చీమకుర్తి,డి.వి.సుబ్బారావు,వారిని అనుసరిస్తున్న మీలాంటి నటులమూలంగా ఎంతో అద్భుతమైన చక్రవర్తి పాత్ర అవహేలనకు గురై కోతి చేష్టలతో బురదలో పాతేసారు. మిమ్మల్ని స్టేజిమీద నిలబెట్టే ప్రేక్షకులు లేకపోవడం మీ అద్రృష్టం, నాటకరంగం దురదృష్టం.
చీమకుర్తి గారిని గుర్తుకు తెస్తున్నారు.... బాగుంది. కానీ, ఇందు మీరు గుర్తుండేదెలా ప్రేక్షకులకు. మీకు మంచి స్వరం ఉన్నది, నటన ఉన్నది, శారీరక సౌష్టవం ఉంది. మీరు బ్రహ్మారెడ్డి గారి బాణిని ఏర్పాటు చేయడం మంచిది.
ఇమిటేషన్ అతిగా ఉంది.ఫాలోయర్ ఎప్పటికీ ఫాలోయర్ గానే మిగిలిపోతాడు.క్రియేటర్ ఎప్పటికీ క్రియేటరే. హరిశ్చంద్ర పాత్ర వేషంలో వేదిక మీద నాటకంలోని పద్యాలు కాకుండా కల్పిత పద్యం పాడటం బాగోలేదు.నాటకం అయిపోయిన తర్వాత పాడితే సమంజసంగా ఉంటుంది.
నిజమే నాటకానికి సంబంధించిన పద్యాలు కాకుండా విడిపద్యాలు పాడటం ఔచిత్యం గాలేదు. నాటకానికి ముందో తర్వాత నో పాడితే బాగుండేది... చీమకుర్తి వారిని అనుకరించి మెప్పించిన వీరికి శుభాకాంక్షలు.. మంచి భవిష్యత్తు ఉంది.. బాగా శిక్షణ పొందిన.. తరువాత కాలంలో గొప్ప పేరు రాగలదు
మానవ పాత్ర ను పోషించడం ఒక ఎత్తైతే మరో పాత్రను పోషించడం చాలా విశేషం ఆ దేవుడిచ్చిన వరం మీ స్వరం గాయకులు ఎవ్వరైనా సరె దేవుడిచ్చిన స్వరంలో కి మత్తుని మాత్రం వాడకండి ఎందుకంటే ఎంత విద్య ఉన్న గూడ చరిత్ర కోల్పోతారు
Jr. Seemakurthi garu, keep it up, all the best. Same to same action of Seemakurthi. Practice more and you will get the best fame like Seemakurthi garu.
D. బ్రహ్మానందరెడ్డి గారు మీ పద్యాలూ వింటూ ఉంటె ఇంకా చీమకుర్తి నాగేశ్వరరావు గారు ఇంకా బ్రతికే ఉనారు అన్నిపిస్తుది. ఎందుకు అనగా క్రీతి శేసులు చీమకుర్తి నాగేశ్వరరావు గారి డ్రామాలు ఫిసికల్ గా చుసినవాడను కాబట్టి.
ఇలా భావప్రధానమైననటనతో, మనోధర్మగానంతో ప్రదర్శన చేస్తే,ఇప్పటి ప్రేక్షకులు చూస్తారు. కానీ, కొందరు పెద్ద నటులు,రాగాలాపన ఎక్కువగా చేస్తున్నారు. నటనకు కూడా ఈనాటకంమాదిరిప్రాధాన్యత ఇస్తేబాగుంటుంది. వైగోపాలరావుగారు సీనియర్ నటులు, వారి గాత్రం గురించి,నటన అందరం రుచిచూచినవారమే, జూనియర్ డి.వి.కూడా,పరిణితి సాధించి, నటనలో,గాత్రంలో,రాటుదేలారు.అభినందనలు. పాణంగిపల్లి నరసింహాచార్యులు. హార్మొనిష్టు.యలమంచిలి.అనకాపల్లిజిల్లా.
డిటో చీమకుర్తి నాగేశ్వరరావు నీకు నా కళాభివందనాలు నీవు ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను శ భా ష్ బ్రహ్మారెడ్డి గారు👍👍👍👌👌👌💐💐💐
చాలా అద్భుతంగా నటించారు. బ్రహ్మారెడ్డి గారు మీరు 👌👌👌👌👌
సూపర్ రెడ్డి గారు యాక్షన్ చాలా బాగుంది చీమకుర్తి గర్న్ని గుర్తు చేశారు thayanku
హ్యాట్సాఫ్ గురువు గారు......చాలా చాలా బాగా ఆలపించారు....,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గొంతు బ్రహ్మాండం,హార్మోనిస్టు అద్భుతః
సూపర్ బ్రహ్మానందరెడ్డి గారు గర్వం రాకుండా నాటగాయకుడు రానించ్చా లని కోరుకుంటున్నాను
అత్యద్భతమైన గానం...కళామతల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ...
