కనపడని దేవుడిని ఎలా నమ్మారు ...? దేవుడు ఉన్నాడని నిరూపించు..| Br Siraj Rehman |@SignaturStudios

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 67

  • @AVPsPTech
    @AVPsPTech 6 годин тому +20

    +ఇవన్నీ కాదు సూటిగా ఒక ప్రశ్న:+
    కనిపించని ఆ దేవుడ్ని నమ్మినా,నమ్మకపోయినా నీ తల్లి తండ్రులను సరిగ్గా పూజిస్తే చాలు నీవు స్వర్గానికే ? అని నమ్మే వాళ్ళు లైక్ చెయ్యండి.

    • @Mdy541
      @Mdy541 2 години тому

      Ne talli tandri ni putinchina devudiki poojinchu

    • @veeru799
      @veeru799 2 години тому

      నిజమే కాని ఖురాన్ కూడా అధే చెప్తుంది నీ తల్లి కలిధగార స్వర్గం ఉంది నీ తండ్రి స్వర్గానికి ధ్వరమై ఉంది. ఇంకొక విషయం ఏమిటో తెలుసా భాయ్ మీ తల్లితండ్రి లో ఎవరైన ముసలి వారైతే మీరు వాలని ఉఫ్ అని కూడా అనవద్దు అని చెప్తుంది తెలుసా మీకు.

  • @raveendarreddy2961
    @raveendarreddy2961 2 години тому +10

    రామదాసు ను జైల్లో పెట్టినప్పుడు రాముడు వచ్చి తానీషా కు బంగారు నాణేలు ఇవ్వడం జరిగింది. ఇది చరిత్ర. రాముల వారు ఇచ్చిన నాణేలు ఇప్పటికీ ఉన్నాయి. మరి అల్లా ఎక్కడ?

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 Годину тому +1

      Allah means ALMIGHTY in english .. quda in Urdu ... Sarveswar in Sanskrit. No parents, no wife, no children, no relatives .. creator of the universe.

    • @Rawm_Esh
      @Rawm_Esh Годину тому

      Ex Muslim ఛానల్ Nabi Asli అని ఉంది... అందులో అన్ని విడియో లో పూర్తి ఆధారాలు పేజీ నెం... వరుస నెంబర్ లు తో పూర్తిగా వివరిస్తారు....
      అల్ల అనేవాడు లేడు....
      ఒక బందిపోటు దొంగల నాయకుడు, వాడి అవసరాలకు స్వార్థంతో అమాయక ప్రజలను భయపెట్టి అందరినీ దోచుకోవడానికి, ఒక లేని కల్పిత పాత్రని సృష్టించాడు... వాడే, వాళ్ళ దొంగల నాయకుడు మొహ ...మ్మద్.. ఒక్క వీడియో చూస్తే...
      ప్రపంచ తురకలు ఎంత ఏదవలో ఎంత మూర్ఖులో అర్థమౌతుంది.
      వాడు సృష్టించిన కల్పిత పాత్ర ఎవ్వరికీ తెలియదు... వాడు ఎలా ఉంటది ఎవ్వరికీ తెలియదు.. అది ఒక కల్పిత పేరు మాత్రమే.
      భవిష్య పురాణం ప్రకారం, తురకలు శివుని మీద కోపంతో ఇవన్నీ చేస్తున్నారు....
      హిందువులకు వ్యతిరేకంగా, శివునకు మాంసం వండి, అందులో ఉమ్మి ఇదే పవిత్రం అని నైవేద్యం పెడతాడు.
      అదే ప్రపంచంలో మొదటి .....హలాల్ .....
      ఒకసారి Nabi Asli ఛానల్ చూడండి.

    • @ThirupathiThummala-v4e
      @ThirupathiThummala-v4e Годину тому

      😂😂​@@shabbeerahmadshaik1974

    • @myvillagejbvlogs2792
      @myvillagejbvlogs2792 Годину тому

      రాముడు దేవుడు కాదు

    • @Rawm_Esh
      @Rawm_Esh 45 хвилин тому

      @@myvillagejbvlogs2792 .. ఆవిషయం... తురక తానీషా నీ అడుగు...
      కలలో జరిగింది, లేచేసరికి అంతా నిజం అయ్యి వాడికి మైండ్ దొబ్బు, అప్పటినుంచి సీతారాముని కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను ఇచ్చే ఆచారం మొదలు పెట్టాడు.
      సంకర జాతులకు ఎప్పుడూ అర్థం కాదు

  • @AbdulKareem-mo3eh
    @AbdulKareem-mo3eh 12 хвилин тому

    Siraj bhai ❤❤❤

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +4

    Part-7:
    ఉదాహరణకు దేవుడు కొన్ని ప్రాంతాలు లో ముందుగా ఒక 50 వాక్యాలు ఇచ్చాడు అనుకుందాం.
    ఆ వాక్యాలు చాలా మంది వ్యక్తులు మంచి దారిలో వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అలా కొన్ని సంవత్సరాలు తరువాత కొందరు మత పెద్దలు చేతిలో వుంటాయి. వారు అందరూ మంచి వారు, వారు అందరూ తెలివైన వారు అని అనుకోలేము. మంచి వారు , కేవలం మంచి విషయాలు చెబుతారు దేవుడు పేరు మీద. మూర్ఖులు వారు ఇష్టం వచ్చినట్టు, దేవుడు అంటే అర్థం మార్చేది, తనకు నచ్చినట్టు పిచ్చి పిచ్చి గా చెప్పి, మనుష్యులు ను మత పిచ్చి వారీగా తయారు చేయ వచ్చు. దేవుడు ను నమ్మని వారు నాస్తికులు, వీరు మంచి వారు కాదు, లేక ఇతర మతాలు వారు చెడ్డ వారు, ఇలాంటి వారి మీద యుద్ధం చెయ్యమని దేవుడు చెప్పాడు అని తమ ప్రజలు ను రెచ్చ గొట్ట విచ్చు. వీరు ఇతరులు ను చంపితే, వీరి మీద కూడా ఇతరులు ఖచ్చితం గా దాడులు చేస్తారు. ఈ విధం గా మత గొడవ లు తయారు అవుతాయి.. కొన్ని సార్లు, మత పెద్దలు ఈ సమాజం లోని అమాయక వ్యక్తులు, తెలివైన వారు అందరినీ మోసం చెయ్యడం కోసం, దేవుడు పేరు మీద పనికిరాని వాక్యాలు రాస్తారు. అవి అన్ని సమాజం లో గొడవలు కు కారణం అవుతాయి. ఇలా కొన్ని మంచి మాటలు, పనికి రాకుండా మాటలు, క్రూరమైన విషయాలు, మత పిచ్చి కలగ జేసే వాక్యాలు అన్ని మత పుస్తకాలు లో కొన్ని వందలు, వేలు సంవత్సరాలు నుండి వ్రాస్తూ వస్తారు..ప్రస్తుతం సమాజం లో వ్యక్తులు ఏమి ఆలోచన లేకుండా, గుడ్డిగా దేవుడు ఇచ్చాడు అని ఆ మంచి వాక్యాలు, చెడు వాక్యాలు, క్రూరమైన వాక్యాలు, మత పిచ్చి కలగ జేసే వాక్యాలు అన్ని గుడ్డిగా నమ్మి, కొన్ని సార్లు మంచి పనులు, కొన్ని సార్లు చెడు పనులు, కొన్ని సార్లు క్రూరమైన పనులు చేస్తారు. మంచి కంటే, చెడు ఎక్కువ చేస్తారు. ఎందుకు అంటే, మనిషి మంచి కన్నా, చెడు కు ఎక్కువ ఆకర్షణ అవుతాడు. అందుకే, గత 2000 సంవత్సరాలు లో ఎన్నో మత గొడవలు జరిగి, ఎంతో మంది అమాయకులు చనిపోయారు.. ఎన్ని వేలు మంది అమాయక ఆడవారు అత్యాచారాలు కు గురి అయ్యారు. చాలా హింస కు గురి అయ్యారు.
    కొన్ని సార్లు , దేవుడు .ఏమి చెప్ప కుండానే, కొందరు మంచి వారు దేవుడు చెప్పాడు అని అబద్ధాలు చెప్పి, సమాజం కు మంచి చెయ్యడానికి ఒక దేవుడు ను వారే ఏదో ఒక పేరు పెట్టి చెయ్యవచ్చు. వారే దేవుడు చెప్పినట్టు, కొన్ని మంచి వాక్యాలు ఇచ్చి ఉండవచ్చు గతం లో.. అవి కూడా ప్రజలు కు మంచి దారిలో వెళ్ళడానికి ఉపయోగ పడతాయి..కాకపోతే, ఆ తరువాత వందలు, వేలు సంవత్సరాలు ఆ మంచి వాక్యాలు అలాగే వుంటాయి అని చెప్పలేం..కొందరు చెడు, స్వార్థం తో, అజ్ఞానం తో ఉన్న మత పెద్దలు చేతిలో అంటే, వారు చెడు వాక్యాలు, పనికి రాని , మూర్ఖత్వం, అజ్ఞానం, స్వార్థం తో ఎన్ని సొంత వాక్యాలు దేవుడు పేరు మీద వ్రాస్తారు. ఆ తరువాత ప్రజలు అని అన్ని దేవుడు ఇచ్చాడు అని గుడ్డిగా పాటిస్తే, మత పిచ్చి గా అవుతారు.. జీవితం అర్థం లేకుండా బ్రతుకుతారు..ఇతరులు తో, మరియు కుటుంబ సభ్యులు తో ఎప్పుడూ గొడవ పడుతూ వుంటారు. వారు అందరూ కన్న బలవంతులు, వీరు దేవుడు ఇతర దేవుళ్ళు కన్న గొప్ప వారు అని వీరికి వీరే భావిస్తూ వుంటారు, అసలు దేవుడు అంతే అర్థం.ఏమిటి? అని ఎప్పుడూ ఆలోచన కూడా చెయ్యరు.. మిగతా వచ్చే భాగం..

