పాటలు పాడే మంచి అవకాశం|HYDERABAD LIVE RECORDED SESSIONS 2024|MAY 21,22,23,24|IMPACT MINISTRIES|

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #VENUE : St. Mark’s Progressive School,
    2-3-540/6,7 & 9/1,
    D V Colony ,
    Minister Road, Secunderabad.
    Hyderabad, Telangana 500003
    #DATES : 2024 MAY 21,22,23,24... Daily MORNING 8a.m - 8p.m
    Daily 10 slots.... Total 40 slots....
    #Hurry up for your slot booking....
    MAY GOD BE PRAISED THROUGH OUR DAILY GOSPEL SONGS.... AMEN.
    1. మీకు ఇవ్వబోయే సమయం ఒక గంట
    మీరు స్లాట్ తీసుకున్న సమయానికి 30 నిమిషాలు ముందుగా... Venue (వేదిక) ను చేరుకోవాలి.
    2. మీరు పాడవలసిన పాటలు 3
    దయచేసి పాట మూడు చరణాలకు మించి ఉండకుండా చూసుకోవాలి సిందిగా మనవి
    3. మీకు ఇచ్చిన సమయం గంటలో మూడు పాటలూ పడాల్సి ఉంటుంది....
    ఒకవేళ గంటలోపు లో మీ పాటలు కంప్లీట్ అయినా కూడా 4వ పాటకు అవకాశం ఉండదు.
    4. మీరు శృతిలో పాడకపోయినా....లయకు అనుగుణంగా పాడకపోయినా....బాధ్యత మీదే...
    5. అవుట్పుట్ చక్కగా వచ్చిన పాటలను మాత్రమే...టైం టు టైం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది...అవుట్పుట్ సరిగా రాని పాటలను....ఏదో ఒక టైంలో రిలీజ్ చేయడం జరుగుతుంది.....
    *(ఒకవేళ ఈ వీడియోలను మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే... వీడియో అండ్ mp3 ఆడియో లను
    ఎడిటింగ్ చేయకుండా(RAW FILES) రా ఫైల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది... మీరు మీ PEN DRIVE తీసుకుని రావలెను.
    *వాటిని ఎడిట్ చేసుకుని మీ ఛానల్ లో అప్లోడ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే.)
    6. మీరు పాడబోతున్న పాటలన్నీ....వీడియో ఎడిటింగ్ చేసి రిలీజ్ చేయాలి కాబట్టి....కంగారు పడకుండా MINIMUM 15days మీ 1st పాట రిలీజ్ టైమ్ కోసం వేచి ఉండవలసి వస్తుంది..కంగారు పడవద్దు
    7. ఏ వయసు వారైనా ఈ పాటల కార్యక్రమంలో పాల్గొనవచ్చు
    దయచేసి పై అంశాలను గమనించగలరు...
    మీకు ఏమైనా డౌట్లు ఉన్న ఎడల....నా ఫోన్ నెంబర్ 9849415733 కు కాల్ చేసి...మీ సందేహములు నివృత్తి చేసుకొనగలరు.
    OUR BANK DETAILS FOR YOUR ADVANCE DEPOSIT FOR 1HOUR SLOT BOOKING
    YARLAGADDA RAJU
    SBI
    A/C : 10599037513
    KAKINADA MAIN BRANCH
    IFSC : SBIN0000850.
    POST BOX NO : 13
    BY THE SIDE OF SREE COMPLEX
    PHONE : 0884 2362834
    PHONE PAY & G PAY : 984_941_5733.
    IMPACT MINISTRIES
    D.NO: 1-443 /2
    NEAR GOVT WATER PLANT
    RAYUDUPALEM, KAKINADA
    EAST GODAVARI DISTRICT
    ANDHRA PRADESH
    PINCODE : 533005

КОМЕНТАРІ • 6