Pellivaramandi Web Series | S2 | Final Episode | Prasad Behara | Viraajitha | Telugu Web Series 2024
Вставка
- Опубліковано 25 кві 2024
- Download Astrotalk from here - chat.astrotalk.com/YbLv/romcomd
Your first chat will be free from my link.
For Brand Inquiries & Collaborations
Email us at brands@infinitumnetwork.in
Cast: Prasad Behara, Viraajitha, JDV Prasad, Swetha Ghattamaneni, Epsiba, Shruthi Rao, Chandu JC, Akshay, Rupesh Marrapu.
Produced by Vandana Bandaru
Written and Directed by Prasad Behara
Brands Manager: Bhargav.T
DOP: Pavan Rachakonda
Editing: Chinna
Title Animation: Rishi
Publicity Designer: Shivakrishna.T
Sound Engineer: Venkat, Bhaskar, Guru.
Line Producer: Jayanth Patnam
Executive Producer: Chandu JC
#Pellivaramandi #PrasadBehara #Viraajitha #InfinitumMedia #TeluguWebSeries2024
Follow Prasad Behara on Instagram 👇👇👇
prasad.behara?i...
Disclaimer: We do not intend to promote investment/gambling of any kind. Viewer discretion is advised. If your current residence is from Andhra, Assam, Odisha, Telangana, Nagaland, and Sikkim, you are advised to not participate. - Розваги
Download Astrotalk from here - chat.astrotalk.com/YbLv/romcomp
Your first chat will be free from my link.
Excellent
Oppukomu continue cheyalsinde, part 3, after marriage funny godavalatho .
Prasad and virajitha this is my order Raghu Rama Raju
@prasad_behara Anna e season motham lo thoranala garini marchiooyaru
Season 3 undha ledha ?
Prasad sir miru patnaiks kada sir nice sir waiting for part 3
పెళ్లి తరువాత ఉండే కష్టాలు, సంతోషాలు, గురించి కూడా ఒక సీజన్ తీయాలి అనుకునే వాళ్ళు ఒక లైక్ కొట్టండి,,,,, 🙏🙏🙏
మన ఇంట్లో చూడట్లేదా సీరీస్ అవసరమా??
😂😂😂😂@@seshuphanign
@@seshuphanignchavu Telivitetalu
Next adee ika
Manodu chepinattu S3 tiyali
Lekunte reddy gari meedha otte❤❤❤
One like for season 3
Avnu
Chalu boss. Kotha ga veredi start cheste better..
Waiting
Hoo
Saaga theesthe thegipotadhi ra ayya😂
త్రివిక్రమ్ సినిమా చూసినట్టుంది.....congrats to Behara, Reddyji, virajitha... Swetha ( cooker whistle) కి, Sridevi కి వేగంగా సినిమా ఛాన్స్ లు వస్తాయి....may God bless them abundantly....
పెల్లివారమండి సిరీ శ్ చాలా బాగున్నాయి.ప్రసాద్ బెహరాగారి కి,విరాజిథ గారికి అభినందనలు.అంజనేయ స్వామి.యెలురు.
ఓక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకున్న వాళ్లు మళ్లీ మళ్లీ,, ప్రసాద్ గారి మాటల కోసం
I am also
Nenu London lo vundi ga miss avvakunda chusthuna 😅😅.
నేను......కానీ నువ్వు ఈ డైలాగ్ మాత్రం 1 episode నుండి season 2 వరకు పెట్టడం ఆపలేదు మేము చూడటం ఆపలేదు.....
ఇప్పుడు నేను అడుగుతున్న ఈ comment నీ miss అవ్వకుండా చూసిన వాళ్ళు ఎంతమంది😂😂😂😂 సరదాగా అన్నాను Serious అవ్వకు Just joke 😂😂
Nenu kudaaa🎉
Antha kaliga unnav annamata
ఎదో మా ఇంట్లో పెళ్ళైనంత సంతోషంగా ఉంది........
ఇదెక్కడి వెబ్ సిరీస్.... ప్రసాద్ గారు.
మీ నటన మీ రాతలు చేతలు
రెడ్డి గారి చమక్కులు
విరాజిత ప్రేమ.
జేసీ.. అమాయకత్వం
ప్రసాద్ మరదలి తింగరి చూపులు.
అచ్చ ముండా నటన
తల్లి తండ్రుల నటన
మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలందరు పెళ్లివారమండి
అనేలా చేసారు....... బ్యూటిఫుల్ వెబ్ సిరీస్.