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +4

    Part-3:
    మత పుస్తకాలు గుడ్డిగా నమ్మకూడదు . ఎందుకు అంటే, అవి కొన్ని వందల సంవత్సరాలు , వేలు సంవత్సరాలు క్రితం నుంది వస్తున్నాయి, ఆ వాక్యాలు ఇచ్చిన వారు మంచి వారు కావొచ్చు, చెడ్డ వారు కావొచ్చు, చాలా స్వార్థం తో కూడిన వ్యక్తులు కావొచ్చు, లేక అజ్ఞానం తో కూడిన వ్యక్తులు కావొచ్చు. ఇలా రక రకాల వ్యక్తులు గతం లో ఆ వాక్యాలు ఇస్తే, అవి అన్నీ దేవుడు ఇచ్చాడు అని గుడ్డిగా నమ్మి , అవన్నీ ఆచరణ చేస్తే, సమాజం లోని వ్యక్తులు మంచి పనులు, చెడు పనులు, క్రూరమైన పనులు చేస్తారు. వారు చెడు పనులు చేస్తున్నారు అని అర్థం కూడా చేసే పరిస్థితి లో వారు వుండరు, వారికి ఏమి అనిపిస్తుంది అంటే, మా మత పుస్తకం లో దేవుడు పేరు మీద వాక్యాలు వున్నాయి, దేవుడు చాలా మంచి వాడు, దేవుడు చాలా గొప్ప వాడు, కాబట్టి ఆ వాక్యాలు అన్ని మంచివే, అని గుడ్డిగా నమ్మి , మంచి కి, చెడు కి వున్న తేడా మరిచి పోతాడు. స్వతహాగా వారికి వున్న comminsense, intelligence పనిచేయకుండా పోతాయి. విచక్షణ కోల్పోతారు. మత పిచ్చి గా తయారు అవుతారు, దేవుడు పిచ్చిగా తయారు అవుతారు. దీనికి అంతటికీ కారణం ప్రభుత్వాలు, సమాజం లో అందరూ కూడా. ఎందుకు అంటే, అసలు దేవుడు అంటే ఏమిటి ? అనే అవగాహన ఉన్న వారితో కొన్ని సంస్థ కు నెలకొల్పి, ఈ సమాజం లో వున్న మతాలు, మత పుస్తకాలు మంచి చెబుతున్నాయా? చెడు బోధిస్తున్నాయా? మత పిచ్చి భోసిస్తున్నాయా? దేవుడు అంటే అవగాహన కల్పిస్తున్నాయా? లేక మత మూర్ఖత్వం నేర్పుతున్నాయా? ఇవన్నీ చూసి, మతం మరియు మత పుస్తకాలు లో కేవలం కొన్ని మంచి విషయాలు మాత్రమే వుండేలా గత 2000 సంవత్సరాలు లేక అంతకు ముందు నుండి చేసి వుంటే, అసలు మత యుద్దాలు అనేవి జరిగేవి కాదు, మత పిచ్చి వుండేది కాదు. మిగతాది తరువాత భాగం లో చూడండి.

