Ghandeevam | Full Songs JukeBox | Balakrishna | A.Nageshear Rao | Priyadarshan | Telugu Old Songs

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024

КОМЕНТАРІ • 50

  • @sureshvamsy2569
    @sureshvamsy2569 Рік тому +8

    మంచి పాటలని అందించారు థాంక్యూ

  • @ssonlinegdk3172
    @ssonlinegdk3172 Рік тому +7

    Audio is super.. High Quality 👏👏👏 Thanks for Anand Music Company..

  • @ajaykumarvengaladas610
    @ajaykumarvengaladas610 Рік тому +3

    ఏ దిస్టి తాకంది వయ్యరాలే
    ఓ 50 నావైతే సంబరాలే
    బిక్కినిల బిర్రు మీద నిక్కి నిలుగందుకున్న
    చక్కనమ్మ

  • @ramakrishna6304
    @ramakrishna6304 7 місяців тому +2

  • @umamahesh8302
    @umamahesh8302 7 місяців тому +2

    Super Songs ❤❤

  • @chmani6380
    @chmani6380 Рік тому +2

    👌👌👌👌👌👍👍💐💐

  • @RaviKumar-pq9dm
    @RaviKumar-pq9dm Рік тому +1

    All songs music is very clearly. Excellent super kwality. Goruvanka song super

  • @anuraaadhakumari778
    @anuraaadhakumari778 3 роки тому +5

    Excellent audio quality

  • @vasujidugu7759
    @vasujidugu7759 2 роки тому +3

    💯👌💯👌

  • @agraharamramanji6939
    @agraharamramanji6939 3 роки тому +4

    NBK Mohanlal ANR song supar 👍👍👍👍

  • @mdgouse4243
    @mdgouse4243 Рік тому +2

    Jai balayya❤

  • @vvvsatyanarayana2250
    @vvvsatyanarayana2250 Рік тому +2

    Lovely song super

  • @balakrishnadooli3757
    @balakrishnadooli3757 4 роки тому +7

    Super. Songs

  • @komalkumar9073
    @komalkumar9073 Рік тому +2

    Super Quality👌👌👌 🌹🌹🌹

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu 2 роки тому +2

    Super song jai Balaiah!

  • @akulaarunsaithanksto.adity9465
    @akulaarunsaithanksto.adity9465 4 роки тому +7

    M M Garu super music sir 💐💐👌

  • @akulaarunsaithanksto.adity9465
    @akulaarunsaithanksto.adity9465 4 роки тому +13

