I can never tire of listening to this kirtana by Srinidhi. Her voice is enchanting. However, I cannot understand why Kiravani chose this raga for this kirtana. The kirtana is extolling the virtues of Goddess Lakshmi. A pleasant raga is in order. This raga, though outstandingly composed, is full of soul stirring arti fit for deep sentiment.
SREE I am going through all your songs now only really excellent .nee alsnti singer no menu aka inni rojulu choodakapoyanu teliyaledu . sooper. Thumba chennagithe God bless you
అమ్మా శ్రీ నిధి నీవు పాడి న నీ లీల పాడి ద దేవా పాట "మా టీవీ "కాంటెస్టు లో విన్నాను ❤అవును అప్పుడు అదే అద్భుతం అనుకున్నాను ❤అంత కన్నా తీయగా ఉంది ఈనీగానం❤శుభాశీస్సులతో ❤❤❤❤❤
Sreenidhi, there is heavy responsibility on you to continue the cultural heritage of annamayya sankeerthanas . After balakrishna prasad and shobharaju Garu you only.
society is always due to endaro mahanubavulu for having their contribution particularily to Annamayya thyagaraju veturi prabakar sastry rallapalle nedunoori varu sadu subramanyam sastry anf other concern
We have to always believe that God renders wonders every time his leelalu in occasions he loves to bring forth to mute spectators like us. Annamayya paataku pattabhishekam initiative is one such reality . " Vandeshnum jagadgurum "
అన్నమయ్య పాటకు, కీరవాణిగారి సంగీతకూర్పు, శ్రీనిధి గాత్రం తో కీర్తనకు ప్రాణం పోసారు. తిలకించిన మహామహులు ఆనందడోలికల్లో తేలిపోయారు. నిజంగానే ఆదేవదేవుని దర్శనం లభించాలంటే పాటకు రచనతో పాటు, గాత్రం, సంగీతం కూడా అవసరం. అందుకే మీరు ధన్యులు.మహనీయులు కీరవాణి గారికి శిరస్సు వంచి ధన్యవాదాలర్పిస్తున్నాను. ఇంకా ఎంతోమంది మట్టిలోని మణిక్యాలను వెలికితీస్తారు. నిజంగా ఆనందంతో హృదయాన్ని జలదరింపజేసి కంటినీరు తెప్పించావుకదా తల్లీ శ్రీనిధి.
శ్రీనిధి గారి అన్నమయ్య కీర్తనలు గత ఏడాది నుండి నిత్యము వింటున్నాను. ఈ రోజు దుర్గా లక్ష్మి సరస్వతీ గారి ఆంతర్యము చదవటం జరిగినది.వారు రాసినది చదివిన తరువాత ఇలాంటి వారిని మనమందరము ఆజన్మాంతరము ప్రోత్సహించి అనుసరించాల్సిన అవసరం ఉన్నది అనిపించినది.ఇలాంటి రచనలు వ్యాఖ్యలు ముందు తరాల వారికి ఆధ్యాత్మిక అమృతవాహిని గా చెప్పవచ్చు.ధన్యవాదములు.
