Big News Big Debate LIVE: రాజ్యసభ ఈక్వేషనేంటి? | YCP Rajya Sabha Names - Rajinikanth TV9

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2022
  • #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BigNewsBigDebate #APNews #RajinikanthTV9

КОМЕНТАРІ • 89

  • @masterthecreater5010
    @masterthecreater5010 2 роки тому +4

    ఒక వ్యక్తి బాగుపడితే వ్యవస్థ బాగుపడదు...

  • @adapadevi1727
    @adapadevi1727 2 роки тому +4

    నీకు సిటు ఇస్తే ఆయన బీసీ గొప్పోడు ఏందిరా నాయన మీ పంచాయతీ నవ్వొస్తుంది

  • @giripotlapadu1195
    @giripotlapadu1195 2 роки тому +7

    కృష్ణయ్య ఎన్ని పార్టీ లు మరి వెస్ట్ క్రిష్ణయ్య మునిగే పడవ ఎక్కినాడు

  • @user-lg9ul2vj8k
    @user-lg9ul2vj8k 2 роки тому +10

    నువ్వు పదవుల కోసం కోసం పోరాటం చేశావ్ గాని బీసీల కోసం కాదు

  • @amaravathiiasstudycircle1740
    @amaravathiiasstudycircle1740 2 роки тому +6

    దేశ జనాభాలో సగానికి పైగా గల BC సామాజిక వర్గాలకు లోక్ సభ, అసెంబ్లీ స్థానాలలో 40 శాతం పైగా రిజర్వేషన్ల కోసం తక్షణమే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి👍🌹

  • @gummadinehemiah381
    @gummadinehemiah381 2 роки тому +14

    జగన్ ఈక్వేశన్ నీకు అర్థం కావడం చాలా కష్టం రజినీ కాంత్. అసలు జగన్ స్ట్రాటజీ అర్థం కావాలంటే రేపో మాపో ఇంకొక రాజ్యసభ సీటు ఖాళీ అయిందనుకో. దాన్ని Jr. NTR కి ఇస్తాడు. అప్పుడు జగన్ స్ట్రాటజీ ఏమిటో అందరికీ అర్ధం అవుతుంది.

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 2 роки тому

      ఇచ్చినా ఇస్తారు ఎన్టీఆర్ కి

    • @gummadinehemiah381
      @gummadinehemiah381 2 роки тому

      @@ANILKUMAR-op8gw TDP ని నామరూపాలు లేకుండా చేయాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు. మన నాయుడు గారూ, ఆయన కుటుంబం బెడ్ రూముకే పరిమితం అయిపోతారు. పైగా ఇతర నాయకులు కూడా వీళ్ళ ముఖాలు చూడరు. కానీ NTR దీనికి అంగీకరిస్తాడా అనేది సందేహం.

  • @venkatanageswararaotetta4938
    @venkatanageswararaotetta4938 2 роки тому +3

    నిస్వార్థం గా ప్రజలకు సేవ చేసే నాయకులు
    ఇప్పటి పరిసథితుల్లో కావాలి.
    Ex. Taguturi Prakasam pantulu
    Garu.

  • @raghavendrareddy8191
    @raghavendrareddy8191 2 роки тому +2

    Rajinikant garu mee questions and face attraction chala bagundi. Congrats.

  • @yadagirigope1736
    @yadagirigope1736 2 роки тому +2

    గోడమీద పిల్లి లగా ఎక్కడ పడితే, అక్కడ ఊసర వేల్లి లాగ మారింది పదవుల కోసమా ...

  • @vprosolutions2343
    @vprosolutions2343 2 роки тому +6

    Jagan's decision giving 2 seats for BC is appreciable. Ofcourse both of them grown and brought up by TDP which is the first party to recognize and given powers to BCs.
    Giving 50% of remaining seats to Reddys showing Jagan's un due favorism by ignoring many other communities including minorities.

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp 2 роки тому

    Krishnaiah. Garu Very Good Supar 👌👌👌

  • @mrajendraprasadmrajendrapr4895
    @mrajendraprasadmrajendrapr4895 2 роки тому +2

    ఇన్ని పోరాటాలు చేసిన నాయకుడు గా ముక్యమంత్రి ఆవ్వచుగా.

  • @zaddadinakar5642
    @zaddadinakar5642 2 роки тому

    Superr krishnayya anna

  • @dr.sastryvruddhulaofficial9375
    @dr.sastryvruddhulaofficial9375 2 роки тому +1

    Sri Krishnayya's extempore justified analysis is logical and commendable.. hats off to his acumen.

