రాకేష్ మాస్టర్ డాన్స్ చూసారా | Rakesh Master and Raviteja Dance Performance | Movietimecinema

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 2,5 тис.

  • @ShyamShyam-fq7hu
    @ShyamShyam-fq7hu Рік тому +1233

    రాకేష్ మాస్టర్ గారు చనిపోయిన తరువాత చూస్తానా వాళ్ళు, మాస్టర్ గారు ఉన్నప్పుడు రోజు మమ్మలిని నవించేవాళ్ళు మీరు మాకు దూరమైనా మీ డాన్స్ ఎప్పటికి మాతోనే ఉంటాది 😭😭 miss you సార్..

  • @Premkumar-tk9qi
    @Premkumar-tk9qi Рік тому +3523

    Only రాకేష్ మాస్టర్ కోసం చూసినవాళ్లు ఒక like వేసుకోండి

    • @RahulRahul-jh1gd
      @RahulRahul-jh1gd Рік тому +5

      Yes bro😩😭🙏

    • @venkataravamma5419
      @venkataravamma5419 Рік тому +5

      Yes

    • @shivakumarsheelam3308
      @shivakumarsheelam3308 Рік тому +4

      Yes bro

    • @kkr1130
      @kkr1130 Рік тому +2

      Yes

    • @venkatasidharth2006
      @venkatasidharth2006 Рік тому

      ఎన్ని యుగాలు గడిచింది చనిపొయక తెలియటానికి .అంటె చనిపొతె కాని వాళ్లు గురించి తెలుసుకొర ఎంటి?

  • @Vinodkaturi7
    @Vinodkaturi7 Рік тому +1712

    ఫుల్ song లో ఓన్లీ రాకేష్ మాస్టర్ ని చూసినవాళ్లు ఎంతమంది 👍👍👍👍

  • @pavandreams9055
    @pavandreams9055 Рік тому +173

    Rip Rakesh master 🙏🌸🌸🙏
    మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము❤

  • @thurupatiupedara8407
    @thurupatiupedara8407 Рік тому +278

    ఈ సాంగ్ రాకేష్ మాస్టర్ కోసం చూసిన వారు ఎంత మందున్నారు రాకేష్ మాస్టర్ అంటే ఇష్టపడే వారు ఎంతమంది ఈ సాంగ్ లో రాకేష్ మాస్టర్ డాన్స్ సూపర్ సూపర్ సూపర్

  • @cvs5459
    @cvs5459 4 роки тому +2478

    రాకేష్ మాస్టర్ కోసం చూశా,,,super

    • @siankaravula8105
      @siankaravula8105 3 роки тому +5

      💃💃💃💃👌👌👌👌👌👌👌👌💘💘💘💘💝🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹

    • @cvs5459
      @cvs5459 3 роки тому +2

      @@siankaravula8105 👍

    • @Roja-qk4uc
      @Roja-qk4uc 3 роки тому +2

      @@siankaravula8105 if fghh

    • @darlingrazu
      @darlingrazu 3 роки тому +26

      మాస్టర్ పేరుతో thumbnail పెట్టినప్పుడు మాస్టర్ కోసం కాకపోతే ముఠామేస్త్రి కోసం చూస్తావ

    • @darlingrazu
      @darlingrazu 3 роки тому +1

      @Rey Dax u paid 7 us $ to get the access code?

  • @3ffoolsfilmfactory788
    @3ffoolsfilmfactory788 Рік тому +854

    మాస్టర్ చనిపోయాక చూసిన వాళ్ళు 👍

  • @goodmorning7307
    @goodmorning7307 Рік тому +130

    Main Hero Rakesh Master అన్నట్టు డాన్స్ చేశాడు. చాలా young and energetic గా handsom గా ఉన్నాడు. కేవలం రాకేష్ మాస్టర్ నే చూసినోల్లు ఎంతమంది

  • @lakshmanrajkvp2717
    @lakshmanrajkvp2717 Рік тому +67

    ఎవడి మో చేతి నీళ్ళు తాగలేదు.సూపర్ మాస్టర్ . నిజమైన హీరో.మీర్

  • @rajuprabha1732
    @rajuprabha1732 3 роки тому +639

    డాన్స్ మాస్టర్స్ అందరిలో
    ఏకలవ్యుడు ఎవరంటే రాకేష్ మాస్టర్ అని ఒప్పుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu Рік тому

      కాదు... అర్జునుడు..