తాత్పర్యము పద్మంలో కూర్చుని ఉండే మా అమ్మ అలమేలు మంగమ్మ వైభవములు, ప్రౌఢతనములు ,చక్కదనములు,సంతోషాలు ఇంతింతని చెప్పటానికి వీలు కానివి.పరిమితి లేనివి. 1. మా తండ్రి వేంకటేశునితో ముద్దూ ముచ్చట్లు ఆడుతున్న సమయంలో ఆమె పరవశాలు హద్దుదాటి పోతాయి. ఎంత తీరిన ఇంకా ఏవేవో అపేక్షలు చెలరేగిపోతుంటాయి. తన పంచేంద్రియముల భాగ్యమే భాగ్యము. వాటికి ఎప్పుడూ తృప్తి పొందిన అవస్థలే. అనేకంగా ఇద్దరూ కలబోసుకొనే తలపుల్లో మరీ బాగున్న కొన్నింటిని ఎంచుకొంటూ, విడదీయని వలపులను పంచుకొంటూ, అయిదు బాణాలు కలిగిన మన్మథుడు ఇద్దరి మధ్యా అభివృద్ధిని పొందుతుంటే మా అమ్మ వైభవాలు ఎన్నని వర్ణించను! 2. మా అయ్య వేంకటేశుడు చేసిన చిలిపిచేష్టలను తలుచుకొని మా అమ్మ కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్య మళ్లీ రాబోతున్నాడనే తియ్యటి భావన రావటంతోనే ఏవేవో అనుభావాలు కలిగి పద్మినీజాతి సౌగంధ్యం కలిగిన కలిగిన మా అమ్మ శరీరం నుండి కమ్మటి చెమటలు వస్తున్నాయి. వీటిని అర్థం చేసుకోలేని పెద్దలు - అలమేలు మంగమ్మని ఏదో అన్నారని -మా అమ్మ పక్కన ఉన్న చెలులకు ఎప్పుడూ నిందలు వడ్డిస్తున్నారు. తన శరీరం నిండా పారవశ్యాలు. మా అయ్య వేంకటేశుడు రావటం కాసింత ఆలస్యమైతే చాలు - చిగురుటాకులా వణికిపోతూ తనకి లేనిపోని భయాలు.. ఒకరకంగా ఇవన్నీ చూడటానికి, వినటానికి ఆనందం కలిగించే విషయాలు. 3. మా అయ్య వేంకటేశుడు ఏ రస భరిత చేష్ట చేసాడో తెలియదు కాని - తన పెదవి నిండా తళతళా కాంతులు. ముద్దులు నింపుకొన్న నవ్వులు. ‘చిత్తం వేంకటేశా! మీదయ ..అలాగే” అనే వినయాలు. సుగంధ పరిమళాల పూతలు కొత్తగా మా అమ్మ ఒంటి మీదికి చేరాయి. ఆ మన్మథుడు నఖ క్షతాలతో ఏవేవో శృంగారపు రాతలు మా అమ్మ ఒంటి మీద వ్రాస్తున్నాడు. మా ప్రభువు వేంకటేశుని కలిసిన తర్వాత మా అమ్మకు తీరని అలసటలు.
EXCELLENT SONG BY SMT.SRINIDHI MADAM
Excellent
I can never tire of listening to this kirtana by Srinidhi. Her voice is enchanting.
However, I cannot understand why Kiravani chose this raga for this kirtana. The kirtana is extolling the virtues of Goddess Lakshmi. A pleasant raga is in order. This raga, though outstandingly composed, is full of soul stirring arti fit for deep sentiment.
This song is composed in which ragam, Sir?
Excellent singing Sreenidhi
Excellent totally Divine feeling.Sreenidhi garu is blessed singer
Listened to it how many times I can't say. Wonderful. Govinda Govinda. No words
SREE I am going through all your songs now only really excellent .nee alsnti singer no menu aka inni rojulu choodakapoyanu teliyaledu . sooper. Thumba chennagithe God bless you
శ్రీనిధి గారు అద్భుతం గా పాడారు.
Voice thagga paata paata thagga voice beautiful song wonderful music composition
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Excellent voice srinidhi garu
Superb singing annamacharya keertana very fluent prononciation !!🌹🌹👍👍
As my heart hasbeen melted.. What a wounderful keerthana.. Ha! Ha!.. Namaskaram sreenidikaru
Hats off to Keeravani garu and Srinidhi 👍👍👌👌💐
అమ్మా శ్రీ నిధి నీవు పాడి న నీ లీల పాడి ద దేవా పాట "మా టీవీ "కాంటెస్టు లో విన్నాను ❤అవును అప్పుడు అదే అద్భుతం అనుకున్నాను ❤అంత కన్నా తీయగా ఉంది ఈనీగానం❤శుభాశీస్సులతో ❤❤❤❤❤
👍👌🌹🌷🙏Excellent we can not forget in lifetime🌹🌷 🙏
Sreenidhi madam super singing... 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🌹
Excellent voice .
Amrutham mi gatram mam, we are blessed to listen your songs.🙏🙏🙏
Yenni saarlu vinnaa vinalanipinchenthaga paadaru Srinidhi. Melodious and high quality singing.
You are my singing god srinidhi akka! You are music book! Marvelous!
Superb madam garu
So nice amma
Congrats....blessed singer
Adbhutam👏👏vine koladi vinalanipisthondi thalli👌
I LOVE THIS SONG
అద్భుతంగా పాడారు
my all time favorite song.sree nidhi gaaru chaalaa baagaa paadaaru
Sreenidhi, there is heavy responsibility on you to continue the cultural heritage of annamayya sankeerthanas . After balakrishna prasad and shobharaju Garu you only.
