CHALADA EE JANMA CHALADA.. SIVAYYA SONG, | చాలదా ఈ జన్మ చాలదా | Shiva

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Рік тому +100

    Watch Playlist For Devi Navaratri rb.gy/wmibn

  • @VenkataiahChinthapally
    @VenkataiahChinthapally 11 місяців тому +73

    ఇలాంటి పాటలు వింటే జీవితం దన్యమైతది స్వామి ఓం నమః శివాయ

  • @Puri-nm6mm
    @Puri-nm6mm Рік тому +126

    ఓం నమశ్శివాయ కష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని భరించే శక్తి కూడా ఇవ్వు శివయ్య 🙏🙏🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 11 місяців тому +56

    శివయ్య నేను చాలా మందికి సహాయం చేయాలనుకుంటున్న స్వామి నాకు అంత శక్తిని నీ తండ్రి శివయ్య నిన్ను నమ్ముకున్న శివయ్య జై శ్రీరామ్

  • @shirishiva728
    @shirishiva728 Рік тому +80

    ప్రతి ఒక హిందూ వు చర్చిలు, అలాగే మతం మారిన మన హిందూవులను మల్లీ మన దర్మం లోకి తీసుకొని రావాలి అపుడే మన దర్మం బతుకుతుంది 🕉️🕉️🕉️

    • @m.prakash9144
      @m.prakash9144 Рік тому +1

    • @dineshdinipd6576
      @dineshdinipd6576 Рік тому +6

      మీరు కోరుకున్నంటే మళ్ళీ హిందూ దర్మం లోకి వచ్చాను గత 35 సంవత్సరలు మా ఫ్యామిలీ క్రిస్టియన్ లో ఉన్నాం

    • @Suryanarayana.K
      @Suryanarayana.K 10 місяців тому

      @@dineshdinipd6576 ఏమైనా తేడా వచ్చిందండి మీకు

    • @sociallySERVANT
      @sociallySERVANT 8 місяців тому

      అక్కడ మోసాలు గ్రహించే స్థాయి ఉన్న, కన్వర్ట్ అయిన ప్రతి హిందువు వెనక్కి రావడం అనివార్యం.
      జై శ్రీరామ్🙏

    • @vadasaikumar8459
      @vadasaikumar8459 7 місяців тому +1

      పక్క అల జరుగుతుంది......బిజెపి సెంట్రల్ లో ఉండాలి

  • @SharathBabu3410
    @SharathBabu3410 Рік тому +71

    చాలదా ఈ జన్మ చాలదా (చాలదా)
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    చాలదా ఈ జన్మ చాలదా
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
    కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
    ఈ జన్మ చాలదా
    ఈ జన్మ చాలదా
    ఈ జన్మ చాలదా
    చాలదా ఈ జన్మ చాలదా
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    విభూతి ధారణతో కరమున కపాలంతో
    కంఠాన నాగులతో అస్థికల మాలలతో
    ఆకాశమంతెత్తు వ్యాపించినా శివ
    (వ్యాపించినా శివ, వ్యాపించినా శివ)
    అన్ని లోకాలను పాలించు పరమేశా
    (పాలించు పరమేశా, పాలించు పరమేశా)
    నా మదిలో నీవయ్య శ్రీశైల మల్లేశా
    చాలదా ఈ జన్మ చాలదా
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    (ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః)
    వేదముతో కానీ నాదముతో కానీ
    అర్చనతో కానీ జపతపముతో కానీ
    నిను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య
    (హరి ఓం
    శివ ఓం)
    విశ్వమంతా విస్తరించిన విశ్వేశ
    (హరి హరః హరి హరః హరి హరః ఓం నమః)
    భక్తి భావమల చేత పిలిచినా చాలయ్యా
    చాలదా ఈ జన్మ చాలదా
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
    కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
    (ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః)
    కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
    ఈ జన్మ చాలదా
    ఈ జన్మ చాలదా
    ఈ జన్మ చాలదా
    చాలదా
    (ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః)
    శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా

  • @mohannaidu1055
    @mohannaidu1055 7 місяців тому +4

    Om namashivaya namaha 🙏🏻 om namashivaya namaha 🙏🏻 om namashivaya namaha 🙏🏻 om namashivaya namaha 🙏🏻 om namashivaya namaha 🙏🏻 🏵🌼🌹🌸🌻🌻🌸💐🌹🌼🏵🏵🌼🌹🌸🌻

