I stay away as much as I can from Indian politics and governance matters, but cannot resist myself from listening to such knowledgable people. Culture - has a great influence on Education, Movies, Media and also Politics and Governance - that is another thing which we miss to discuss. I made a short video about my experience on voting in USA on my channel and I quoted JP as my inspiration to understand politics.
Sir please upload with subtitles.. We are the viewers & subscribers from other states unable to understand only because of language barrier.. please upload with English or Hindi Subtitles. We Really really want to understand the talk of Sir Dr. JP Narayan. Please help us to get it 🙏.. Lots of Love for JP Narayan Sir ❤️❤️🙏🙏 from all of us 🙏..
జె డి సార్ మీరు చెప్పిన ప్రతి విషయం నేటి సమాజానికి చాలా అవసరం ఉంది. మీరు తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. మీరు ఎంపి గా పోటీ చేసి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, దేవుని ఆశీస్సులతో శుభాభినందనలు.
సర్ నేను ఓ సామాన్యుడును, నా అభిప్రాయం మీ ముందు ఉంచుతున్నాను, సర్ మీరు లక్ష్మి నారాయణ గారు శక్తి సామర్థ్యాలు నిండుగా వున్న వారు, మానవ సమాజం నకు ఎల్ల వేళలా మీ సహాయ సహకారాలు వుండాలని నేను మీ అభిమాని గా కోరుకుంటున్నాను. సర్ ఒక గ్రామం లేదా వీది. మంచి ప్రవర్తన, మంచి నడవడిక వున్న ప్రజలను ఎంపిక చేసుకొని, వారికి మంచి ట్రైనింగు ఇచ్చి, వారికి ఆదాయం, అభివృద్ధి ఏ విదంగా సాదించ వచ్చు అని ట్రైనింగు ఇస్తే, మీరు అనుకున్న సమాజం ఏ రోజు కైన సాథ్యం అవుతుంది అని నా అభిప్రాయం సర్
Ala cheyadu evadu. Ni idea bagundi kani pettubadi evadu pedatadu ra. Bussiness is always a gamble and also even a job. Stop thinking too much and do your daily labor job.
Great to see both of you on one forum sir. You have mentioned many important points. But what is not clear is that who is responsible for the challenges you discussed and who can solve. Most of the places it has sounded like either people or politicians are responsible to the continuing challenges. But, what is role of Bureaucrats, Administrative system in this. How successful they are in past 75 years. If they are successful why we are talking about these challenges even today. Is the executive system limited in its roles and responsibilities for the betterment of the society?
Constitutional illiteracy is there in AP and in entire India !! Medhavi Vargam kavali Sir !! Indian Constitution barely propounded a significant role to the Intellectuals and Scholars . Pls keep going Sir !! 🙏👍💐
Jayaprakash Narayan as a civil servent - k one of the zenuine person in social media ,,,,,, But I experienced,he is a pakka Choudary, Kula gaggi unna .....leader. I have seen him very deep in his associate
you both officers gifted by bharatha matha to nation .we praying god both officers work together then only our ap get good governance ,you both respected officers ,have good planning.to eradicate courruption.then only our freedom fighters soul get eternal piece 🙏
Like very much of both of you and proud as indians.iam one of senior citizen as Indian I love this country. I request you both to be with Modi and adithyanath to develop this country. Only free education and health is required to the people of India. The extra benifits makeing people lazy. Please enlight this country youngsters. Thank you.namasthe
ముఖ్యంగా రాజ్యాంగాన్ని వదిలి బయటకు వచ్చి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న అవినీతికి, బాధ్యతారాహిత్యానికి మూలం అర్థమవుతుంది. రాజ్యాంగంలోని కొన్ని విషయాలను సమూలంగా మార్చాలి. ఎప్పుడో 75 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన దానిని రాతి విగ్రహంగా మార్చి పూజించినట్లు ఉంది. ఎప్పుడైతే ఎమ్మెల్యే ల ద్వారా ఎన్నుకోబడే ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది, చట్టసభలకు మంత్రి పదవులకు మధ్య బంధాన్ని పూర్తిగా తీసివేయాలి, అమెరికా లోని వ్యవస్థను ఇక్కడ అమలు చేయాలి.