చాలా బాగా పాడారు..❤
Exlentga padinaru
Super.sreenidhi
my all time favorite song..
Vamsi Krishna good
Congrats Sri nidhi god bless🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
Beautiful songs
Nice voice
Manoranjam ga padaru god bless u srinidhi
Super
Wow super
society is always due to endaro mahanubavulu for having their contribution particularily to Annamayya thyagaraju veturi prabakar sastry rallapalle nedunoori varu sadu subramanyam sastry anf other concern
We have to always believe that God renders wonders every time his leelalu in occasions he loves to bring forth to mute spectators like us.
Annamayya paataku pattabhishekam initiative is one such reality . " Vandeshnum jagadgurum "
Super ga padavamma
Good singing
Meelanti singers andarivalla ee bhoomi tharistondi
Wonderful blessed
SRI Lakshmi Narayana 🙏🙏🙏 Pallandu pallandu pallandu Amma 🙏
.vexcellent
marvelous
Chala santhosam Amma
అన్నమయ్య పాటకు, కీరవాణిగారి సంగీతకూర్పు, శ్రీనిధి గాత్రం తో కీర్తనకు ప్రాణం పోసారు. తిలకించిన మహామహులు ఆనందడోలికల్లో తేలిపోయారు. నిజంగానే ఆదేవదేవుని దర్శనం లభించాలంటే పాటకు రచనతో పాటు, గాత్రం, సంగీతం కూడా అవసరం. అందుకే మీరు ధన్యులు.మహనీయులు కీరవాణి గారికి శిరస్సు వంచి ధన్యవాదాలర్పిస్తున్నాను. ఇంకా ఎంతోమంది మట్టిలోని మణిక్యాలను వెలికితీస్తారు. నిజంగా ఆనందంతో హృదయాన్ని జలదరింపజేసి కంటినీరు తెప్పించావుకదా తల్లీ శ్రీనిధి.
Very.gud.song.
Very nice
My Heart hasbeen melted
M. M. KEERAWANI THE GREAT AND
MUSIC QUEEN SRINIDHI
BOTH ARE LONG LIVE
అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి---1
శ్రీనిధి గారి అన్నమయ్య కీర్తనలు గత ఏడాది నుండి నిత్యము వింటున్నాను. ఈ రోజు దుర్గా లక్ష్మి సరస్వతీ గారి ఆంతర్యము చదవటం జరిగినది.వారు రాసినది చదివిన తరువాత ఇలాంటి వారిని మనమందరము ఆజన్మాంతరము ప్రోత్సహించి అనుసరించాల్సిన అవసరం ఉన్నది అనిపించినది.ఇలాంటి రచనలు వ్యాఖ్యలు ముందు తరాల వారికి ఆధ్యాత్మిక అమృతవాహిని గా చెప్పవచ్చు.ధన్యవాదములు.
Nice performance.
🙏🏼🙏🏼🙏🏼
2 కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులునింతంతని పలుకంగ రాదు
1. మించిన చొక్కులు మీరిన యాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచ బాణుని పరిణత(తు)లూ
2.కనుగవజలములు కమ్మని చెమటలు
అనయము జెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెరపులు
వినుకలి కనుకలి వేడుకలు
3.మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీ వేంకటపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుగూడిన యలసములు (05-307)
Durgalaksimisaraswati.gaariki.dhanyvaadmulu
Superb
meaning kuda post chestara ?
Thanks andi, meaning chusanu.. Thank you so much.
Weast comment. Who asked the explonation?
🙏🙏🙏🙏🙏🙏🙏
Saramathi raagam
Really. I, cried. So. Much. Without, knowing, . Meaning
Awesome
Dayachesi Intinta annamayya movie ni release cheyandi.Bavitaralaku manchi sahitya nighantuvu ku margadarshakam chupandi.Swasti.
very nice
please tell me "raagam"...........
Saramathi ragam
Super singing
Ee paata raagam Peru cheppandi
సారమతి రాగం
🙏🙏🙏
Superb ma......