  • @davaljigarimeharun7360
    @davaljigarimeharun7360 Рік тому +27

    తండ్రి శివ్వయ్య ఇలాగే నేను ఎప్పుడు సంతోషంగా నా పిల్లలతో కలిసి ఉండేలా వరం ఇవ్వు శివయ్య ఉన్న ఈ కాస్త కష్టాలు కూడా తీర్చు తండ్రి ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @sudharani8856
    @sudharani8856 Рік тому +128

    అందరికీ కష్టాలు వస్తే తట్టుకుని నిలబడి ఉండే శక్తిని ప్రసాదించు శివయ్య ఓం mamasivaya అందరూ బాగుండాలి అందరికీ మీ ఆశీస్సులు ఉండాలి

  • @UMADEVIMODUGULA
    @UMADEVIMODUGULA 10 місяців тому +27

    పాట విన్నంత సేపు మనసు భక్తి భావంతో నిండిపోయింది

  • @bharathgoud9230
    @bharathgoud9230 8 місяців тому +16

    ఓం నమః శివాయ మీ దీవెనలు ఉంటే చాలు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🚩

  • @mamathav6492
    @mamathav6492 2 місяці тому +14

    తండ్రి పరమేశ్వర
    నన్ను కాపాడు తండ్రి
    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @maheshp8003
    @maheshp8003 Рік тому +42

    ఓం నమః శివాయ . హర హర మహాదేవ శంభో శంకర. నాకు ఈ జన్మ చలయ్య శివయ్య

  • @anushaanu4054
    @anushaanu4054 7 місяців тому +4

    Om namha shivaya

  • @pavanisiri4485
    @pavanisiri4485 7 місяців тому +3

    Om nama shivaya 🙏🙏🙏🙏🙏

  • @dynamicdeepu8511
    @dynamicdeepu8511 Рік тому +379

    తండ్రి ఈశ్వర నా పరిస్థితి అన్ని నీకు తెలుసు ఇంకెన్ని రోజులు తండ్రి నాకు ఈ బాధ ఇకనైనా నన్ను విముక్తురాలిని చైయు తండ్రి కరుణించు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @veerabadra9848
      @veerabadra9848 Рік тому +9

      అంత కష్టం ఏమి వచ్చింది తల్లి

    • @ramananaik1207
      @ramananaik1207 Рік тому +27

      మీకు వచ్చిన కష్టం ఏమైన కానీ అన్నీ శివయ్య చూసుకుంటారు మీరు ఒక్కసారి అరుణాచలం వెళ్ళండి మీ కర్మలు అన్నీ పోతాయి. ఓం నమః శివాయ

    • @akshit4238
      @akshit4238 Рік тому +4

      Om namah shivaya

    • @RkChinnu-dk5ur
      @RkChinnu-dk5ur Рік тому +5

      ​@@ramananaik1207 shivayya namaha

    • @baluvella7010
      @baluvella7010 Рік тому +2

      Hi hello very very happy good morning 🌅

  • @chandrakariharika3934
    @chandrakariharika3934 3 місяці тому +6

    చాలు తండ్రీ ఈ జన్మలో నీ నామ కీర్తన చేస్తూ ఉంటే అంతకు మించి ఏం కావాలి శివయ్య అందరికీ చల్లగా చూడు తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chanduv4514
    @chanduv4514 Рік тому +7

    ఈశ్వరా పరమేశ్వర నిన్ను నమ్ముకున్న వాళ్లకి చాలా కష్టాలు పెడతావ్ అంటారు
    నువ్వు ఎన్ని బాధలు కష్టాలు పెట్టినా తట్టుకోగలను కానీ అప్పుడప్పుడు కొంచెం మనశాంతిని కూడా ఇవ్వు స్వామి అదొక్కటే నిన్ను కోరేది
    మా కర్మ పలాలను అనుభవించక తప్పదు అని మాకు తెలుసు అందులో నుండి విముక్తి ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @tezaarttezaraazupdr7510
    @tezaarttezaraazupdr7510 7 місяців тому +3