  • @bhagyarajuballa3259
    @bhagyarajuballa3259 4 роки тому +257

    రాకేష్ మాస్టర్ చాలా గ్రేట్ సార్
    మీ కోసమే ఈ సాంగ్ చాలా సార్లు చాసాను

  • @kumaraganesh9150
    @kumaraganesh9150 Рік тому +498

    ఆ కాలంలో రాకేష్ మాస్టర్ ఒక గొప్ప డాన్సర్ అని మా నాన్న చెప్తూ ఉండేవాడు ఉన్నప్పుడు అతని విలువ తెలియలేదు చనిపోయిన తర్వాత అతని గొప్ప విషయాలు తెలుసుకొని మనం బాధపడడం తప్ప ఏం చేసేది లేదు😢

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 4 роки тому +2437

    మాస్టర్ మీకోసం చూసా ను. అక్కడ హీరో హీరోయిన్ గురించి చూడలేదు, ఈ వీడియో పెట్టిన వారికి మనీ థాంక్స్

  • @anjii252
    @anjii252 Рік тому +26

    రవితేజ గారి గ్రేస్ తో పోలిస్తే రాకేష్ మాస్టర్ గ్రేస్ చాలా బాగుంది...చాలా ఆక్టివ్ గా చేస్తున్నారు❤️❤️❤️

  • @rafeehealthcaresociety4896
    @rafeehealthcaresociety4896 2 роки тому +82

    రాకేష్ మాస్టర్ గారి జీవితం క్రమశిక్షణతో నడిస్తే. డాన్స్ మాస్టర్ విత్ హీరో అయ్యేవాడు.

  • @KLovarajuntrsupar
    @KLovarajuntrsupar 4 роки тому +4450

    రాకేష్ మాస్టర్ గారు గురించి చూసిన వాళ్ళు ఒక లైక్

    • @abhimanyudikkala1986
      @abhimanyudikkala1986 4 роки тому +19

      Video pettinde rakesh master unnadani inka andulo rakeshmaster kosam like deniki

    • @ursraghu456
      @ursraghu456 4 роки тому +11

      ua-cam.com/video/zxax10HAuj4/v-deo.html
      నిజాలు చెప్పే వాడికి కోపం ఎక్కువ ...
      (జై రాకేష్ మాస్టర్)

    • @karthikin2u759
      @karthikin2u759 4 роки тому +2

      I really like his dance♥️

    • @lrbluckybommena3310
      @lrbluckybommena3310 4 роки тому +1

      Adu jaffa gadu

    • @irfanmohammad2928
      @irfanmohammad2928 4 роки тому +1

      Vadiamma puk gadu human ethics leyni howla gadu

  • @bhagyarajuballa3259
    @bhagyarajuballa3259 4 роки тому +130

    రాకేష్ మాస్టర్ ఇరగదీశారు 👌👌👌👌మీ కోసమే‌ ఈ పాట చూస్తున్నాను

  • @choice32332
    @choice32332 4 роки тому +4711

    రాకేశ్ మాస్టర్ కోసం చూసిన వాళ్ళే అందరూ, మాముల్గా లేదు పెర్ఫార్మెన్స్,

    • @vijaykumar-de3oe
      @vijaykumar-de3oe 4 роки тому +15

      Comparing to the present generation its zero performance, i think

    • @sasikiran12
      @sasikiran12 4 роки тому +5

      @@vijaykumar-de3oe not zero it's negative....

