27 Ramuni Maravakave - Kedaragowla - త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 1

  • @nageswararaoyella7897
    @nageswararaoyella7897 2 роки тому +7

    రాముని మరవకవే మనసా-రాముని మరవకవే.....
    రాముని యాగము గాచిన పాప విరాముని
    సద్గుణ ధాముని సీతారాముని మరవకవే మనసా.
    ధీరుని దైత్య విదారుణి లోకాధారుని వంశోద్ధారుని
    సీతారాముని మరవకవే మనసా-రాముని మరవకవే
    గేయుని ముని జన గేయుని ఘన నిభ కాయుని
    దేవ రాయుని సీతారాముని మరవకవే మనసా...
    వాసవ హ్రృదయ నివాసుని బహు రవి భాసుని
    శుభకర వేశుని సీతారాముని మరవకవే మనసా-...
    గీత ప్రియునిది ధాత నుతుని కంజాత బంధు కుల జాతుని సీతారాముని మరవకవే మనసా-రాముని
    ఈ జగతిని అవ్యాజమునాప్త సమాజము నను బ్రోచే జగత్పతిని రాముని మరవకవే మనసా-....
    దానవ హరుని సాన వినుతుని సదా నరోత్తముల మాన రక్షకుని రాముని మరవకవే మనసా-రాముని
    శోభన దునికిరి చాపాంకుని దురితేబ హలుని బహు ప్రభావుని సదా రాముని మరవకవే మనసా-.....
    శ్రీనిని సద్గుణ శాలిని ఘనుని కపాలివ్రృతుని వనమాలిని సీతారాముని మరవకవే మనసా-...
    శ్రీ గురు చరణములే గతి యనిన సదా గతిజ హితుని త్యాగరాజ నుత రాముని మరవకవే మనసా-రాముని మరవకవే
    (తప్పులు మన్నించగలరు).