    😢🙏🙇‍♂️ఆది అంతం ఈశ్వరుడే 🙇‍♂️🙏😢 పురాతన ఆనవాళ్లు లేని దిక్కుమాలిన మతాలు సనాతన హిందూ ధర్మాన్ని కించ పరస్తుoటే బాదేస్తుంది 😔 తల్లి బాధతో పురిటి నొప్పులు పడుతుందని శిశువు కి జన్మనివ్వడం మానేస్తాదా , బాధలు పెడుతున్నారని భగవంతుడు ని మార్చేస్తే బాధలు పోతాయా కర్మనులను ఎవ్వరూ తప్పిoచలేరు అన్నమయ్య రామదాసులను చూసి నేర్చు కోవాలి , ముక్తి కన్నా తృప్తి ఇంకేమీ లేదు. జై హింద్ 💪

  • @BPavani-zr1de
    @BPavani-zr1de 3 місяці тому +7

    ,,నా కంఠములో ప్రాణం ఉండగా నేను నిన్ను మరువను నీలకంటేశ్వేర

  • @dalinaidu6394
    @dalinaidu6394 10 місяців тому +6

    చాలా బాగుంది పాట విన్నంత చెప్పు శివ భక్తి లోకి వెళ్ళాము

  • @vinodkumar-yq9ii
    @vinodkumar-yq9ii 10 місяців тому +8

    ఈ పాట వింటుంటే కళ్ళల్లోఎదో తెలియని నీళ్ళు వస్తున్నాయి🙏🙏🙏

  • @rathodnayak1616
    @rathodnayak1616 19 днів тому +1

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @pikillivenkateswarlu7391
    @pikillivenkateswarlu7391 Рік тому +53

    అయ్య నీ స్వరం ఆ దేవుడు ఇచ్చిన వరం ఓం నమః శివాయ

  • @KkS97
    @KkS97 Рік тому +58

    ఆ గొంతు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి. అద్భుతం 🙏🙏🙏🙏

  • @besiyogeswararao5938
    @besiyogeswararao5938 Рік тому +25

    హర హర మహాదేవ శంభో శంకరా 🙏

  • @tejeswarrao-ff5ub
    @tejeswarrao-ff5ub День тому +1

    తండ్రి నాకు ఇంకా ఎన్ని రోజులు నాకు బాధలు తండ్రి నేను ఏ పాపం చేసానో తెలియదు తండ్రి ఈ బాధలు నుంచి విముక్తి కలిగిచ్చు తండ్రి ఇకనుండి అయినా సంతోషాల్ని ఇస్తావని కోరుకుంటున్నా తండ్రి 🙏🙏🙏 ఓం నమశివాయ

  • @pashamraghu5031
    @pashamraghu5031 Місяць тому +4

    చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాల దా 🙏🙏

  • @muvvalarama9374
    @muvvalarama9374 2 роки тому +12

    Na tandri shivayya padamuluku na jeevitham arpistunna 🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌹🌺🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pb.nareshbabupb.naresh9943
    @pb.nareshbabupb.naresh9943 7 місяців тому +7

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @AnjaniDevi-z9y
    @AnjaniDevi-z9y 11 місяців тому +4

    నాయనా నాకష్టలు నీ కు తెలుసు నేవు దరి చూపించు తండ్రి నబిద్దల దగ్గరికి చేర్చు నా బాధ నీకు తప్ప ఎవరికీ చెప్పను నీవే దిక్కు

  • @KoteswRavinuthala
    @KoteswRavinuthala 10 місяців тому +8

    నాకు అని కష్టాలు వచ్చిన నువ్ ఉనవ్ స్వామి

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Рік тому +36

    మా కష్టాలు అన్నీ గట్టు ఎక్కించు తండ్రి ఓం నమశ్శివాయ 🙏🏼🙏🏼🙏🏼 ఎంత బాగా పాడారో అన్న

  • @Maddisowjanya719
    @Maddisowjanya719 2 роки тому +27

    🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭నన్ను కాపాడు తండ్రి నీ చల్లని చూపులు మా పై వుంచు శివయ్య 😭😭😭😭రక్షమాం తండ్రి 🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @santoshrathod691
    @santoshrathod691 3 місяці тому +2