ఎప్పటికి మరచిపోలేం..... ఐ లవ్ యూ పెళ్ళివారమండి
Avunu ..m
చాలా చక్కగా వివరించారు
ఇంతకన్నా బాగా మేమేం చెప్పలేమండి సూపర్
సూపర్ బ్రో
Waah em explain chesaru 🫰
చిన్న వాడిని అయినా అనుభవంతో చెపుతున్న పెళ్లి తరువాత జరిగేవి కోపలు,అలకలు,ఆనందాలు చాల అందంగా ఉంటుంది కనుక ఆ సీరిస్ కూడా తీయాలి అని కోరుకుంటున మీ పెళ్ళి వారమండి లో ఒక్కరినీ
❤ఇందులో మదన సుపర్ మీరు మీ వెప్ సిరీస్ సూపర్ ప్రసాద్ గారు మీ క్కమెడ్డి రెడ్డి గారు పంచులు సూపర్
జైస్ గారు సూపర్ వెరజితగారు చాలా అంటే చాలా బాగా చేసారు అందరూ సూపర్ వీలైతే ప్రసాద్ గారి ఫోన్ నంబర్ ఇస్తారా ప్లైజ్ ఐ యాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రసాద్
సూపరో సూపర్....దీని కంటే గొప్ప సిరీస్ ప్రసాద్ గారు కూడా మళ్లీ రాయలేరేమో అన్నంత గొప్పగా ఉంది సిరీస్... రెడ్డిగారు,ప్రసాద్ గారు combination, chemistry అదుర్స్... we miss పెళ్ళివారమండి సిరీస్...ప్రసాద్ గారు ఇంకో సిరీస్ తో బేగా వచ్చేయండి... waiting ఇక్కడ.❤❤❤❤❤
ఓక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చేస్తున్న వాళ్ళు ఓక లైకే వేసుకోండి❤
మరి ఇప్పుడు ఎం చేద్దాం అంటావు
ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు మీ కోసమే మళ్ళీ wait చేస్తూ ఉంటాము.ఎందుకంటే నాకు ఉన్న problems కీ ప్రసాద్ గారు విరాజిత అబ్బో .వాళ్ళని చూస్తూ ఉంటే నా బాధలు మరచి పోతున్న
ప్రసాద్ బెహరా మరియూ విరాజిత జంట బాగుంది!! రెడ్డి గారు మిగిలిన వాళ్ళంతా కూడా బాగా లీనమైనటించి రెండు భాగాలను రక్తికట్టించారు!! ప్రసాద్ బెహరా గారు కామెడీ హీరో కమ్ వ్రయిటర్ గా ఇండస్ట్రీలో బాగా సెటిలవ్వాలి, విరాజిత హీరోయిన్ గా మంచి గుర్తింపు రావాలి!! అలాగే అందరికీ!!
శుభం
మీరు కూడా ఇలాంటి వెబ్ సీరిస్ ఎన్నో చెయ్యాలి ప్రసాద్ బెహరా బ్రో మమ్మల్ని నవ్వించి యేడిపించి ఈ సీరిస్ ఇంత ఘనంగా విజయం సాధించినందుకు హార్ట్లీ congrats ❤❤❤
Sir. Miru matram super act chesharu and virajitha garu Reddy garu jc garu.
Chala chala bagundhi
Kani. Prashad garu miru matram chala edipincharu sir na Life lo kuda ela jaragalani bless cheyyandi
ఇక్కడ ఎంత మంది ప్రసాద్ మరియు విరాజిత అభిమానులు ఉన్నారు
enduku andariki muddulu istavaa 😂😂
Neku nenu abimani
Fans kadandi die hard fans❤❤
❤
Me also ❤❤
❤❤ Thank you...for giving us this wonderful webseries....mottam cast antha chaala baaga set ayyindhi....superb writing ... excellent characterisation especially viraajitha❤❤..... fantastic characters Prasad gaaru,reddi gaaru,jc and all others...love you guys....hope we will see you all again
prasad gaaru climax lo matram naaku maaa vuru… naa frnds and youth gurthu vacharu andi..meeru ilane manchi web series teyyandi……GOD bless you andi
ఇదే టీమ్ మరో సిరీస్ చేయాలని కోరుకుంటున్నాను....
కొత్తగా...
Tq prasad Behara garu...
అప్పుడే ipoinda......😢 We are all waiting for సీజన్ 3...... All the best entire team ...... Finnelly Prasad gari ki pelli ipoindi🎉🎉🎉❤❤❤❤❤❤❤
Apudi ipoyendha seres inka unti chala bagundi❤❤❤❤
Chaalaa thanks prasad. Manchi series ichaaru.
