గణేష్ టెంపుల్ రోడ్ సిద్ధార్థ స్కూల్ దగ్గర,, 👌👌 అన్ని రకాల పొంగల్సు అన్ని బాగా దొరుకుతాయి 👍 అన్ని టయానికి రెడీ అవుతాయి టయానికి అయిపోతాయి,,, కానీ నాకు ఒకటే నచ్చలేదు సార్ నేను మేనేజ్మెంట్ వాళ్లకి ఎలా చెప్పాలో తెలియలేదు?? మీరు వాటర్ బయటినుంచి చిన్న చిన్న ట్యాంకర్లు తెప్పిస్తాం అలాంటివి నచ్చలేదు సార్, అది నా అభిప్రాయం మీరు ఫుడ్ బాగా చేస్తారు కాబట్టి ఆ వాటర్ వల్ల ప్రాబ్లం అవుతాయి, 🤔 ఇంకా మీరు వాటర్ గురించి ఆలోచించండి సార్ 🙏 మీరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే ఫుడ్డు కాబట్టి ఇది నా విన్నపం🙏
Congratulations srinivas garu. First time chusanippude. Great job
Nice items here and taste is also very good
Naaku konni items kavali on line lo pampagalara sir.
Online option emaina vunda,cheppagalaru
Very nice and healthy tasty food
Love this millet food evolution 💕
Nice food items. All the best
Online buying option undha sir?
Good
విష్ యు అల్ ది బెస్ట్ 😊
Beside to canara bank, Ganesh temple, vanasthalipuram
గణేష్ టెంపుల్ రోడ్ సిద్ధార్థ
స్కూల్ దగ్గర,, 👌👌
అన్ని రకాల పొంగల్సు అన్ని బాగా దొరుకుతాయి 👍
అన్ని టయానికి రెడీ అవుతాయి టయానికి అయిపోతాయి,,, కానీ నాకు ఒకటే నచ్చలేదు సార్ నేను మేనేజ్మెంట్ వాళ్లకి ఎలా చెప్పాలో తెలియలేదు??
మీరు వాటర్ బయటినుంచి చిన్న చిన్న ట్యాంకర్లు తెప్పిస్తాం అలాంటివి నచ్చలేదు సార్, అది నా అభిప్రాయం మీరు ఫుడ్ బాగా చేస్తారు కాబట్టి ఆ వాటర్ వల్ల ప్రాబ్లం అవుతాయి, 🤔 ఇంకా మీరు వాటర్ గురించి ఆలోచించండి సార్ 🙏 మీరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే ఫుడ్డు కాబట్టి ఇది నా విన్నపం🙏
Okay Vishayam Telapalani Munupatila Ippudu Pottu. To Tayari Ledani Chepparu 7 Years Nundi Tarachugane Vastunnanu Mari polish Kaunda Vunte Chala Meeluchsina Varavutaru Inka Mari Konnitlo Ante Ragipindi Lantivannamata Isakala kada kada Vastondi Marivanni Gamanichagalaru Tappuga Anukokandi
👌 👌 100% genuine
Vanasthalipuram lo ekkada andi
Labe Besides Canara Bank, Ganesh Temple, Vanasthalipuram
Besides to Canara Bank, Ganesh Temple, Vanasthalipuram
❤
9 years yekkada raaji padakunda meeru chese ee yagnam inka munduku saagalani kurukuntu ---, mee customer.