    Thanks to Anand music quality 💐💐👌

  • @sagarkumar6996
    @sagarkumar6996 5 місяців тому +1

    Suburbs song

  • @pithavathbheemanaik3130
    @pithavathbheemanaik3130 3 роки тому +5

    Superb song one of the my favourite song

  • @kkiran6769
    @kkiran6769 11 місяців тому +3

    గోరువంక వాలగానే గోపురానికి
    స్వరాల గణగణా… గంటలే మోగనేలా
    గోపబాలుడొచ్చినాక గోకులానికి
    పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా
    బాలకృష్ణుడొచ్చినప్పుడే
    వయ్యారి నందనాలు నాట్యమాడగా
    వారసుణ్ణి చూసినప్పుడే
    వరాల వాంఛలన్ని పల్లవించగా
    నందుడింట చిందులేసె
    అందమైన బాలుడే తనవాడై
    గోరువంక వాలగానే గోపురానికి
    స్వరాల గణగణా… గంటలే మోగనేలా
    గోపబాలుడొచ్చినాక గోకులానికి...🙏🏻
    పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా
    ఏటి మనుగడ… కోటి అలలుగ
    పొంగు వరదల వేగాన
    పడిలేచు అలలకు… తీపి కలలకు
    లేని అలసట నీకేలా
    నల్ల నల్ల నీళ్ళల్లోన… ఎల్లకిల్లా పడ్డట్టున్న
    అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
    అమ్మాయంటే జాబిలమ్మ
    అబ్బాయంటే సూరీడమ్మ
    ఇంటి దీపమవ్వాలంటా దిక్కుల్లో
    ఎవరికి వారే, ఏఏ ఏ
    యమునకు నీరే, ఏ ఏ ఏఏ ఏ
    రేపు నీరు నావదంట
    నావ తోడు రేవుదంట
    పంచుకుంటే, ఏ ఏ
    గోరువంక వాలగానే గోపురానికి
    స్వరాల గణగణా… గంటలే మోగనేలా
    గోపబాలుడొచ్చినాక గోకులానికి
    పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా
    ప్రేమ ఋతువులు… పూలు తొడిగిన
    తేనె మనసుల నీడల్లో
    మురిపాల నురగలు పంటకెదిగిన
    బాల సొగసుల బాటల్లో
    బుగ్గందాల ఏరు నవ్వే… సిగ్గందాల పిల్ల నవ్వే
    బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
    పైరందాల చేలు నవ్వే… పేరంటాల పూలు నవ్వే
    గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పోద్దుల్లో
    పరవశమేదో, ఓ ఓఓ ఓ
    పరిమళమాయే, ఏఏ ఏ ఏ ఓ ఓ
    పువ్వు నవ్వే దివ్వె నవ్వే
    జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే
    గోరువంక వాలగానే గోపురానికి
    స్వరాల గణగణా… గంటలే మోగనేలా
    గోపబాలుడొచ్చినాక గోకులానికి
    పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా
    బాలకృష్ణుడొచ్చినప్పుడే
    వయ్యారి నందనాలు నాట్యమాడగా
    వారసుణ్ణి చూసినప్పుడే
    వరాల వాంఛలన్ని పల్లవించగా
    నందుడింట చిందులేసె
    అందమైన బాలుడే తనవాడై
    Advertisement
    Advertisement
    More Articles
    Recommended by
    చక్రం తిప్పండి మరియు ప్రత్యేక బహుమతులు గెలుచుకోండి!Sponsored | Parimatch
    Use the list of services and instantly get the term life insurance plans.Sponsored | Term Life Insurance Plans | Sponsored Listings
    Hybrid Funds: Ideal for Your First Investment, Volatility, Retirement, and BeyondSponsored | www.sbimf.com
    Ek Chota Kadam Apne Sapne Ko Pura KarneSponsored | Mirae Asset Mutual Fund
    Know Hybrid Mutual Funds With Equity And Fixed IncomeSponsored | Mirae Asset Mutual Fund
    Post navigation
    Previous Post
    Next Post
    Search for:
    Telugu Lyrics
    Gumma Song Lyrics - Ambajipeta Marriage Band
    Humma Humma Song Lyrics - ఊరు పేరు భైరవకోన
    Kayyaala Chindhaata Song Lyrics
    Srungara Song Lyrics
    Ney Verey Song Lyrics - Animal
    Eee Gaadi Song Lyrics - Kismath
    Leelammo Song Lyrics - Aadikeshava
    Touching Touching Song Lyrics - Japan
    Tamil Lyrics
    Ordinary Person Song Lyrics - LEO (2023)
    Villain Yaaru Song Lyrics - LEO
    Anbenum Song Lyrics - அன்பெனும், LEO Movie
    Maamadura Song Lyrics in Tamil - Jigarthanda DoubleX
    Badass Song Lyrics - LEO Tamil Movie, Anirudh Ravichander
    Kangal Edho Song Lyrics - Chithha Tamil Movie
    Moruniye Song Lyrics in Tamil & English - Chandramukhi 2
    Swagathaanjali Song Lyrics - Chandramukhi 2 Tamil Movie
    Hindi Lyrics
    Zinda Banda Song Lyrics - Jawan Hindi, Shah Rukh Khan
    Chaleya Lyrics - Jawan (Hindi), Arijit Singh, Shilpa Rao
    Dil Jhoom Gadar 2 Lyrics in Hindi & English - Arijit Singh
    Chal Tere Ishq Mein Lyrics in Hindi - Gadar 2 Movie
    Sura Soi Lyrics in Hindi & English - Gadar 2 Movie
    Main Nikla Gaddi Leke Lyrics from Gadar 2 Movie
    Oonchi Oonchi Waadi Lyrics in Hindi & English - OMG 2 Movie
    What Jhumka Lyrics - Rocky Aur Rani Kii Prem Kahaani
    Malayalam Lyrics
    Pookkale Vaanile Song Lyrics - Queen Elizabeth (Malayalam)
    Scene Mone Song Lyrics - RDX (Malayalam) Film
    Thanaro Song Lyrics - Kasargold Malayalam Movie
    Neela Nilave Song Lyrics - RDX Malayalam Movie
    Ee Ulakin Song Lyrics in Malayalam - King of Kotha
    Kalapakkaara Song Lyrics in Malayalam - King of Kotha
    Dua (Paramdhayaavin) Song Lyrics - Sulaikha Manzil Movie
    Ollulleru Song Lyrics in Malayalam & English - Ajagajantharam Film
    DMCA
    Privacy Policy
    Contact Us
    Copyright © 2023 10to5 Lyrics
    Scroll to Top

