రైతుల కన్నీటి కథ 😭 Rythu Nestham Puli Raju Emotional 😢 Interview | Farmers Sad Story | Mic Tv News

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • రైతుల కన్నీటి కథ 😭 Rythu Nestham Puli Raju Emotional 😢 Interview | Buchanna | Farmers Sad Story | Mic Tv News
    #rythunesthampuliraju #farmers #buchannamuchata #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

КОМЕНТАРІ • 36

  • @Dasaricreations
    @Dasaricreations Місяць тому +10

    రాజు గారు రైతుల ఆత్మహత్యల మీద కూర్చిన పుస్తకం డిటిపి లో భాగం అయినందుకు చాలా ఆనందం వేసింది. కానీ ఆ వ్యాసాలు చదువుతుంటే కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా ఉండలేము.
    ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఏ చిట్టీలో, ట్యూషన్లు చెప్పుకోకుండా ఓ జర్నలిస్టు చేయవలసిన పనిని గుండెల మీద వేసుకున్న పులి రాజు గారికి హృదయపూర్వక అభినందనలు

  • @sangepuborranna9955
    @sangepuborranna9955 Місяць тому +3

    నమస్కారం అన్నగారు మీరు ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ మరొక పక్క దేశానికీ అన్నం పెట్టె అన్నదాతలు,వ్యవసాయం చేస్తున్నా తాను ఆశించినంత పంట దిగుబడి రాక మనోవేదనకు గురై పురుగుల మందు తాగి, ఇంకొక పక్క ఉరికొమ్మకు వేలాడుతూ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను కలిసి నిజానిర్దారణ చేస్తు వారి కుటుంబాలకు ఏదొక రకంగా ఆర్థిక సహాయం చేస్తూ వారికి ఇంటిలో వెలుగు నింపే విదంగా ప్రయత్నం చేస్తున్నందుకు మీకు నా హృదాయ పూర్వక అభినందనలు అన్నగారు 👍

  • @nimmarajunaveen6330
    @nimmarajunaveen6330 Місяць тому +2

    సూపర్ సార్ రైతులకు దేవుడు సార్ మీరు

  • @Dasaricreations
    @Dasaricreations Місяць тому +6

    పులి రాజు గారు రైతుల నేస్తం కాదు... రైతుల ఆపద్భాందవుడు.

  • @_sohail__.junaid_
    @_sohail__.junaid_ Місяць тому +2

    Very Good Descurs

  • @user-kq1zy5ek1l
    @user-kq1zy5ek1l Місяць тому +1

    Anna.nuvvu.great.raithugurinchi.manchiga.matladinav.

  • @venkatchimuta3660
    @venkatchimuta3660 Місяць тому +1

    Hatsaff sir and tq u buchanna

  • @laxmivideos7140
    @laxmivideos7140 Місяць тому +2

    పులి రాజు సర్ కు ధన్యవాదాలు.

  • @somireddykothi.
    @somireddykothi. Місяць тому +2

    ప్రతి గ్రామంలో ఒక పొలం బడి ఉండాలి. అందులో రైతుకు శిక్షణ, సలహాలు అందాల. అప్పుడే రైతు నిలదొక్కు కుంటాడు.

  • @nageswaraoangirekula2769
    @nageswaraoangirekula2769 22 дні тому

    Super Video

  • @ramarao6910
    @ramarao6910 Місяць тому

    hats off to raju&butchanna I never expected this type of intervie like puli raju

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 Місяць тому +1

    ఇది వందశాతం నిజాం సార్ నేను 1998 నుండి చుస్తున్నా మాకు ఈరోజు వరుకు అప్పు లేని దిన్నం అంట్టు లేదు సార్ కంటికి నిద్రా పట్టాదు మి విడియో స్టార్టింగ్ నుంచి ఏడుపు అగాకూండా వేస్తునే వుంది సార్ అమ్మ నాన్న ఇప్పటీ వరకు సంతోషంగా వున్నరోజులేదు పులి రాజు సార్ చాలా గ్రేట్ సార్ మిరు