You both are my most like people. My country assets. Don't get involve in dirty politics. Please educate people of India to elect good leaders like you. We want leaders like you for the next generation. Jai Hind.
haha love how excited the anchor is on this discussion. a bit of feedback to team. please keep the responses concise and brief.. repetition shows oldage :)
There was a guy stealing nuts and bolts on the railway track and some one have him good education and after being educated he started to steal the railway Wagan. Education have means to the guy, how it gave means to these guys and they are talking as if they are sincere but intellectually corrupted and not everyone can understand.
నమస్తే జేపీ సార్ మరియు జేడి సార్ , నిజం చెప్పాలంటే చేతి లో కర్ర ( డబ్బు) ఉన్నవాడిదే రాజ్యం , మొఘలులు ఆ తర్వాత బ్రిటిష్ వాడు ప్రజల పీచమనిచి పరిపాలన సాగించారు ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఖాన్ గ్రేస్ వ్యవస్థను పాడు చేసారు కేవలం అధికారం కోసం . అలవాట్లు పడిన యంత్రాంగం , రాజకీయ నాయకులు , ధనవంతులు , కొంత మంది ప్రజలు మారనంత వరకు ఈ సమాజం మనుగడ కొంత వరకు కష్టమే . ఇక పోతే ముస్లిం లు దురుద్దేశం తో వాళ్ళ జనాభా ను పెంచుకుంటూ పోవడం ఇంకో పక్క క్రిస్టియన్ లు అమాయకులను భీదవారిని మతం మార్చుకుంటూ పోవడం దేనికి సంకేతం .
హిందువు ఎక్కడైనా సరే వేరే మతంలో ఉన్న వారిని మా మతంలో చేరండి అనడం లేదు,కానీ వేరే మతం వారు మా మతంలో చేరండి అనడం మాత్రం ఈ కమ్యూనిస్టు లకు కనపడుతలేదు..ఏమన్నా అంటే బీజేపీ ఈ దేశంలో చాలా అన్యాయం చేస్తుంది అని నోరు బాదుకుంటూ ఉంటారు.ఈగ కాంగ్రెస్ అయితే చెప్పనవసరం లేదు.,ఎలాగూ హిందూ వ్యతిరేకి...
Good interview But they are not openly telling that there is no RULE OF LAW in the AP State. It's very unfair and they don't have the guts to speak openly
Very true sir. వ్యవస్థ అమ్ముడు పోవడం సామాన్యుడు కి న్యాయం జరిగేలా చర్యలు యింకిపోయిన రోజులు VZM EE Irrigation department సామాన్య ప్రజలు ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లంచం ఇస్తేనే పనులు లేని యెడల లేని పోని సంబందము లేని enquiries. ఇది VZM కలెక్టర్ OFFICE వ్యవస్థ. Real estate or land mafia దే రాజ్యం
ఇద్దరూ కనీసం 20 ఏళ్లు బ్యూరోక్రసి లో చాలా పవర్‌ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. Rule of law గురించి చాలా మాట్లాడుతున్నారు. కాని ఒక్క చెప్పుకోదగ్గ అతి పెద్ద అవినీతి పరుడికి శిక్ష పడేలా చేసారా వీళ్ల కెరీర్ మొత్తం లో..
Sir, Everything was wished in future sense. "Kavali" "Marchukovali" - which is ironic but true after 75+ years of being independent. The point is when and how and the steps to get there. Even baby steps or crawling. I wish you could've or can spend a few minutes reflecting on that! There is a skew in our checks and balances.