  • @YMuraliwellcomeradha
    @YMuraliwellcomeradha 5 років тому +4

    Jai bala I ah

  • @rupeshhyd2406
    @rupeshhyd2406 2 роки тому +3

    Gandeevam movie super duper bumper Disaster cum utter flop but one song hilite.

  • @babeeshkaladi
    @babeeshkaladi 5 років тому +7

    M.M.Keeravaani sir ❤️

  • @k.srigomathianda3938
    @k.srigomathianda3938 Рік тому

    ఇసైయిల్ సాగసమే.

  • @shankarkethavat6215
    @shankarkethavat6215 5 місяців тому

    Kshankar ❤🎉

  • @boyamallesha9962
    @boyamallesha9962 3 роки тому +5

    One of the best songs of balayya

  • @somaraju4631
    @somaraju4631 6 років тому +9

    Sound track perfect 👌

  • @agraharamramanji6939
    @agraharamramanji6939 3 роки тому +1

    Thanks keravane sar

  • @anantharam4695
    @anantharam4695 4 роки тому +2

    Mohanlal sir 😍

  • @mdgouse4243
    @mdgouse4243 3 роки тому +2

    Supar hit songs nbk dance supar

  • @punithavg8880
    @punithavg8880 3 роки тому +1

    A n r

  • @yusufshaik8984
    @yusufshaik8984 2 роки тому

    Very nice 👌👌👌

  • @sureshr8977
    @sureshr8977 5 років тому +5

    Hi

  • @suryaphotography3326
    @suryaphotography3326 4 роки тому +2

    sabu syrl pani chesina movie

  • @shekarjcchandra5795
    @shekarjcchandra5795 6 років тому +5

    Beautiful song composed by mm keeravani, hats off to him

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 3 роки тому +5

    చిత్రం: గాండీవం (1994)
    సంగీతం: MM. కీరవాణి
    రచన: వేటూరి సుందర్రామ్మూర్తి
    గానం: బాలసుబ్రహ్మణ్యం, MG. శ్రీకుమార్, చిత్ర
    గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా?
    గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా?
    బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
    వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా
    నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై
    ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా
    పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా?
    నల్లనల్ల నీళ్ళల్లోనా ఎల్లకిల పడ్డట్టున్న అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
    అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూరిడమ్మా ఇంటిదీపాలవ్వాలంట దిక్కుల్లో
    ఎవరికివారే యమునకు మీరే
    రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే
    ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
    మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో
    బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
    పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే గోపెమ్మొచ్చి గొబ్బెళ్ళడే పొద్దుల్లో
    పరవశమేదో పరిమళమాయే
    పువ్వు నవ్వే దివ్వె నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే
    ua-cam.com/video/0tAKcd1w6ok/v-deo.html

  • @rajurajesh5283
    @rajurajesh5283 7 років тому +5

    q

  • @UMASHANKAR-nh7po
    @UMASHANKAR-nh7po 5 років тому +3

    Beautiful and variety sexy composition

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz 17 днів тому

    చెత్త మూవీ, సూపర్ సాంగ్స్

  • @seelamchennareddy7422
    @seelamchennareddy7422 2 роки тому

    all songs super duper hit

  • @kiranyaladandi8087
    @kiranyaladandi8087 4 роки тому +4

    Beutifull songs

  • @muralimohanraghupatruni7766
    @muralimohanraghupatruni7766 2 роки тому +4

    Lovely songs

  • @rangag3916
    @rangag3916 3 роки тому +5

    Super song

  • @msmreddy
    @msmreddy 3 роки тому +1

    Super songs

  • @kullayappakullayappa3084
    @kullayappakullayappa3084 3 роки тому +1

    Nice song

  • @eshwarprasadkanukuntla8575
    @eshwarprasadkanukuntla8575 2 роки тому

    Good songs