  • @srinivasvojjala5585
    @srinivasvojjala5585 Місяць тому

    selute sir 🙏

  • @mohanreddymokilla4517
    @mohanreddymokilla4517 Місяць тому

    నమస్కారం రాజు సార్ 🙏
    మీరు విలువరించిన రైతు ఆత్మ హత్యల గోస పుస్తకం లో ఆత్మ హత్య చేసుకున్న 50 మంది రైతుల గురించి మొత్తం చదివాను సార్, ఒక్కొక్కరి గురించి చదివేటప్పుడు నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తీరుగాయి సార్. మీరు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆ కుటుంబాల స్థితి గతులు తెలుసుకుంటున్న తీరు చాలా గొప్పది సార్. మీకు ఆ భగవంతుడు మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నాను సార్ 🙏🙏🙏

  • @user-zf4uz3iu4s
    @user-zf4uz3iu4s Місяць тому

    Great sir ......heartfull video

  • @anjaneyulubollampally6299
    @anjaneyulubollampally6299 Місяць тому

    రాజు సార్ కు నా యొక్క సెల్యూట్

  • @ChandramP-i6u
    @ChandramP-i6u Місяць тому

    Good, wark

  • @shravanreddy5680
    @shravanreddy5680 Місяць тому +2

    Andharam rythulu gurunchi matladutham kani valla notlo ne mannu posthunnamu...

  • @kolpoorlingavlogs3085
    @kolpoorlingavlogs3085 Місяць тому

    Nijam sir

  • @GBK9MEDIA
    @GBK9MEDIA Місяць тому

    అన్నదాత అంటారు... దేశానికి రైతే ఆధారం అంటారు... రైతే రాజు అంటారు... కాని నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకోసం నువ్వైనా నేనైనా ఏమైనా చేస్తున్నామ...ఎప్పుడో 5,6,సంవత్సరాల క్రితం ముప్పై వేలో నలభై వేలో బ్యాంకు లో అప్పు ఇచ్చి, కొన్నేళ్లుగా వాటిని నాంచి ఇప్పుడు లక్ష రుణమాఫీ అని పాలాభి షేకాలు చేస్తున్న నాయకులన్న సమాజంలో మీలాంటి దేవుడు ఎవరో వచ్చి ఈ సమాజాన్ని మార్చాలే సార్...భవిష్యత్తులో రైతు లు బ్రతకాలంటే ప్రభుత్వం కాదు మారాల్సింది.. ఈరోజు అన్నం తింటున్న ప్రతి ఒక్కరు నీ నోట్లోకి ముద్ద రావడానికి ఎన్నివేళ్ళు మట్టిలో పోరాడుతున్నాయో ఎన్ని గొంతులు చెట్లకు వేలాడుతున్నాయో, ఎన్ని నాలుకలు ఇంట్రిన్ నీ పంచామృతం గా తాగారో ఆలోచించాలి, అన్నం పండించే వాడిని పట్టించు కుంటేనే ఈ ఆత్మ హత్య లు ఆగుతాయి... వ్యవసాయానికి సంబందించిన ఏ పని చేసే వాళ్ళనైనా ప్రభుత్వం ఉత్పదక రంగ కార్మికులు గా గుర్తించి వాళ్ళు చేసే పనుల్లో లాభ నష్టాలని బట్టి, వాళ్ళకి సహాయం చేయాలి... ఆర్మీ పోలీస్ క్యాంటిన్ ల లా రైతులకి పండించే వాడికి ప్రతిదీ పండించే ధరకే ఇవ్వాలి... రైతులకోసం మీ జీవితం మొత్తం అంకితం చేసిన "పులి రాజు "సార్ గారు మీకు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼రైతు ఆత్మ హత్యలు లేని దేశం గా భారతదేశం అవతరించాలని కోరుకుంటూ 🙏🏼🙏🏼