Very good
@@srinivasreddysykam4003 。
。
@@srinivasreddysykam4003 ب
@@srinivasreddysykam4003 م
HAT'S OFF ANNAYYA 🎉🎉🎉🎉🎉
2024 Easter ki live lo chusanu really super. Okka padyam. 7 times padincharu. Great performance.
మరో..చీమకుర్తి👌👌👌👌👌💐💐💐💐💐
చాలా బాగా పాడారు ఆన్న గారు ❤️🙏🙏💐💐💐💐👌👌
బ్రహ్మానందరెడ్డి గారికి ఆ కలామతల్లి ఆశిస్సులు వుండాలని కొరుకోంటు 💐💐💐
చాలా బాగుంది బాగా పాడారు. మినగల్లు సుధాకర్ గారిని చాలావరకు ఇమిటేట్ చేసారు
Meeru porabaddaru eyana ayanakantey mundu feeld Loki vachharu kaani ardikamga munduku raleka poyaru
మీ ph. No. Please
💐🎂👌👍 నిజంగా జూనియర్ చీమకుర్తి💐🎂
Super
అద్భుతం, పద్యాలను పాడటంలో సాటిలేని మేటి విలుకాదు
అంతరించి పోతున్న ఈకలను కాపాడవలసిన బాధ్యత ప్రభత్వానిదే. హాట్స్ ఆఫ్ రెడ్డి గారు
కామెంట్ ఒక సారి చదవండీ సార్
ఈకలను కాదుస్వామి ఈ కళలను అనాలి
atha jaganu matha asisulu tho lokan samasathanu sukino bawathu
ఇంత బాగా పాడిన కళాకారుని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది మీ నటన
చీమకుర్తి,డి.వి.సుబ్బారావు,వారిని అనుసరిస్తున్న మీలాంటి నటులమూలంగా ఎంతో అద్భుతమైన చక్రవర్తి పాత్ర అవహేలనకు గురై కోతి చేష్టలతో బురదలో పాతేసారు. మిమ్మల్ని స్టేజిమీద నిలబెట్టే ప్రేక్షకులు లేకపోవడం మీ అద్రృష్టం, నాటకరంగం దురదృష్టం.
Ahaa ! What a wonderful & amazing singing! Thanks 👍☺️
మీకు మీరే సాటి..మీకెవ్వరూ సరి రారు..బ్రహ్మా రెడ్డి గారూ ,మీరు "The greatest of all others at present days.👍💐👍
ఒకరిని ఇమిటేట్ చేసి పాడటం చాలా అరుదు
అలాంటిది సెమ్ చీమకుర్తి నాగేశ్వరరావు లా
పాడి మా హృదయాల్ని దోచేసావ్ బ్రదర్ 👍🏿
Your singing of the poem as well as your action are marvelous
ధన్యవాదాలు రెడ్డి గారు ఆలాపన చాలా బాగుంది
సూపర్ మీరు గ్రేట్ వాయిసెస్ nice kurnool v s నాయుడు 🙏💐
My favourate Reddy your tune exlent God bless you. Thanq.
చీమకుర్తి గారిని గుర్తుకు తెస్తున్నారు.... బాగుంది. కానీ, ఇందు మీరు గుర్తుండేదెలా ప్రేక్షకులకు. మీకు మంచి స్వరం ఉన్నది, నటన ఉన్నది, శారీరక సౌష్టవం ఉంది. మీరు బ్రహ్మారెడ్డి గారి బాణిని ఏర్పాటు చేయడం మంచిది.
Excellent వీడియో పోస్ట్ చేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను మిత్రమా
Madhuramina gathram.chala baga padaru.variki,vinipinchinanduku meeku thanks.ok
అన్నా నేను చీమకుర్తి నీ చూడలేదు కానీ చీమకుర్తి లా మా అన్నా minugala Sudhakar అనుకున్న మీరు నిజంగా chemakurhi la Meru supar supar 💯🙏💯🙏💯🙏🙏🙏🙏💯💯💯🙏🙏🙏🙏🙏
Super:-$🌹🌹🌹🌹🌹
Yes
తమ్ముడు, sr.DV గారి హావభావాలు అచ్చు దింపావు. Good. మంచి భవిష్యత్తు ఉంది.