Is this sreenidhi and wonder kid little sreenidhi same?????pls reply
yes
@@sushmareddy5177 thank u dear
original "bombyjayasri"mam
Akshra nidhi
Meeru sakshaat sangeetha saraswathi
ee ragam
Raagam. Amrutavahini i feel
Saramati ragam
Saaramathi raagam
kamalasanuni inthakantea goppaga kirhinchagalama....Adi viniparavashinchkunda sreevenkateswara swamyi paravashinchakunda vundagalara....
Bhale
sabhaash
కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులు నింతంతని పలుకాంగా రాదు
మించిన చొక్కులు మీరినయాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచబాణుని పరిణత (తు) లూ
కనుగవ జలములు కమ్మని చెమటలు
అనయము చెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెఱపులు
వినుకలి కనుకలి వేడుకలు
మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీవేంకతపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుఁ గూడిన యలసములు
Abhiram Singu ...... Thank you abhiram garu
Abhiram Singu Thanks for sharing
Ramana Kumar super song sir
Good
Super song
తాత్పర్యము
పద్మంలో కూర్చుని ఉండే మా అమ్మ అలమేలు మంగమ్మ వైభవములు, ప్రౌఢతనములు ,చక్కదనములు,సంతోషాలు ఇంతింతని చెప్పటానికి వీలు కానివి.పరిమితి లేనివి.
1. మా తండ్రి వేంకటేశునితో ముద్దూ ముచ్చట్లు ఆడుతున్న సమయంలో ఆమె పరవశాలు హద్దుదాటి పోతాయి. ఎంత తీరిన ఇంకా ఏవేవో అపేక్షలు చెలరేగిపోతుంటాయి. తన పంచేంద్రియముల భాగ్యమే భాగ్యము. వాటికి ఎప్పుడూ తృప్తి పొందిన అవస్థలే. అనేకంగా ఇద్దరూ కలబోసుకొనే తలపుల్లో మరీ బాగున్న కొన్నింటిని ఎంచుకొంటూ, విడదీయని వలపులను పంచుకొంటూ, అయిదు బాణాలు కలిగిన మన్మథుడు ఇద్దరి మధ్యా అభివృద్ధిని పొందుతుంటే మా అమ్మ వైభవాలు ఎన్నని వర్ణించను!
2. మా అయ్య వేంకటేశుడు చేసిన చిలిపిచేష్టలను తలుచుకొని మా అమ్మ కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్య మళ్లీ రాబోతున్నాడనే తియ్యటి భావన రావటంతోనే ఏవేవో అనుభావాలు కలిగి పద్మినీజాతి సౌగంధ్యం కలిగిన కలిగిన మా అమ్మ శరీరం నుండి కమ్మటి చెమటలు వస్తున్నాయి. వీటిని అర్థం చేసుకోలేని పెద్దలు - అలమేలు మంగమ్మని ఏదో అన్నారని -మా అమ్మ పక్కన ఉన్న చెలులకు ఎప్పుడూ నిందలు వడ్డిస్తున్నారు. తన శరీరం నిండా పారవశ్యాలు. మా అయ్య వేంకటేశుడు రావటం కాసింత ఆలస్యమైతే చాలు - చిగురుటాకులా వణికిపోతూ తనకి లేనిపోని భయాలు.. ఒకరకంగా ఇవన్నీ చూడటానికి, వినటానికి ఆనందం కలిగించే విషయాలు.
3. మా అయ్య వేంకటేశుడు ఏ రస భరిత చేష్ట చేసాడో తెలియదు కాని - తన పెదవి నిండా తళతళా కాంతులు. ముద్దులు నింపుకొన్న నవ్వులు. ‘చిత్తం వేంకటేశా! మీదయ ..అలాగే” అనే వినయాలు. సుగంధ పరిమళాల పూతలు కొత్తగా మా అమ్మ ఒంటి మీదికి చేరాయి. ఆ మన్మథుడు నఖ క్షతాలతో ఏవేవో శృంగారపు రాతలు మా అమ్మ ఒంటి మీద వ్రాస్తున్నాడు. మా ప్రభువు వేంకటేశుని కలిసిన తర్వాత మా అమ్మకు తీరని అలసటలు.
Padma thanks talli pata meaning kuda vivarinchavu God bless you dear👏👍🙏
Excellent
Super
🙏🙏🙏🙏🙏🙏🙏
Very very nice
🙏🙏🙏
Excellent
Super