రాష్ట్రంలోనేకాదు ప్రతిరాష్ట్రంలో కూడా ఇంచుమించుగా జరుగుతున్నదదే. ఒక UAS, ఒక IPS ఒకేవేదికపైన విషయ విశ్లేషణ చేయటం చాలాబాగుంది. ఇరువురు ఒకే అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇప్పటికిప్పుడు మనరాష్ట్రానికి రావలసింది మీబోటివారి కలయిక ఎంతైనా అవసరం. మీరందరూ కలసి రాష్ట్ర రాజకీయాలను మార్చండి. రాష్ట్ర పాలనను సరిదిద్దండి. మీవంటివారు మౌనంగా వుండటం రాష్ట్రానికి అనర్థం. మీవంటివారు క్రుషి చేయనందున మన రాష్ట్రంలో చంద్రబాబునాయుడు Vs జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులుగా చలామణి ఐపోతున్నారు. కనీసం రాబోయే ఎన్నికలులో మీవంటి వారి సమీకరణ జరిగి రాష్ట్ర రాజకీయలలోను పాలనలోను మార్పు తేవాలని ఆసిస్తున్నాను. 🙏🙏🙏 ఒక మాజీ ప్రభుత్వోద్యోగి.
Leaders must have heart not brain. Scholary leaders are always the most failure. In Moughal dynasty Humayan was scholar but fail Akbar was illiterate but the most successful. So never believe the words of Ex. Officers. They are only sophists With no mission. Regular leaders any party zindabad.
When opposition is filing cases and when the judges are biased, how things will go smooth? If you apply your discussion to the State of A.P, will it work?
Political partys members adhikarm lo vunna laykunna vallu government nundi thisukuntunna jithaalu benfits anni continus ga public chaypithayarpu vasthadhi
60years completed ayina vaallaki, CM post, PM post, governor post, mla, post, mp post lu avasaramaa ee chettha india and states laki. Worst politics. Jobs lenapudu vayasu mida padinodiki jobs rndukuraa kuyya ani Adige dhammu leni IAS, IPS, POLICE officers kuuda velli gaaddhulu kaasukondi upanyasalu ichevaallaku
భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో అతి పెద్ద ఉద్యోగం అయిన ఐఏఎస్ లను పిలిపించి గొప్పగా ఇంట్వర్వ్యూ చేశారు... కానీ వారికి ముఖ్యంగా జేపీ గారికి మీరు చెప్పిన చట్టబద్ధమైన పాలన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాస్త్రంలో ఉంది అంటారా? అలాగే మీరు ఒకసారి ప్రస్తుత ముఖ్యమంత్రిని అంత గొప్పగా పొగిడారే.... దాన్ని ఏమనాలిడబ్బులు పంచితే గొప్ప నాయకుడు అంటారా?
మీరు చక్కగా ఒక్క వాక్యం లో బాగా చెప్పారు.వాళ్ళని మహా జ్ఞానులు అని nirvachisthunna మనం.. అసలు ఆ జ్ఞానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా.. "రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే సిద్ధాంతం నమ్మిన మనం, ఒంటి చేత్తో చెంప చెల్లు మనిపించి అదే చప్పట్లు అని అంటే విని నమ్మి ఓట్స్ ఇస్తున్నాం..జనం అనే మన మద్దతు ఉంటేనే వాళ్ళ గొంతు బాగా వినపడి మార్పు జరిగే అవకాశం ఉంది.
జయహో భారత్ 1- దేవాలయ వ్యవస్థలు పవిత్రంగా లేవు 2- విద్యా వ్యవస్థలు వ్యాపార రంగం అయిపోయింది 3- వైద్యం ఆయుర్వేదం పోయి వ్యాపార వ్యవస్థ ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది 4-Midia 90% Maafia 5- police department 6- organic agriculture should be VETILLO Dharma Badham Lekandaa Megatativi Sarikaavu Jayaho Bharath
FIR should be off line or online; when off line it should go online in 15 minutes. Verification and assignment to police station in net 6 hours. Any talk waste without prime concern.
Namaste andi. Promisary note,, money issues gurinchi rule of law chaala weak ga undi. Amayakulu, women chaala suffer avutunnaaru sir. Mee vanthugaa emainaaa,,,,, government ki,,,,,
This is already happening at almost every home. The law is to equally treat and share the property regardless of boy or girl child. How many of these parents or brothers can tell they are following this law. If law is not followed at homes how can you expect it is followed in the society. After all society is made up of people.