    Om Jai HaraHara Mahadev🙏🙏🚩🚩🌺🌺🌷🌷🌹🌹

  • @SharathBabu3410
    @SharathBabu3410 Рік тому +24

    గత 30 సంవత్సరాలుగా నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్న శివ మహా దేవ...ఎప్పుడూ మోక్షం ఇస్తున్నవు తండ్రి....అందరూ ఉన్నా నేను ఎవ్వరికీ పట్టను.....వాళ్లకు ఏమైనా నెలకు నా పెన్షన్ డబ్బులు కావాలి.....ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ని రాకుండా చేసావే.... చస్తు బ్రతుకుతున్న శివ దేవా.... మోక్షం ప్రసాదించు తండ్రి....చాలు చాలు ఇక ఈ జన్మ...... చాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌈🌈🌈🌈🌈🌈🌈🌷🌷🌷🌺🌷🌺🌷🌼🌷🌺🌷🌺🌷🌹🌹🌹🌼🌼🌼🍀🍀🙏🙏🙏

    • @PushpaLatha2222
      @PushpaLatha2222 10 місяців тому +2

      అయ్యో బాధపడకండి శివుడే మనకు తోడు ఎవరు ఉండరు ఓం అరుణాచల శివ నేను ఎదురు చూస్తున్నాను మోక్షం ఎప్పుడు ఇస్తాడో బోలా శంకరుడు

    • @SharathBabu3410
      @SharathBabu3410 10 місяців тому

      Chala thx andi

    • @anjaiahkalakonda8122
      @anjaiahkalakonda8122 9 місяців тому +1

      ఆలా అనకు అమ్మ అయన ఏం కోరుకుంటున్నాడో 🙏🙏🙏🙏

    • @thulasibandlasairam7248
      @thulasibandlasairam7248 9 місяців тому +1

      A shivaiah miku sahayam chestadu andi,, miru badha padakandi

    • @jagadeshisvi1191
      @jagadeshisvi1191 7 місяців тому +1

      అంతా శివయ్యే చూసుకుంటారు మా బాధ పడకండి😊🎉

  • @kalalrameshgoud5030
    @kalalrameshgoud5030 20 днів тому +1

    Om nama sivaaya 🎉🎉

  • @dsnp2081
    @dsnp2081 Рік тому +6

    ఈ రోజు నా పుట్టిన రోజు పరమేశ్వర నాకు గుండె దైర్యం మంచి ఆరోగ్యం జ్ఞాపకశక్తి ప్రసాదించండి బాబా పరమేశ్వర అందరూ బాగుండాలి పరమేశ్వర 🌾🔱🕉️🚩💓🇮🇳

  • @Klgk-oh8rr
    @Klgk-oh8rr 4 місяці тому +1

    హర హర మహాదేవ శంభో శివ శంభో

  • @ylgoudkoppula2423
    @ylgoudkoppula2423 Рік тому +72

    జన్మ జన్మల పుణ్యం శివ కీర్తన 🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @gopinadh8280
    @gopinadh8280 8 місяців тому +2

    Pitru deva namo namaha

  • @asubhaia1373
    @asubhaia1373 Рік тому +13

    శివయ,🙏🙏🌹🍎🥭 ఈ బాధ నుండి కాపాడు, తండ్రి 😢

  • @poojasridini7800
    @poojasridini7800 Рік тому +13

    ఈ పాట వినని రోజు అంత ఏదోలా ఉంటుంది ఓం నమ శివాయ 🙏🏻🙏🏻

  • @KeerthiMukkapati
    @KeerthiMukkapati Рік тому +39

    మహాదేవ్ హర హర మహాదేవ శంభో శంకరుడిని విశ్వసిస్తే అన్నీ సాధ్యమే 🕉️🙇🙏

  • @kanchimanga8377
    @kanchimanga8377 Рік тому +13

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanchimanga8377
    @kanchimanga8377 2 роки тому +7

    Na kastalu poyi nenu santhoshamga aeppudu untanu
    Inko janma ravalemo...
    Om Namah Shivaya

    • @challachadrasekhar356
      @challachadrasekhar356 2 роки тому +2

      బాధ పడకండి మీకంటూ ఒక రోజు వస్తుంది ఆ శివయ్య మీకు మంచి రోజులు ఇస్తాడు ఓం.. నమః శివయ్య