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +4

    Part-1:
    దేవుడు అంటే ఏమిటి? అనేది నేను పూర్తిగా తెలియ పరుస్తాను. కొంచెం ఓపిక తో చదవండి, ఇది చాలా పెద్ద , సంక్లిష్టమైన విషయం, కానీ తక్కువ లో వ్రాయటానికి ప్రయత్నం చేస్తాను.
    ముందుగా దేవుడు అనగా సృష్టి కర్త అసలు ఉన్నాడా ? లేదా? అనే విషయం మనకు తెలియదు, ఎందుకు అంటే దేవుడు కనిపించడం లేదు కాబట్టి.. దీనిలోని చాలా సమస్యలు వున్నాయి. అందుకని, దేవుడు అనే విషయం గురించి ఆలోచన వచ్చే వారు, తెలుసుకోవాలి అనుకునే వారు ఈ విషయం చాలా చాలా చాలా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు ఇది ఇంత ముఖ్య విషయం అంటే, దేవుడు కనిపించడు కాబట్టి, దేవుడు అనే పేరు మీద మంచి విషయాలు, చెడు విషయాలు, క్రూరమైన విషయాలు , అర్థం లేని విషయాలు, మనుష్యులు కు, సమాజానికి చెడు చేసే విషయాలు ఏవీ చెప్పినా కూడా కొన్ని కోట్ల మంది నమ్ముతారు, అవి అన్నీ గతం నుండి వస్తున్నాయి కాబట్టి అవి చెప్పిన వారు, వ్రాసిన వారు ప్రస్తుతం లేరు కూడా.. ఈ వాక్యాలు కొన్ని వందలు, వేలు సంవత్సరాలు క్రితం నుండి వస్తున్నాయి, ఆ వాక్యాలు నిజం గా దేవుడు చెప్పాడా? లేక దేవుడు పేరు మీద ఎవరైనా మంచి వ్యక్తులు సమాజానికి మంచి చెయ్యటానికి మంచి విషయాలు దేవుడు చెప్పినట్టుగా చెప్పరా? లేక చెడు వ్యక్తులు సమాజం ను మోసం చేసి డబ్బులు కోసం, పేరు కోసం, తమ విలాసాలు కోసం, కొంత మంది ఆడవారిని పెళ్లి చేసుకోవటం కోసం , అంటే ఆ ఆడవారి తల్లి తండ్రి ను, దేవుడు నాకు చెప్పాడు మీ అమ్మాయి నీ పెళ్ళి చేసుకొమ్మని, ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే, మిమ్మలిని మరియు మీ అమ్మాయిని దేవుడు నరకం లో వేసి శిక్ష వేస్తాడు అని అబద్ధాలు చెప్పి ఆ ఆడవారిని చాలా మందిని పెళ్లి చేసుకోటానికి, ఇలా మంచి, చెడు రకరకాల కారణాలు తో మత పుస్తకం కొని వాక్యాలు వ్రాయ బడ్డాయి. మరియు మా దేవుడు గొప్ప వాడు ఇతర దేవుళ్ళు కంటే, మా దేవుడు మాత్రమే స్వర్గం ఇస్తాడు, ఇతర దేవుళ్ళు ఇవ్వలేరు. మా దేవుడు ను నమ్మకపోతే, నరకం లో వేసి శిక్ష వేస్తాడు, ఇలాంటి పనికిరాని వాక్యాలు వుండటం వల్ల, మత పుస్తకాలు చాలా ప్రమాదకరం గా మారాయి. ఎందుకు అంటే, మనుష్యులు చిన్న వయసు నుండి, తమ తల్లి తండ్రి చెప్పినట్టు, లేక పెద్ద వారు, మత గురువులు, సమాజం లో వ్యక్తులు వీరు చెప్పే మాటలు బట్టి ఏదో ఒక మతం, ఏదో ఒక దేవుడు ను అనుసరిస్తున్నారు. ఇలా గుడ్డిగా అన్ని నమ్మి, మత పుస్తకం లో వున్న మంచి విషయాలు, చెడు విషయాలు, క్రూరమైన విషయాలు, పనికి రాని విషయాలు, అన్ని నేర్చుకుని మంచి పనులు, చెడు పనులు, క్రూరమైన పనులు అన్ని చేస్తున్నారు. అందుకే , గుడ్డిగా ఏ మత పుస్తకం ను కూడా నమ్మకూడదు ఈ ప్రపంచం లో. ఇలా గుడ్డిగా ఏమి ఆలోచన లేకుండా నమ్మడం వల్ల, ఇతర మతాలు వారిని ద్వేషించడం, ఇతర మతాలు వారిని తక్కువగా చేదటం , మత యుద్దాలు చెయ్యటం అన్ని చేస్తున్నారు. ఈ 2000 సంవత్సరాలు లో ఎన్నో మత యుద్దాలు, మత గొడవలు జరగడానికి కారణం మత పుస్తకాలు, వాటిని బోధించే మత గురువులు మాత్రమే. సాధారణ మనుష్యులు అమాయకులు, వారికి ఏది చెబితే అది నిజం అని అనుకుంటారు, దేవుడు అనే పేరు మీద మంచి చెప్పినా నమ్ముతారు, చెడు చెప్పినా నమ్ముతారు. కొన్ని లక్షల మంది అమాయక మగవారు మత యుద్దాలు వల్ల చనిపోయారు. కొన్ని వేల మంది ఆడవారు అత్యాచారాలు కు గురి అయ్యారు, ఎందుకు అంటే యుద్దాలు లో ఓడిపోయిన వారి ఆడవారిని చాలా దారుణం గా , గెలిచిన మగవారు అత్యాచారాలు చేసే వారు. మిగతా విషయం , రెండవ కామెంట్ లో చదవండి.

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +3

    Part-9:
    కాబట్టి, గుడ్డిగా ఏ మత పుస్తకం, లేక ఏ మతం ను, లేక ఏ వ్యక్తి ను కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఆ వ్యక్తికి కొన్ని మంచి లక్షణాలు వుండొచ్చు. కానీ కొన్ని మూర్ఖపు లక్షణాలు, కొన్ని పిచ్చి నమ్మకాలు వుంటే, అవి చాలు చాలా చెడు కి దారితీయడానికి. నేను మతాలు కి, మత పుస్తకాలు కి వ్యతిరేకం కాదు, దేవుడు కి వ్యతిరేకం కాదు. కానీ, గుడ్డిగా దేవుడు నీ నమ్మడం, గుడ్డిగా మత పుస్తకాలు నమ్మడం, గుడ్డిగా ఏ వ్యక్తి ను అయినా నమ్మడానికి నేను వ్యతిరేకం. ఈ 2000 సంవత్సరాలు నుండి, ఎన్ని మత గొడవలు జరిగాయి అవి అన్ని చూస్తే, మనకు అర్థం అవ్వాలి కదా, ఈ మతాలు, మత పుస్తకాలు, దేవుడు అంటే తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మడం, ఇవి అన్ని కూడా ప్రమాదం అని. కాబట్టి, దేవుడు అంటే ఒక సృష్టి కర్త అని నమ్మితే పరవాలేదు. ఒక దేవుడా, లేక ఎక్కువ మంది ఉన్నారా ? అనేది అనవసరం అయినా ప్రశ్న. దీని గురించి తెలుసుకోడానికి మాట్లాడుకోవచ్చు మాములు గా, కానీ ఏది గుడ్డిగా నమ్మవద్దు. మనిషి కి, సమాజానికి పనికి వచ్చే విషయాలు మాత్రమే నమ్మాలి, ఆచరణ చెయ్యాలి, అంతే తప్ప దేవుడు ఇచ్చాడు అని గుడ్డిగా ఏది నమ్మకూడదు.
    ఒక 3000- 4000 సంవత్సరాలు క్రితం, సాదారణ వ్యక్తి, ప్రజలు ను మోసం చెయ్యడానికి , అబద్ధాలు చెప్పవచ్చు. దేవుడు తనకు కనిపించక పోయినా, ఒక అబద్ధం చెప్పవచ్చు. నేను ఒంటరిగా ఇంట్లో వున్నప్పుడు, ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు నుండి మాటలు వినిపించాయి. నేను దేవుడు ను, నా పేరు ఇది. లేక నేను దేవుడు ను, నాకు పేరు లేదు. నేను నీకు కొన్ని మంచి విషయాలు చెబుతాను. అవి సమాజం కు చెప్పు. అన్నాడు దేవుడు. ఈ దేవుడు ను నమ్మితే స్వర్గం వస్తుంది చనిపోయిన తరువాత, నమ్మక పోతే నరకం వస్తుంది అని చెప్పాడు.. పేద వారికి సహాయం చెయ్యండి. ఆడవారికి గౌరవం ఇవ్వండి, తల్లి తండ్రి కి బాగా చూసు కొండి. దేవుడు ను నమ్మండి. మంచి అలవాట్లు వుండాలి. ఎవరికి బాధ పెట్రావొద్దు. ఇలాంటి కొన్ని మంచి విషయాలు , ఇతరులు దగ్గర విన్నవి, కొన్ని తెలిసినవి చెప్పి, మెల్లగా మతం తయారు చెయ్యవచ్చు. దేవుడు పేరు ఇతనే ఏదో ఒకటి పెడతాడు. దేవుడు కనిపించడు కాబట్టి, వీడు చెప్పిన దేవుడు ఉన్నాడా? లేదా? ఎవరికి తెలియదు. చాలా మంది గుడ్డిగా నమ్ముతారు. కొంత మంది నమ్మరు.. మెల్లగా, డబ్బులు ఇవ్వమని , నన్ను మీరు చూసుకోవాలి, నాకు నచ్చిన ఆడవారు అందరినీ పెళ్ళి చేసుకొమ్మని దేవుడు చెప్పాడు, ఇది ఎవరు అయినా వినక పోతే, వారికి నరకం లో వేస్తాడు అని దేవుడు చెప్పాడు అని అబద్ధాలు చెబుతాడు.. కొందరు భయం గా అన్ని నమ్మి, అతను అడిగినవి అన్ని ఇస్తారు.. పూర్వం అతనికి మంచి పేరు లేదు, మంచి బట్టలు లేవు, మంచి తిండి లేదు, సరిగా పని చెయ్యదు, మోసాలు కూడా చేస్తాడు అని గౌరవం లేదు. ఎవరూ వీడికి వారు అమ్మాయి ను పెళ్లి కోసం ఇవ్వ లేదు. కానీ, వీడు మోసం , అబద్ధాలు చెప్పి మతం, దేవుడు ను తయారు చేస్తే, వీడికి అన్ని వస్తాయి.. సమాజం లో అమాయకులు వుంటారు, తప్పు వారిది కాదు, సమాజం లో పెద్దలు, తెలివైన వారు, ఇలాంటి దారుణాలు జరక్కుండా చూసుకోవాలి. ఇలా ఎవరు అయినా, ప్రజలను కోసం చెయ్యడానికి ప్రయత్నం చేస్తే, మొదట హెచ్చరిక చెయ్యాలి, ఇంకొక సారి చేస్తే, వాడిని కొట్టాలి. మళ్ళీ మళ్ళీ చేస్తే, మరణ శిక్ష వెయ్యాలి. అప్పుడే, మతాలు, దేవుడు అని పేరు చెప్పి, ఎవరు ఇతరులు ను మోసం చెయ్యరు.
    ప్రభుత్వాలు, సమాజం లో మంచి వారు ఏమి పట్టించుకోక పొతే, సమాజం లో అమాయకులు ను మతాలు, దేవుడు అని చెప్పి, చాలా మంది మూర్ఖులు, అజ్ఞానులు, దేవుడు అంటే ఏమిటి అని ఆలోచన చేసి , కొంచెం అవగాహన తెచ్చుకోకుందా , గుడ్డిగా దేవుడు ను నమ్ముతూ మంచి మాటలు, పనికి రాని మాటకు, మత పిచ్చి మాటల చెప్పే వారిని క్షమించ కూడదు. వీరు సమాజానికి చాలా ప్రమాదం.. అమాజక ప్రజలు ను చెడు దారిలో వీరు తీసుకుని వెళతారు.
    మరి దేవుడు ను ఎలా తెలుసు కోవాలి ? అనగా, దేవుడు తో ప్రత్యక్షం గా మనం మాట్లాడం , కాబట్టి మనకు తెలియదు. సమాజం లో వున్న మంచి వ్యక్తులు ను చూడండి. .ఆ వ్యక్తులు ఎవరిని బాధ పెట్టరు , మంచి అలవాట్లు తో వుంటారు. సమాజం లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చూడరు. అందరి మంచి కోరుకుంటారు. దేవుడు ను నమ్మితే మంచి తే, నాస్తికులు చెడ్డవారు అని అనుకోరు. లేక నాస్తికులు మంచి వారు, దేవుడు కు నమ్మే వారు చెడ్డ వారు అని కూడా అనుకోరు. ఏ దారిలో వెల్లినా, మంచి వ్యక్తిగా బ్రతికితే చాలు అనుకుంటారు. వీలు అయితే, ఇతరులు కు సహాయం చేస్తారు. వీలు కాకపోతే, సహాయం చెయ్యకపోయినా, ఇబ్బంది కు చెయ్యరు. కాబట్టి, ఒక సాదారణ మంచి మనిషి ఇలా ఉంటే, దేవుడు ఇలాంటి లక్షణాలు తో పాటు , ఇంకా గొప్ప లక్షణాలు కలిగి వుండొచ్చు అని అనుకోవడం మంచిది.

