Senior Journalist Bharadwaj Shocking Reaction On Mahesh Babu Comments On Bollywood | Red TV
Вставка
- Опубліковано 5 жов 2024
- Senior Journalist Bharadwaj Shocking Reaction On Mahesh Babu Comments On Bollywood | Red TV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc..., - Розваги
శ్రీ భరద్వాజ్ గారి విశ్లేషణ లు చాలానిస్పక్షపాతంగా చక్కగా, సునిశితంగా, బాలన్సుడ్ గా ఉంటాయి. అభినందనలు సార్ !
Mahesh's Opinion Is Different Than What The Bombay Press Conveying
He Is The One Who Respects All The Films And Other Industries
Don't Misunderstand And Don't Mislead The Statement
Thank You
సీనియర్ జర్నలిస్టు భరద్వాజ గారు ఒక్కరె సర్కారి వారి పాట సినిమాకి పోజటివ్ రివ్యూ ఇచ్చారు మిగతావారందరు ఎంత విషం కుక్కా లొ అంత కక్కేసారు కాని గ్రౌండ్ రియాలిటీ సినిమా మంచి సక్సెస్ అయ్యింది భరద్వాజ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
Sarkaruvari pata nijangane baledhu ..
Good colour!
Good height!
Good physic!
Good spoken!
Handsome hero Mahesh babu....totally he looks like a Bollywood Hero!
But Why he stated that Bollywood can't afford me?
మహేష్ అది క్యాజువల్ గా అన్నాడనుకున్నా...... .......20 yrs ఎక్ష్పీరియన్స్,మంచి మార్కెట్ ఉన్న తను నాకు ఇక్కడ చాల కంఫర్టబుల్ గా ఉంది...అక్కడికి వెళ్లి రిస్క్ చేయడం ఎందుకు? టైం వేస్టు ..,అందుకే చాల అఫర్స్ వచ్చినా రెజెక్ట్ చేశాను అని చెప్పడం ఎందుకో గుడ్ డెషిసన్ అని పించడం లేదు....!!
ఇక్కడ ఆయన కంటే జూనియర్స్ ,పైగా అయనకున్న హర్హతలు లేని ఎందరో సౌత్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు...
ఒక్కడు,పొకిరి లాంటి బ్లాక్ బాస్టర్స్ కూడ హిందిలోకి,మరయు తమిళం,మలయాళం,కన్నడ లాంటి ప్రాంతీయ భాషల్లోకి కూడ అనువదించక పోవడం పొరపాటే....వాటీని సల్మాన్,విజయ్ లాంటి వాళ్ళు రీమేక్ తీసి మంచి విజియాలు సాధించారు......
ఇక మహేశ్ యిలా డిసైడ్ అయ్యితే మహేశ్ తో రాజమౌళి తీసే పాన్ ఇండియా సంగతేంటి?
ఎదేమైనా మహేశ్ కామెంట్ చూస్తుంటే నాకు IPL ల్లే కంఫర్టగా ఉంది.. ఇండియన్ టీమ్ కు ఆడడం ఎందుకు?అన్నట్టుంది....
అంతేనా ఎంతైనా మహేశ్ బాలివుడ్ అల్లుడు కదా..! అత్హగారింటికి వెళ్లితే బాగోదనంటారా....!!!
ఏది ఏమైనా మహేశ్ బాబు ఓ మంచి పేన్ ఇండియా మూవీ తీసినా,తీయక పోయినా హిట్టైన ఆయన తెలుగు సినిమాలను వేరె వాళ్లకు రీమేడ్ కి ఇవ్వకుండా,ఆయా బాష ల్లోకి ఆయనే డబ్ చేయించి అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటున్నాను.....🙏🙏
Super sir
maheshbabu annadi thappe..eppudu telugu market ne nammukuntada mari..migatha prabhas,alluarjun,ramcharan,jr ntr kuda pan india movies tho fame thechukunnaru..hindi lo mahesh vi release avvali...mahesh kadu baddakasthudu..hindi vallu NANNU BHARINCHALEDU ANNADI CHALA THAPPUMATA..ITHANIKI SPEECH PARJNANAM LEDU..
