నీకేగా నా స్తుతిమాలిక II హోసన్నా మినిస్ట్రీస్ 2024 కొత్త లైవ్ సాంగ్||

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • నీకేగా నా స్తుతిమాలిక II హోసన్నా మినిస్ట్రీస్ 2024 కొత్త లైవ్ సాంగ్||#hosannaministriessonga#abrahamanna
    #hosannasongs #rameshannasongs

КОМЕНТАРІ • 20

  • @BharathiSurisetti-er1bc
    @BharathiSurisetti-er1bc 16 днів тому

    😊❤🎉😊😊❤❤😢😢 ఉన్న అన్ని అధ్యాయాల కూడా అంటారు కొందరు యూరో అంటారు

  • @KumarAB-y7b
    @KumarAB-y7b Місяць тому +1

    Price lord sir 🙏🙏

  • @PunyaAvathi
    @PunyaAvathi 4 місяці тому +9

    దేవునికి స్తోత్రం ఆయనకే మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @nagakrishnaduppalapudi2657
    @nagakrishnaduppalapudi2657 2 місяці тому +2

    నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరనానికైనా వెనుతిరుగ లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
    చరణం 1 :
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా (2)
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
    చరణం 2 :
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    లేరే జగమందు నే ఎందు వెదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
    నా మది లోన మహా రాజు నీవేనయ్యా
    ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
    నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే "
    చరణం 3 :
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం (4)
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
    నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
    నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "

  • @KumarAB-y7b
    @KumarAB-y7b Місяць тому

    Song very beautiful 👏👏👏

  • @daniel_9866
    @daniel_9866 3 місяці тому +3

    నీ కొరకే ఈ ఘన వేడుక❤❤❤

  • @jangakavitha443
    @jangakavitha443 4 місяці тому +4

    నీకేగా నా స్తుతిమాలిక amen

  • @Jaladhisrikanth
    @Jaladhisrikanth Місяць тому

    Good sir

  • @KumarAB-y7b
    @KumarAB-y7b Місяць тому

    Song very nice

  • @KumarAB-y7b
    @KumarAB-y7b Місяць тому

    👏👏👏🏠✝️🛐

  • @vinodamalyala8493
    @vinodamalyala8493 4 місяці тому +1

    Praise the lord Ayyagaru 🙏🙏

  • @tkoteswararao6472
    @tkoteswararao6472 2 місяці тому +1

    ⛪⭐🙏❤

  • @ChilakaBullisatyam-zi2dy
    @ChilakaBullisatyam-zi2dy 4 місяці тому +1

    Praise the Lord brother

  • @paisa.abhinandhsecaroll11c68
    @paisa.abhinandhsecaroll11c68 4 місяці тому

    Praise god for this song👍👍👍

  • @SunithaGude-xl4cv
    @SunithaGude-xl4cv 4 місяці тому

    Amen amen amen 🙏🙏🙏

  • @Dammidhamodar
    @Dammidhamodar 4 місяці тому +3

    సూపర్ పాట

  • @GangarajuV-jp3ef
    @GangarajuV-jp3ef 4 місяці тому +1

    Amen

  • @sudharajasekhar8339
    @sudharajasekhar8339 3 місяці тому

    🙏🙏🙏

  • @GangarajuV-jp3ef
    @GangarajuV-jp3ef 4 місяці тому

    Ameen