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +3

    Part-10:
    చాలా మంది అంటారు, దేవుడు చాలా మంచి వాడు. మనకు కష్టాలు వుంటే సహాయం చేస్తాడు అని.
    ఇలాంటి వారు ఒక సారి, నిజం గా మన చుట్టూ ఏమి జరుగుతుంది చూడాలి. చాలా మంది అమాయకులు ను కొంత మంది చెడ్డ వారు హింస చేస్తుంటారు. కొన్ని సార్లు చంపుతుంటారు. అప్పుడు దేవుడు ఎందుకు కాపాడటం లేదు మంచి వారిని? చాలా మంది ఆడవారి మీద , అత్యాచారాలు జరుగుతుంటాయి. మరి దేవుడు ఎందుకు ఆ అమాయక ఆడవారిని కాపాడటం లేదు? దీనిని బట్టి ఏమని అర్థం అవుతుంది? దేవుడు ఒక వేళ ఉన్నా సరే, మన విషయాలు లో కల్పించుకోడు. సమాజం లో అందరూ మంచి దారిలో వెళితే, అందరికీ మంచిది. కొంత మంది చెడు దారిలో వెళితే, ఆ చెడు ప్రభావం ఇతరులు మీద పడుతుంది, ఇతరులు ఇబ్బందులు పడతారు. దీనికి దేవుడు ఆపడు. దేవుడు ఈ విధం గా చెయ్యమని చెప్పడం లేదు , కొంత మంది తప్పు చేస్తున్నారు, కాబట్టి మనుషులు డే తప్పు. కాకపోతే, ఇలాంటి దారుణాలు వుంటాయి మనుష్యులు భూమి మీద వుంటే, అందుకని దేవుడు సృష్టి చెయ్యకుండా వుంటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. అందరూ మనుష్యులు సరిగా వుండరు , అదే అసలు సమస్య. మరి దేవుడు ఏమి పట్టించుకోక పొతే, దేవుడు ను ఎందుకు నమ్మాలి? ఎందుకు దండం పెట్టుకోవాలి? , దీనికి సమాధానం, దేవుడు ను అనుసరించటం అంటే, సరియైన దారిలో వెళ్లేలా మన జీవితం ను సరిగా ఉంచుకోవడం. చెడు అలవాట్లు వుంటే, ఆపడం. కష్టపడే అలవాటు లేకపోతే, ఆ అలవాటు చేసుకోవటం. ఇతరులు ను బాధ పెట్టకుండా వుండటం. డబ్బు లూ అనవసరం గా వృధా చెయ్యక పోవటం. ఇతరులు ను మోసం చెయ్యక పోవటం. అందరితో సరిగా వుండటం, చెడు, మోసం చేసే వారికి దూరం గా వుండటం. ఇలాంటివి అన్ని దేవుడు ను దండం పెట్టుకుని చేస్తే, అపుడు మన జీవితం చక్కగానే అవుతుంది. కొన్ని కష్టాలు పోతాయి. ఒక వేళ కష్టాలు వున్నా, వాటిని ఎదుర్కునే మానసిక ధైర్యం వస్తుంది. అప్పుడు, జీవితం లో శాంతి, ప్రశాంతత వస్తుంది. ఈ విధం గా దేవుడు ఉపయోగ పడతాడు. అంతే తప్ప, ప్రత్యక్షం గా దేవుడు ఏది ఇవ్వదు. ఒక వేళ ఎప్పుడైనా, ఎవరికి అయినా ఏదో రూపం లో సహాయం చేసినా, అది వారికి, మనకు తెలియదు. కాబట్టి, గుడ్డిగా దేవుడు కు ప్రార్థన చేసి, దేవుడు అన్ని ఇస్తాడు అని భావించడం మానుకోవాలి. నమ్మకం వుండవచ్చు, కానీ గుడ్డి నమ్మకం ప్రమాదం.. ఈ భూమి మీద సరిగా బ్రతకాలి, ప్రశాంతం గా వుండాలి అని చూడండి. అంతే తప్ప, స్వర్గం గురించి అతి గా ఆలోచన చెయ్యడం, నరకం గురించి అతిగా భయపడటం చెయ్యవద్దు.