Sr.d.v.kadu.cheemakurti sir
ఆలాపన చాలా బాగుంది గురువు గారు....
ఇమిటేషన్ అతిగా ఉంది.ఫాలోయర్ ఎప్పటికీ ఫాలోయర్ గానే మిగిలిపోతాడు.క్రియేటర్ ఎప్పటికీ క్రియేటరే.
హరిశ్చంద్ర పాత్ర వేషంలో వేదిక మీద నాటకంలోని పద్యాలు కాకుండా కల్పిత పద్యం పాడటం బాగోలేదు.నాటకం అయిపోయిన తర్వాత పాడితే సమంజసంగా ఉంటుంది.
నిజమే నాటకానికి సంబంధించిన పద్యాలు కాకుండా విడిపద్యాలు పాడటం ఔచిత్యం గాలేదు. నాటకానికి ముందో తర్వాత నో పాడితే బాగుండేది... చీమకుర్తి వారిని అనుకరించి మెప్పించిన వీరికి శుభాకాంక్షలు.. మంచి భవిష్యత్తు ఉంది.. బాగా శిక్షణ పొందిన.. తరువాత కాలంలో గొప్ప పేరు రాగలదు
అద్భుతంగా పాడారు మీరు అన్న seemakurti Nageswara Rao గారు లాగా పాడారు 🎉🎉🎉
చీమకుర్తి నాగేశ్వరరావు గారి లాగే పాడారు సార్ థాంక్యూ థాంక్యూ
బ్రహ్మ రెడ్డి గారి కి కళా బి వందనాలు 🙏🏾🙏🏾 చాలా బాగుంది శ్రవనానందం మరియు నేత్రానందం కలగచేచినందుకు కళా బి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Kalani vandanamulu
Same chemakurty lane vundi. Super performance Guruvugaru.
chala baga padaru Seemakurthi garine gurthu chesaru . keep it up
Johar cheemakurthy... superb Reddy....gaaru Acting adurs voice also.....
Chalabagundhi. ❤
Thanks Braman.reddy Chala Baga Padav
బ్రహ్మ రెడ్డి అన్నా గారు మీరూ జూనియర్ చీమకుర్తి గారూ మీకు 🙏🙏🙏🙏
Chala baaga paadavu anna good voice
Naveen Kumar Kumar one of the hormonist in the AP
Exllent playing 🙏🙏🙏🙏🙏🙏🙏
very verry ewcllennt God blasu
Wonderful voice and song rendering.
కళాభి వందనములు
బాగుంది 🎉💐🎉💐🙏👍
God bless you 👌👍🙏🙏
Dear Brahmareddi garu andhra desam lo natinchina Harischandra patradarugurinchi meeru padina padyam naa kallamta neellu theppinchai hatsoff atchu cheemakurthi laga dincharu oka kalakarudiga meeku naa satakoti abhinandalu
Vujwala bhanudu Brahma Reddy gariki eduruledu. Excellent performance
SUPER PERFORMANCE JUSTICE LIKE LATE THE GREAT LEGEND SRI CHEEMAKURTHI NAGESWARA RAO GARU ..VERY NICE..
.
VOICE CHla bavundi.. God bless.. U.. But.. Me talent... Kuda... Chupandi.... Me.. Patra lo mere kanapadela .. Chusukovandi... Okarini anukariste... Me talent kanapadu... Any how... Manchi feature vundi... Meku.... Danyavadamulu.. Great.. Sir. Tq
బ్రహ్మానంద రెడ్డి గారి నమస్కారం వారణాసి పద్యం ఒక్కసారి చీమకుర్తి వరకు గొంతుతో వినాలనిపిస్తుంది దాన్ని ఒకసారి వినిపిస్తే సంతోషిస్తా
ua-cam.com/video/FGUZexbH72I/v-deo.htmlsi=8qa7xnoYYt26E1SN
Excellent tone, good harmonist 👌👌👌
గుడ్ బ్రోదర్ ఒకే నైస్ టోన్
Very good voice keep it up bright future ahead
Excellent 🎉
Anna super anna❤️👍
Super super Reddygaru 👌👌👌
Simply super 👏👏👏
Super bro junior chimakurthi
Brahmareddy garu harischandrulani andarini gurthuchesaru .telugujathi varini maruvadu .meeru adbhuthamga padaru .thanks .
సూపర్ గా పాడారు చాలా బాగుంది
చాలా బాగా పాడారండీ.
Wonderful bagundi
Brahma garu cheemakurti laga padaru. Super. 👌👌❤
Excellent Super
Super singing and music
You have better future Reddigaru..!