    • @ghantasandeep1062
      @ghantasandeep1062 3 роки тому +1

      🤣🤣🤣🤣🤣🤣🤣

    • @hemanth7753
      @hemanth7753 3 роки тому +6

      @@vijaykumar-de3oe aa generation very bro

    • @srinubalivada4426
      @srinubalivada4426 3 роки тому

      @@vijaykumar-de3oe s

  • @rsrangarockstar1600
    @rsrangarockstar1600 2 роки тому +234

    ఇంత మంచి డాన్స్ ఇపుడు ఎమ్ అయింది రాకేష్ మాస్టర్ కి 2022 లో చూసే వాళ్ళు ఉన్నారా

  • @kittu0963
    @kittu0963 Рік тому +171

    నిజముగా మీరు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసారు అంటే మాములు విషయం కాదు నిజముగా మీరు చాల గ్రేట్ మాస్టర్. శారీరకంగా మీరు ఇక్కడ లేకున్నా ఎల్లప్పుడూ మీరు మా గుండెల్లో ఉంటారు.😢😢

    • @anilkumar-jf6mt
      @anilkumar-jf6mt Рік тому +3

      1500 songs. 1500 movies ela possible bro aayana age ippatiki 53.cinemalu gatha 15 years levu ante 38 age ki aayana 1500 movies aa world record😂

    • @Parvathi916
      @Parvathi916 Рік тому +4

      @anilkumar-jf6mt 1500 songs andi

    • @lokeshreddy8416
      @lokeshreddy8416 Рік тому +1

      1500 songs ipudu avaru chastharu corograph asalu vellu asalu chayalaru

  • @bethamallaranjithkumar8087
    @bethamallaranjithkumar8087 3 роки тому +4011

    నిజాయితీగా ఉన్నాడు కనుకనే పేద వాడిగా ఒంటరి అయిపోయాడు .....sir కోసం నిలబడే వక్తులలో నేను ఒక్కరిని....

  • @nagarajukocherla7570
    @nagarajukocherla7570 Рік тому +111

    We miss you Rakesh master 😢😢

  • @rameshyadav679
    @rameshyadav679 3 роки тому +1339

    2021లో song వినేవాళ్ళు one like..

    • @yadavpnarendar4249
      @yadavpnarendar4249 2 роки тому +4

      Nenu 2k22 lo choosthunnane mari ela 👍 kottanu, sorry

    • @Srikanthmacha3269
      @Srikanthmacha3269 2 роки тому +1

      Like kottaku kani vadi ganta kottu

    • @bagamjagadeesh7642
      @bagamjagadeesh7642 Рік тому +2

      2023

    • @msfashions-
      @msfashions- Рік тому +1

      Nenu 2023 may 27 morning 8.55 chusthuna Rakesh master 💪

    • @navyakanthindrakanti
      @navyakanthindrakanti Рік тому

      Rakesh Master - 2021 ee kadhu ra Jaffa యుగాంతం వచ్చిన చూస్తారు ra jaffa 😂😂

  • @narasingaraolalam7149
    @narasingaraolalam7149 Рік тому +29

    ఈ సాంగ్ లో బ్యాక్ సైడ్ టి.షర్ట్ వేసుకొని డాన్స్ చేస్తుంది శేఖర్ మాస్టర్..

  • @reddikanakaraju5115
    @reddikanakaraju5115 Рік тому +6

    Nijam chapali antay E song ki Rakesh master a highlight 🎉 🔥 head shaking and grace 😊 superb

  • @Lehara2021
    @Lehara2021 3 роки тому +486

    శేఖర్ మాస్టర్ కంటే బాగా వేశ్తారు వేశారు సూపర్..........

    • @50subscriberswithonlycomme69
      @50subscriberswithonlycomme69 3 роки тому +10

      కళ్ళు దెంగినయా బ్రో🙄

    • @dithiaarohi40
      @dithiaarohi40 3 роки тому +10

      @Naneppa gari Jagadeesh shekar master ki dance nerpinde Rakesh master andi

    • @diomahesh350
      @diomahesh350 3 роки тому +2

      @DEVIL Johnny master emaiypovali 😀😀🔥

    • @thirumaleshc6093
      @thirumaleshc6093 2 роки тому

      @@diomahesh350 sanka nakali

    • @satishjalaparthi4160
      @satishjalaparthi4160 2 роки тому +2

      Shekhar master one of the best choreographer in tollywood

  • @ravisekharreddyravisekharr5172
    @ravisekharreddyravisekharr5172 3 роки тому +16