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +2

    Part-2:
    మత గురువులు గుడ్డిగా మత పుస్తకాలు చదవడం, అందులో వున్న వాక్యాలు నిజం గానే దేవుడు ఇచ్చాడు అని గుడ్డిగా నమ్మటం తప్పు, వారికి సొంతం గా ఆలోచన చేసే శక్తి లేదు. కనీసం 95% మంది మత గురువులు ఈ ప్రపంచం లో ఇలాగే వున్నారు. అందుకే, వారు చెప్పే మంచి విషయాలు, పనికి రాని విషయాలు, సమాజం లోని మనుష్యులు ను తప్పుదారి పట్టిస్తున్నాయి చాలా వరకు. కొన్ని సార్లు వీరు చెప్పే మంచి విషయాలు వల్ల, చాలామంది మంచి కూడా నేర్చుకుంటుంటారు, కొంత మంచి చేస్తుంటారు. మరి మత పుస్తకాలు కొంత మంచి చెబితే, వాటి వల్ల ఎందుకు ప్రమాదం? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, ఉదాహరణ కు ఒక ప్లేటు లో, కొన్ని మంచి ఆహార పదార్థాలు 7-8 ఉన్నాయి అనుకుందాం. వీటి మీద కొంచెం విషం వేస్తే, మొత్తం భోజనం విషం అయిపోతుంది. అది తిన్నవారికి ప్రమాదం. ఈ విధం గానే కొన్ని మతాలు తయారు అయ్యాయి, అవి ప్రపంచ శాంతి కు చాలా ప్రమాదం. అలాగే ఆ ప్లేటు లోని భోజనం మీద విషం కాకుండా, కొంచెం దుమ్ము పడింది అనుకుందాం. అప్పుడు ఆ దుమ్ము తీసి వేసి తింటే, ఇబ్బంది లేదు. లేదా తెలియకుండా, ఎవరైనా ఆ దుమ్ము తో భోజనం తింటే, కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ వారు చనిపోరు, అంటే మత పుస్తకం మంచి చెబుతూ, అందులో ఏమైనా కొంచెం చెడు విషయాలు వుంటే, ఇలాంటి మత పుస్తకాలు గుడ్డిగా నమ్మే వారు, ఎక్కువ మంచి చేస్తారు లేక మంచి నేర్చుకుంటారు, దానితో పాటు కొంచెం చెడు నేర్చుకుంటారు. అంతే వీరు మత యుద్దాలు చెయ్యరు, ఇతర మతాలు వారిని తక్కువగా చూడరు, ఆడవారిని అత్యాచారాలు చెయ్యరు, మత పిచ్చి తో బ్రతకరు, కానీ కొన్ని పనికిరాని విషయాలు నమ్ముతారు, లేక కొన్ని అవమానాలు ఇతరులు కు చేస్తారు. దీని వల్ల, కొన్ని సార్లు గొడవకు రావొచ్చు. మిగతాది మూడవ కామెంట్ లో చదవండి.

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +2

    Part-4:
    మరి దేవుడు వున్నాడా ? లేదా? అనే ప్రశ్న కు , సమాధానం అనేది లేదు. ఈ ప్రశ్న కు సరియైన సమాధానం " నాకు తెలియదు". కేవలం ఇది మాత్రమే సరియైన సమాధానం. అంతే దేవుడు వుండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కాబట్టి, దేవుడు అనేది ఒక నమ్మకం మాత్రమే. ఈ సృష్టి దాని అంతట అదే జరిగింది, ఒక వేళ దేవుడు అంటే కనిపించాలి కదా, అనుకునే వారు , దేవుడు ను నమ్మరు, ఇది కూడా అర్థవంతమైన దారి. ఈ దారి ను నమ్మే వారు, తమ ఇంటి లోని పెద్దలు దగ్గర మంచి విషయాలు నేర్చుకుని, సమాజం నుండి, గొప్ప వ్యక్తులు గురించి తెలుసుకుని, వారి స్ఫూర్తితో మంచి నేర్చుకుని, తమ స్వంత ఆలోచన తో , దేవుడు ను నమ్మకుండా, మంచి దారిలో వెళ్ళవచ్చు. ఇది సాధ్యమే. వీరు దేవుడు ను నమ్మడం లేదు కాబట్టి, దేవుడు ను నమ్మే వారిని అనవసరం గా అవమానించడం, లేక తెలివి లేని వారు గా భావించడం చెయ్యకూడదు. అది గొడవకు దారి తీస్తుంది. ఈ నాస్తికులు ప్రశ్న ఏమిటి అంతే, దేవుడు మనలను సృష్టి చేస్తే, మరి దేవుడు ఎలా వచ్చాడు? అని అడుగుతారు. దీనికి సమాధానం లేదు. దేవుడికి పుట్టుక లేదు, చావు లేదు అని మత పుస్తకాలు చెప్పవచ్చు, కానీ అది పూర్తిగా అర్థం వుంది అని అనుకోలేము. కాకపోతే, నాస్తికులు , ఈ సృష్టి ఎలా అర్థవంతం గా వుంది, వర్షాలు, భూమి , పంట కు, గాలి, సూర్యుడు, చంద్రుడు, మనుష్యులు, ఇతర జీవాలు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి గా ఎలా ఏర్పడ్డాయి అనే దానికి సమాధానం చెప్పలేరు. అందుకే, వారి మార్గం వారు పాటించాలి తప్ప, దేవుడు ను నమ్మే వారిని హేళన చెయ్యకూడదు. అలాగే, దేవుడు ను నమ్మే వారు, కొన్ని ప్రశ్నలు కు సమాదానాలు చెప్పలేరు , దేవుడు ను చూడకుండా, ఎలా నమ్ముతున్నారు? అని అడిగితే వీరి దగ్గర సమాధానం వుండదు, కాబట్టి దేవుడు అనేది ఒక నమ్మకం, మంచి దారిలో వెళ్ళాడా నికి సహాయ పడుతుంది అని భావించాలి , అంతే తప్ప నాస్తికులు గురించి చెడు గా, తక్కువ గా మాట్లాడ కూడదు.
    వారికి ఆ హక్కు లేదు.. మిగతా దు తరువాత భాగం..

  • @krupamandiramchurch-yrp189
    @krupamandiramchurch-yrp189 Годину тому

    నరకము మండుచున్న అగ్ని గంధకములు అక్కడ అగ్ని ఆరదు పురుగు (ఆత్మ) చావదు - బైబిల్

  • @చక్రం
    @చక్రం 2 години тому +7

    దయ్యాలను దేవుణ్ణి చేయడం ఎడారి రెండు మతాలకు సాధ్యం అయ్యింది ❤❤❤❤

  • @Pravallika-si5tn
    @Pravallika-si5tn 2 години тому +1

    Eeyana cheppindi nijame aithe... Bangladesh lo dharunalu...Kashmir lo jarigina dharunalu...Anni cheyakuda aa matham vallu....