Super super duper hit svp movie
Super star Mahesh Babu ♥️🙏
2022 India's Biggest Day 1 Gross Movies(WW)
👉#RRRMovie - 235CR
👉#KGFChapter2 - 164.20CR
👉#BEAST - 86.15CR
👉#SarkaruVaariPaata - 70CR**
👉#RadheShyam - 67Cr
👉#BheemlaNayak - 56.50Cr
👉#Acharya - 52Cr
👉#Valimai - 50.20CR
Svp day 1 75
Svp only one language 75cr on day 1♥️🔥🤙🤙
Anchor is blissful to watch 😍
Mahesh statement actually a retort to Sharukh khan statement in one of the kaun banega karodpathi shows.
Prabhaas shaked the Hindi, North Indian people Bollywood with bhahubali , even kamalhasan movie Indian was so hit in Hindi ...Shankar and manirathnam proved with roja and Mumbai...an dour RGV proved huge success too with Satya, rangeela, company, sarkaar, sarkar raj, bhooth...
After Kamal, Chiru impressed them with Prathibandh and scared them with Aaj Ka Goonda Raj. Then he backed down after Gentleman.
Blockbuster
Bardwaj anylist is correct, KAMAL HASAN is 1& ONLY star EMERGE in
Hindi cenima in 80s&90s atleast 20
years
Baradwaj garu anchor Chanti ante kadhu antarenti Chanti cinema ni anari Peru tho thisaru super hit alage nagarjun shiva kudhagava super hit chiranjeevi prathibandh aaj ka gunda raj hit
👍🇮🇳🎬💐
ఆ రోజు ఇంటర్వ్యూ వాడు బాగా రెచ్చ గొట్టాడు.. greed ఉన్న వాళ్ళు బాలీవుడ్ వెళ్లాలి అనుకుంటారు అని మహేష్ బాబు ని రెచ్చగొట్టాడు.. సక్సెస్ అయ్యాడు..
What Mahesh Babu expressed his opinion on acting in Bollywood, Sr.NTR has expressed, when Shantaram approached NTR for role in his directorial movie STREE (Hindi)
Amati was right about Anari movie of venkatesh Hindi , second movi eof karishmakapoor after premqaidi...and takdeer Waala was a disaster...which bharadwaj was also right, but not only Hindi movie of venkatesh..
Sp Balu garu. Litarally eladu Bollywood ni.....ayanake tappaledu..politics....even such. Fenominal technician..........but eladu
NOthing serious.
RAJA TO CINEMA DOUBT.
HE IS HAPPY WITH REGIONAL LANGUAGE
Italian of the east telugu bhasha anthe..
Daniki saati
O kannada
Tamil
And malayalam
Anthe..
Mahesh అన్న మాటలకి తప్పుడు అర్ధాలు తీస్తే.
bhardwaj garu. meeru political analysis lu kudaaa cheste inkaa baaguntadi
Only controversy people....
Venkatesh Hindi movie chanti Anari
ChalA currect ga chepparu sir mala Hasan tarvathA ye Telugu heero kuda bhaya pettaledu sir currect
It's silly to take his comments in serious way even in tollywood some heros take more remuneration than him....
Annayya.... E thokkalo discussion ento naki artham kavatle
E comment ki like kodite... Entiki elpovachu
కరెక్టే...వెంకటేష్ చేసింది "చంటి " కూడా...takdeerwala plop...ఆడలేదు...👍
MB proved fail in Tamil with movie Spyder disaster...so wanted to be limiting himself to regional telugu audiences only..
thats ar murugudass he didnt use him well
MB కి తెలుసు. ఎప్పుడు ఎలా తన కంచు కోట నిర్మించికోవాలో telusu
గతం lo MB hollywood గురించి అడిగితే తన ని తాను చేసుకుని చెప్పుకున్నాడు కానీ Hollywood ని kadu. same Bollywood గురించి కూడా. తన ని తాను తగ్గించికుని మాట్లాడు.
Bollywood waste unnessesary controversy chedtaru