వాలంటీర్ లకు చంద్రబాబు చేయాల్సింది ఇదే? | DV Srinivas about Volunteers | Chandrababu | Pawan Kalyan

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • వాలంటీర్ లకు చంద్రబాబు చేయాల్సింది ఇదే? | DV Srinivas about Volunteers | Chandrababu | Pawan Kalyan

КОМЕНТАРІ • 10

  • @SaiLakshmi-ut3ds
    @SaiLakshmi-ut3ds 3 місяці тому +3

    మాట నిలబెట్టుకోవలి కుటమీ

  • @juttuhema277
    @juttuhema277 3 місяці тому

    Mata nilabhettukolekapothunna cm garu volunteers ni uncchali

  • @rajikumariseelam4051
    @rajikumariseelam4051 3 місяці тому

    Kutami Mata nilupukovali volunteers ki nyayam cheyyali

  • @sivavelanti470
    @sivavelanti470 2 місяці тому

    Rajinama cheyyakunda unna vaariki evaali sir

  • @SaiLakshmi-ut3ds
    @SaiLakshmi-ut3ds 3 місяці тому +2

    రాజినామా చేయ్యకుండా ఉన్న వారికి ఇవ్యలి

  • @BujjiNaidu-to3ry
    @BujjiNaidu-to3ry 3 місяці тому +2

    Volunteer life spol chesary sir darunam

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 3 місяці тому

    సార్ వాలంటీర్స్ నీ గత ప్రభుత్వం చాల ఇబ్బంది పెట్టింది మీము శాలరీ పెంచమని రాజమండ్రి లో స్ట్రైక్ చేస్తే మీటింగ్ పెట్టీ మా నోర్లు మూయించారు వాళ్ల పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేసి పడేశారు చచ్చినట్టు వాళ్ళకే వోట్ వేస్తామని కానీ మాలో అన్ని పార్టీ వారు వున్నారు సార్
    మమ్మల్ని రాజీనామా చెయ్యమని చాల ఇబ్బంది పెట్టరు మీము చెయ్యము అని ఓట్ కూడా కూటమికి వేశము నాల చాలామంది వాలంటీర్స్ వేశారు పార్టీ పరంగా ఎప్పుడు వర్క్ చెయ్యలేదు సార్...
    మీ జెండా మోసిన వారిలో మీము కూడా వున్నాం సార్ నేటికీ మా ఇంటిపై మీ జెండా ఎగురుతుంది కానీ మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు సార్ వైసిపి వాళ్ళు మాతో చాల దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాగింగ్ చేస్తున్నారు
    దయచేసి మిమ్మల్ని నమ్మిన మమ్మల్ని వాళ్ల ముందు వేధవల్ని చెయ్యొద్దు సార్ ప్లీజ్
    10 మంది దోషులు వుంటే అందులో ఒక నిజాయితీ పరుడికీ శిక్ష పడకూడదు సార్ నాల చాల మంది మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు
    దయచేసి మమ్మల్ని తియ్యొద్దు సార్ వాళ్ళు మా జీవితాలతో ఆడుకున్నారు మీరు కూడా ఆడుకొవొద్దు ప్లీజ్ సార్ ప్లీజ్ 🥺😭

  • @K.R78664
    @K.R78664 3 місяці тому +1

    కూటమి వాలంటీర్స్ కీ 10000 అన్నారు ఓట్లు వేశారు.. అందరు
    .

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 3 місяці тому

    Vallu resign cheyyanidi Rs.10000/- paina prema tho mathrame !Don't encourage them. If they have any talents ,govt.may help them in improving their skills.