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +1

    Part-6:
    మతాలు, దేవుడు అనేది ఎవరు అయినా చెయ్యవచ్చు.
    నిజం గా దేవుడే, కొన్ని వందలు, లేక వేలు , లేక లక్షల సంవత్సరాలు క్రితం కొన్ని మంచి వాక్యాలు కొన్ని ప్రాంతాలు కీ ఇచ్చారు అనుకుందాం. ఒక దేవుడు ఇవ్వవచ్చు. లేక చాలా మంది దేవులు ఇవ్వ వచ్చు. ఎవరూ ఇచ్చినా మంచి అనేది ఒకే విధంగా ఉంటుంది , అంతే తప్ప రక రకాలు గా ఉండదు. కాకపోతే, కాలం తో పాటు జీవన విధానం కొంచెం మారవచ్చు. ఎవరూ చెప్పినా ఏమి వుంటుంది? మంచి అలాట్లు ఉండాలి, ఇతరులు తో బాగుండాలి, ఎవరిని చంపకూడదు, హింస చెయ్యకూడదు. కానీ, క్రూరమైన వారు మన మీద అనవసరం గా దాడి చేస్తే, మన ఆడవారి రక్షణ కోసం, మన ప్రాణ రక్షణ కోసం , హింస , యుద్ధం చెయ్యవచ్చు. ఇది కేవలం ఆత్మ రక్షణ కోసం మాత్రమే , అంతే తప్ప మనం బలవంతులం, మనకు అందరూ భయపడాలి అని అని చెప్పడం కోసం కాదు. పిసినారి తనం వుండకూడదు, ఆడవారిని గౌరవం ఇవ్వాలి, తల్లి తండ్రిని బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, సమాజం లో అందరితో బాగుండాలి. దైవ భక్తి కలిగి వుండాలి. అబద్ధాలు చెప్పి కూడదు. కొన్ని సార్లు , ఇతరులు చెడు వ్యక్తులు నుండి, మనకు ఇబ్బందులు రాకుండా వుండటం కోసం అబద్ధం చెప్పవచ్చు. కష్టపడి పని చెయ్యాలి, ఆడుకోవటం ఇతరులు దగ్గర మంచిది కాదు. దేవుడు ను దండం పెట్టుకోవడం మంచిది. ఇలాంటి విషయ్యలే ఎవరు అయినా చెబుతారు. అలా కాకుండా, ఈ దేవుడు ను నమ్మితే నే స్వర్గం, లేకపోతే నరకం, స్వర్గం లో చాలా సుఖ భోగాలు వుంటాయి, మా దేవుడు అందరూ దేవుళ్ళు కంటే గొప్ప వాడు, ఇతర దేవుళ్ళు వృధా, ఇలాంటి పనికి రాణి వాక్యాలు ఏ మత పుస్తకం లో వున్నా, అది చాలా ప్రమాదం, అది దేవుడు ఇచ్చినది అని మనం నమ్మ కూడదు. అది పూర్వం కొందరు స్వార్థ వ్యక్తులు , ఏదో ఒక పేరు దేవుడు అని చెప్పి, తమ స్వలాభం కోసం, ఇలాంటి పనికిరాని , క్రూరమైన వాక్యాలు చెప్పి వుంటారు, ఆ తరువాత పుస్తకాలు లో వ్రాసి వుంటారు..ఇలాంటి వాక్యాలు సమాజానికి చాలా ప్రమాదం. కేవలం మనుష్యులు మంచి దారిలో వెళ్లడం కోసం కొన్ని వాక్యాలు, కొన్ని ఆరాధన పద్ధతులు మత పుస్తకం లో వుండాలి తప్ప, ఇతరులు గురించి గొడవలు వచ్చే విధం గా, లేక చెడు విషయాలు నేర్చుకునే విధం గా, మత పిచ్చి కలిగే విధం గా, ఏ వాక్యాలు వుండకూడదు.
    మిగతాది వచ్చే భాగం.

  • @kodidhalasrinivassrinivas
    @kodidhalasrinivassrinivas 5 годин тому +1

    I am Waiting the all interview

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +2

    Part-8:
    మరి కొన్ని సార్లు, కొన్ని ప్రాంతాలు లో, కొంత మంచితనం, కొంత అజ్ఞానం, కొంత చెడు లక్షణాలు, వారి మీద వారికి పూర్తి గా మనస్సు అదీనం లేని వారు, ఇలాంటి వ్యక్తులు దేవుడును నమ్మి ఎక్కువ దైవ భక్తి కలిగి ఉండొచ్చు. విపరీతం గా దేవుడు అంతే ఏమిటి అని తెలియకుండా, ఆరాధన చేస్తే, వారి మనస్సు అదుపు తప్ప వొచ్చు. దేవుడు తమ ఎదురు గా వున్నాడు అని వారే భావించు కుంటారు. అక్కడ దేవుడు లేకపోయినా కూడా. దేవత లు తనతో మాట్లాడుతూ ఉన్నారు అని వారికి వారే భావిస్తారు , అసలు ఏ దేవతలు వారితో మాట్లాడక పోయినా కూడా. ఏవైనా దేవుడు విషయాలు ఎవరైనా వీరి కి చెబితే, అవన్నీ కూడా తనతో మాట్లాడుతున్నారు అని వారికి వారే భావిస్తారు. ఇలా కలగ దానికి కారణం, మన మనస్సు . మన మనస్సు కు అది చెబితే అది నిజం అనుకుంటుంది. మన బుద్ధి మాత్రమే మనకు అసలు విషయం తెలియజేస్తుంది. కాబట్టి, గుడ్డిగా, విపరీతం గా దేవుడు అని ఎక్కువగా ఆరాధన చేసే వారు, అనవసరం గా భ్రాంతి కి లోనూ అవుతారు.. వీరు సొంతం గా ఏది అయినా అనుకుంటారు, కానీ అది దేవతలు చెప్పారు, లేదా దేవుడు చెప్పాడు అని వీరికి వీరే నమ్ముతారు. మరియు ఇతరులు అవి నమ్మకపోతే, వీరికి విపరీతం గా కోపం కూడా రావొచ్చు. ఎందుకు అంటే, దేవుడు చాలా గొప్ప వాడు, దేవుడు చాలా మంచి వాడు, దేవుడు కన్న, గొప్ప వాడు లేదు, అలాంటి దేవుడు చెపితే, సాదారణ మనుష్యులు నమ్మడం లేదు ఏమిటి? అని వీరికి కోపం వస్తుంది.. కానీ, అసలు ఆ విషయాలు ఏ దేవుడు వీరికి చెప్పలేదు, ఏ దేవతలు వీరికి చెప్పలేదు, ఈ ఆలోచనలు అన్ని వారి స్వతం గా ఆలోచన చేసి, విపరీతం గా దేవుడు ను ఆరాధన చెయ్యడం, గుడ్డిగా దేవుడు ను నమ్మడం వల్ల, భ్రాంతి కి గురి అయ్యి, ఆ ఆలోచనలు మంచి వి, చెడు వి, పనికి వచ్చేవి, పనికి రానివి, అర్థం గా వుండేవి, అర్థం పర్థం లేనివి, దయతో వుండేవి, క్రూరత్వం గా వుండేవి, ఇలా తన సొంత ఆలోచనలు అన్ని కూడా దేవుడు చెప్పినవి, లేక దేవతలు చెప్పినవి అని రకరకాల పరిస్థితులు, రక రకాల మనుష్యులు చూసి, కొన్ని తనకు అనుకూలం గా వుండొచ్చు, కొన్ని తనకు ప్రతి కూలం గా వుండొచ్చు. అప్పుడు దయతో , మంచి ఆలోచన లో రావొచ్చు, లేక తనను నమ్మిని వారిని, తన మాటలు నమ్మని వారి మీద విపరీత కోపం రావొచ్చు, అప్పుడు క్రూరమైన ఆలోచనలు రావొచ్చు. అవి అన్ని కూడా దేవుడు చెప్పాడు, దేవతలు చెప్పారు అని వారికి వారే భావిస్తారు. విపరీతమైన ఆరాధన దేవుడు గురించి ఏమి తెలియకుండా , గుడ్డిగా చేస్తే ఇలా తయారు అవుతారు. అవన్నీ కూడా, ఒక మతం లాగా వ్యాప్తి చెందుతాయి. వారే ఏదో ఒక పేరు చెబుతారు దేవుడు అని, వారే ఒక మతం అని చెబుతారు. వారే మంచి విషయాలు చెబుతారు, వారే పనికిరాని, హింస తో కూడిన, క్రూరమైన విషయాలు చెబుతారు. అనగా, ఈ మార్గం మంచి కాదు, చెడు కాదు, ఇది ఒక పిచ్చి మార్గం.. ఇలాంటి మతాలు కూడా భూమి మీద వుంటాయి. అందుకే, మనుష్యులు గుడ్డిగా ఏది నమ్మకూడదు. ఉదాహరణ కు, మీరు ఒక దగ్గర ఒంటరిగా కూర్చుని, నా ముందు ఆపిల్ వుంది, ఆపిల్ వుంది, అని ఒక 20-30 సార్లు అనుకోండి. అప్పుడు నిజం గా మీ ముందు ఆపిల్ వున్నట్టు అనిపిస్తుంది. అది మన మనసు భ్రాంతి ను కలగజేస్తుంది. అక్కడ ఏమి లేకపోయినా. ఒక వేళ, ఎవరైనా అప్పుడు వొచ్చి, ఇక్కడ ఆపిల్ లేదు అని చెప్పినా, మీరు నమ్మక పోవచ్చు వెంటనే. లేక మిమ్మలిని మీరు అతిగా నమ్మితే, అప్పుడు ఆపిల్ లేదు అనే చెప్పే వ్యక్తి మీద విపరీతం గా కోపం రావొచ్చు..