  • @gopinadh8280
    @gopinadh8280 Місяць тому +1

    Om Sri Nanna Garu

  • @snehalatha2721
    @snehalatha2721 Рік тому +3

    Om namasivaya thandri eswara naa biddalu ఆరోగ్యంగా ఉండేలా చూడాలి

  • @khan_999.9
    @khan_999.9 6 місяців тому +2

    what a mesmerizing voice Hemachandra and beautiful rhythm Mind blowing 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @balasubramaniam3794
    @balasubramaniam3794 Рік тому +78

    ఓం నమశివాయ
    చాలదు ఈ జన్మం
    శివ పూజ చేయటకు
    శివయ్య పాటకు మించిన ఏ పాట లేదు
    శివుడె లొకము +లోక వీరుడు
    హర హర మహదేవ

  • @gmohanrao1466
    @gmohanrao1466 7 місяців тому +1

    ప్రతి ధర్మములో భగవంతుడు లీనమైన ఉన్నాడు. ఓం నమశ్శివాయ.

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 9 місяців тому +3

    అద్భుతమైన రచన

  • @VanajaTatineni
    @VanajaTatineni 2 роки тому +89

    ఆర్తి నింపుకున్న గళం. మల్లన్న కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. సర్వేజనా సుఖినా భవంతు. ఓం నమఃశివాయ🙏🙏🙏

  • @shashidhar8893
    @shashidhar8893 Рік тому +46

    సాక్షాత్తు ఆ శివయ్యే వచ్చి పాడినట్టుంది ఓం నమః శివాయ శంభో శంకర

  • @srinivasraoyellapu4340
    @srinivasraoyellapu4340 Рік тому +3

    ఓం నమ శివాయ. చాలాబాగుంది మీరు పా డిన. పా ట నమ శివాయ.

  • @karrieswararaoeswaro4774
    @karrieswararaoeswaro4774 2 роки тому +29

    హర హర మహాదేవ (వి) అర్ధనారీశ్వరా! ఈశ్వరా, పరమేశ్వరా జై భారతమాత జై

  • @mohannaidu1055
    @mohannaidu1055 9 місяців тому

    Om namashivaya namaha 🙏🏻 om namashivaya namaha 🙏🏻 om namashivaya namaha 🙏🏻 om namashivaya namaha 🙏🏻 om namashivaya namaha 🙏🏻

  • @maheshunivenkatesham7694
    @maheshunivenkatesham7694 Рік тому +3

    మముల్ని కష్టాలనుంచి తప్పించు thandri🙏🏻🙏🏻🎉

  • @korivieswaraprasadarao9330
    @korivieswaraprasadarao9330 Рік тому +14

    No words to praise the song. Om Namashivaya

  • @deepikaanugu714
    @deepikaanugu714 10 місяців тому +2

    Shivayya inka enni rojulu kashtalu esthavu na koduku ni ayna santhoshamgaa unchu na life emiledhu na koduka na life shivayya

  • @kondalaraokondalarao1131
    @kondalaraokondalarao1131 2 роки тому +40

    🙏🙏🙏🕉️🕉️🕉️ చాలా సక్కగా పాడారు సూపర్ సాంగ్

  • @sampathkavera8827
    @sampathkavera8827 Рік тому +11

    🙏🙏🙏ఓం నమఃశివాయ🙏🙏🙏
    🙏🙏🙏ఓం నమఃశివాయ🙏🙏🙏
    🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @santoshrathod691
    @santoshrathod691 Місяць тому +1

    Om Jai HaraHara Mahadev🙏🙏🚩🚩🌺🌺🌷🌷🌹🌹💔💔😔😔🥲🥲❤️❤️😊😊

  • @Jagadambavajjala-dq8qp
    @Jagadambavajjala-dq8qp Рік тому +3

    ఈశ్వర నాకు ఈ జన్మ చాలు మరి నేను ఈ కష్టాలు పడలేను తండ్రి నన్ను త్వరగా తీసుకుపో

  • @gamingwithvamshi2169
    @gamingwithvamshi2169 8 місяців тому +1

    Om nama shivays vamshinath and Gouthamnath 🙏🙏🙏🙏💚💚💚💚👏👏👏👏

  • @varadhar0908
    @varadhar0908 Рік тому +11

    Voice is mesmerizing.... U nailed it

  • @gopinadh8280
    @gopinadh8280 Рік тому +2

    Ayya garu Amma garu anugrahamto Naa ee jeevitanni munduku nettukostunna .Om Parvati parameswaraya