I stay away as much as I can from Indian politics and governance matters, but cannot resist myself from listening to such knowledgable people. Culture - has a great influence on Education, Movies, Media and also Politics and Governance - that is another thing which we miss to discuss. I made a short video about my experience on voting in USA on my channel and I quoted JP as my inspiration to understand politics.
Wooooow. Two great personalities ❤
hi baby
great comdination.
మీరిద్దరూ దేశానికి రెండు కళ్ళ లాంటి వారు సార్. చాలా కృతజ్ఞతలు
చట్టం ముందు అందరూ సమానులే అన్నది కేవలం పుస్తకాలలో మాత్రమే, వాస్తవంగా డబ్బున్న వాడి చుట్టం చట్టం.
Manampatisthe anni saadhyame
@@_A_kumar. VIP jail lu vunnantha kaalama yevaru yenni paatinchina adhi asaadhyam
Dr Jaya Prakash
CONSTITUITION OF INDIA Should be included in the Syllabus in all educational institutions in India
Exactly
Sir please upload with subtitles..
We are the viewers & subscribers from other states unable to understand only because of language barrier.. please upload with English or Hindi Subtitles. We Really really want to understand the talk of Sir Dr. JP Narayan.
Please help us to get it 🙏..
Lots of Love for JP Narayan Sir ❤️❤️🙏🙏 from all of us 🙏..
#JPLoksatta
జె డి సార్ మీరు చెప్పిన ప్రతి విషయం నేటి సమాజానికి చాలా అవసరం ఉంది. మీరు తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. మీరు ఎంపి గా పోటీ చేసి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, దేవుని ఆశీస్సులతో శుభాభినందనలు.
చట్టం ముందు అందరు సమానమే అనేది మన భ్రమ
True . Law is for sale..
కచ్చితంగా పుస్తకాలలో ఉన్న చట్టం వేరు అమలుచేసేది వేరు ధనికులకు అధికారం అండ ఉన్నవాళ్లకు ఒకలాగ సామాన్యులకు ఒకలాగ..
అందరూ సమానమే కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అంతే
Two dynamic leaders given dynamic words
అద్భుతమైన కాంబినేషన్
యాంకరింగ్ సూపర్ - కామెడీ గా ఉంది.
సర్ నేను ఓ సామాన్యుడును, నా అభిప్రాయం మీ ముందు ఉంచుతున్నాను, సర్ మీరు లక్ష్మి నారాయణ గారు శక్తి సామర్థ్యాలు నిండుగా వున్న వారు, మానవ సమాజం నకు ఎల్ల వేళలా మీ సహాయ సహకారాలు వుండాలని నేను మీ అభిమాని గా కోరుకుంటున్నాను. సర్ ఒక గ్రామం లేదా వీది. మంచి ప్రవర్తన, మంచి నడవడిక వున్న ప్రజలను ఎంపిక చేసుకొని, వారికి మంచి ట్రైనింగు ఇచ్చి, వారికి ఆదాయం, అభివృద్ధి ఏ విదంగా సాదించ వచ్చు అని ట్రైనింగు ఇస్తే, మీరు అనుకున్న సమాజం ఏ రోజు కైన సాథ్యం అవుతుంది అని నా అభిప్రాయం సర్
Ala cheyadu evadu. Ni idea bagundi kani pettubadi evadu pedatadu ra. Bussiness is always a gamble and also even a job. Stop thinking too much and do your daily labor job.
Good to see and listen to u both sir
Your right, I think those who need to change won't change by your speech but people like us.... Are always inspired
Great to see both of you on one forum sir. You have mentioned many important points. But what is not clear is that who is responsible for the challenges you discussed and who can solve. Most of the places it has sounded like either people or politicians are responsible to the continuing challenges. But, what is role of Bureaucrats, Administrative system in this. How successful they are in past 75 years. If they are successful why we are talking about these challenges even today. Is the executive system limited in its roles and responsibilities for the betterment of the society?