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 12 годин тому +2

    Part-5:
    మరి దేవుడు ను నమ్మే విధానం ఏమిటి? దేవుడు ఒక్కరా? చాలా మంది వున్నారా? దేవుడు ఆడా? మగ? ఇలాంటి ప్రశ్నలు నా సమాధానం క్రింద చదవండి.
    దేవుడు అసలు ఉన్నాడా? లేదా? మనకు తెలియదు. అసలు ఏమి తెలియకుండా, దేవుడు ఒక్కారా? ఎక్కువ మంది? అని ఎలా నిర్ణయం చేస్తారు? మత పుస్తకాలు లో ఇచ్చిన వాక్యాలు నిజం అవ్వవచ్చు, లేక అబద్ధాలు అవ్వవచ్చు. అవి మనకు తెలియదు. కేవలం వాటి అదారం గా దేవుడు ఒక్కడా? ఎక్కువ మంది, అని ఎలా నిర్ణయం చేస్తారు? ఇది మనకు అనవసరమైన విషయం అనుకోవాలి. దేవుడు ఒక్కడు వున్నా పరవాలేదు, ఎక్కువ మంది ఉన్నా పరవాలేదు. ఎందుకు అంటే, మనకు దేవుడు ఎందుకు అవసరం అంటే, ఒక మంచి దారిలో వెళ్లడం కోసం, మనకు కష్టాలు వస్తె, చెప్పుకోవడం కోసం. అంతే తప్ప, దేవుడు ఒక్కడే ఉండాలి, లేక ఎక్కువ మంది వుండాలి, అని అనవసరం గా చర్చలు చెయ్యడం వృధా. అలాగే, దేవుడు కి రూపం వుందా? దేవుడు ఆడా? మగ? ఇలాంటి ప్రశ్నలు కూడా వృధా. ఇలాంటి పనికిరాని విషయాలు మీద చర్చలు చెయ్యటం వల్ల ఏ లాభం లేదు. దేవుడు అనేది అసలు దేవుని అవసరం? అని ఆలోచన చెయ్యాలి. దేవుడు కి రూపం వున్న, లేకపోయినా పరవాలేదు. దేవుడు ను విగ్రహం ద్వారా ఆరాధన చేసిన, లేక రూపం లేకుండా ఆరాధన చేసినా పరవాలేదు. ఇది కేవలం దేవుడు మీద భక్తి కలగ తానికి ఉపయోగ పడే మార్గాలు అంతే. దీని వల్ల ఎక్కువ ప్రయోజనం వుండదు, కానీ అవి మంచి అలవాట్లు, ఎందుకు అంటే దైవ భక్తి అలవాటు అవుతుంది. దేవుడు ను సరిగా అర్థం చేసుకోవడం అంటే, మంచి దారిలో వెళ్లడం, ఇతరులు ను ఇబ్బంది పెట్టకపోవడం, ఇతర మతాలు , ఇతర దేవుళ్ళు అని ద్వేశించక పోవడం, వీలు అయితే, ఇతరులు కు మంచి చెయ్యడం, వీలు కాకపోతే, కనీసం మాట సాయం చెయ్యడం, అది వీలు కాకపోతే, ఇతరులు ను బాధ పెట్టకుండా వుంటే అంతే చాలు. దేవుడు కు అనుసరించడం అంటే, మంచి దారిలో వెళ్లడం. ఇది అసలు ముఖ్యమైన విషయం. తరువాత భాగం లో మిగతాది.

  • @sgoud4023
    @sgoud4023 2 години тому +1

    Devuni chusina vallalu hindu lo vunaru

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 5 годин тому +2

    0:01 🫶🏻అరబిక్ భాషలో ఓలా అంటే దేముడు అన్నపుడు మరి క్రూర బుక్కు తెలుగులో డబ్బింగ్ రాసేపుడు భగవంతుడు అని రాయకుండా ఓలా అనే ఏందుకు రాశారా పండులార.. అలాగే english Tamil japanies Africa 🌍 యే భాషలో కి డబ్బింగ్ చేస్తే ఆ దేశం ప్రాంతం భాష అన్ని పదాలు కానీ ఆ ప్రాంతంలో పిలిచే దేవుడు అర్థం వచ్చే పదం మాత్రం వద్దు ఆ పదానికి బదులు లోఫ్టర్ ముంజ భాష అతుల్అరబిక్ భాష పదం ఓలా పదం వడుకుంటార అన్ని డబ్బింగ్ బుక్కులో😊 బుల్లి గుంట నక్క ఉపాయాల పండులారా.🫶🏻

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 Годину тому

      Why Allah word? Because, no plural word for Allah .. no gender for Allah word. Please read the Qur'an to understand Islam. World fastest growing religion is Islam. Doubt unte Google search chey brother. More than 200 crores plus muslims are there in the world.

  • @Shruthi_Videos
    @Shruthi_Videos 2 години тому

    మానవాతీత శక్తి లేదా శక్తుల యొక్క నిర్దిష్ట విశ్వాసం, నమ్మకం మరియు ఆరాధన, ప్రత్యేకించి మనం విన్న మరియు చూడని పూర్వీకులచే అందించబడిన నిర్దేశిత రూపం ప్రకారం దేవుడు లేదా దేవుళ్లను, లేక ప్రకృతిలో వున్న ఒక అతీత శక్తిని మతం అంటారు.

  • @anwartru
    @anwartru 2 години тому

    దేవుడు సృష్టించిన సూర్యుడి వద్దకే మనిషి వెళ్ళలేడు ఒక వేళ వెళితే మాడి మాసై పోతారు అలాంటిది దేవుడు అలా ఒరికే ఎలకనిపిస్తాడు అనుకున్నారు

  • @bavanishgaming5
    @bavanishgaming5 2 години тому +2

    సిరాజ్ భూమి మీద నీ అల్లాహకి రూపం లేదు కానీ జాన్నతలో నీ అల్లాహకి రూపం ఎలా ఉంటుంది మరి భూమి మీద రూపాన్ని చూపించటానికి మనిషికి bayapaddaada

    • @joelbharat1149
      @joelbharat1149 2 години тому

      Nuv choosava Anna devunni

    • @veeru799
      @veeru799 2 години тому

      Devuniki rupam undhi kani devuni polinatuvanti rupam marokatiledhu mundhu dhinini aardham chesukondi bhai

    • @mdnusrathbaig6689
      @mdnusrathbaig6689 2 години тому

      Allah ni aalochana ni kuda vintunadu chustunnadu a daina manchiga matladali manchiga cheppali

    • @Rawm_Esh
      @Rawm_Esh Годину тому

      Ex Muslim ఛానల్ Nabi Asli అని ఉంది... అందులో అన్ని విడియో లో పూర్తి ఆధారాలు పేజీ నెం... వరుస నెంబర్ లు తో పూర్తిగా వివరిస్తారు....
      అల్ల అనేవాడు లేడు....
      ఒక బందిపోటు దొంగల నాయకుడు, వాడి అవసరాలకు స్వార్థంతో అమాయక ప్రజలను భయపెట్టి అందరినీ దోచుకోవడానికి, ఒక లేని కల్పిత పాత్రని సృష్టించాడు... వాడే, వాళ్ళ దొంగల నాయకుడు మొహ ...మ్మద్.. ఒక్క వీడియో చూస్తే...
      ప్రపంచ తురకలు ఎంత ఏదవలో ఎంత మూర్ఖులో అర్థమౌతుంది.
      వాడు సృష్టించిన కల్పిత పాత్ర ఎవ్వరికీ తెలియదు... వాడు ఎలా ఉంటది ఎవ్వరికీ తెలియదు.. అది ఒక కల్పిత పేరు మాత్రమే.
      భవిష్య పురాణం ప్రకారం, తురకలు శివుని మీద కోపంతో ఇవన్నీ చేస్తున్నారు....
      హిందువులకు వ్యతిరేకంగా, శివునకు మాంసం వండి, అందులో ఉమ్మి ఇదే పవిత్రం అని నైవేద్యం పెడతాడు.
      అదే ప్రపంచంలో మొదటి .....హలాల్ .....
      ఒకసారి Nabi Asli ఛానల్ చూడండి.