🙏🙏🙏 మాటలు లేవు వర్ణించడానికి....
Wow....Excellent
Excellent. Keep it up.
very good expressions...best wishes to D.Brahma Reddy garu
Chala bagundi sir
Wonderful.verynicetone
Brhmaraddi gariki suvbhasessulu,ippude mepadyanni vinnanu.chinnatanamnundi chuchinanatakalu Anni gurtukochinai.santosham garam,garam mariyi swarm baagunnayi.sabdamlokuda spstataunnadi.mukhyanga gontunu kapadukondi.chedualawaatlaku doorangaundandi.aseessulato sambasivarao.meeharmanistu krushikuda undi.83years guntur
చాలా బాగా పాడారు 🎉🎉🎉🎉🎉
Very nice awesome
Super Reddy Garu
చీమకుర్తి గారిలాగా పాడాలని ప్రయత్నం .కొంతవరకుపరవాలేదు .ఇది ఫ్రెషా? లేకా ఓల్డ ? తెలుపగలరు .ఎందుకంటెఇటీవల చాలా ప్రోగ్రామ్స్ చూసాను అన్నిఫెయిలే ,చాలా బాధపడ్డాడు అందుకే అడిగాను
ఫ్రెష్. Date వ్రాసానుకదా
@@srikalanilayam ok
భాగా పడుతున్నారు.కధ...
Super brother keep it up
Kalabhi Vandanamulu Anna
గాత్రం సుాపర్ రెడ్డిగారు
చిన్న చిన్నగా చీమకుర్తి గారిని ఫాలో అవ్వటం మాని మీ సొంత స్టైల్ లో పాడండి
ఇంకా మంచి గుర్తింపు వస్తుంది
It's very correct 💯.
Excellent
మానవ పాత్ర ను పోషించడం
ఒక ఎత్తైతే
మరో పాత్రను పోషించడం
చాలా విశేషం
ఆ దేవుడిచ్చిన వరం
మీ స్వరం
గాయకులు ఎవ్వరైనా సరె
దేవుడిచ్చిన స్వరంలో కి
మత్తుని మాత్రం వాడకండి
ఎందుకంటే
ఎంత విద్య ఉన్న గూడ
చరిత్ర కోల్పోతారు
మీ కళ్ళు బ్రహ్మాండముగా ప్రదర్శిస్తున్నారు బ్రహ్మానందరెడ్డి గారు
Cheemakurthy frame exactly correct brother keep it up
Great acting supar vice....🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
Super anna garu
అద్భుతం 👌👌👌👌👌👌👌👌
చాలా చాలా గొప్ప గాయకులు
సూపర్ సూపర్ సూపర్
Jr. Seemakurthi garu, keep it up, all the best. Same to same action of Seemakurthi. Practice more and you will get the best fame like Seemakurthi garu.
Same imitate from minaguliu sudhakar garu
Super.super
D. బ్రహ్మానందరెడ్డి గారు మీ పద్యాలూ వింటూ ఉంటె ఇంకా చీమకుర్తి నాగేశ్వరరావు గారు ఇంకా బ్రతికే ఉనారు అన్నిపిస్తుది. ఎందుకు అనగా క్రీతి శేసులు చీమకుర్తి నాగేశ్వరరావు గారి డ్రామాలు ఫిసికల్ గా చుసినవాడను కాబట్టి.
Me. Padyaalu chala baguntai memu daggarlo chusanu.. meeku kalabivandanalu
Superb
బ్రహ్మారెడ్డి గారు మీరు ఆ సరస్వతి తల్లి దీవెనలు ఉన్నాయి.. స్వరం కాపాడుకోండి..🎉🎉🎉❤❤
Very good👍
Super brother.
Super brother
Super
Super super super
ఇలా భావప్రధానమైననటనతో, మనోధర్మగానంతో ప్రదర్శన చేస్తే,ఇప్పటి ప్రేక్షకులు చూస్తారు. కానీ, కొందరు పెద్ద నటులు,రాగాలాపన ఎక్కువగా చేస్తున్నారు. నటనకు కూడా ఈనాటకంమాదిరిప్రాధాన్యత ఇస్తేబాగుంటుంది. వైగోపాలరావుగారు సీనియర్ నటులు, వారి గాత్రం గురించి,నటన అందరం రుచిచూచినవారమే, జూనియర్ డి.వి.కూడా,పరిణితి సాధించి, నటనలో,గాత్రంలో,రాటుదేలారు.అభినందనలు. పాణంగిపల్లి నరసింహాచార్యులు. హార్మొనిష్టు.యలమంచిలి.అనకాపల్లిజిల్లా.