  • @gururagavendra444
    @gururagavendra444 Рік тому +76

    ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఎన్ని అయినా చాలదు. ఓం నమ శివయా 🙏🙏🙏🙏🙏

    • @maheshmahee8102
      @maheshmahee8102 Рік тому +3

      Emudhaiya hi Janmalo challu kastallu avusaram hi Janmalo manaku emmundhaiha ainalo ikyam avdham challu Ikka

    • @velayudamsaralakumari5142
      @velayudamsaralakumari5142 Рік тому

      🙏🙏🌹🌹🌺🪷🪷🌹🌺🌺🙏🙏

  • @NiharikaNiharika-qm2tp
    @NiharikaNiharika-qm2tp Рік тому +2

    Exam pass kavali thandri mee asisulatho memu ellappudu santhoshanga vundali thandri 🙏🙏 Om Nama shivaya 🙏🙏🌹🌼🌻🏵️🌸🥀🌷🌺🌹🙏🙏

  • @choukirajendra1492
    @choukirajendra1492 2 роки тому +29

    ఓం నమశ్శివాయ
    అద్భుతమైన పాట

  • @RvlYoutubechannel
    @RvlYoutubechannel 3 місяці тому +1

    ఈ జన్మ వద్దన్నా కాదన్నా కర్మ అనుభవించి వెల్లాలి ఇదే కర్మ ఫలితం

  • @marripudisubrahmanyam2781
    @marripudisubrahmanyam2781 2 роки тому +4

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ

  • @PadalaRavali
    @PadalaRavali 3 місяці тому +1

    Om namah shivaya 🌍❤️🙏🙇‍♂️

  • @akkammakuruba3794
    @akkammakuruba3794 Рік тому +5

    Lyrics rasina person evaru amogam adbutam singer kuda amogam goosebumps vastunai vintunte super annnaaa

  • @MokMok-g2p
    @MokMok-g2p 23 дні тому +1

    Om nanah sivaya🙏🥥🥥🍊🍊🍊

  • @prashanthmodem4488
    @prashanthmodem4488 2 роки тому +3

    Am padaru andi mee voice lo amrutham undhi

  • @tallikasaila-sm9jk
    @tallikasaila-sm9jk 10 місяців тому +1

    Sivaiah naa paristhiti nekku baga telusu naa kastallu tirchu sivaiah om nama sivaya omnama sivaya

  • @rajeshwarifashions3376
    @rajeshwarifashions3376 Рік тому +18

    ఇ జన్మ కు ఇది ఛాలు తండ్ర ఈశ్వర ఓం నమశ్శివాయ

  • @KrishanBanu
    @KrishanBanu 3 місяці тому

    Thandri iswaraa naku ee badhalu barinche opika ledhayya nee dhaggaraku thisukuvellupoooo😢😢😢

  • @Someone-ib2ep
    @Someone-ib2ep Рік тому +3

    🙏🙏

  • @bingivijaya7530
    @bingivijaya7530 11 місяців тому

    Thandri ee badhanu barinchaleka pothunna, Naku santhananni prasadinchu swamy 😢 om namah shivaya namah ☘️☘️☘️☘️🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼💮💮💮💮💮💮💮💮💮🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @GOPINATHGk-qo2vn
    @GOPINATHGk-qo2vn 2 роки тому +71

    OM NAMO SHIVAYAHHH...
    ..
    అయ్యా నీ స్వరానికి నా పదాభి వందనాలు...

