ఆదివాసి గిరిజనులు మహాభారతం, రామాయణం లాంటి కథలను నిజంగానే రాత్రంతా తీసేవారు ఈ సోషల్ మీడియా ప్రభావం వలన కొద్దిగా కనుమరుగవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం రికార్డింగ్ చేసి అందరికి అందుబాటులో తీసుకురావడం చాలా మంచి విషయం
చాలా అద్భుతంగా మహా భారత నృత్యం సరద్యం వహిస్తున్న ఖైర్ దాట్వ భరత బృందానికి మరి ముందు తరానికి అందించేలా కృషి చెయ్యాలాని మా విజ్ఞప్తి ఈ కథని రేడియో ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసేలా FM ఆకాశవణి ఆదిలాబాద్ వారికీ ఆదివాసీ సమాజం తరుపున ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆదివాసి గిరిజనులు మహాభారతం, రామాయణం లాంటి కథలను నిజంగానే రాత్రంతా తీసేవారు ఈ సోషల్ మీడియా ప్రభావం వలన కొద్దిగా కనుమరుగవుతున్నాయి. ఇలాంటి సమయంలో
ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం రికార్డింగ్ చేసి అందరికి అందుబాటులో తీసుకురావడం చాలా మంచి విషయం
చాలా అద్భుతంగా మహా భారత నృత్యం సరద్యం వహిస్తున్న ఖైర్ దాట్వ భరత బృందానికి మరి ముందు తరానికి అందించేలా కృషి చెయ్యాలాని మా విజ్ఞప్తి ఈ కథని రేడియో ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసేలా FM ఆకాశవణి ఆదిలాబాద్ వారికీ ఆదివాసీ సమాజం తరుపున ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు khaidhatwa గ్రామస్తులు పురాణం మహాభారతం, రామాయణం ఈ రోజు వివారాచడం చాలా మంచి ఆలోచన.... మీ గ్రామప్రజాలకు ధన్యవాదములు 🙏🙏
Super
Super maruthi bato ❤️❤️
Supar ❤❤
ఆధర్మం వైపూకు నడుస్తున కర్ణుడు దీ పాత్ర నాకూ చాలా ఇష్టం❤
Part 2
Khairdatwa ante maha baratham super ga ఉంటది అలాంటి maha భారతం అక్కడ తీయరు నాకు ఖైర్దత్వ నాటకం అంటే చాలా ఇష్టం🎉