్తూ చక్కగా చేస్తున్నారు.గుడ్...కీపిటప్..ఆల్ ది బెస్ట్ 👍అన్నీ మన మంచికే...ఆలూ పాపడ్ (అప్పడం)కూడా వున్నాయి.... శ్రీమతి సుధాకర్
Hai vijayagaaru memu mixy vijay company vaadaamu first 20 years vachhindandi taravaata konchem motor problem vachhindi anni andulone vesedaanni electronics vastuvulu vaste life yekkuva vastaayi ledante konni tondaraga paadavutaayi
దయచేసి మిక్సిలో ఏమి చెడిపోయింది అని చెప్పండి. మా ఇంట్లో, 1983 నుంచి 2015 దాకా నా మిక్సి ఎలాంటి రిపేర్లు లేకుండా బాగా పని చేసింది. కొత్తది మా అమ్మ మళ్ళీ బహుమతి ఇచ్చారు. ఇప్పుడు కూడా పాతది బాగుంది కానీ, మెత్తగా మెడగదు.
హలో! విజయమ్మ! మీరు మీ సిస్టర్ తో వీడియోలు చేసినప్పుడు స్క్రీన్ వెనుక వుండి చేసేవాళ్ళు.మీలో యింత ధైర్యం,మంచి మాటతీరు వుంది.చక్కగా మీ వీడియోలు మీరే, అన్ని విషయాలు వివరంగా చెప్తూ చక్కగా చేస్తున్నారు.గుడ్...కీపిటప్..ఆల్ ది బెస్ట్ 👍అన్నీ మన మంచికే...ఆలూ పాపడ్ (అప్పడం)కూడా వున్నాయి.... శ్రీమతి సుధాకర్
Super pappu amma
Thanks ma 😊❤️
Noroorinche vsntakalu mundunchuthinnaru.choodagane kadupu nindu pothondi...super mam...thanku.
Annadhatha sukeebhava..
Thank you andi😊❤️❤️
Hi andi Vijaya garu, yummy nethi beerakaya pappu ,neenu yeppudu cheyaleedu, pachadi chestanu, next time cheyali.meeru Addanki loo pettina vlog chala bagundhi andi, meetho meemu kuda enjoy chesamu ,yemi patinchukokandi. Nice video andi Vijaya garu 😊
Nice family
Thank you andi😊❤️
Bagundi amma
Pappuu chala bagunadhi amma, naynu kuda chaysthnu ,pachadi kuda chaysi chupayttndi ,thank you amma ❤️
Super amma😊
Nice
Vijayamma nenu neevedio kosam yeduru choostu vuntanu netibeerakaya taalip kooda cheyavachu memu chestamu addanki vediyo kooda super nuvvu yevarì maatalu patinchu kovaddu
Thank you so much andi😊❤️❤️❤️ tappakundaa చేసి చూపిస్తాను అండి 😊😊
Hai vijayagaaru memu mixy vijay company vaadaamu first 20 years vachhindandi taravaata konchem motor problem vachhindi anni andulone vesedaanni electronics vastuvulu vaste life yekkuva vastaayi ledante konni tondaraga paadavutaayi
Madi Kenster 12 year's no repair eppataki kuda jar trobuel anthy.
Hi aunty ❤❤❤
Hi amma😊😊
నేతి బీరకాయ కాయ చెక్కు తీస్తారా మేము చెక్కు తీయకుండానే పచ్చడి చేస్తాను
White colour cooker use cheyankandi ma health ki machindi kadu
Ok andi 👍
Maaku raipur lo baga dorukutaie neti birakayalu akka
Pudina chutney share cheyyandi ammamma illu ante ishta padanivaallu yevaru vundaru kada vijayagaaru yenno teepi gnaapakaalu vuntaayi
తప్పకుండా అమ్మ 👍
దయచేసి మిక్సిలో ఏమి చెడిపోయింది అని చెప్పండి.
మా ఇంట్లో, 1983 నుంచి 2015 దాకా నా మిక్సి ఎలాంటి రిపేర్లు లేకుండా బాగా పని చేసింది. కొత్తది మా అమ్మ మళ్ళీ బహుమతి ఇచ్చారు. ఇప్పుడు కూడా పాతది బాగుంది కానీ, మెత్తగా మెడగదు.
తెలియదు అండి,
Maa sister saradamba jeyyellary shop lo mimmalni chusarata
ఎప్పుడు అండి
Hi vijji aunty first comment aunty mixy company Peru cheppandi pudina pachadi cheyandi chapati Loki pudhina pachadi chaalaa baaguntundhi try cheyandi vegitables table meedha kurchuni cut chesukondi padmani aunty
Marriage ina kothhalo amma vallu echaru.