First of all justice is not seen in two Telugu states which destroyed thetwo states economy .Rakshasa palana
Constitutional illiteracy is there in AP and in entire India !!
Medhavi Vargam kavali Sir !!
Indian Constitution barely propounded a significant role to the Intellectuals and Scholars .
Pls keep going Sir !!
🙏👍💐
చాలా చక్కగా చెప్పారు అందరికీ సమాన న్యాయం. చట్టబద్ధ పాలన చాలా అవసరం సామాన్యుడి కి న్యాయం జరగడం లేదు.డబ్బు ఉన్నవారికే చట్టం చుట్టం గా మారింది
చాల గొప్పగా చెప్పారు శార్ చట్టమ ముందు అందరూ సమానం.
సకాలములో న్యాయం జెరగడం చాలా అవసరం అది జర్గంతవరకు అభివృధి యెంత జరిగిన వేస్ట్.
Good analysis by both of you. But is rule of law is being applied on politicians in India?
చట్టం ముందు అందరూ సమానమే అనేది పెద్ద జోక్ మన వ్యవస్థలో.. దానికి ఎన్నో ఉదాహారణలు ఉన్నాయి😊
Vip Jail is enough
వావ్ nice to see 2 great persons ఇన్ 1 ఫ్రేమ్......
Jayaprakash Narayan as a civil servent - k one of the zenuine person in social media ,,,,,,
But I experienced,he is a pakka Choudary, Kula gaggi unna .....leader.
I have seen him very deep in his associate
Rightly said sir.
you both officers gifted by bharatha matha to nation .we praying god both officers work together then only our ap get good governance ,you both respected officers ,have good planning.to eradicate courruption.then only our freedom fighters soul get eternal piece 🙏
ఒకరిపై ఇన్వెస్టిగేషన్ చేయాలి.మనుషులుంటారు.ఇంకొకరి పై చేయాలి . మనుషులుండరు.ఇదేమన విధానం!!
Eddaru chala kammananina discussion chesaru sirs🎉
Glad to see two narayans at one single frame who are fighting for awakning Indian youth 🎉
Like very much of both of you and proud as indians.iam one of senior citizen as Indian I love this country. I request you both to be with Modi and adithyanath to develop this country. Only free education and health is required to the people of India. The extra benifits makeing people lazy. Please enlight this country youngsters. Thank you.namasthe
ముఖ్యంగా రాజ్యాంగాన్ని వదిలి బయటకు వచ్చి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న అవినీతికి, బాధ్యతారాహిత్యానికి మూలం అర్థమవుతుంది. రాజ్యాంగంలోని కొన్ని విషయాలను సమూలంగా మార్చాలి. ఎప్పుడో 75 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన దానిని రాతి విగ్రహంగా మార్చి పూజించినట్లు ఉంది.
ఎప్పుడైతే ఎమ్మెల్యే ల ద్వారా ఎన్నుకోబడే ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది, చట్టసభలకు మంత్రి పదవులకు మధ్య బంధాన్ని పూర్తిగా తీసివేయాలి, అమెరికా లోని వ్యవస్థను ఇక్కడ అమలు చేయాలి.
It was like gavaskar and sachin discussing about Test cricket 🔥💯👏👏
It was like jagan and cbn playing video game to Me.
You both are my most like people. My country assets. Don't get involve in dirty politics. Please educate people of India to elect good leaders like you. We want leaders like you for the next generation. Jai Hind.
haha love how excited the anchor is on this discussion. a bit of feedback to team. please keep the responses concise and brief.. repetition shows oldage :)
ఇద్దరి కలయిక 🎉🙏
We are pleased to vote for you this year..
జేపీ sir is an one of legendary man in India
No opening ad thank you
Good morning sir.
I am one of the followers of you.
If you both lead a party then it will be useful to society.
There was a guy stealing nuts and bolts on the railway track and some one have him good education and after being educated he started to steal the railway Wagan. Education have means to the guy, how it gave means to these guys and they are talking as if they are sincere but intellectually corrupted and not everyone can understand.