    • @Rawm_Esh
      @Rawm_Esh Годину тому

      వాళ్ళ దేవునికి రూపం ఉంది.
      రెండు కుడి చేతులు ఒకే పాదం మీద రెండు కాళ్ళు తో.. పంది రూపంలో సింహాసనం మీద కూర్చొని ఉంటాడు..
      Two right hands of allah అని సెర్చ్ చెయ్యండి... ఆధారాలతో రూపం వస్తుంది

  • @balakishangajula1976
    @balakishangajula1976 2 години тому +1

    హలో మహేందర్ గారు
    హిందూ ధర్మంలో స్వర్గం నరకాలు చివరి మజిలీలు కాదు హిందూ ధర్మం ప్రకారం మోక్షం అనేది జన్మరాహిత్యం భగవంతునిలో లీనమవడం అనేది విముక్తి ముక్తి, స్వర్గం అనుభవించిన తర్వాత లేదా నరకం అనుభవించిన తర్వాత మళ్లీ ఏదో ఒక జన్మ ఎత్తుతారు

  • @NS-cj9wo
    @NS-cj9wo 2 години тому

    Mahendr future lo revert avutadu

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 години тому

    Mana saashram vyabhichaaram thappu kaadhu daani dwaara dabbu sampaadhinchandi ani cheppaledhu
    Dhonga thanam thappu
    Itharula sommuku aasha padoddhu ani saashram
    cheppindhi vere mathaalla dhopidi cheshi aa sommu thecchukondi ani cheppaledhu
    Abhaddam aadavaddhu sathyame palakaali parula sommuku aasha padavaddhu ani cheppindhi saashram
    Intha manchi vishayaalu macchuku kuuda kanapadavu vaari grandaallo
    Sarve janaa sukhinobhavanthu lokaa samasthaa sukhinobhavanthu ee rendu sloganlu mana patent hakkulu

  • @Rawm_Esh
    @Rawm_Esh Годину тому

    ప్రపంచ బైబిల్ దాని అనుబంధ పుస్తకాలు మరియు బైబిల్ పండితులు వారి విశ్లేషణ ప్రకారం, భూమి ..సూర్యుడు చంద్రడు మరియు సమస్త విశ్వం వయస్సు కేవలం... 6000 సంవత్సరాలు.
    కానీ...
    ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రకారం .. కేవలం భూమి వయస్సు మాత్రమే 4.5 బిలియన్ సంవత్సరాల.....
    ఎక్కడో.. మారుమూల చిన్న తండాలో జరిగిన పిట్ట కథలు అన్ని పుస్తకం రాశారు....అన్ని అభద్దాలే😂
    క్రీస్తు కాలం అబద్దం కాబట్టి...
    క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని పిలవడం విదేశీయులు మానేసి, సామాన్య శాఖం అని పిలుస్తున్నారు.
    ప్రపంచం మొత్తం సామాన్య శకం అని పిలుస్తున్నారు. క్రీస్తు భారత్ లి కాశ్మీర్ లో సనాతన ధర్మం నేర్చుకొని, ఆ విషయాలు గూడెం జనాలకి బోధించడం లి విఫలం అయ్యి శిలువ ఎక్కాడు..
    Roza Bal... అని Google search చెయ్యి..
    పీసీ గాడి సమాధి వస్తుంది...
    మీరు చదివేది తెలుసుకునే... అన్ని అభద్దలే....

  • @Hashirvlogs-t7i
    @Hashirvlogs-t7i Годину тому

    Ippativaraku inta vivaraga telugulo evaru cheppaledu.Alla meku subhalu chekurchali.

  • @cenema.angleraju8263
    @cenema.angleraju8263 Годину тому

    భక్తతుకారంని దేవుడు వచ్చి పిలుచుకు పోయాడు నమ్మండి
    జై నారాయణ జై జై నారాయణ

  • @mechinemechanic332
    @mechinemechanic332 13 годин тому

    కనపడని దేవుడు ఏల ఉంటాడో ఇమే చెప్పింది వినండి గ్రంథాల ప్రకారం
    ua-cam.com/video/LGSrSMrxAHo/v-deo.htmlsi=hTyNgyjpeAryLNFn

  • @shabbiralikhan1381
    @shabbiralikhan1381 2 години тому

    నీలో ఉన్న ప్రాణ నీకు కనపడతుందా. గాలి నీకు కనపడతుందా. కరెంట్ వైర్ కరెంట్ కనపడదు అయినా దానిలో కరెంట్ ఉంటది. ఈ సృష్టి. సూర్య చంద్రులు నక్షత్రాలు అన్ని నిర్థిష్ట స్థితిలో నడుస్తన్నాయి అవి ఎలాగ పగలు రాత్రి. etc

  • @Rawm_Esh
    @Rawm_Esh Годину тому

    వీరిసంకర జాతి మాటలు వీరికి మాత్రమే ఉపయోగం

  • @sgoud4023
    @sgoud4023 2 години тому

    Chiraja.barrenaresh okkaru same

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 години тому

    Saathaanu yekkado ledu dusta aalochanalu chese vaaru yevvarainaa kali purushule saathaanule sathaayinche vaalle

    • @penumudiprasad1838
      @penumudiprasad1838 16 хвилин тому

      Pratiokkaru. Vantipaina. Battalu. Vesukuntunnaru. Ante. Sathanu. Valana. Bibleprakaram. Devudu. Vantipaina. Battalu. Lekunda. Niyamiste. Sathanu. Gnanamu. Kaliginchi. Battalu. Vesukune. Sahayam. Kaliginchadu. 👍👍

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 години тому +1

    💯% దేవుళ్ళు దెయ్యాలు మనుషులే సృష్టించారు 😂😂😂😂

  • @shaiksultana2913
    @shaiksultana2913 2 години тому

    Kani pinchadu kabatte devudannaru
    Adi oka Shakthi

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 5 годин тому +2

    రాక్షక లుక్ గాడికి చుక్కల్ చూపించారు mahindar anna ఈ ఇంటర్వ్యూ చేసి.

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 години тому

    Signature studio vaallu kaani yevvaru kaani devudiki pramaanam saashram ani telusukovaali devudini mana thathvaanni korikalni vaatitho vacche anardhaalni aa anardhaalanu tholaginchukoni vairaagyaanni yelaa pondhaali korikalni yelaa jayinchaali chakkagaa vivarinchindhi saashram
    Adda daarulu thokki dabbu sampaadhinchu ani mana saashram cheppaledhu
    Oke bharyatho kaapuram ani cheppindhi mana saashram

  • @Imran-d3t
    @Imran-d3t 3 години тому

    They are uploading same video several times😂😂😂

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 години тому

    Aa grandhaala gurinchi telusukovaali ante ex Muslims ex christians channels chuudandi vishayaalu vipulamgaa telusthai

  • @raghunandhan8317
    @raghunandhan8317 Годину тому +1

    ua-cam.com/users/shorts7_fi4lIjobo?si=EXK733YrjZ4jqxNc

  • @AVPsPTech
    @AVPsPTech 6 годин тому

    +ఇవన్నీ కాదు సూటిగా ఒక ప్రశ్న:+
    కనిపించని ఆ దేవుడ్ని నమ్మినా,నమ్మకపోయినా నీ తల్లి తండ్రులను సరిగ్గా పూజిస్తే చాలు నీవు స్వర్గానికే ? అని నమ్మే వాళ్ళు లైక్ చెయ్యండి.