    రాకేష్ మాస్టర్ డ్యాన్స్ సూపర్ మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది డ్యాన్స్ చూస్తే

  • @venuvempati8876
    @venuvempati8876 3 роки тому +302

    పాడింది మనో గారు..
    ఆడింది రాకేశ్ గారు...
    ఇప్పుడు కూడా వారి ద్వయం కొనసాగుతోంది.
    మాస్టర్ పెర్ఫార్మన్స్.. మనో జడ్జిమెంట్

  • @maheshbobby1710
    @maheshbobby1710 3 роки тому +28

    ఊసరవెల్లిలా ఉండి ఉంటే ఒక రేంజ్ లో ఉండేవారేమో రాకేష్ మాస్టర్. ముక్కుసూటిగా, నిజాయితీగా ఉండటం వల్లే పేదవాడిగా మారిపోయారు. పర్లేదు మాస్టర్... దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. 👍🙏🙏🙏 ఏదేమైనా మీ డాన్స్ 👌👌👌 అస్సలు expert చెయ్యలేదు ఇంత బాగా డాన్స్ చేస్తారని. Mind blowing అసలు. 👌👌👌👌👌👌👌👌👌👍🙏🙏🙏🙏🙏

  • @pavanjason2731
    @pavanjason2731 Рік тому +11

    Rip master miss you master meru chanipoyaru ante nammabhuddi kavadam ledu really miss you master😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @kasapavan6055
    @kasapavan6055 4 роки тому +1939

    Who is watching after watching Master interviews

  • @rajunkr4410
    @rajunkr4410 3 роки тому +219

    మాస్టర్ మిమ్మల్ని కొంత మంది కావాలనే మిమ్మల్ని తొక్కారు అని నా అభిప్రాయం. లేకుంటే ఇప్పుడు మాస్టర్స్ చేసే చాలా స్టెప్స్ ఆకలంలోనే మీరు వడేసరు..🙏🙏

  • @varaprasad293
    @varaprasad293 Рік тому +9

    0:50 నుండి 0:55 దగ్గర రాకేష్ మాస్టర్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @davidalexsebastiank6250
    @davidalexsebastiank6250 Рік тому +88

    RIP Rakesh Master (1968 - 2023) we miss you sir 🙏 😢 💔

  • @saitambala9470
    @saitambala9470 3 роки тому +37

    నాలాగ రాకేష్ మాస్టర్ డాన్స్ చూడడానికి వచ్చి మాస్టర్ డాన్స్ సూపర్ అన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @queensanjanavlogs4895
    @queensanjanavlogs4895 4 роки тому +938

    కరెక్ట్ గా ఉంటే రాకేష్ మాస్టర్ ఈరోజు 1.రాకేష్,2.జానీ, 3.శేఖర్ తెలుగు ఇండస్ట్రీ లో కన్ఫర్మ్ గా ఉండేవారు

  • @rkscienceconcepts892
    @rkscienceconcepts892 Рік тому +3

    రాకేష్ మాస్టర్ మీ డాన్స్ నీ మాటల్లో వర్ణించలేం. మీ డాన్స్ వీడియోస్ కన్నీరు పెట్టిస్తున్న నాయి.ఒక మంచి డాన్సర్ విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన రాకేష్ మాస్టర్, నిన్ను కోల్పోవడం చాలా చాలా దురదృష్టకరం.

  • @sathishmaddi2224
    @sathishmaddi2224 Рік тому +8

    ఈ పాట చూస్తున్నంత సేపు రవితేజ గారిని అస్సలు చూడాల రాకేష్ మాస్టర్ ని మాత్రమే చూశా

  • @veerveer5197
    @veerveer5197 Рік тому +9

    *Stright forward vunte chala kastam. Dhonga navvu navvaali yedhutollani pogadaali. Adhi stright forward vaallaki kastam. Miss u master. 😢😢*

  • @DINESH_SIGMAMALE
    @DINESH_SIGMAMALE Рік тому +2

    డాన్స్ లో ఇంత perfection aa time lo...great sir Rakesh master....hatts of and rip sir....

