మనిషికి ప్రేమ గానంగా మారగలిగిన శక్తి వుంది. ప్రేమ నాట్యంగా పరివర్తన చెందగలిగే.సామర్థ్యముంది. కానీ కొద్ది మంది,అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే అట్లా కాగలుగుతున్నారు. అందరూ విత్తనాలుగా జన్మించారు. కొద్ది మందిని మినహాయిస్తే అందరూ విత్తనాలుగానే చనిపోతున్నారు. నిష్ఫలంగా నీరుగారి పోతున్నారు.నాకు తెలిసినంత మేరకు గుళ్ళకు, మసీదులకు, చర్చిలకు వెళ్ళే జనం ప్రేమతో వెళ్ళడం లేదు. భయం కొద్దీ వెళుతున్నారు. ముసలివాళ్ళు మరీ ఎక్కువ మంది వెళుతూ వుంటారు. కారణం వాళ్ళకు మరణమంటే భయం. వాళ్ళు జీవితంలో ఏదో అపూర్వమయిన దాన్ని అందుకోవటం వల్ల ఆలయాలకు వెళ్ళడం లేదు. మరణమనే చీకటి వాళ్ళను.సమీపిస్తుండటంతో భయపడి వెళుతున్నారు. ఏదో రక్షణ కోసం వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలిసొచ్చింది. వాళ్ళ డబ్బు వాళ్ళతో బాటు రాదు. స్నేహితులు వెంట రారు. వాళ్ళ కుటుంబం వాళ్ళని వదిలేస్తుంది. అందువల్ల నిరాశతో వాళ్ళు దేవుడనే అభిప్రాయానికి అతుక్కుపోతారు. యిదంతా ప్రేమ వల్ల, కృతజ్ఞత వల్ల కలిగే అభిప్రాయం కాదు. భక్తి కాదు. భయం వల్ల కలిగేది. భయం వల్ల పుట్టే దేవుడు నకిలీ దేవుడు. నా సమస్త ప్రయత్నం అస్తిత్వ దర్శనం కోసం అన్ని కిటికీలు తెరిచి వుంచడం. దాని వల్ల మీరు భయం కొద్ది దేవుడి దగ్గరకి వెళ్ళరు. మీరు అనుభవ సౌందర్యం గుండా, సృజనాత్మక అనుభవం గుండా ఆ, ప్రేమానుభవం గుండా దైవాన్ని సమీపిస్తారు. వ్యక్తి ఈ అనుభవాల గుండా వెళితే అతని సంబంధం అద్భుతంగా వుంటుంది. అపూర్వంగా వుంటుంది. అది రూపాంతరం చెందిస్తుంది. కేవలం ఒక్కసారి ఒక్క అనుభవం అస్తిత్వంతో ఏర్పడితే చాలు. అప్పుడు నువ్వు ఎప్పటికీ వెనకటిలా వుండవు.🙏🙏
Super story

Crew
Ending Bagudi
Nice Love story
True love never ends
Hello gm
Super
the rock l love this video
ప్రేమ లేదు దోమ లేదు. ప్రేమ క్షణాని ఒక సారి మరిపోత వుంటది..
ఏమో తెలియదు
Weste videos girls padavetharu
Good
Y
there is No love in the world
nic love story
ʜᴀɪ
'ToHuman
Ammai Kosam friend Ne champav adikadu nijamaina love Anty a Ammai akkadunna happy GA unadali korukovadam
Correct answer sister
🙏
Avuna
Hi GM
@@arukalasrija8831 hi
I don't now
Hi gm
asallu love cheyakudadu
S corect
Hi gm
@@nandunandini7809 hi GM
Frist u never trust the frnds be careful on frnds
Shailaja Shailu kB
Hai
Hi GM
Nejam
Yes true love never ends
Hloo don't support to the girl chii
@@arukalasrija8831 Hii drlnggg... ur frommm
Manchi gift kastli GA chuskovadam kadu manchimanasundali ammaiki nachali
Higm
Friends vallu chi. ........
I inaa Love super Boss
true love never end
correct
lokesh ollu sia
hi
nice
ur correct boss
mkua
vallu best friends ha ha
best friends ante meaning
Telusa valaki
Once bitten twice Shy.
Very Sad.
Double games ila adevallu untaru...
Are. Ammiki okasari chustene line chestunaru ani telusu...avadito badite vadito shoppinglu shikarlu..
Andati kante pedha vedhava dani brother...
thokla friends
Tokkalo love thuuuu
Indhulo Vishal manchivaadani arthamayindhi nenu choisinanthavaraku. Kanni Prema dhoma meekendhuku raa friend chellelu antey neeku chellelu kaadha lafoot naayaallaara.
Baf
.
Frnds ela vunna chelliki annaiah manche chesadu, K paravaledu Story
Villu friends enti Ra waste fellows
Ama girl ayinadhuku mika thaladichukovalisi vasuthudhi chii
Alati pream uta adhi lakapotha ayidhi chii epudu amayi bagudha valu matharam badhapaduthu unarua chii e amayi padha waste
Hello gm
E lati amayi okathi unta chalu society ki chala chada paru vasuthudhi chiiiiii chii elati amayini na life la apudu chudala chii
world patinna dharidram ee amaielu
batthula mahesh
West fellos
Maailulanjlu
Amayi lekunda world ledu
Wonderful love story
Nice love story
.