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 10 місяців тому

    ఓం నమః శివాయ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా చాలదు శివా నీ నామము తలచే వాళ్లు మాత్రం చాలాదు నిన్ను తలచే వాళ్లును నివే కాపాడాలి శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః 🙏🕉️🚩🔱☘️🐕‍🦺🌸🚩🔱☘️🐕‍🦺🌼🌺🥥🏵️🚩🔱☘️🐕‍🦺🪔🐕‍🦺🔱🚩🌹🚩🔱☘️🐕‍🦺💐🍌🪷🇺🇲🇺🇲🇺🇲🇺🇲

  • @varunytgameing4960
    @varunytgameing4960 Рік тому +6

    Om nama shivaya Hara Hara
    Nama shivaya ❤🎉

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 Рік тому +5

    Really extraordinary songing brother 🎉🎉🎉

  • @marripudisubrahmanyam2781
    @marripudisubrahmanyam2781 2 роки тому +5

    హర హర మహాదేవ శంభో శంకర
    ఓం నమశ్శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమశివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః

  • @Durgesh-f2p
    @Durgesh-f2p Рік тому +2

    Chala nachindhi e song vinte manasu prashanthanga vuntundhi tq so much 🙏

  • @విశ్వం-ణ9థ
    @విశ్వం-ణ9థ Рік тому +6

    ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః🛕🌄🌏🌺🌷💐🙏🧎

  • @BhanumathiMarri
    @BhanumathiMarri Місяць тому

    Na badhalu niku cheppthunaa...na kastalu dhuram cheyyu...na bartha manasu marchu......na bartha mananulo na meedha prema kalegetattu cheyyu...thandri ...ni kallu mokkuthanu....

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +6

    ఓం శ్రీ నమ శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకరా ఎన్ని జన్మలెత్తినా కూడా చాలదు శివాయ సోమవారము శివ నీ పాటలను వింటాను నాకు మనస్సు ప్రశాంతంగా ఉండాలి నాకు ఆరోగ్యం కూడా భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం కానీ ఇప్పుడు చాలా శక్తి కావాలి నాకు నా పిల్లలకు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళకు తల్లి తండ్రీ అయి పెంచుతూ ఉండాలి నాకు నచ్చిన పాటలను సాయంత్రము కూడా వింటాను 🪔🕉️🤚🙏🔱🙏🙏🤚🕉️🪔🔱

  • @Hymavathi18
    @Hymavathi18 2 роки тому +14

    Om nama shivaya...my favourite song

  • @dharshininallapareddy-lq8kw
    @dharshininallapareddy-lq8kw 8 місяців тому

    తండ్రి నీ భక్తిలోనే పరవశించే శక్తి నాకు ఇవ్వ తండ్రి అలాగే నా భార్య బిడ్డలను బాగా చూడు తండ్రి

  • @laxmannagula5884
    @laxmannagula5884 Рік тому +5

    OM NAMASHIVAYA JAI GANESH SWAMIYE SHARANAM AYYAPPA 🙏🙏🙏🙏🙏

  • @amaraneniprasanna9694
    @amaraneniprasanna9694 2 місяці тому

    Thandri eswara na paristiti antha neku telusu plz kapadu happy days evvu thandi baga sampadhinchi amma nananu baga chusukovali yentha ante na jeevitham em ai poina parle vallu chala bhagundali thandi antha Shakthi ni evvu vallaku ye lotu lekonda chusukune shakthini evvu swami

  • @uduthabalrajbalraj7363
    @uduthabalrajbalraj7363 Рік тому +3

    ఓం నమహ శివాయ ఇకనైనా కారునెంచావా తండ్రి

  • @arunathunga-uc5pe
    @arunathunga-uc5pe 7 місяців тому +1

    Om namashivaya❤ తండ్రి

  • @sekharbv4774
    @sekharbv4774 2 роки тому +16

    Om Namhasivaya hara hara maha deva Sembo Sankara Jai Hind🌹 Bharat mata ki jai SATYAMEVA JAYATHE🌹

  • @thimappathimappa2056
    @thimappathimappa2056 7 місяців тому +1

    Om nama shivaya e kastalu chalaya hara hara mahadeva

  • @dearangels2990
    @dearangels2990 Рік тому +5

    Hara Hara Mahadev shambhoo Shankara 🙏🙏🙏🌹🥀

  • @surekhapavankumar2277
    @surekhapavankumar2277 2 місяці тому

    E song vinagane ma paapa allari maanestundi e song vintune padukuntundi daily
    Om namah shivaya🙏🙏🙏