  • @Karthik-jh1rx
    @Karthik-jh1rx Рік тому +7

    I love Rakesh Master dance composing super 🔥🙏✊

  • @smarteswarvlogs9575
    @smarteswarvlogs9575 3 роки тому +44

    రాకేష్ మాస్టర్ సూపర్ డాన్సర్ ఫ్యాన్స్ ఒక లైక్ చెయ్యండి

  • @vizagthope5044
    @vizagthope5044 Рік тому +4

    Jai Rakesh Master! True hero
    With a story and excellence! Love from AlexWahh fans from Vizag! 🔥❤️

  • @pavannani7774
    @pavannani7774 9 місяців тому +1

    Rakesh master steps appatlone micheal Jackson range lo unnai....! Athani talent thone ippudu unna dancers o range lo unnaru..talent undi goppodu avuthadane psychology unnnanthavaraku manushulni evaru edaganivvaru marchaleru.....no words for #Rakesh master#..

  • @azharmohammed2041
    @azharmohammed2041 Рік тому +6

    ఇంత మంచి డాన్సర్ సూపర్ గా డాన్స్ చేస్తున్నాడు ఇప్పుడు ఇలా ఎలా అయ్యాడు

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 2 роки тому +114

    డాన్స్ బాగానే చేశాడు రాకేష్ మాస్టర్..

  • @amarnathreddyvagarooru6141
    @amarnathreddyvagarooru6141 Рік тому +21

    Rakesh master has tremendous grace in his movements. This video has enough evidence to prove he is class choreographer.

  • @hussainbashadudekula4308
    @hussainbashadudekula4308 Рік тому +19

    రాకేష్ మాస్టర్ డాన్స్ కి లైక్ వేసుకోండి 🙏

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 6 місяців тому +2

    Rakesh master really man
    Good 👍 boy

  • @galibsk3370
    @galibsk3370 Рік тому +5

    ఈ సాంగ్లో రాకేష్ మాష్టారే హీరో❤

  • @sherlock6623
    @sherlock6623 4 роки тому +138

    2.5 Million views for 1990s video which is uploaded 4months back. POWER OF RAKESH MASTER

  • @ramakrishnaboosa4945
    @ramakrishnaboosa4945 4 роки тому +454

    రాకేష్ మాస్టర్ చాలా perfect గా చేశారు.. వీడియో మొత్తం అతనే

    • @kittu4463
      @kittu4463 4 роки тому +1

      sekhar mastar kuda VUNNADU

    • @sudheerkrishna988
      @sudheerkrishna988 4 роки тому +2

      @@kittu4463 ఎక్కడ bro shirt colour ఏంటి శేఖర్ మాస్టర్ ది

    • @challakoteswara7430
      @challakoteswara7430 4 роки тому +2

      @@sudheerkrishna988 black t-shirt

    • @ursraghu456
      @ursraghu456 4 роки тому +5

      ua-cam.com/video/zxax10HAuj4/v-deo.html
      నిజాలు చెప్పే వాడికి కోపం ఎక్కువ ...
      (జై రాకేష్ మాస్టర్)

    • @Crazyy_beats
      @Crazyy_beats 3 роки тому

      @@sudheerkrishna988 3:39

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 Рік тому +49

    రాకేష్ మాస్టర్ని యూట్యూబ్ లో చూసి తన పెర్ఫార్మన్స్ బాగుంది అనే వారు like చెయ్యండి 🙏🙏🙏

  • @praphullabai4177
    @praphullabai4177 Рік тому +1

    Rakesh master entha bagachestharu.nijanga meeru chala great, Mee sadgathini korukontunna