  • @sreedharkatam4658
    @sreedharkatam4658 2 роки тому +1

    Dsc age 45 years but mlc is no age old BC is also political employment but AP BC is sameful the people

  • @chandrasekharswarna3162
    @chandrasekharswarna3162 2 роки тому +5

    కృష్ణయ్య.....నువ్వు బీసీ ల కోసం .. ఏ పోరాటం చేసావు

    • @syedpeer8501
      @syedpeer8501 2 роки тому

      Chandra Shekhar Swarna నువ్వు ఈరోజే పుట్టావా!? ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద మధ్య తరగతి బిడ్డలు ఈ రోజు విద్యకు నోచుకోని ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగ ఉపాధి తో పాటు ఉన్నత స్థాయి విద్యా వంతులుగా ఎదిగి ఉన్నత స్థాయి ఉద్యోగులుగా రాజకీయ నాయకులు గా పారిశ్రామిక ఎత్తలుగా ఎదిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద మధ్య తరగతి బిడ్డలకు కుటుంబాలకు తెలుసు ఆర్ కృష్ణయ్య గారు చేసిన ఉద్యమాలు సాధించిన GO ల గురించి. నీకేం తెలుసురా ఇప్పుడే పుట్టి శ్వాస తీసుకుంటున్న గంటల వయసు బుడ్డేగా

    • @mahanagaraju3688
      @mahanagaraju3688 2 роки тому

      Bro karna koduk bcr Krishna

  • @parameswarareddy8476
    @parameswarareddy8476 2 роки тому +3

    Adani kante, ysrcp very good decision to give to krishnaiah

  • @rockysai811
    @rockysai811 2 роки тому +2

    Congress,TDP,trs,ysrp,. next prajarajyam😊😊😊😊

  • @syedpeer8501
    @syedpeer8501 2 роки тому +3

    రజనీ గారు బీసీలు అంటే ఆంధ్ర రాష్ట్ర పౌరులే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి బీసీ పౌరుడు బీసీ నే

  • @sureshkalluri1354
    @sureshkalluri1354 2 роки тому +3

    A P Lo BC Leader s Y S R C Party Larua, A P, Nacinam Chacina Jagan Reddy

  • @lavankumarg477
    @lavankumarg477 2 роки тому +1

    Because of MP seat.. he is praising Jagan like a God.. people has to think how he change his words.. never expected.

  • @INDIAN-nx1ju
    @INDIAN-nx1ju 2 роки тому +1

    అదృష్టం vachhindhi

  • @sriharibuddharaju7690
    @sriharibuddharaju7690 2 роки тому

    Very good person r krishnayya

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577 2 роки тому +4

    ఆయన చెప్పేది ముందు పూర్తిగా వినురా.... ఉద్యోగి యాంకర్ 🤦

  • @srinivaspallapu3104
    @srinivaspallapu3104 2 роки тому +1

    SUPPORT TO YSRTP. THAT'S WHY YOU GOT SIR

  • @pvajairamchandra969
    @pvajairamchandra969 2 роки тому +1

    You're a genius....
    No one can cheat you...
    You're a Selfish politician.....
    You're a Self declared leader.....
    Jagan's heart is big....
    What about your narrow mindedness....
    You had been an MLA once....
    Now you should have given this opportunity to another BC brother....
    How long will you pounce on Backwardness....
    How long will you mislead innocent people.....
    You stood for Separate Telangana...
    Aren't you ashamed to take a position from Andhra the one you opposed ...
    As a Backward class person i seriously oppose you....here....
    😭😭😭😭😭

  • @syedpeer8501
    @syedpeer8501 2 роки тому

    ఆర్ కృష్ణయ్య గారికి అదృష్టంతో పదవి రాలేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద మధ్యతరగతి బిడ్డల విద్యా ఉద్యోగాల కోసం చేసిన వేల కొద్ది పోరాటాలను సాధించిన వేలకొద్దీ GO లను గుర్తించి వైఎస్ జగన్ ఇచ్చిన పదవి ఇది. పార్టీలు కులాలలు అన్న తేడా లేకుండా ప్రజల కోసం పోరాడే ఉద్యమ నాయకులను గుర్తించి పదవులు కట్ట బెడుతున్న ప్రజల ముఖ్యమంత్రి ప్రజల సేవకుడు వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు.

  • @manoharceo3827
    @manoharceo3827 2 роки тому

    కృష్ణయ్య తెలంగాణాలో షర్మిల కు అనుకూలమా, వ్యతిరేకమా .

  • @vkrmakinedi6253
    @vkrmakinedi6253 2 роки тому +1

    rajini garu chandrababu ni adagandi

  • @sateeshg7288
    @sateeshg7288 2 роки тому +1

    Rajanikanth neeku strong warning...Avatala manishini mundu samadhanam cheppani ....nee interview agaleyya....

  • @parameswarareddy8476
    @parameswarareddy8476 2 роки тому +2

    Rajani kanth, nuvvu eppudu vankara debates chesthavu, nee badha emiti, krishnaiah ku rajya sabha set ysrcp nunchi vashe badhaa?