  • @ganeshgani5492
    @ganeshgani5492 Місяць тому +1

    E,vidionu,cmki,and,ki,shese,chayaddi,plese

  • @natrajnj103
    @natrajnj103 Місяць тому +1

    అన్న ఆ బుక్ పేరు ఇంటి, ఎక్కడ కొనవచ్చు

  • @apnedoctorswayambano5482
    @apnedoctorswayambano5482 Місяць тому

    Nenu enka cheppgalanu vrayagala raitulu andaru ekam kandi ,unitiga kandi brastachari govt ki banalu visurudam edi okkati chalu manalni manam ki kapadukovachu

  • @ganeshgani5492
    @ganeshgani5492 Місяць тому

    Anna,pi,poratamki,selut,and,handsab,midia,e,visayamni,goverment,dustyi,tisukelli,lekapote,chala,pramad,jarugatadi

  • @ganeshgani5492
    @ganeshgani5492 Місяць тому

    Edi,1000,satam,pachhi,nijam

  • @user-zf4uz3iu4s
    @user-zf4uz3iu4s Місяць тому

    E video chusthunnantha sepu........10 times kanlallo neellu vachai.....gunde kadhilindhi.....e samasyaku sollution kanukkunta...... natho ayinantha sayam chestha......s.p.kumar

  • @user-zf4uz3iu4s
    @user-zf4uz3iu4s Місяць тому

    Food dhorakani roju.....vyavasayamu....rythu viluva thelusthadhi

  • @user-uh9ow7dk9x
    @user-uh9ow7dk9x Місяць тому

    retioncurdanyone

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 Місяць тому

    సార్ మి బుక్ పెరు కామెంట్ చేయ్యాండి సార్

    • @rajupuli9846
      @rajupuli9846 Місяць тому

      రైతు ఆత్మహత్యల గోస

  • @ganeshgani5492
    @ganeshgani5492 Місяць тому

    Bavsattulo,farmar,anevadu,migaladu,anduddadu

  • @_sohail__.junaid_
    @_sohail__.junaid_ Місяць тому

    Raitu Ku Tova Kavaly Chenu Pku Chava Kavaly And pantalaku Petubady Kavaly Prabtuvam pantalu Konaly Gitu Batu Dhra Kavaly

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 Місяць тому

    దీనికీ కారణం ఆధునిక వ్యవసాయం modern cultivation is reason. Please follow zbnf.

  • @ganeshgani5492
    @ganeshgani5492 Місяць тому

    Nijam,chppalatte,ritulalu,adapilla u,evvadam,ledu,bjp,matalu,Maya,matalu,tappa,ami,ledu

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Місяць тому

    భూమి విద్య ఉద్యోగం లేనోడు సంక నాకుతున్నాడు పట్టించుకోరు రైతులు రైతులు అంటారు రైతులేనా మనుషులు అమ్ముకుంటే కోట్లు చేసుకుంటే పంట రైతుబందు రుణమాపీ పంట నష్టం ఆసరా బస్తిలల్లో బంగ్లాలు ఉద్యోగాలు ఇన్నివున్నా వాళ్లకు బతకడం కస్టమైతే మరి మాకెంత కష్టమఉతుండొచ్చు మరి మమ్ములను ఎందుకు పట్టించుకోరు మేమైతే ఎవనికి కట్టెలు పెట్టలేదే గవర్నమెంటుకు బుద్ది ఉంటే గారిబోన్ని వెతికి సాహాయం చెయ్యాలి గాని గిదేంది
    గారిబు రైతులను వెటకాకుండా రైతుపేరు వాడుకొని బస్వాములు మేస్తుంతె గత ప్రభుత్వం కావాలి కాసింది అందుకే పేదోళ్ల ఉసురుతగిలి సంక నాకి పోయింది