నమస్తే జేపీ సార్ మరియు జేడి సార్ , నిజం చెప్పాలంటే చేతి లో కర్ర ( డబ్బు) ఉన్నవాడిదే రాజ్యం , మొఘలులు ఆ తర్వాత బ్రిటిష్ వాడు ప్రజల పీచమనిచి పరిపాలన సాగించారు ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఖాన్ గ్రేస్ వ్యవస్థను పాడు చేసారు కేవలం అధికారం కోసం . అలవాట్లు పడిన యంత్రాంగం , రాజకీయ నాయకులు , ధనవంతులు , కొంత మంది ప్రజలు మారనంత వరకు ఈ సమాజం మనుగడ కొంత వరకు కష్టమే . ఇక పోతే ముస్లిం లు దురుద్దేశం తో వాళ్ళ జనాభా ను పెంచుకుంటూ పోవడం ఇంకో పక్క క్రిస్టియన్ లు అమాయకులను భీదవారిని మతం మార్చుకుంటూ పోవడం దేనికి సంకేతం .
హిందువు ఎక్కడైనా సరే వేరే మతంలో ఉన్న వారిని మా మతంలో చేరండి అనడం లేదు,కానీ వేరే మతం వారు మా మతంలో చేరండి అనడం మాత్రం ఈ కమ్యూనిస్టు లకు కనపడుతలేదు..ఏమన్నా అంటే బీజేపీ ఈ దేశంలో చాలా అన్యాయం చేస్తుంది అని నోరు బాదుకుంటూ ఉంటారు.ఈగ కాంగ్రెస్ అయితే చెప్పనవసరం లేదు.,ఎలాగూ హిందూ వ్యతిరేకి...
Please release Full video sir
Good interview
But they are not openly telling that there is no RULE OF LAW in the AP State.
It's very unfair and they don't have the guts to speak openly
Already they said in other interviews brother . Rowdyism, factionism , lack of rule of law . Reasons behind ap not attracting any investments
Jayaprakash, Why are you not doing any video on Margadarshi or cases and allegations against Ramoji Rao ?
J D Lakshmi sir I am fan of u me too follow the same ethics sir I want to contest in u r party🙏
Jp sir told correctly 100./.
Very true sir. వ్యవస్థ అమ్ముడు పోవడం సామాన్యుడు కి న్యాయం జరిగేలా చర్యలు యింకిపోయిన రోజులు
VZM EE Irrigation department సామాన్య ప్రజలు ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లంచం ఇస్తేనే పనులు లేని యెడల లేని పోని సంబందము లేని enquiries. ఇది VZM కలెక్టర్ OFFICE వ్యవస్థ. Real estate or land mafia దే రాజ్యం
Malkajgiri nunchi JP sir
Vizag nunchi JD Lakshmi Narayana garu win avvali ❤
Public vote eyyaru...
@@padagalaaakash2523 Public karma
ఇద్దరూ కనీసం 20 ఏళ్లు బ్యూరోక్రసి లో చాలా పవర్‌ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. Rule of law గురించి చాలా మాట్లాడుతున్నారు. కాని ఒక్క చెప్పుకోదగ్గ అతి పెద్ద అవినీతి పరుడికి శిక్ష పడేలా చేసారా వీళ్ల కెరీర్ మొత్తం లో..
ఇ ఇద్దరికి ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీస్. ఇపుడు కూడా ఇవ్వకపోతే మనం వెదవలమే
Full video
2 maha meedaualu ku 🙏🙏🙏💐🇮🇳
Two members are great ❤
In terms of understanding problems clearly and giving practical solutions, Laxminarayan garu is nothing infront of JP garu
Jp garu super sir
🔥Follow the rules upto a certain stage, break the rules after a certain stage and History is made by those who broke the rules...
🙏
Why judgements are getting delay in our great country.