  • @ramuchandrakani7873
    @ramuchandrakani7873 2 роки тому

    Krishnaiah garu meru maa BC la kosam leader jagan garu good leader nd good cm meeku maa subhakanshalu

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 2 роки тому +3

    జగ్లక్ స్ట్రాటజీ ఒకటే ఓట్లు, అభివృద్ధి నిల్

  • @gopireddykarumuri3942
    @gopireddykarumuri3942 2 роки тому

    BC Leader krishnaiah selection great.

  • @sreenivasuludadi3625
    @sreenivasuludadi3625 2 роки тому +2

    Sharmila gariki vote Bank kosame telangana lo

  • @mdnawaaz5674
    @mdnawaaz5674 2 роки тому

    RK.anna.di.saidapur.made.kuda

  • @arjunpriyanka5260
    @arjunpriyanka5260 2 роки тому +3

    ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసిన పోరాటం చేసిన ద్రోహం అయిన పోరాటం కృష్ణ గారి నమ్మకద్రోహం పదవి కోసం

  • @mujgisarpanch4421
    @mujgisarpanch4421 2 роки тому +6

    జగన్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @yharinadh7823
    @yharinadh7823 2 роки тому

    Party geerty nahi paisa

  • @veerayadav5759
    @veerayadav5759 2 роки тому

    Vadiki chadastam akkuva ayindi

  • @machateluguadda5349
    @machateluguadda5349 2 роки тому

    Eyyana a govt unna eyyana common

  • @venkatramireddy1423
    @venkatramireddy1423 2 роки тому

    Krishna మస్తాన్ రావు West

  • @naanimercy2870
    @naanimercy2870 2 роки тому +1

    కృష్ణయ్య గారు దేశంలో b. C ల కోసం చేసిన చేవలకు గుర్తింపే ఈ రాజ్య సభ సీటు

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 2 роки тому

    Vedhavalu chepoe matladu noru teruchukoni vintaru, Krishnaiah chebutunte addipadadm deniki Rajini. Pacha vaasana inka poleda

  • @jagannathacharykandala3126
    @jagannathacharykandala3126 2 роки тому

    This man is not even willing to listen to the question of rajanikanth. Mondiga repeat chestunnadu same sentence. This mentality people going to elders sabha, fast approaching days. Gude poutulu ekkuvauthayi. This kind of people will be happy male others suffer.

  • @narayanasathi6855
    @narayanasathi6855 2 роки тому

    Etela rajendhar ki Mari andhuku cheyale

  • @murthymmurthym3671
    @murthymmurthym3671 2 роки тому +1

    Miru anchoring chesthey bagunnu... Overacting chesthunaru...

  • @Loka_nayakudu
    @Loka_nayakudu 2 роки тому +5

    అదృష్టం కాదు రా నాయన . జలగ గాడు తెలంగాణ లో baby షర్మిల పెట్టిన party ని బతికించడం కోసం panicheyadaniki ఇద్దరు workers ni pettukunnadu.adi matter.

    • @seshuj6364
      @seshuj6364 2 роки тому +1

      Mee amma ni kudaa pampu SAI ...😂😂😂😂😂😂

  • @sangepuraju4702
    @sangepuraju4702 2 роки тому +1

    Vedu vest k

  • @k6channel754
    @k6channel754 2 роки тому +2

    His dedication is to uplifting the backward castes. He is a continous fighter for the rights of backward classes.

  • @juttukavarapradad1549
    @juttukavarapradad1549 2 роки тому

    0

  • @mdn_7106
    @mdn_7106 2 роки тому

    Krishnaih's fighting for Backward Classes result is given RS MP which is honour to krishnaih. That credit goes to CM jahan.

  • @jayaramireddy5636
    @jayaramireddy5636 2 роки тому +1

    Jaganchsepanulu A.P ni nasanam cheyadanike .A.Plo evaru bcnayakululera.

  • @Prasad-vq1oh
    @Prasad-vq1oh 2 роки тому +1

    He's a state Leader for both states Rajinikanth don't provoke him again and again that he received seats as simple..

  • @suranenihanumantharao1944
    @suranenihanumantharao1944 2 роки тому

    This is bjp plan

  • @maylarammahesh5534
    @maylarammahesh5534 2 роки тому

    Jai.jaghan...r.krishanya.evadamu.💯great.good.👍

  • @venkataramanareddy3893
    @venkataramanareddy3893 2 роки тому

    Great man jagan garu

  • @dasarimurali4857
    @dasarimurali4857 2 роки тому

    ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరా మరి రెండు రాజ్యసభ పదవులు తెలంగాణ వాళ్లకు ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ లో పార్టీకోసం పనిచేస్తున్న నాయకులు లేరా

  • @yharinadh7823
    @yharinadh7823 2 роки тому

    Dabbu

  • @pulirangarao4778
    @pulirangarao4778 2 роки тому +1

    Next tdp adikaramloki vastundi.