  • @rakeshr3430
    @rakeshr3430 10 місяців тому +1

    Superb rakesh master annaya garu miss u annaya

  • @charanraj72
    @charanraj72 3 роки тому +6

    గొప్ప Dance master నీ telugu industry miss అయ్యింది...super master 🙏🙏

  • @madharichinnu4311
    @madharichinnu4311 4 роки тому +556

    ఇలా ఉండే రాకేష్ మాస్టర్ ఇప్పుడు ఎలా అయిపోయాడు

  • @Filmthunders
    @Filmthunders Рік тому +7

    Miss u master😥 meeru asal ayina dancer and choreographer manchi manishi

  • @socialactivenews6395
    @socialactivenews6395 Рік тому +2

    ఆ రోజుల్లో crazy కొరియోగ్రాఫర్
    Super మాస్టర్ 👌👌

  • @chandras3832
    @chandras3832 Рік тому +11

    From Karnataka, watching this after Rakesh master's death. Legend ❤RIP

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 4 роки тому +64

    Without Rakesh master e song evaru chudaru 1.9m views

  • @prasannav36
    @prasannav36 Рік тому +4

    Entha talent undha rakesh mater ki.nejayitega unadu kabati ontariga ayipoyadu.brave person master

  • @kumaraganesh9150
    @kumaraganesh9150 Рік тому +3

    Rakesh master chaipoena taruvatha atani gopa vesayalu teluathunai miss you Master😢

  • @zakirshaik1293
    @zakirshaik1293 3 роки тому +7

    రాకేష్ మాస్టర్ డాన్స్ సూపర్,,,,full joshfull డాన్స్,,,,,,చాలా interviews చూసి ఇపుడు ఈ డాన్స్ చుస్య

  • @manurohit6867
    @manurohit6867 Рік тому +14

    Master is dead 😒🤧😢thank you master for ur memorable memes and funny videos of course u r a great dance master rip 😢😢😢♥️♥️🙏

  • @kraghupathiachary9930
    @kraghupathiachary9930 4 роки тому +24

    గురువుగారి dance మాములుగా లేదు..........superrrrrrr ,ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే పెట్టండి...

  • @koteswarammapalaparthi9156
    @koteswarammapalaparthi9156 4 роки тому +123

    1:33 blue teashirt shekar master

  • @vallapukrishnappa8743
    @vallapukrishnappa8743 4 роки тому +7

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పించారు గురువు గారూ...... 💐💐💐💐👌😀😀😀

  • @upendarnama713
    @upendarnama713 3 роки тому +54

    sunisith రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ చూసి ఈ సాంగ్ చూసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @NotAtAllHappy
    @NotAtAllHappy Рік тому +1

    Intha goppa talent petukoni ah talent ni nilpukoleka poyaru sir kani nilpukuna nulpukoka poyina we always respect you 🥰

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Рік тому +30

    Rest In Peace Rakesh Master Gaaru..🎉❤

  • @naaperusurya9748
    @naaperusurya9748 Рік тому +7

    ఇలాంటి డాన్స్ మాస్టర్ నా ఇన్నాళ్ళు చూసి నవ్వుకున్నాది 😢😢😢😢😢

  • @chandhubc5666
    @chandhubc5666 3 роки тому +91

    E song chustunappudu Rakesh master ne abserv chesinavallu ok like icchukondi

  • @SrinivasBollipamu
    @SrinivasBollipamu Рік тому +2

    E cinema evvariki teliyadhu kani e song 76 lakshala mandhi chusaru ante karanam rakesh master garu miss u sir😢😢😢😢

  • @srikanthchitikela6437
    @srikanthchitikela6437 2 роки тому +1

    Shekar master ne evvaraina....gurthupattara bro 😍

  • @vinodkumar-tz6fs
    @vinodkumar-tz6fs 3 роки тому +22

    Rakesh master's one of the master piece performance 🙏👌👌👏👏😍

  • @chinnareddy3689
    @chinnareddy3689 Рік тому +6

    only Rakesh master kosam ee song chusina valu like kottandhi

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 2 роки тому +41

    2021 లో ఈ సాంగ్ చూసినవాళ్లు ఒక్క లైక్ వేయండి 👌👌👌👌

  • @srilathareddy7444
    @srilathareddy7444 Рік тому +1

    Nijaniki ee song petti manchi chesaru eevidanga rakeshmaster ni younglo unnpudu elaunnaro choosam thanks