Next project koosam waiting
పెళ్ళి వారమండి సీసన్ వన్ సీజన్ టూ రెండు సీజన్స్ ఎంతో నవ్వించారు
ప్రసాద్ బెహరా గారికి నా ధన్యవాదాలు
Yes 100% currect
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసాం
ఆల్ ది బెస్ట్ ఇంకా ఎన్నో వెబ్ సిరీస్ చేసి మమ్మల్ని ఎంతో గాను
ఆనందింప చేయగలరని మీయొక్క టీం కి మనస్ఫూర్తిగా
హృదయ అభినందనలు తెలవ పరుస్తున్నాను
Tq pelli varamandi serious baga successful tesaru.... Congralations..... Tq
హమ్మయ్య.....మొత్తానికి మా ప్రసాద్ అన్నకి పెళ్లి అయ్యింది.....❤️ దేవుడా..🙏 నువ్వున్నావయ్య...❤️❤️మళ్ళీ కొత్త సిరీస్ తో తొందరగా వచ్చేయండి....👍🎉🎉
చాలా బాగుంది ప్రతి ఎపిసోడ్ కోసం చాల ఎదురుచూసం మొట్టానికైతే పెళ్లయిపోయింది మళ్ళీ ఏం తిరకాసు పెడతావో అని అనుకున్న కానీ మొత్తానికి కథ సుఖాంతం చేసావ్ ,నీ పెళ్లికి ఎదురు చూసినంత నా పెళ్లి కోసం కూడా చూడలే నయన 🌹🥳 ఇలాగే చాల మంచి మూవీ కూడా తీయాలని కోరుకుంటున్న all the best
Pelli ayyaka jarigey fun and frustration elements petti next season thiyyandi
Excellent prasad Saab... మీ టీమ్ మొత్తానికి మంచి ఫ్యూచర్ వుండాలని ఆశీస్తూ...next session వుండాలని కోరుకుంటూ..మీ ఖాదర్ మాస్టర్
నాకు సీసన్3 సీరిస్ కష్టాలు, సుఖాలు, సంతోషాలుతో వస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ ఏమంటారు సీసన్3 కోసం వెయిట్ చేసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
MAAVIDAKULU Season Vundi search chesi chudu
Please 🥺 continued the సిరీస్ ❤ season 3 entha mandhi ki kavali 👍
Love from Andaman❤
Great episode can't explain how much I'm connected to this series🤗🤗
superrr ......... appude aipoyindha . inka vunte bagundunu anipisthundhi me serices and mi team antha chalaa connect aipoyaru ,, i feel like that marriage is happend in my family 🤩🤩🤩🤩🤩🤩god bless you all team members and all the very best to you entire team .
The best series I never seen
1.Emotional scenes
2.Family drama
3.Love story
4.Friendship scenes
5.Job
Finally Entertainment
TAKE A BOW❤
అనుకున్నది సాధించావురా గుంట..బెస్ట్ ఆఫ్ లక్కు...చాలా అందంగా ఉంది నిజంగా పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది..తెలుగు రాష్ట్రాలు మొత్తం మీ పెళ్లి చూశాయి ఈరోజు.. ఇలాని సినిమాలు మరెన్నో తీయాలని మనసారా కోరుకుంటున్నాము
హమ్మయ్యా.. ఇప్పటికైనా మీ ముగ్గురి పెళ్లిళ్లు అయ్యాయి.. చాలా సంతోషంగా ఉంది ప్రసాద్ గారు..
పెళ్లివారమండి టీం అందరికీ అభినందనలు..
