ఆ అక్రమ రవాణా ఏ బియ్యం అన్నీ కూడా పేదలకు ఇచ్చిన తర్వాత వాళ్లు తినకుండా తిరిగి అమ్మి వేసినవే వాటి గురించి ఎంత పెద్ద చర్చ రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు ఇక్కడ రైతులు పండించిన పంటను గత ప్రభుత్వం కొనుగోలు చేయలేక ఎకరానికి 30 బస్తాలు కొంటాం 40 బస్తాలకు ఉంటావని ఆంక్షలు విధించింది ఈ బియ్యం ఏదోరకంగా ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడితే బయటికి అమ్ముకుంటే మంచిది