ఇచ్చట స్వామి వారికి అన్నపూజ చక్కగా చేస్తారు.100 రూపాయల టిక్కెట్ అన్నపూజకు. అభిషేకము అద్భుతంగా చేస్తారు. పూజారులు. గోదావరి స్నానము చేయటానికి అనువైన రేవు. నీళ్లు శుభ్రంగా వుంటాయి.boat షికారు చేయవచ్చు . కాని రోడ్డు నుండి వెళ్ళటానికి రవాణా సౌకర్యాలు లేవు. స్వంత వాహనం కావల్సఁదే .లక్షెట్టపేట లేదా ధర్మపురి నారసింహ క్షేత్రం నుండి రాయపట్నం మీదుగా కరీంనగర్ వేళ్ళే రోడ్డు వెలగటూర్ నుండి తూర్పు వేపు వెళ్ళాలి .రోడ్డు వుంది. రవాణా సౌకర్యాలు మాత్రం లేవు. మెము ఆదిలాబాదు నుండి చాలా సార్లు వెళ్ళి పూజలు చేయించుకున్నాము.

Very nice Temple.
Good, keep it up
గౌతమి పుత్ర శాతకర్ణి రాజదాని గా చేసుకొని పాలించిన నగరం కోటిలింగాల
Nice
pettina tumbail ke echina information ke, chupinchina visual ke emina polika unda....
undi kada .....varadalavalla damage ayindi kada ippudu