Lyrics: యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము (2) బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||
Please Like, Share, Subscribe & Comment 🔔 Turn on the bell to be the first to listen to your favorite music! :) For Enquiries : cloudsnine1234@gmail.com
👉Buy Biblical Medicinal Herbs Supplement: bit.ly/3lGGlcx
👉 Buy Read the Bible in order: bit.ly/3nhPQPy
❤
Praise the Lord🙏🙏
Lyrics:
యేసు రక్తము రక్తము రక్తము (2)
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||
ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము (2)
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము||
మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము||
మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||
Please Like, Share, Subscribe & Comment
🔔 Turn on the bell to be the first to listen to your favorite music! :)
For Enquiries : cloudsnine1234@gmail.com