Chala chala enjoy chesam E. 2 sessions ma family tho ... thank you ❤
చిలిపి సరదాలు, హాయి నవ్వులు, కన్నీటి చుక్కలు, చక్కని ఆరోగ్య కరమైన ఆనందాన్ని పంచిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? యేసు క్రీస్తు దేవుడు మరియు దేవుని కుమారుడు. యేసు మన పాపాల కోసం మరణించాడు మరియు మృతులలో నుండి లేచాడు. యేసుక్రీస్తును విశ్వసించే వారందరూ శాశ్వత జీవితాన్ని పొందుతారు. నిత్యజీవం కోసం ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించండి. యోహాను 3:16
Prasadd&virajitha kalisi inkoka wweb series chhesthe baaguntundi Ane vallu oka like veesukondi 🔁
Superrrrrr loved ittt to the core 😍♥️ okko episode okko diamond 💎😂..... Prasaduuu u r awesome .♥️🔥🎉
E series Nuvvu naaku nachav muvie laa undi bro great narration @prasadbehara
థాంక్యూ బ్రో నా మనసు బాలేనప్పుడు మీ వెబ్ సిరీస్ చూస్తుంటే మనస్ఫూర్తిగా నవ్వుకుంటా ధన్యవాదాలు మిత్రమా... మీరు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఇలాంటి వెబ్ సిరీస్ తీసి మమ్మల్ని ఆనందంప చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభాకాంక్షలు
Nen kuda same neelage anna
22:35 pure happiness❤ e 2 seasons lo padina kastalani marchipoyi oka pure happiness expression pettindhi chudandi virajita ❤😍
Bro మీరు మళ్ళీ ఈలాంటి వేబసిరీస్ తీయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 😢
చాలా బాధగా వుంది మీ అందరిని మిస్ అవుతాం 😢😢
Idhe combination tho malli web series cheyyali❤❤❤
బాగుంది సార్ చాలా బాగుంది నీట్ గా క్లీన్ గా చాలా బాగుంది సార్ మధ్యలో పెళ్లి ఎక్కడ ఆగిపోతుంది అని చెప్పి ఫస్ట్ క్లైమాక్స్ చూసి తర్వాత తర్వాత చూశాను సార్ మొత్తం ఘన విజయం సాధించినందుకు కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్🎉🎉
మీ ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్ లా వుంటది బ్రో నిజం గా సీసన్ 3 కూడా చెయ్యండి బయ్య చాలా బాగుంటుంది మీ అన్ని కామెడీ లు ప్రసాద్ గారు అండ్ రెడ్డి గారి టైమ్మింగ్ నైస్ బ్రో
Icchi padesaaru waiting for season 3
Full meals thinnantha happyga undhi prasad anna ❤️ waiting for next project 💐🙏
tears in my eyes Prasad bro
Ufffffffffffff finally ne pelli ayyindhi...
Note: na pelliki kuda entha tension padaledhu.
Congratulations for hillourioues season 2.
All the best for season 3
ట్విస్ట్ లు ఏమి లేకుండా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు , మన తెలుగు తనం ఉట్టి పడేలా జరిగాయి మీ పెళ్ళిళ్ళు 😍👌 Waiting For season 3
Virajitha Fans here 😍😍
Wonderful series bro prasaad anna fans
Prasad bro Mee nundi inkoka manchi series aasistunnam ee roju memu stress feel life ni enjoy chestunnam ante adhi Mee valle
Entha mandhi ee episode kosam wait chesthunnaro oka like VESKONDI ❤❤
Prasad Garu movies Lo try chayavachu ga
Vesukondi kadhu,cheyandi
Season 3 kosam waiting
Prasad anna and team ఇరగదీశారు పొండి take a bow to all 🙇🙇
We need to thank you pellivaramandi team very nice prasad garu......
You can start session 3 happily....😂❤
Intha manchi series lu intha thondaraga ayipotayi ante badha ga vuntundi bro...Prasada bro ur superb
Season 3. Start. Cheyndi. Bro...ledu ante police case veyalisi vasthundi... ..
Poyetappudu naku kuda cheppandi nenu kuda estha 😢
Nuve thagadhuu
Inkaa em chusthav bro valla 1st night chupi mantavaa dhantlo🤣😅
yes bro nenu kuda vasta bro
Season 3 kuda cheyandi virajita garu
Ippati varuku episode oka level final episode verey level ...🔥🔥🔥
Reddy garu prasad anna combo ultimate asalu. We will wait for season 3
Prasad ki finally marriage ayindani entha happy anipinchindo same JC ki kuda finally marriage ayinanduku super happy……..
Good web series ……… inka inka best fun filled series tho ravali Prasad garu…… eee team maatram super …. Good luck and all the best
Chala chala goppa web series...I like very much...all are good performance
Reddy garu and Prasad garu deadly combination
Wow!!! Didn’t expect this episode to have such high production values. Beautiful wedding ambience, rich looking. Wasn’t aware that web series were made with such high budgets. Output was fantastic. Congratulations to the entire ‘పెళ్లి వారమండి' సీజన్ 2 team on a job very well done.
Season 3 kuda untey baguntadi...❤
Feel good web series my favourite Prasad garu reddy garu and virajitha garu
Hammaya....prasad garu pelli iypoindhi...full happy session 3 kuda cheyandi ...plz ...
