Beauty of Ramanarayanam

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2025
  • Ramanarayanam
    #రామనారాయణం
    #LaserShow
    This is really an awesome place. Peace of mind. Well constructed and many things to know inside.
    Ramanarayanam is the temple Located on Korukonda Road in Vizianagaram, India. which is 45 km from Visakhapatnam
    Timmings :: 10AM-9PM
    శ్రీమద్రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోణి విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. విజయనగరo
    ఎక్కుపెట్టిన ధనుస్సు ఆకారంలో నిర్మింప బడిన ఈ కట్టడం పూర్తిగా రామాయణ సారాన్ని బోధిస్తుంది. ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్న హర్త అయిన వినాయకుడి ఆలయం ఉంది.ఈ కట్టడం రెండు అంతస్తులుగా ఉంది. పై అంతస్తులో ధనువుకు ఒక చివర, విష్ణు ఆలయం, మరొక చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయం ఉన్నాయి. ఈ రెంటిని కలుపుతూ ఒక కారిడార్ ఉంది అందులో మొత్తం 75 కుడ్య చిత్రాలలో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలు కూడా మూడు భాషలలో వ్రాసారు. ధనువు ఆకారం లోని తోలి సగం కారిడార్ లో 35, మలి సగం కారిడార్ లో 40 మొత్తం 75 కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చివర విష్ణు, ఆ చివర రామ ఆలయాలు నిర్మించడంలో రహస్యం-విష్ణువే రామునిగా అవతరించాడు ..అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చూపరులను కట్టి పడేస్తుంది. కింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్ళే దారిలో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జల యంత్రాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
    Please follow My Channel:
    Shiva collection Hunt
    Twitter : / shhivaa7surya
    Instagram : / shhivaa7surya
    Subscribe and hit the bell to see a new video each : / shivacollec. .
    "🔵 ꜰᴏʟʟᴏᴡ ᴛʜᴇ ꜱᴛᴇᴘ 🔵
    ✔️ Subscribe Channel
    ✔️ Press Bell Notifications
    ✔️ Like If U Enjoy This Video 彡★"
    Note :
    I am not the owner of any picture and Original Music in shown in the video.
    FAIR-USE COPYRIGHT DISCLAIMER:
    *This video is meant for Inspirational purpose only.
    All the rights go to their respective owners. The sole purpose of this video is to inspire, empower and entertain the viewers.

КОМЕНТАРІ • 9