Fight for it
That is political
All talk, good talk. It’s only talk to be in sitting room. No use for anyone’s real life. Theory vs reality
i wish leaders like you need to be in direct politics with right party
2brialiant minds in single frame
JAI BHEEM ✊✊✊
ప్రజల జీవనప్రమాణం పెరిగితేనే అభివృద్ధి, కాంక్రీట్ సౌదాలుకాదు.
Moderator is like a teenager sitting beside father and his friend listening to the importance of EAMCET exam 😂😂😂
మీయు ఎంత మంచో చేయాలనీ చుసిన మ అప్ ప్రజలు మీ మాట వినరు. మాకు కావాల్సింది వేరే. చాలా ఉన్నాయి.
మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు రాకపోతరా మా పేదవాళ్ళు బ్రతుకులు మారకపోతాయ అని ఎన్ని ఏళ్లు చూడాలో దేవునికే ఎరుక
Sir, Everything was wished in future sense. "Kavali" "Marchukovali" - which is ironic but true after 75+ years of being independent. The point is when and how and the steps to get there. Even baby steps or crawling. I wish you could've or can spend a few minutes reflecting on that! There is a skew in our checks and balances.
రాష్ట్రంలోనేకాదు ప్రతిరాష్ట్రంలో కూడా ఇంచుమించుగా జరుగుతున్నదదే. ఒక UAS, ఒక IPS ఒకేవేదికపైన విషయ విశ్లేషణ చేయటం చాలాబాగుంది. ఇరువురు ఒకే అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇప్పటికిప్పుడు మనరాష్ట్రానికి రావలసింది మీబోటివారి కలయిక ఎంతైనా అవసరం. మీరందరూ కలసి రాష్ట్ర రాజకీయాలను మార్చండి. రాష్ట్ర పాలనను సరిదిద్దండి. మీవంటివారు మౌనంగా వుండటం రాష్ట్రానికి అనర్థం. మీవంటివారు క్రుషి చేయనందున మన రాష్ట్రంలో చంద్రబాబునాయుడు Vs జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులుగా చలామణి ఐపోతున్నారు. కనీసం రాబోయే ఎన్నికలులో మీవంటి వారి సమీకరణ జరిగి రాష్ట్ర రాజకీయలలోను పాలనలోను మార్పు తేవాలని ఆసిస్తున్నాను. 🙏🙏🙏
ఒక మాజీ ప్రభుత్వోద్యోగి.
బెంగాల్ మంచి ఉదాహరణ ఒకప్పుడు పరమ వైభవ స్థితి నుండి నేడు అత్యంత పేదరిక వినాశక శక్తులలో ఇరుక్కున్న బెంగాల్
Leaders must have heart not brain.
Scholary leaders are always the most failure.
In Moughal dynasty
Humayan was scholar but fail
Akbar was illiterate but the most successful.
So never believe the words of Ex. Officers.
They are only sophists
With no mission.
Regular leaders any party zindabad.
లేదు సార్,చట్టం అందరికీ సమానం గా పనిచేయడం లేదు, పేదవాళ్ళ పైన బలంగా పనిచేస్తుంది, పెద్దవాళ్ల పైన బలహీనంగా పనిచేస్తుంది
Sir JP garu 5 years - 2 years COVID. Education and health development జరిగింది . ఇంకేం కావాలి.
When opposition is filing cases and when the judges are biased, how things will go smooth? If you apply your discussion to the State of A.P, will it work?
తింగరా మాటలు మా నేయoడి సార్ ప్రజలు తేలియిన వాళ్ళు
Sir, We want you to work together and see together in politics.
Political partys members adhikarm lo vunna laykunna vallu government nundi thisukuntunna jithaalu benfits anni continus ga public chaypithayarpu vasthadhi
Now JD and JP is talking about investments and capex things. I beleive they kept low when really needed.