  • @Manakurradusantosh
    @Manakurradusantosh 6 місяців тому +1

    Rakesh master garu enta telant portion but aina life anta ela aipoindi 👏👏👏. Sir miss u sir😭

  • @revusentertainments6419
    @revusentertainments6419 Рік тому +38

    There is no end for art 💐 Rip Rakesh Master

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 роки тому +42

    రాకేష్ మాస్టర్ గారు కనీసం 2000పాటలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. చూశారా అప్పటి మాస్టర్ని.కాలం కలసిరాక పొగిడిన నోళ్లే తిడుతున్నాయి

  • @Real_Talk_Reviews
    @Real_Talk_Reviews Рік тому +4

    0:46 just see Rakesh master was ahead of his time. Performing most difficult steps

  • @saikrish8061
    @saikrish8061 5 місяців тому +2

    Rakesh Mater Ki Oka Like Vesukondi❤❤❤

  • @misterteluguabbayi9625
    @misterteluguabbayi9625 2 роки тому +2

    Shekhar master pillabacha rakesh master mundhi eppatiki ayina

  • @dimensionhacker2271
    @dimensionhacker2271 Рік тому +11

    From 1:04 beautifully performed steps done by Rakesh master, he may have died but nobody can erase what he has achieved.

  • @munawarshaikpspk7148
    @munawarshaikpspk7148 Рік тому +21

    Rest in peace Rakesh master sir 😢😢😢

  • @rsrangarockstar1600
    @rsrangarockstar1600 2 роки тому +20

    రాకేష్ మాస్టర్ ఎనర్హ మంచి డాన్సర్ ఇపుడు ఎమ్ అయింది ఆయనకు 2022లో చూసే వాళ్లు లైక్ చేయడి

  • @parimijayaprakash3654
    @parimijayaprakash3654 Рік тому

    E video apudo corona tym lo chusa apude anukuna mundhu main ga master elaa aiepoyadu akado venuka sariga kanapadini manishi e rojju pedha master ayadu ani badhaaa😢😢😢😢.. Miss you Master

  • @Tinku2662
    @Tinku2662 Рік тому +2

    Super dance Rakesh master

  • @nagalakshmis1947
    @nagalakshmis1947 Рік тому +4

    What a dance, what a energy. We miss you sir🙏

  • @trimurthivishnu4636
    @trimurthivishnu4636 4 роки тому +5

    Nice master performance..
    Health is wealth master
    Take care..
    God మీకు good dancings skills ఇచ్చాడు

  • @mahanteshmanthi9083
    @mahanteshmanthi9083 Рік тому +5

    Hero of this song 💞 one and only rakesh master 🙏💐👌❤

  • @maddugarimallirani4448
    @maddugarimallirani4448 Рік тому +1

    Supet

  • @naprayanam3075
    @naprayanam3075 2 роки тому

    Only rakesh master dance kosam chusanu.. super....

  • @naresh6964
    @naresh6964 4 роки тому +44

    Rakesh master choreographer is good

  • @TheNatureInVillage
    @TheNatureInVillage 4 роки тому +152

    One man show by "Rakesh Master" and his Expressions, Grace and Dance is Superb...No doubt he is really good dancer after watching this video.

    • @TheNatureInVillage
      @TheNatureInVillage 4 роки тому +1

      @Rakesh Master Fans, Please subscribe my channel and support my videos further...I am a big fan of Rakesh Master.

    • @77sreedhar
      @77sreedhar 4 роки тому

      Superb dance by Rakesh master. Unbelievable

  • @srinivasmanchinilla8388
    @srinivasmanchinilla8388 Рік тому +3

    Miss you sir 😢

  • @gsssrinivas5483
    @gsssrinivas5483 2 роки тому +1

    Rakesh master kosam chusa

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Рік тому

    రాకేష్ మాస్టర్ ఆత్మ శాంతి కలుగు గాక! అతని జీవితం ఒక చలన చిత్రం అవుతుంది.