Mana culture ni yelanti asabhyatha lekunda chupisthunnamduku thank you Prasad behra & whole team members 👌👌👌🙏🙏🙏
pls start S3 miss u guys
Superb acting from Prasad and virajitha and jc also ❤❤❤❤
Good ending
Don't stop this series'
Please continue 🙏
Chala exiting ga chusa enni days epude final episode avvala..malli manchi episode start cheyandi Prasad gaaru
నేను పెళ్లి వారం మరియు మూడవ సెషన్ కోసం ప్రజలందరి కోసం ఎదురు చూస్తున్నాను😂😂😂😂
వీలైనంత త్వరగా సిజన్ 3 రావాలి అని కోరుకుంటున్నాం🎉🎉🎉❤❤🙏🙏🙏🙏
Season 3 fast ga start cheiyandi plz😊
Antha chusina chudali anpinche web series 🥰🥰👌👌❤️❤️❤️pellivaramandi season 3 cheyandi
Big fan of viraajita garu 😍😍😍
Season 3 koncham twaraga start cheyandi anna plz❤❤
ప్రసాద్ అన్న చాలా బాగుంది... మళ్ళీ ఇంకో వెబ్సైరీస్ తీయండి అన్న
Season 3 definitely cheyAndi please content: about after marriage problems with virajita and her mother
Finally i did it my first like... I'm so happy today 🎉
Me andariki kuda TQ soo much ❤
Really very interesting series ❤❤❤ full of entertainment enjoyed a lot 😂😂😂
Finally the destination has arrived.... congratulations 🎉🎉 Prasad sir....2 seasons are extremely super hit.....
Eee episode lo reddy garu Prasad garu vala maradalni teesukocharu aaaa scene tooo gud..............
This was a good family entertainer. All the very best for your future projects. Thoroughly enjoyed the pellivaramandi 1&2 series
Jc ki chandu ni set cheyadam twist bagundi Amna last lo.., it's aa cool ending ., loved it ❤❤❤ #expectimg pv3 after marriage 😂😂😂
Chalaaaaaa bagundandi....entha neet ga undi .chu sthunte manintlo pelli ainatlu...memu kuda vachinatlundi👌👌👌👌👏👏👏🙌🙌🙌🙌🎁🎁🎊🎊🎊💐💐💐
Finally Prasad Anna ki pelli ipodhind. Very happy ❤. Last Ee season 2 ending anukoka mali season 3 undi ani happiest gaa undi alusu season 3 lo husband and wife. Fights and love comedy track undha emo. Kani Prasad and virajitha comdey scene and emotional dialogue like it a lot 😂. All the best Prasad Anna ❤ ❤ nv Elia web series tho and 70mm. Screen pedda sucessful gaa. Hit kotali ani. In say heartful congratulations prasad Anna ❤❤❤💯 Eagerly waiting for pellivaramandi season 3. ❤🩷❤️💯🔊🫀
Reddy Garu , prasad combo is like natukodi, chilligare combination. I thought this will go for next 5 seasons. Congratulations 🎉to entire team
Fidaa aipoya Anna nii direction ki nii dialogues ki final ga webseries motham vere leval Prasad Anna ❤
Enko series cheyandi bro...tarchar wife Ane Peru tho
I love this gang❤❤❤
Beautiful and awesome series,,, everyone rocked.... ❤prasad garu reddy gari combination highlight loved❤❤❤❤waiting for Season
పెళ్ళివారమండి సీజన్ పెళ్లితో శుభం కార్డ్ పడింది ❤❤
Best combo of Prasadh and Reddy garu🎉🎉😊
One of the best series ❤🎉Please season 3 tiyandi
Waiting for Season 3 . Not request it's an order we want it ❤❤❤❤❤❤❤❤❤
Season 3 kosam enta mandi wait chestunaro oka like vesukondi 😂
Hiii anna. Nenu instagram use cheathunte mee reel vachindhi. Appudu chusa annaya mee web series chala ante chala bagundhi annaya. Nenu first time web series ni full interested ga chusanu annaya ekkada thagaledhu ledhu annaya andharu 🎉❤nakaithe chala nachinshi annaya 🎉❤ all the best annaya❤
Intha thondarga aipoythai Ani anukoledhu😢. season 3 kosam entha mandi waiting chesthunaru oka like veskondivl 😊
Prasad behara,reddi gari combo super అంతే,seasion 3 కోసం వెయిటింగ్ sir.