60years completed ayina vaallaki, CM post, PM post, governor post, mla, post, mp post lu avasaramaa ee chettha india and states laki. Worst politics. Jobs lenapudu vayasu mida padinodiki jobs rndukuraa kuyya ani Adige dhammu leni IAS, IPS, POLICE officers kuuda velli gaaddhulu kaasukondi upanyasalu ichevaallaku
మేధావుల మౌనం సమాజానికి ప్రమాదకరం
భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో అతి పెద్ద ఉద్యోగం అయిన ఐఏఎస్ లను పిలిపించి గొప్పగా ఇంట్వర్వ్యూ చేశారు... కానీ వారికి ముఖ్యంగా జేపీ గారికి మీరు చెప్పిన చట్టబద్ధమైన పాలన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాస్త్రంలో ఉంది అంటారా? అలాగే మీరు ఒకసారి ప్రస్తుత ముఖ్యమంత్రిని అంత గొప్పగా పొగిడారే.... దాన్ని ఏమనాలిడబ్బులు పంచితే గొప్ప నాయకుడు అంటారా?
rule of law should be implemented by every ine then only any state or country will develop.
Please look at UP state rule for safety public rights, government nd private property.
What is delayed justice??
System ni development cheyali
ఆంధ్రా లో పాలన ఆహా ఓహో అని మీ ఇద్దరూ ఇంతకు ముందు ఎప్పుడో అన్నట్టున్నారు.
Backbone of andhara Pradesh this persons
ఆచరణ తెలియని. మహా జ్ఞానులు. సగం రాష్ట్ర దుస్థితి కి కారణం వీరే
మీరు చక్కగా ఒక్క వాక్యం లో బాగా చెప్పారు.వాళ్ళని మహా జ్ఞానులు అని nirvachisthunna మనం..
అసలు ఆ జ్ఞానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా.. "రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే సిద్ధాంతం నమ్మిన మనం, ఒంటి చేత్తో చెంప చెల్లు మనిపించి అదే చప్పట్లు అని అంటే విని నమ్మి ఓట్స్ ఇస్తున్నాం..జనం అనే మన మద్దతు ఉంటేనే వాళ్ళ గొంతు బాగా వినపడి మార్పు జరిగే అవకాశం ఉంది.
Are chettha vella gurinchi matladuthava nuvvu
కూటమి అధికారంలోకి వస్తే ....!
నారాయణ నారాయణ
Jd sir Ask jaya prakash narayana garu to join in to united front of AP
Please do interview in English !!!
జయహో భారత్
1- దేవాలయ వ్యవస్థలు పవిత్రంగా లేవు
2- విద్యా వ్యవస్థలు వ్యాపార రంగం అయిపోయింది
3- వైద్యం ఆయుర్వేదం పోయి వ్యాపార వ్యవస్థ ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది
4-Midia 90% Maafia
5- police department
6- organic agriculture should be
VETILLO Dharma Badham Lekandaa Megatativi Sarikaavu
Jayaho Bharath
Sir nalanti vadiki yakada niyam
Sir there is no equal distribution of
enonomic
resources this is major set back to the rule of law still we have to achieve socio economic justice
Sir mee iddaru manchi chaduvulu chaduvukuni manchi medha shakthi vunna vallu meeru iddaru oke partylo cheri rastraniki seva cheyyochuga meelanti vallu kalisthe desaniki manchi jaruguthundi tamilnadulo annamalai laga meeriddaru bjp lo chesrithe chala baguntundi sir alochinchandi desam abhivruddi kosam bjp gattiga prayathnistundi daniki milantolla support thodu avithe next level ki velthundi rastram desam kuda....jai bharath jai hindh
They should explain what heck they have done for the people
Vijakumar ips sir మీరు ఎందుకు interview చేయడం లేదు సార్
Sir, both of you are great personalities,
But don’t be like politician….
FIR should be off line or online; when off line it should go online in 15 minutes. Verification and assignment to police station in net 6 hours. Any talk waste without prime concern.
meeriddaru BJP లో చేరి MP లు గా పోటీ cheyandi
Namaste andi. Promisary note,, money issues gurinchi rule of law chaala weak ga undi. Amayakulu, women chaala suffer avutunnaaru sir. Mee vanthugaa emainaaa,,,,, government ki,,,,,
👌👌👌👌

IAS + IPS